వీక్షకులు
- 1,135,264 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.171 వ భాగం.13.4.26.
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.20 వ భాగం.12.4.26.
- మహానటుడు సి ఎస్ ఆర్ పూర్వ స్మృతులు.3 వ భాగం.12.4.26.
- నా దారి తీరు -3 డిగ్రీ చదువు –మొదటి ఏడాది(1958-59)
- నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.11 వ భాగం .12.4.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.170 వ భాగం.12.4.26.
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.19 వ భాగం.11.4.26.
- మహానటుడు సి.ఎస్. ఆర్. పూర్వ స్మృతులు.2 వ భాగం.11.4.26.
- నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.10 వ భాగం.11.4.26
- శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.169 వ భాగం.11.4.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,913)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: సేకరణలు
అలుపెరుగనిదే అసలైన జీవితం
అలుపెరుగనిదే అసలైన జీవితం కఠోరమైన సత్యాల్లోంచే హాస్యం పుడుతుందంటారు. అలాంటి ఎన్నో కఠోర సత్యాల్ని కార్టూన్లుగా మలిచిన వారే కార్టూనిస్టు ‘సరసి’. మూడున్నర దశాబ్దాలకు పైగా కార్టూన్ల సేద్యం చేస్తున్న సరస్వతుల రామ నరసింహం అదే ‘సరసి’ హాస్య బాణాలు దాదాపు అన్ని తెలుగు పత్రికల్లోనూ కనపడుతూనే ఉంటాయి. ఆరు జాతీయ, ఆంతర్జాతీయ … Continue reading
సావిత్రి
Kommareddy Savitri (6 December 1935 – 26 December 1981), was an Indian film actress, director and producer. She appeared in versatile roles in Telugu, Tamil, Kannada and Hindi language films. In 1960, she received the Rashtrapati Award for her performance in the film Chivaraku Migiledi. Savitri was born in a Telugu speaking Kapu caste to … Continue reading
ఆంద్రులు అంటే ఆగ్రహం
ఆంద్రులు అంటే ఆగ్రహం ‘తెలుగు వాళ్లంటే’ సోనియాకు కోపమా? అది… పీవీ నరసింహారావు నుంచే మొదలైందా? లేక… అంతకుముందు నుంచేనా? ఆమె కోపానికి కారణమేమిటి? రాష్ట్రాన్ని విభజించి తీరాల్సిందే అన్న పట్టుదల ఎక్కడి నుంచి వచ్చింది? సి.నరసింహారావు రాసిన ‘సోనియా జీవన విశ్లేషణ’లో చివరి భాగం… రాజీవ్‌గాంధీ ప్రధాని అయిన తరువాత లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీని … Continue reading
అస్తమించిన మరో చరిత్ర శిఖరం – వకుళాభరణం రామకృష్ణ
పురావస్తు ఆధారాల సాయంతో చరిత్ర పునర్నిర్మాణం జరగాలన్న ప్రక్రియ భారతదేశంలో ఆలస్యంగా ఆరంభమైంది. సాహిత్యాధారాలు ప్రధానంగా – వేద వాంగ్మయం, ప్రాచీన కావ్యాలు, కావ్యావతారికలు, యాత్రా చరిత్రలు ఇత్యాదులే చరిత్ర రచనకు ఉపకరించుకున్నారు. జాతీయోద్యమం ఊపందుకొన్నాక, గతకాలపు వైభవాన్ని, కీర్తిని తవ్వితీసి ప్రజల ముందుంచాలన్న భావజాలం ముందుకొచ్చింది. 1920వ దశకంలో, సర్ జాన్ మార్షల్ … Continue reading
మరో కోణంలో సర్దార్ పటేల్ – ఎ.జి.నూరానీ
మన దేశంలో ఉన్న వేర్వేరు రాజ్యాలను విలీనం చేసి ఒక యూనియన్‌గా చేసిన ఘనత సర్దార్ పటేల్‌దేనా? ఈ విషయంలో అప్పటి వైస్రాయ్ మౌంట్‌బాటెన్ ఎలాంటి సాయం చేశారు? ఈ విషయంలో ఆయన పాత్రను చరిత్ర తక్కువ చేసిందా?- ఈ అంశాలను ఎ.జి. నూరాని తాజాగా రాసిన ‘ది డిస్ట్రక్షన్ ఆఫ్ హైదరాబాద్’ అనే … Continue reading
దైవ నిద్ర అంటే ఏమిటి?
కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశినాడు మహావిష్ణువు నిద్ర లేస్తాడు..ఆ దైవ నిద్ర వెనకున్న అంతర్యమేమిటో ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు శర్మ వివరిస్తారు. మహా విష్ణువు ఆషాఢ మాసంలో ఏకాదశి రోజున పడుకుంటాడు. కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి వరకు నిద్రపోతాడు. క్షీరాబ్ది ద్వాదశినాడు మళ్లీ నిద్ర లేస్తాడు. నిద్ర లేచి తులసి బృందావన ప్రవేశం … Continue reading
సమిష్టి పనివిధానం నేర్పుతుంది- వీఎస్ రావు
వఝ్జా సాంబశివరావు అంటే ఎవరూ గుర్తు పట్టకపోవచ్చు కాని బిట్స్ పిలానీ డైరెక్టర్ ‘వీఎస్ రావు’ అంటే మన రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రాలవారు కూడా సులువుగా గుర్తు పడతారు. ఎన్నో ఏళ్లు రాజస్థాన్‌లోని పిలానీ క్యాంపస్‌కు డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని బిట్స్ క్యాంపస్ బాధ్యతను నిర్వహిస్తున్నారు. ‘నువ్వు ఏ పనైనా … Continue reading
చిత్ర ‘సాహితి’
ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు సాహితి. ఎనిమిదో తరగతి చదువుతోంది. బడికెళ్లి బుద్ధిగా చదువుకుంటూనే, బ్రష్ పట్టుకుని పెయింటింగ్ వేస్తూ బోలెడు బహుమతులు గెలుచుకుంటోంది. ‘ఆటలాడేందుకు టైం లేదని అప్పుడప్పుడు బాధ పడినా, నాకొచ్చిన బహుమతుల్ని చూసుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది’ అంటున్న ఆ చిన్నారి చెప్పిన కబుర్లే ఇవి… “హైదరాబాద్, బోయనపల్లిలోని … Continue reading
ధర్మజాగృతికి మార్గం హరికథాగానం
కళా రూపాల్లో తెలుగునాట వర్థిల్లిన హరికథ ధర్మజాగృతిని కలిగించే విశిష్టమైన కళాప్రక్రియ. నవరసాలను పండిస్తూ భక్తి ప్రధానంగా ఒకే వ్యక్తి ఎన్నో పాత్రలను పోషిస్తూ పండిత పామర జనరంజకంగా చెప్పేదే హరికథ. ధర్మార్థ కామమోక్షములనే నాల్గు పురుషార్థాలను మానవులకు వేదం నిర్దేశించింది. మానవుడు ఆవరించే ధర్మార్థ కామములు భగవంతుడు సృష్టించిన సృష్టిని కొనసాగించేందుకు ఉపయోగిస్తాయి. … Continue reading
రాగం.. తానం.. పల్లవి… రమ
సంగీత విద్యానిధీ, కళానిధీ; రెండు రకాలుగా డా పంతుల రమ సామర్థ్యం వికసించి ఈ వర్తమాన తరాన్ని గుబాళింపజేస్తున్నది. ఇటు కేవల కళాకారులకూ, అటు విద్వాంసులకూ ఆమె ఆదర్శంగా నిలుస్తున్నదనడంలో ఏ మాత్రమూ అతిశయోక్తి లేదు. ‘‘సాధన ద్వారా ఆదర్శ కర్ణాటక సంగీతజ్ఞుని రూపొందించడం’’ అన్న అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టాని ఆంధ్ర … Continue reading
లింగాభిషేకం
కార్తీక మాసంలో లింగాభిషేకం చేయించుకుంటే చాలా మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు. అసలు లింగాభిషేకం ఎందుకు చేయాలి అనే విషయాలను చాగంటి కోటేశ్వరరావు శర్మ వివరిస్తారు. “బహుళో మృదాగాంశి శాఖో….” పరమేశ్వరుడి తలపై ఒక వైపు గంగ, మరొక వైపు చంద్రరేఖ కనిపిస్తూ ఉంటాయి. ఇవి రెండు చల్లగానే ఉంటాయి. వీటికి తోడు ఎడమచేతి … Continue reading
జంధ్యాల స్టైల్ నెట్ దండకం (వెబ్ బాత్ )-ఆంధ్ర జ్యోతి -18-11-13-మరియు ”నిర్వచనాలు ”
జంధ్యాల స్టైల్ నెట్ దండకం (వెబ్ బాత్ )-ఆంధ్ర జ్యోతి -18-11-13- ఫేస్ బుక్ లో ఎవరో చచ్చారని పోస్ట్ లైక్ చేసే ”పింజారీ”! ఫేస్ బుక్ లో త్విత్తర్ కోసం వెదికే దరిద్రపు సన్నాసీ ! ప్రొఫైల్ పిక్చర్లు హాక్ చేసే నికృష్ట దుస్టాత్ముడా ! పొద్దున్నే లేచి పాచి మొహం … Continue reading
వన భోజనం ఎందుకు? కార్తీక స్నానం ఎలా చేయాలి?
కార్తీక మాస వన భోజనాల ప్రాశస్త్యం గురించి, వీటికి పౌరాణికంగానే కాక, సామాజికంగా కూడా ఉన్న ప్రాధాన్యం గురించి ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావు శర్మ ఈ వ్యాసంలో వివరించారు. కార్తీక మాసంలో వనభోజనం తప్పని సరి. ‘వనం’ అనే పదానికి అరణ్యాన్ని ప్రేమించడమని అర్థమని అమరకోశం చెబు తుంది. కార్తీక మాసంలో … Continue reading
ఆవంత్స @90 ఇంటర్వ్యూ: పెన్నా శివరామకృష్ణ
చిన్నతనంలో కవిత్వ రచన ప్రారంభించినప్పుడు ఏ ఆశలూ ఉండవు. ఇప్పుడు కూడా ఆ తాజాదనం మనం కాపాడుకుంటే ఏ బాధా ఉండదు.సాధారణ మేధావి కన్న, కవి పదిరెట్లు ఎక్కువ చదవాలి. ఇంగ్లిష్ కవిత్వం తప్పనిసరిగా చదవాలి.రాయాలనుకొని రాయలేకపోయిన రచనలు ప్రతి కవికీ ఎన్నో కొన్ని ఉంటాయనుకుంటాను.ఏ వాదానికైనా రెండు అంశాలు ముఖ్యం. ఒకటి చిత్తశుద్ధి, … Continue reading
పాటల కోసమే నాట్లేయడం నేర్చుకున్నా
విమలక్క అంటే పాటను పరవళ్లు తొక్కించే అరుణోదయ కళాకారిణి మాత్రమే కాదు. ప్రజా ఉద్యమాలకే జీవితాన్ని అంకితం చేసిన పోరాట వనిత. ప్రగతిశీల విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నప్పుడే జోగిని వ్యవస్థపై పోరాడిన «ధైర్యశీలి. చిన్న వయసులోనే ఉద్యమాల్లో తిరిగిన సాహసి. ఏ క్షణమైనా, ఎలాంటి పరిస్థితిలోనైనా ఉద్యమానికి జై కొట్టడానికి ముందుండే పిడికిలి ఆమె. … Continue reading
జీవితం ఏడిపించాకే నవ్వించడం మొదలు పెట్టాను (శ్రీలక్ష్మి ఓపెన్ హార్ట్ విత్ aandhra jyoti 18-11-13
శ్రీలక్ష్మి నటించక్కర్లేదు. తెరమీద కనిపిస్తే చాలు. మన ప్రమేయం లేకుండానే టక్కున నవ్వొస్తుంది. ఇక, ఆవిడ నటించడం మొదలెడితే.. నవ్వులు ఆపడం మనతరం కాదు. థియేటర్‌లో నుంచి బయటికి వచ్చాక హీరో హీరోయిన్లను సైతం మరిచిపోతామేమో కానీ శ్రీలక్ష్మి కామెడీని మాత్రం మరిచిపోలేము. సాక్షి రంగారావు, సుత్తివేలు, మల్లికార్జునరావు, బ్రహ్మానందం వంటి సీనియర్ కమెడియన్లతో … Continue reading
నృసింహ సిద్ధాంతికి అపూర్వ సన్మానం
వరంగల్ జిల్లా కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన ప్రముఖ ఆధ్యా త్మికవేత్త పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి 91 ఏళ్ల వయసులోను అలుపెరగకుండా ఆధ్యాత్మిక సేవలను కొనసాగిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన ‘దర్శనం’ అనే ఆధ్యాత్మిక మాస పత్రిక తమ సంచిక నవమ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జీవన సాఫల్య … Continue reading
దీపం ఓ ఆధ్యాత్మిక మార్గం – కార్తీక దీపాలెందుకు?
దీపం యథార్థంగా పరమేశ్వర స్వరూపం. ఏ సహస్ర నామాన్ని చదివినా దానిలో అనేక నామాలుంటాయి. దానిలో పరంజ్యోతి అనే నామం కూడా ఉంటుంది. పరంజ్యోతి నపుంసక నామం. అలాంటి ఈశ్వరుడు స్త్రీయా, ఈశ్వరుడు పురుషుడా, నపుంసకుడా అని ఆలోచించండి. అసలు ఈశ్వరుడు స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకుడూ కాడు. ఈశ్వరుడు … Continue reading
ప్రవాస తెలుగు వారికి అండదండలు
ఇతర రాష్ట్రాలలో స్థిరపడిన తెలుగువారికి భాషా వికాస పరిధిలో తగిన ప్రోత్సాహం అందించడానికి, భాషను వ్యాప్తి చేయడానికి అధికార భాషా సంఘం పెద్దయెత్తున కృషి ప్రారంభించింది. దిగంతాలకు విస్తరించిన తెలుగుదనంలో అచ్చమైన తేటతెలుగు మాటలు తరిగిపోతున్నాయి. పలచబారిపోతున్న మన రాతకోతల తెలుగుపై రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం … Continue reading
జీనియస్ జివి కృష్ణరావు – ప్రొఫెసర్ వెలమల సిమ్మన్న
నాటకకర్తగా, నవలా రచయితగా, కథా రచయితగా, విమర్శకుడుగా, పరిశోధకుడుగా, వ్యాసకర్తగా, అలంకారశాస్త్రాల్లోని లోతుపాతులు తెలిసిన మేధావిగా, ప్రాక్‌పశ్చిమ దేశాల తత్వశాస్త్రాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ప్రతిభావంతుడుగా, హేతువాదిగా, మానవతావాదిగా, తెలుగుదేశంలో పేరు ప్రఖ్యాతులు గడించారు డాక్టర్ గవిని వెంకట కృష్ణరావు. కృష్ణరావు వ్యవసాయ కుటుంబంలో తెనాలి తాలుకా కూచిపూడి గ్రామంలో నవంబర్ 15, 1914లో … Continue reading
పోరాటాల వేదిక ‘సృజన’ – సాహితీ మిత్రులు
సృజన- ఆ మూడక్షరాల పేరు ఇరవయో శతాబ్ది రెండో అర్ధభాగపు తెలుగు సాహిత్యంలో, సమాజంలో, సాంస్కృతిక రంగంలో, మేధో ప్రపంచంలో ఉజ్వల అరుణారుణ తార. ఒక చిన్న యువ సాహితీమిత్రుల బృందం పూనికతో స్పష్టాస్పష్ట అన్వేషణగా 1966లో ప్రారంభమైన సృజన పావుశతాబ్ది ప్రయాణం తర్వాత 1992లో అర్ధాంతరంగా ఆగిపోయేనాటికి తెలుగుసీమలో సమాజ సాహిత్య సంబంధాలకు, … Continue reading
జనం కష్టసుఖాలు బాగా తెలుస్తాయి – గుళ్లపల్లి నాగేశ్వరరావు
‘పల్లెటూళ్లో పెరగకపోతే మంచి వైద్యుడు కావడం కష్టం. సామాన్యుడి కష్టసుఖాలు నాకు తెలిసేలా చేసింది మా ఊరే’ అంటున్నారు డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు. మన రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకమైన ఎల్‌వీప్రసాద్ నేత్ర వైద్య ఆస్పత్రిని నిర్మించి నిర్వహిస్తున్న ఆయన సొంతూరు కృష్ణా జిల్లాలోని ఈడుపుగల్లు. తాను పుట్టిపెరిగిన ఊరి గురించి డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు చెబుతున్న … Continue reading
సమంత నన్ను మార్చేసింది-కంచర్ల రమేష్ -ఆంధ్ర జ్యోతి
పసిపిల్లలంటే అందరికీ ప్రాణమే. కానీ, ఆ ప్రాణాల్ని కాపాడుకోవాలంటే, అత్యంత ఆధునికమైన వనరులెన్నో కావాలి. ఆ వనరులెన్నింటినో చేర్చుకుని వెలిసిందే ‘రెయిన్‌బో’ హాస్పిటల్. దాని మూలస్తంభం పేరే డాక్టర్ రమేశ్ కంచర్ల. ఒక దశలో అప్పుల్లో కూరుకుపోయి ఇక హాస్పిటల్ నడపడం అసాధ్యమేమో అనిపించిన స్థితి నుంచి మరో మూడు కొత్త బ్రాంచీలను ప్రారంభించే … Continue reading
డిజైనర్ మమత
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంటే ఓ ఫైర్ బ్రాండ్ అని అందరికీ తెలుసు. ఆమెలో ఓ చిత్రకారిణి, ఓ కవయిత్రికూడా ఉన్నారని కొందరికే తెలుసు. తాజాగా ఆమె డిజైనర్ అవతారాన్ని కూడా ఎత్తబోతున్నారు. దీనావస్థలో ఉన్న ప్రభుత్వ చేనేత సంస్థ ‘తంతుజా’కు పునర్వైభవం తీసుకురావడానికి ఆమె నడుంబిగించారు. ఇందుకోసం ఆమె స్వయంగా … Continue reading
కథ చెబుతాను… ఊ..కొడతారా
ఈ ఫోటోల్లో కనిపిస్తున్నావిడ పేరు దీపా కిరణ్. ముఖంలో హావభావాలు చక్కగా పలికిస్తోంది డాన్సరేమో అనుకుంటున్నారా. కానే కాదు. ఈవిడ కథలు చెప్తుంది. గుక్కపట్టి ఏడ్చే చిన్న పిల్లల నుంచి వయోధికుల వరకు ఎవరైనా సరే ఈవిడ చెప్పే కథ విన్నారంటే ఆ కథల లోకంలో మైమరిచి పోవాల్సిందే. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో … Continue reading
కాంగ్రెస్‌కు రాహుల్ భయం (ఇండియా గేట్ )- ఎ.కృష్ణారావు
‘రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు..’ అని ఒక పరిశీలకుడు వ్యాఖ్యానిస్తే ‘రాహుల్‌కు రాహులే శత్రువు’ అని మరో పరిశీలకుడు అభిప్రాయపడ్డారు. రాహుల్ నాయకత్వ సామర్థ్యాన్ని శరద్‌పవార్ లాంటి మిత్రపక్షాల నేతలే బహిరంగంగా శంకించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అభిప్రాయ సేకరణల కంటే రాహుల్ వెలిబుచ్చే అభిప్రాయాలే కాంగ్రెస్‌కు ఎక్కువ భయాన్ని … Continue reading
మూర్తిభవించిన మతత్వవాది! పటేల్ అని తొందర పడి మాట జారిన నెహ్రు -ఆంధ్ర జ్యోతి
న్యూఢిల్లీ, నవంబర్ 5: ‘నువ్వు మూర్తీభవించిన మతతత్వవాదివి’- ఈ మాట అన్నది భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ! ఎవరినంటారా.. తన కేబినెట్‌లో హోం మంత్రి.. అప్పటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను! పటేల్‌ను నెహ్రూ ఇంత మాట అనడానికి కారణం.. స్వాతంత్య్రం తర్వాత భారత్‌లో కలిసేందుకు ససేమిరా అన్న హైదరాబాద్ నిజాంను … Continue reading
అమృతాహారం….. ‘గోంగూర’ …… మీ…. రవీంద్రనాథ్.
ప్రియమిత్రమా ! నమస్తే. ది.27-10-2013 ఆదివారం ఉదయం తెనాలి చినరావూరులోని మా స్వగృహంలో నా తోటి యోగ సాధకులకు అమృతాహారాన్ని పరిచయం చేసే ఉద్దేశంతో పది రకాల అమృతాహారాల్ని నా శ్రీమతి రాజ్యలక్ష్మిచే తయారు చేయించి, అతిథులకు … Continue reading
కాదంబరి ప్రేమలో రవీంద్రుడు
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ యుక్తవయస్సులో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి కాదంబరి. సొంత వదిన అయినా, తన కన్నా వయస్సులో రెండేళ్లు పెద్దదయినా ఆమెతో ఠాగూర్‌కు ఎలాంటి అనుబం«ధం ఉందనే విషయంపై అనేక కథనాలు వెలువడ్డాయి. తాజాగా ప్రముఖ మానసిక విశ్లేషకుడు సుధీర్ కాకర్ రాసిన ‘యంగ్ ఠాగూర్’లో ఈ అనుబంధానికి సంబంధించిన విశ్లేషణ … Continue reading
NON STOP జోకర్
గంటల తరబడి ఆపకుండా నవ్వించడం జోక్ కాదు. కాని విశాఖపట్టణంలోని కోరుకొండ రంగారావుకు మాత్రం జోక్‌తో పెట్టిన విద్య. అయన కదిలొస్తే జోక్, నడిచొస్తే జోక్, షర్టు మడతెడితే జోక్. వైవిధ్యమైన కామెడీ స్క్రిప్ట్స్, కామెడీ ప్లేలెట్స్‌లతో అదరగొట్టేస్తున్న ఈయన.. జోకులరాజ్యంలో పాతుకుపోయిన పాత రికార్డులన్నీ తుడిపేస్తున్నారు. ఈ మధ్యనే ఆపకుండా 654 జోకులు … Continue reading
సమగ్ర కళా వేదికగా శతరూపం
రాష్ట్రంలో తెలుగు భాష, సాంస్కృతిక వికాసానికి ఒక కొత్త విధానాన్ని రూపొందించాలని, యువతకు కళా రంగంలో అవకాశాలు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. స్పష్టమైన సాంస్కృతిక విధానం లేని మన రాష్ట్రంలో తప్పటడుగుల శతరూప కార్యక్రమం కొత్తపుంతల్లో సాగుతోంది. ప్రతిభావంతులైన కళాకారుల సృజన, ప్రదర్శనా పాటవాలకు ప్రోత్సాహక వేదికగా ఆ కార్యక్రమాన్ని రూపుదిద్దారు. వరుసగా వంద … Continue reading
ఇప్పటికీ అవే గాయాలు
ఇప్పటికీ అవే గాయాలు : కొలకలూరి ఇనాక్ పశువుల కాసే ఓ కుర్రాడు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ కావడాన్ని ఊహించ గలమా? అలాంటి అసాధ్యాన్ని నిజం చేసిన వారు కొలకలూరి ఇనాక్. అంటరానితనం కారణంగా ఎదురయ్యే అన్ని అవమానాలూ భరిస్తూనే అనుకున్న లక్ష్యం దిశగా అడుగు ముందుకేశారాయన. పిహెచ్.డి లో సీటు రావడానికి ఎన్ని అవాంతరాలు … Continue reading
బౌద్ధ సంస్కృతి పరిరక్షణే లక్ష్యం
బౌద్ధ సంస్కృతి పరిరక్షణే లక్ష్యం ఒకప్పుడు సివిల్స్ సర్వీసు పరీక్షల కోసం భారతదేశ చరిత్రతోపాటు బౌద్ధమతంపై సమగ్ర అధ్యయనం చేసిన చెన్నూరు ఆంజనేయరెడ్డి బౌద్ధ సంస్కృతి పట్ల ఆకర్షితులయ్యారు. ఆరంభంలో నాస్తికుడైన ఈయన తాను నమ్మిన బౌద్ధ సంస్కృతి, సంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతున్నారు. వివిధ భాషల్లో ఉన్న గ్రంథాలను తెలుగులోకి … Continue reading
సారే మా ‘శ్రీహరి’ 24-10-2013 andhrajyothi
సారే మా ‘శ్రీహరి’ రియల్‌స్టార్ శ్రీహరి- భాస్కర్‌ల బంధం గురించి మాట్లాడటం అంటే ఓ మహానది పిల్లకాలువపై పెంచుకున్న ప్రేమను, సముద్రమే నది కోసం ఎదురుచూస్తున్న సందర్భాన్ని వర్ణించినట్టుగా ఉంటుంది. ఈ భాస్కర్ సినిమా పరిశ్రమలో తప్ప ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ శ్రీహరి జీవన ప్రయాణంలో ఇతనిదీ సగం జీవితం. ఆ ‘హీరో’ నవ్వితే … Continue reading
ఇసుక తుఫాన్ ‘జజీరా’
ఇసుక తుఫాన్ ‘జజీరా’ ఉత్తరప్రదేశ్‌లో ఇసుకమాఫియా మీద పోరాడి సస్పెన్షన్‌కు గురైన దుర్గ్గాశక్తి నాగ్‌పాల్ గురించి దేశమంతటికీ తెలుసు. ఎందుకంటే ఆమె ఐఏఎస్ అధికారిణి కనుక. ఆమె చూపిన తెగువకు, సాహసానికీ ఏ మాత్రం తక్కువ కాకుండా.. అదే ఇసుక మాఫియాను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది కేరళకు చెందిన సామాన్య ముస్లిం … Continue reading
నేను మలాలా -ఆత్మకధ -ఆంధ్ర జ్యోతి ఆదివారం -20-10-13
నేను మలాలా -ఆత్మకధ -ఆంధ్ర జ్యోతి ఆదివారం -20-10-13
