వీక్షకులు
- 1,135,167 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.171 వ భాగం.13.4.26.
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.20 వ భాగం.12.4.26.
- మహానటుడు సి ఎస్ ఆర్ పూర్వ స్మృతులు.3 వ భాగం.12.4.26.
- నా దారి తీరు -3 డిగ్రీ చదువు –మొదటి ఏడాది(1958-59)
- నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.11 వ భాగం .12.4.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.170 వ భాగం.12.4.26.
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.19 వ భాగం.11.4.26.
- మహానటుడు సి.ఎస్. ఆర్. పూర్వ స్మృతులు.2 వ భాగం.11.4.26.
- నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.10 వ భాగం.11.4.26
- శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.169 వ భాగం.11.4.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,913)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: సేకరణలు
పద్మ పురస్కారాలు కళ తప్పుతున్నాయి
పద్మ అవార్డులకు అనర్హులను ఎంపిక చేయడం జరుగుతోంది. ఫలితంగా ప్రతి ఏటా వీటిని తిరస్కరించే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రతిష్ఠాత్మకమైన పద్మ పురస్కారాలు కళ తప్పుతున్నాయి. భారతదేశ కీర్తిప్రతిష్టలు, వైభవం, ఉత్తేజాలను గుర్తు చేసే ఈ పురస్కారాలు ప్రస్తుతం వెలా తెలా పోతున్నాయి. విద్య, శాస్త్ర విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, సాహిత్యం, కళలు, క్రీడలు, వైద్యం, … Continue reading
ఏం చదువుకున్నానంటే…జీవితం చదువుకున్నాను -సత్యానంద్ -ఆంద్ర జ్యోతి
కళ్లు తిప్పుకోలేని అందం, ఖరీదైన దుస్తులు, భారీ సెట్టింగులు, అద్భుతమైన నటన.. ఇవన్నీ కుదిరినంత మాత్రాన సినిమా హిట్ అవుతుందా? నటుల ‘ఇమేజ్’ పెరుగుతుందా? పెరగదు. ఇంకా ఏదో కావాలి. అదే పవర్‌ఫుల్ ‘డైలాగ్’. ఒక పంచ్ మాట. అది పడితేనే నటులకు కిక్ వస్తుంది. స్టార్ ఇమేజ్ ఏర్పడుతుంది. అలాంటి మాటల్ని రాస్తూ.. … Continue reading
నీతి నిలబడితేనే మనం నిలబడతాంఅంటున్న కృష్ణా జిల్లా మాజీ ఐ ఏ.ఎస్ అధికారి కాకి మాధవరావు
వ్యవస్థలో మార్పు కోసం శ్రమించే వారిని వ్యక్తులుగా విడదీసి అశక్తులుగా నిలబెట్టాలని చూస్తుంది సమాజంలోని ఒక వర్గం. అదే పనిగా కుతంత్రాలు చేస్తూ, కుంగదీయాలని కూడా చూస్తుంది. వాటిని ఎదిరించే దిశగా అడుగులు వేయలేకపోతే ఎవరైనా నిలువునా కూలిపోవాల్సి వస్తుంది. ఎన్నో అవరోధాల్ని అడుగడుగునా ఎదుర్కొంటూ నీతికీ నిబద్ధతకూ మారుపేరుగా నిలిచిన సీనియర్ ఐఏఎస్ … Continue reading
నేత్రావధానం చేస్తున్న ఏడవ తరగతి విద్యార్ధినులు
నేత్రావధానం చేస్తున్న ఏడవ తరగతి విద్యార్ధినులు కళ్లతో భావాలను పలికి ంచడం ఎంత గొప్పగా ఉంటుంది? దాన్నే మరో మెట్టు పైకి తీసుకెళితే ఏమవుతుంది? నేత్రావధానమవుతుంది. దాన్ని ఏడో తరగతి చదివే ఇద్దరు నిరుపేద విద్యార్థినులు చేస్తే….? అది వారి ప్రతిభకు అద్దమవుతుంది, పదిమంది ప్రశంసలకు అర్హమవుతుంది. అవధాన విద్యే అంతరించిపోతోందనుకుంటే, అందులో … Continue reading
కన్యాశుల్కంనాటకం ఆరోస్సారి-8 గంటల పాటు
‘తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి’ ‘పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్…’ ‘బుద్ధికి అసాధ్యం ఉందేమోగానీ, డబ్బుకి అసాధ్యం లేదు’ ‘డామిట్ కథ అడ్డం తిరిగింది..’ వీటిలో ఒక వాక్యమైనా తెలియని తెలుగువాళ్లుండరేమో! అంతలా జనంలోకి వచ్చేశాయి ‘కన్యాశుల్యం’ డైలాగులు. గురజాడ 150 ఏళ్ల జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని, ఆయన రాసిన ఈ ప్రసిద్ధ నాటకాన్ని వచ్చే ఆదివారం … Continue reading
శ్రీ పొన్నాడ సత్య ప్రకాష్ -అద్దెకు జేజేలు
శ్రీ పొన్నాడ సత్య ప్రకాష్ కదా -అద్దెకు జేజేలు
సిమ్లాలో ఆంధ్రా వాలా
కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గ్రామంలో పుట్టిన పురుషోత్తమరావుది సామాన్య రైతు కుటుంబమే. ఇంటర్‌తో ఆపేసి వ్యవసాయాన్ని ప్రారంభించిన ఆయన మొదట రంగారెడ్డి జిల్లాలో కొంత భూమిని లీజుకు తీసుకొని కూరగాయలు సాగు చేశారు.1995లో ఉద్యానశాఖ నుంచి జిల్లా ఉత్తమ రైతు అవార్డును అందుకున్నారు. అదే ఏడాది అధిక ఉష్ణోగ్రతను తట్టుకొనే బంగాళదుంప విత్తనాల … Continue reading
ఎదిరించకపోతే అన్యాయాలదే రాజ్యం
సాఫీగా సాగిపోయే మార్గాన్ని ఎంచుకునేందుకు అనువైౖన జీవన నేపథ్యం ఆయనది. అయినా నిరంతరం పోరాట మార్గాన్నే ఎందుకు ఎంచుకున్నట్లు? ఏ చిన్న బాధకైనా కన్నీటి పర్యంతమైపోయే బొజ్జా తారకం అనుక్షణం తీవ్రమైన సంఘర్షణకు గురిచేసే మార్గంలో ఎందుకు నడిచినట్లు? కులపోరాటాల్ని, వర్గపోరాటాల్ని సమన్వయ పరచనిదే భారతదేశంలో ఏమీ సాధించలేమని నొక్కి పలికే ఆయన అనేక … Continue reading
తెలుగు నేల పై ఓల్గా నవలా ప్రవాహం
సామాజికంగా స్త్రీలను అన్ని రకాల జ్ఞానాలకు దూరంగా ఉంచే పని పురుష స్వామ్యం రకరకాల రూపాలతో చేస్తూ వుంటుంది. వాళ్లకు స్వశరీర జ్ఞానం కూడా లేకుండా చేయటం పురుష స్వామ్యానికి అత్యంత అవసరం. విషయ జ్ఞానం ఉన్న స్త్రీలు అఘాయిత్యాలకు ఒడిగడతారేమోనని పితృస్వామ్యానికి భయం. ఈ విషయాలను గురించి ఓల్గా చాలా లోతుగా చర్చించారు. ల్గా … Continue reading
నట సువర్ణ సుందరి అంజలీ దేవి
గుండెపోటుతో కన్నుమూత ఎల్లుండి చెన్నైలో అంత్యక్రియలు లవకుశలో సీతాదేవి పాత్రతో ఘనకీర్తి సనీ,రాజకీయ ప్రముఖుల సంతాపం చెన్నై, కాకినాడ, హైదరాబాద్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): తెలుగు సినీ స్వర్ణయుగానికి చెందిన మరో ద్రువతార దివికేగింది. తెలుగువారి సీతమ్మ తల్లిగా పేరొందిన అలనాటి మేటి నటి.. అంజలీదేవి ఇక లేరు! సోమవారం మధ్యాహ్నం 2 గంటల … Continue reading
సూర్య భగవానుని ద్వాదశ నామాలు -వివరణ -4
సూర్య భగవానుని ద్వాదశ నామాలు -వివరణ -4
మా గిర్మాజీపేట ఎప్పటికీ మాజీ కాదు-మాడ భూషి శ్రీధర్-ఆంధ్ర జ్యోతి
వార్తల కోసం వీధులన్నీ కలయ తిరిగిన రోజుల నుంచి అదే వీధుల్లో వీఐపీగా అధికారిక వాహనాల్లో తిరిగే స్థాయికి ఎదిగిన వ్యక్తి మాడభూషి శ్రీధర్. పాత్రికేయుడిగా, నల్సార్ లా యూనివర్శిటీ అధ్యాపకుడిగా సుపరిచితుడైన ఆయన ప్రస్తుతం ఢిల్లీలో కేంద్ర సమాచార శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. యువకుడిగానే ‘జనధర్మ’, ‘వరంగల్ వాణి’ పత్రికలు నిర్వహించి జనంలో … Continue reading
విప్లవం, వికాసం, విజ్ఞానం..!
నేడు వివేకానందుడి 150వ జయంతి వివేకానంద ఒక చైతన్య స్ఫూర్తి. ఆధ్యాత్మిక దీప్తి. విజ్ఞాన ప్రదీప్తి. అంతేకాదు… ఆయన ‘విప్లవ స్ఫూర్తి!’ వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. వివేకానందుడిలో విప్లవ కోణమూ ఉండటం నిజంగా నిజం. ఒకవైపు ఆధ్యాత్మికతను, మరోవైపు హేతుబద్ధతను తన తల్లిదండ్రుల నుంచి జన్మతః అందుకున్న మహనీయుడు వివేకానందుడు. బ్రిటిష్ ఇండియా … Continue reading
ఆమె ముఖ వైవిధ్యం అనంతం – ఫవాద్ త మ్‌కానత్
అక్షరాల్ని అందంగా రాయడంతో మొదలైన కళా దృష్టి ఆయన్నొక చిత్రకారుడిగా తీర్చిదిద్దింది. ఆ తర్వాత స్త్రీ ముఖ వైవిధ్యాల్ని చిత్రించే దిశగా ఆయన ప్రయాణం సాగిపోయింది. పుట్ట్టి పెరిగిన హైదరాబాద్ ఆయనకు మినీ వరల్డ్‌గా కనిపించి ఏళ్ల పర్యంతం ఆ నగర సంస్కృతిని ప్రతిఫలించే పెయింటింగ్స్‌నే వేసేలా చేసింది. దేశదేశాల్లో అపారమైన పేరు ప్రతిష్టలు … Continue reading
సినిమా గా సినిమా దాసరి పుస్తకం -ఆంద్ర జ్యోతి
సినిమా చరిత్రకు సంబంధించి ఇటీవల కాలంలో వచ్చినన్ని పుస్తకాలు ఇంతకు ముందెన్నడూ రాలేదు. అలా తాజాగా విడుదలయిన పుస్తకం విశ్వవిజేత విజయగాథ. త్వరలో విడుదల కానున్న మరో పుస్తకం- సినిమాగా సినిమా. దర్శకరత్న దాసరి నారాయణరావు తీసిన 150 సినిమాల వివరాలు, వాటి చరిత్రపై సీనియర్ జర్నలిస్టు వినాయకరావు రాసిన పుస్తకం- విశ్వవిజేత విజయగాథ. ప్రతి … Continue reading
పాఠాలన్నీ దృశ్యాలుగా
పాఠాలన్నీ దృశ్యాలుగా.. ప్రతి పాఠాన్ని విని గుర్తుపెట్టుకోవడం కష్టం. కాని పాఠం సారాంశాన్ని దృశ్యరూపంలో చూస్తూ వింటే.. గుర్తుపెట్టుకోవడం చాలా సులభం. రంగురంగుల బొమ్మలు, కదిలే చిత్రాలకు చక్కటి స్వరం తోడైతే పిల్లలు ఇష్టంగా తిలకిస్తారు. తక్కువ సమయంలోనే ఎక్కువ జ్ఞానాన్ని ఆర్జిస్తారు అంటున్నారు కంప్రింట్స్ నిర్వాహకులు జి.సత్యనారాయణ. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌మీడియట్ వరకు … Continue reading
త్రిపుర -ఓల్డ్ స్మగ్లర్ ఆంద్ర జ్యోతి
..ఎవరో అన్నారు. ఓపెన్ ఎండెడ్ స్టోరీస్ త్రిపురగారివని. ఒక అవంట్‌గార్డ్ ఫ్రెంచి సినిమా చూసినట్టు. ఒక ఫిల్టర్డ్ లైట్ లెన్స్‌లో లోకాన్ని దర్శించినట్టు. అర్ధమైందా. మళ్లీ చదువు. మళ్లీ అర్ధమైందా. మళ్లీ చదువుకుంటూ పో. కొత్తగా. మహాప్రస్థానమే కాదు. మళ్లీ మళ్లీ కొత్తగా అర్ధమవుతూ త్రిపుర కూడా. ఎప్పటికప్పుడు ప్రొటాగనిస్ట్ మారిపోతాడేమో గానీ ఆ … Continue reading
భాషా వికాసానికి ప్రణాళిక శూన్యం -ఆంద్ర జ్యోతి
తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం ప్రకటిస్తున్న చర్యలన్నీ నత్తనడకే నడుస్తున్నాయి. ప్రకటించిన చర్యల్లో అమలు కానివే ఎక్కువ. ఇక మంత్రిత్వ శాఖ ఎప్పటి నుంచి పని ప్రారంభిస్తుందో తెలియదు. తెలుగు భాష కోసం తెలుగుతనం కోసం అందరిని కూడగట్టి విశాలాంధ్రగా అవతరించిన ఆంధ్ర ప్రదేశ్‌లో భాష సంస్కృతుల కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయటానికి 60 … Continue reading
నాలోని రచయితను నటుడు డామినేట్ చేశాడు….(ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే)
రేడియో మాధ్యమం, నాటక రంగం, రచనా వ్యాసంగం, నటనా రంగం.. అన్నింటిలోనూ విలక్షణమైన ముద్రను వేసుకోవడం ఎవరికైనా కష్టమైన పని. కాని గొల్లపూడి మారుతీరావుకు మాత్రం వెన్నతోపెట్టిన విద్య. ఆయన రాత ఎంత పదునైనదో, నటన అంతకంటే ఉద్వేగభరితమైనది. ఆయన తన జీవితంలోని ఎత్తుపల్లాలను ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కేలో ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణతో … Continue reading
తెలుగు వికాసానికి కొత్త లక్ష్యాలు
తెలుగు భాష, సాంస్కృతిక వికాసంలో ఈ ఏడాది కొత్త పుంతలు తొక్కిన సాంస్కృతిక శాఖ కొత్త సంవత్సరంలో మరిన్ని సృజనాత్మక కార్యక్రమాలతో ముందుకు వస్తోంది. విజయ నామ సంవత్సరం నుంచి ‘జయ’ ముంగిలిలోకి వచ్చిన తెలుగుభాష సాంస్కృతిక వికాసం సరికొత్త దారిలోకి మళ్ళింది. తెలుగుదనం పెంపొందించే సరికొత్త కార్యక్రమాలకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ తెరతీస్తోంది. … Continue reading
సరస్వతీ పుత్రిడిని మరిచారా?అని బాధ పడుతున్న జి.వి.యెల్.యెన్ మూర్తి -ఆంధ్ర జ్యోతి
సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల శత జయంతి సంవత్సరాన్ని వైభవోపేతంగా జరపాల్సిన ప్రభుత్వం ఆయనను పూర్తిగా విస్మరించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సాహితీ రత్నాన్ని ముందు తరాల వారికి అందించడానికి ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకోవాల్సి ఉందని అభిమానులు కోరుకుంటున్నారు. తెలుగు సారస్వతానికి కళాత్మక సొబగులద్దిన సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల శత జయంతి … Continue reading
అన్ని వాదాల నుంచి అందరూ నేర్చుకోవాలి -(ఇంటర్వ్యూ: వివిధ)
‘సాహిత్యాకాశంలో సగం’ స్త్రీకి దక్కడానికి నిరంతరంగా సాధన చేస్తున్న విమర్శకురాలు కాత్యాయనీ విద్మహే! నిశితమైన దృక్కోణం, కఠోర పరిశ్రమ ఆమె కృషికి సాహిత్య పాఠకులలో విశిష్టమైన గుర్తింపు నిచ్చాయి. ఈ ఏడు ఆమె విమర్శా గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ… ఏ సాహిత్య విమర్శ రంగంలో స్త్రీలకు … Continue reading
అన్నం కాక ఆటపాటల తో బతికిన కవి గోరటి వెంకన్న -ఆంద్ర జ్యోతి
‘పల్లె కన్నీరు పెడుతుందో.. కనిపించని కుట్రల.. నా తల్లి బందీ అవుతుందో… కనిపించని కుట్రల’ అని పల్లెటూళ్ల మీద జరుగుతున్న దుర్మార్గాలను పదేళ్లనాడే హెచ్చరించిన ప్రజాకవి గోరటి వెంకన్న. ‘మా ఊరి జీవితమే నా పాటల్లో కనిపిస్తుంది’ అని మురిసిపోతూ తన సొంతూరు గౌరారం గురించి ఆయన చెబుతున్న ముచ్చట్లే ఈ వారం ‘మా … Continue reading
మరపు రాణి మనీషి -తిరుమల రామ చంద్ర -శతజయంతి -ఆంద్ర జ్యోతి
ఇరవయ్యో శతాబ్దిలో తెలుగు పత్రికా రచనకు విద్వత్ సౌరభాలు సమకూర్చిన పాత్రికేయులలో తిరుమల రామచంద్ర అగ్రగణ్యులు. జీవనయాత్రలో ‘హంపి నుంచి హరప్పాదాకా’ సాగిన రామచంద్ర తెలుగు ‘నుడి-నానుడి’ని సుబోధకం చేసిన విద్వన్మణి. తెలుగు సాహిత్యం, పత్రికా రంగాల్లో ప్రాతఃస్మరణీయుడు తిరుమల రామచంద్ర. ప్రాకృత, సంస్కృతాంధ్ర సారస్వతాలలో నిష్ణాతునిగా, ద్రావిడ భాషల పరిశోధకునిగా విశిష్ట సేవలందించారు. … Continue reading
తిరుప్పావై భగవంతుడు ఆశ్రిత పక్షపాతి
మాయనై మనునవడ మదరైమైన్దనై తూయ పెరునీర్ యమునైత్తు రైవనై ఆయర్ కులత్తనిల్ తోన్రుమ్ మణి విళక్కై తామైక్కుడల్విళక్కం, శెయద దామోదరనై తూమోమాయ్ వన్దునాం తూమలర్ తూవిత్తొళుదు వాయినాల్ పాడి మనత్తినాల్ శిన్దిక్క పోయిపిళైయుం పుగుతరువానిన్దనవుమ్ తీయనిల్ తూశాగుం శెప్పేలోరెమ్బావాయ్!! ఈ అయిదవ రోజున ఈ మహా వ్రతంలో అన్వయించు గోపికలంతా భగవన్నామ సంకీర్తన చేస్తూ … Continue reading
సర్దార్ పటేల్ పై సరైన దృక్పధాన్ని చెప్పిన హనుమాన్ చౌదరి -ఆంధ్ర జ్యోతి
ఇటీవల ఎ.జి. నూరానీ అనే న్యాయవాది ‘ఈజీట్టట్ఛఛ్టిజీౌn ౖజ ఏడఛ్ఛీట్చఛ్చఛీ’ (హైదరాబాద్ వినాశనం) అనే పుస్తకాన్ని ఆవిష్కరింపజేసుకొంటూ, ఒక ప్రసంగం చేశారు; ఒక వ్యాసం రాశారు (మరో కోణం సర్దార్ పటేల్, ఆంధ్రజ్యోతి, 2013, నవంబర్ 29). వాటి సారాంశం ‘పటేల్ మతతత్వవాది; ముస్లింలను ద్వేషించాడు, హైదరాబాద్ సంస్కృతిని నిర్మూలించాడు; నెహ్రూను కించపరచడం కోసం, … Continue reading
ఊపిరున్నంత వరకూ ఊళ్లోనే అంటున్న సోమి రెడ్డి చంద్ర శేఖర రెడ్డి -ఆంద్ర జ్యోతి
‘మా ఊరు ఎంత అందమైనదో, ఊరివాళ్లు చూపించే ఆత్మీయత అంతకన్నా గొప్పది. నేనింతవాణ్నయ్యానంటే అది మా ఊరి చలవే. అందుకే నేను మా ఊళ్లో తప్ప మరెక్కడా ఇల్లు కట్టుకోలేదు…’ అని చెబుతున్నారు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. నెల్లూరుకు సమీపంలో ఉండే అల్లీపురం ఆయన సొంతూరు. … Continue reading
చరిత్ర అక్షర మైతేనే శాశ్వతం -అవిశ్రాంత పరి శోధకులు వకుళాభరణం రామ కృష్ణ –
చరిత్ర పరిశోధన, చరిత్ర గ్రం«థ రచనే జీవిత లక్ష్యంగా సాగిపోతున్న వారు ప్రొఫెసర్ వకులాభరణం రామకృష్ణ. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా, ఆల్ ఇండియా హిస్టరీ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా, ఆంధ్రప్రదేశ్ చరిత్రకారుల సంఘం వ్యవస్థాపకుడిగా ఎన్నో గురుతరమైన బాధ్యతల్ని నిర్వహించిన వారాయన. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన సమగ్ర చరిత్ర గ్రంథాలేవీ లేవని ఉద్యోగ విరమణ … Continue reading
పరిశుభ్ర ప్రసవానికి ”జన్మ”కిట్లు -ఆంద్ర జ్యోతి
“పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ప్రసవం కోసం సహాయపడుతుంది మా ‘జన్మ’ కిట్. ఇందులో శస్త్రచికిత్సకు వాడే బ్లేడ్ (సర్జికల్ బ్లేడ్), రక్తస్రావాన్ని పీల్చుకునే ప్రత్యేక వస్త్రం (బ్లడ్ అబ్జార్బింగ్ షీట్), బొడ్డుతాడును ముడివేసే క్లిప్, మెడికేటెడ్ సోప్స్, చేతులు శుభ్రం చేసుకునే నాప్‌కిన్స్.. వంటివన్నీ ఉంటాయి. ఈ కిట్ ధర కేవలం వంద రూపాయలు. మేము … Continue reading
ఉజ్జయిని ప్రత్యేకత -చాగంటి -ఆంద్ర జ్యోతి
ఉజ్జయిని ప్రత్యేకత -చాగంటి -ఆంద్ర జ్యోతి ఉజ్జయినిలో మహా కాళేశ్వరుడికి ఓ ప్రత్యేకత ఉందనీ, అక్కడ ఆయనను సందర్శించడం అనేది అనేక పాపాల్ని హరిస్తుందనీ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వర రావు శర్మ వివరిస్తున్నారు.పూర్వకాలంలో ఉజ్జయినికి అవంతి అనిపేరు. అవంతి అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. వీటిలో మొదటిది స్త్రీ. రెండోది అక్క. … Continue reading
పాఠకులు పెరుగుతున్నారు
వివిధ భాషల్లో ప్రచురితమయ్యే పుస్తకాలను ఒక భాష నుంచి మరొక భాషకు అనువాదం చేసి- దేశ ప్రజలందరికీ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ నేషనల్ బుక్ ట్రస్ట్. దీని ఆధ్వర్యంలో నేటి నుంచి హైదరాబాద్‌లో పుస్తక ప్రదర్శన జరుగుతోంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఎన్‌బీటీ నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో … Continue reading
అరుణా చాల మహిమ శ్రీ శైలం శక్తి పీఠం -చాగంటి
అన్ని శివలింగాలూ ఒకటి కాదు. ఒక్కో లింగానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. అరుణాచలంలో ఉన్న అగ్నిలింగం గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు శర్మ ఈ వ్యాసంలో వివరించారు. శివుడిని నమ్మి ప్రదక్షిణం మొదలుపెట్టారో వారికి జీవితంలో కావాల్సినవి ఇస్తాడు. మూడో అక్షరం ‘క్షి’ అంటే – ఈజన్మలో అనుభవించవలసినటువంటి … Continue reading
