ప్రయాణం లో పదనిసలు
27 -10 -2008 -న నేను నా శ్రీమతి ప్రభావతి మూడవ సారి అమెరికా ట్రిప్ ముగించు కొని ఇండియా బయల్దేరే రోజు మిచిగాన్ లోని స్టెర్లింగ్ హెఇఘ్త్స లో అమ్మాయి అవిజయలక్ష్మి ,అల్లుడు అవధాని మనుమలు శ్రికేత్ ,ఆశుతోష్ ,పీయూష్ ల తో ఆరు నెలలు కాల క్షేపం బాగా జరిగింది మూడు త్రిప్పులలో మొత్తం 600 పైగా అన్ని రకాల పుస్త కాలు చదివాను 1200 పజీలకు పైగా నొట్స్ ను నా అనుభవాలను రాసుకున్నాను ఈసారి ఇంకో కొత్త విషయం .వుయ్యూరు నివాసి వుయ్యూరు ఏ సి .లిబరే కి భూరి విరాళం ఇచ్చిన మైనేని గోపాల కృష్ణ గారి తో నిత్యం ఫోన్ లో సంభాషణ మెయిల్ లో పలకరింపులు ఆయన చాలా మంచివి ఖరీదైన పుస్తకాలు నాకు పంపటం టం జరిగింది ఆయన అలబామా లోని హుంత్స్ విల్లి లో వుంటారు అమ్రికాన్ యూనివెర్సిటీ లో లైబ్రరియన్ గా రిటైర్ అయి నలభై య్చిఏళ్ళ నుంచి . అక్కడే వుంటున్నారు వీరిద్వారా సౌత్ కాలిఫోర్నియా లో నలభై ఏళ్ళ కు పైగా వుంటున్నా వుయ్యూరు వాస్తవ్యులు అంతర్జాతీయ ద్రవ్య నిధి లో ముప్ఫై అయిదేళ్లకు పైగా పనిచేసి ప్రపంచ లో గొప్ప ఆర్ధిక వేత్త గా ప్రసిద్ధి చెందిన ఆరికే పూడి ప్రేమ చంద్ గారి తో పరిచయం కలిగింది వారి తో ఫోన్ లో మాట్లాడటం వారు రచించిన వారి జీవిత చారితర పుస్తక మ్ on the fringes of the government గోపాల కృష్ణ గారు నాకు పంపటము నేను వెంటనే చదివి ముప్ఫై పేజీలలో నా భావాలను వారిద్దరికిరాసి పంపటం ఇద్దరు నన్ను అభినందించటం నాకు చిరస్మరణీయం ఆ తర్వాత ఇండియా వచ్చిన తర్వాత ప్రేమ చంద్ గారిని వుయ్యూరు ఆహ్వానించి december 21 న మైనేని గారి sponsorship తో ఘనం గా సంమానించటం మరిచి పోనీ విషయం
ప్రయాణం తో ప్రారంభించి శాఖ చంక్రమణం చేసానా?నా కోసం లాప్ తప ల్ర్దేర్ ఇచ్చాడు అల్లుడు మొన్నే రావాల్సింది రాలేదు కాలు కాలిన పిల్లిలా తిరుగు తున్నాం ఇంకో పావుగంటకు ఎయిర్ పోర్ట్ కు బయల్దేరతామనగా పార్సెల్ వచ్చింది విజ్జి గబా గబా దాన్ని విప్పి మా సూట్ కేసు లో సద్దింది టయోట లో బయల్దేరాం .ఒంటి గంటకు చేరాం .బాగ్గాగే ఇచ్చేసాం .usairwaysf light సామాన్లు హైదరాబాద్ లో తీసుకోవాలి .sharlette కు అయిదింటికి చేరాం .రాత్రి ఎనిమిదికి జర్మనీ లోని frankfurt కు ఫ్లైట్ .అది లేట్ అయింది కంగారు ఎక్కువైంది విజ్జి ఫోన్ చేస్తూనే వుంది frankfurt నుంచి సరాసరి హైదరాబాద్ ఫ్లైట్ అందు తుందో లేదో భయం ఇంతవరకు అన్ని సార్లు హాయిగా వెళ్లి వచ్చాం ,28 ఉదయం ఫ్రంకఫుర్ట్ చేరాం లుఫ్తాన్సా వాళ్ల కౌంటర్ కోసం ఎవరిని అడిగి నా చెప్పటం లేదు హైదరాబాద్ ఫ్లైట్ టైం దగ్గర పడింది భయం ,కంగారు ఆందోళన టు ఎదురుగా వున్నవే కనిపించలేదు చివరికి నానా తిప్పలు పడి కౌంటర్ దగ్గరకు ఇద్దరం చేరాం .వాళ్ళను అడిగితె అమెరికాన్ఫ్లిఘ్ట్ ఆలస్యమవటం వల్ల హైదరాబాద్ ఫ్లైట్ సమయానికే వెళ్లిందని వచ్చి రాని ఇంగ్లీష్ లో చెప్పారు మర్నాటి ఉదయం దాకా వెయిట్ చెయ్యాల్సిందే నని అందరికి అలాగే టికెట్స్ మార్చి ఇచ్చామని కూర్చోమని చేఎవారు ఇంగ్లీష్ మాట్లాడారు అంతా జర్మనీ లోనే మనకూ అది రాదు ఇంతలో మా అదృష్ట వశాత్తు ఇంగ్లిష్ వచ్చిన ఒకతను కనిపించాడు .మా బాధ చెప్పాను ఇక్కడ ఉండలేమని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయ మని అడిగా .పాపం మంచివాడు లోపలి వెళ్లి ఆఫీసుర్లతో మాట్లాడి నా దగ్గరకు వచ్చాడు .
మధ్యాహ్నం రెండింటికి ఏమిరతెస్ ఫ్లైట్ లో దుబాయి అక్కడినుంచి ఇంకో ఫ్లైట్ లో హైదరాబాద్ పంపిస్తాము వెళ్తార అని అడిగాడు మహద్భాగ్యం అన్నాను వెయిటింగ్ తప్పు తుంది తింది బాధ వుండదు కాలక్షేపం అవుతుంది సరే నాన్నను వెంటనే alternate ఏర్పాట్లు చేసి టికెట్స్ మార్చి ఏమిరతెస్ వాలను ఒప్పించి గొప్ప సాయం చేసాడు ఆ రోజు మంగళ వారం మా ఆంజనేయ స్వామి అతని రూపం లో వచ్చాదేమోనని .అందరు మర్నాటి ఉదయం దాకా ఉండాల్సి వస్తుంటే మా ఇద్దరికే యే ఏర్పాట్లు జరగటం మిరచ్లె అని పించింది మా అమ్మాయి విజ్జికి చెప్పాలి ఎలా చెప్పాలో తెలియదు అతని సూచన మీద ఎనిమిది డాలర్ల యూరో కార్డు కొని అతని సలహా మీద టెలిఫోన్ బాక్స్ దగ్గరకు వెళ్లి అతనితో నెంబర్ కొట్టించి మాట్లాడను అది కంగారుపడి పోతోంది ఏమయిందోనని హైదరా బాద్ మర్నాడు ఉదయం చేరతామని చెప్పా మననం .అతను మమ్మల్నిద్దర్నీ ఏమిరాటే కౌంటర్ దగ్గరకు చేర్చి వెళ్ళాడు ..రెండు గంటలకు ఫ్లైట్ బయల్దేరింది.చాలా విశాలం గా అన్ని ఆధునిక సదుపాయాలతో వుంది పింక్ కలర్ డ్రెస్ లతో ఎయిర్ హోస్తేస్స్ చాల మర్యాదగా త్రేఅట్ చేసారు భోజనం బాగుంది మిగత ఎయిర్ లైన్స్ కంటే ఇది వేలరెట్లు బాగుంది రాత్రి పదింటికి దుబాయి చేరాం .అద్భుతం గా వుంది విమానాశ్రయం ఒక దోమే లాగ వుంది సిగరెట్టే తాగటానికి వేరుగా ప్రార్ధాన్ ఆ చేసుకోవతైకి వేరుగా గదులు వున్నాయి క్కడ చుస్తొంస్ డ్యూటీ లేదు అంతా కోట్ల మే౩ద ఎగబడి కావాల్సినవి కొనుక్కున్నారు బంగా రామ్ చవకట నేనేమి కొనలీడు కాకినాడకు చెందిన తెలుగ భార్య భార్తకనిపించారు కబుర్లతోసమయంగాదిచింది తెల్ల వారు jhaa మున మూడింటికి హైదరాబాద్ ఫ్లైట్ ఏకకము సీట్లు అన్నీ ఖాళీ దీపావళి రోజులు మన వాల్ ప్రయాణం చేయరత అందుకనే ఖాళీ లేకపోతె రోజు విపరీతమైన రాద్దిత .ఏమిరాటే ఫ్లిఘ్త్స్ రెండిట్లోనూ హాయిగాముడేసి సీట్లలో పడుకొని ప్రయాణం చేసాం .దుబాయి చూసే ఆవ కాసం frankfurt ఫ్లైట్ తప్పిపోవటం వల్ల తమాషా గాకుదిరింది మర్నాడు ఉదయం ఎనిమిదిన్నరకు హైదరాబాద్ చేరాం లగ్గాగే మాతో వచ్చేసింది . customs లో ఇబ్బంది జరగా లేదు పిల్లలంతా శంషాబాద్ ఐర్పం పాలి కారు అందరం మా రెండో అబ్బాయి వాళ్ళింటికి మియాపూర్ వెళ్ళాం. . కొంచెం ఇబ్బంది పడ్డ కన్ని గంటల ఆలస్యం గా హఎరబడ్చేరతం మాకు తమాషాగా ,వింతగా వుంది .పనిలో పని దుబాయి శీనులం అయాము అన్న ఆనందం కల్గింది. మాతో పాటు మీరు కూడా ప్రయాణం చేసి అలిసి పోయి వుంటారు విశ్రాంతి తీసుకోండి .
మీ
దుర్గా ప్రసాద్

