Monthly Archives: June 2011

దర్శనీయ క్షేత్రాలు – అమరావతి

Posted in రచనలు | Leave a comment

తెలుగు కధల్లో జీవిత సత్యాలు

తెలుగు కధల్లో జీవిత సత్యాలు                  శ్రీ వాకాటి పాండురంగా రావు ,పురాణం సుబ్రహ్మణ్య శర్మ లు సంకలనం చేసిన ”కదాభారతి తెలుగు కధానికలు ”ఈరోజు చదివాను .అందులో అందరికి తెలియజేయాల్సిన కొన్ని జీవిత సత్యాలను కధకులు అద్భుతంగా వివరించారు .అవి నాకు నచ్చి ,మీకూ ,నచ్చుతాయని మీ ముందుంచుతున్నాను .వాక్యాలన్నీ రచయితలవే ..నేను … Continue reading

Posted in రచనలు | Leave a comment

ఇది ఆంధ్రజ్యోతి లో వచ్చిన కాలమ్ .

జయశంకర్ గారు ఉర్దూ భాష గురించి అది ఒక సంపన్నమైన భాష అని, మధురమైన భారతీయ భాష అని, దేశంలో మాట్లాడే భాషలన్నీ హిందువుల భాషలని, ఉర్దూ కూడా భారతదేశంలో పుట్టి, విస్తరించి అనేక భారతీయ భాషలను ప్రభావితం చేసి,  వాటితో ప్రభావితమైన భాష అని తెలియ చేసారు.

Posted in సేకరణలు | 4 Comments

మా కాశీ -మజిలీ- కధ

సాహితీ బంధువులకు శుభ కామనలు    .మేమిద్దరం ,మా బావ మరిది కుటుంబం తో ఈ నెల 21 నుంచి కాశి ప్రయాగ యాత్రలు చేసి 25 కు హైదరాబాద్ కు తిరిగి వచ్చాము .ముందు ప్రయాగ చేరి త్రివేణి సంగమ పవిత్ర పుష్కర స్నానం చేసి అక్కడి బడే హనుమాన్ వేణి మాధవ్ స్వామి వార్ల దర్శన౦ చేసి ,నెహ్రు గారి ఆనంద మహల్ చూసి భరద్వాజ మహర్షి ఆశ్రమం చూసి ఆనందం పొందాము. తిధుల ప్రకారం 22 జ్యేష్ట బహుళ సప్తమి    నాపుట్టిన రోజూ .ఆ వేడుకను సంగమ స్నానం తర్వాత సంగమ స్థానం లో పడవ  మీద జరుపుకున్నాము .ఉయ్యూరునుంచి … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Leave a comment

ప్రాచీన భారతం లో పశు పెంపకం

Posted in రచనలు | Leave a comment

దర్శనీయ క్షేత్రాలు – కళాసాక్షి- లేపాక్షి

Posted in సేకరణలు | Leave a comment

దర్శనీయ క్షేత్రాలు – ఆంధ్రదేవర శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు

Posted in సేకరణలు | Leave a comment

దర్శనీయ క్షేత్రాలు – వ్యాసపురి బాసర

Posted in సేకరణలు | 1 Comment

దర్శనీయ క్షేత్రాలు – జగన్మోహనాకర ర్యాలీ కేశవ స్వామి

Posted in సేకరణలు | Leave a comment

దర్శనీయ క్షేత్రాలు – మంగళగిరి పానకాలస్వామి

Posted in సేకరణలు | Leave a comment

దర్శనీయ పుణ్య క్షేత్రాలు – అరసవిల్లి సూర్యనారాయణుడు

Posted in రచనలు | Leave a comment

దర్శనీయ పుణ్య క్షేత్రాలు – శ్రీకూర్మం

Posted in సేకరణలు | 2 Comments

పంచ నారసింహ క్షేత్రం – వేదాద్రి

Posted in రచనలు | Leave a comment

సరసభారతి 2 వ ‘వంద’ నాలు

సరసభారతి ప్రారంభం ఒక సంస్కృతిక సభ తో ప్రారంభం అయ్యింది. ఉయ్యురు లో ఒక సాధారణ సాహిత్య పత్రిక లాగ ప్రారంభం అయ్యింది. http://wp.me/P1jQnd-2 దానితో పాటు సభలు, సమావేశాలు ప్రారంభం అయ్యాయి. http://wp.me/P1jQnd-dS ఒక బ్లాగ్ లాగా (బ్లాగ్ కీ పర్యాయ పదం ఉసుల గూడు) ఆలోచనతో ఉసుల గూడు ప్రారంభం. సరసభారతి సంస్కృతిక కార్యక్రమాలు … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

మామిడి పళ్ళ తద్దినం

మామిడి పళ్ళ తద్దినం    మా మామయ్య గారింట్లో వేసవి కాల0 లో ఆంటే వైశాఖ జ్యేష్ట మాసాల్లో తద్దినాలు వచ్చేవి .అది మామిడి పళ్ళసీజన్ కనుక  ఆ తద్దినాలలో మామిడిపళ్ళు  బాగా వడ్డించే వాళ్ళు భోజనం లో.. .అందుకే వాటిని మామిడి పళ్ళ తద్దినం అనేవాళ్ళం ఇది సుమారు అరవై ఏళ్ళ కిందటి ముచ్చట .తద్దినం … Continue reading

Posted in రచనలు | 2 Comments

మా మామయ్య

   మా మామయ్య    మా మామయ్య పేరు గుండు గంగాధర శాస్త్రి .అందరు గంగయ్య అని పిలుస్తారు .ఊర౦దరు  గుండు గంగయ్య గారని అందరు అంటారు .మా ఇంటి ప్రక్కనే వాళ్ల ఇల్లు ,మా అమ్మ ఆ ఇంట్లోనే పుట్టి ,మాఇంటి కోడలయింది .మా అమ్మ పేరు భవానమ్మ .పచ్చగా బంగారు రంగులో వుండేది … Continue reading

Posted in రచనలు | Leave a comment

యాభై ఎళ్ల ప్రతిభా’చంద్ర’ గ్రహణం

Posted in సేకరణలు | 1 Comment

గ్రామీణ క్రీడలు

                 గ్రామీణ క్రీడలు                                                      మొక్క   అయి  వంగనిది మానై వంగుతుందా అనే సామెత అన్ని విషయాల్లోనూ సార్ధకమే .శరీర భాగాలన్నీ … Continue reading

Posted in రచనలు | Leave a comment

జనక మహోత్సవం (fathers day)

    జనక మహోత్సవం అందరికి జనక మహోత్సవ శుభా కాంక్షలు మనకు గొప్ప తండ్రులున్నారు .వారిని గుర్తుంచుకొనే రోజూ .మన వాళ్ళను మాత్రమే కాదు .జాతికి మార్గ దర్శనం చేసే వారినీ స్మరించాలి.  పురాణ పురుషులలో దశరధుడు కుమారులైన రామాదులను ఎంతో ప్రేమగా పెంచి ,వాళ్ల చదువు సంధ్యలన్నీ స్వయం గా పర్యవేక్షించి ,వారికేమి కావాలో అన్నీ సమకూర్చాడు … Continue reading

Posted in రచనలు | 1 Comment

జ్ఞాపక శకలాలు ———–02

         జ్ఞాపక శకలాలు ———–02                                                                   శ్రీ … Continue reading

Posted in రచనలు | Leave a comment

కొందరు మహోన్నతుల జ్ఞాపక శకలాలు

               కొందరు మహోన్నతుల జ్ఞాపక  శకలాలు                                                             … Continue reading

Posted in రచనలు | Leave a comment

ఫార్—- –దర్స్ —డే

            ఫార్—- –దర్స్ —డే                               ——————–                  రేపు తండ్రి రోజు -ఫాథర్స్   డే .తండ్రికి , సంతానానికి .దూరం … Continue reading

Posted in రచనలు | 4 Comments

ఎవరు తల్లీ !

 ఎవరు తల్లీ ! అన్న దమ్ముల పంపకాల్లో రెండు చేతులు తెగినా నిబ్బరం గా నిలిచావు ఇంతకాలం నీ ముఖం లో తేజస్సు ,ఓజస్సు నిండి వుండేది మిగిలిన నీ సర్వాన్గాలు బలోపేతం గా చలిస్తూన్దేవి నీ ముఖం కాంతి చూసి ,క్రాన్తిదిశలో పరుగు మొదలు పెట్టాం ఛీ చిరు నవ్వుల వెన్నెల్లో ఆనందపు అంచులు … Continue reading

Posted in రచనలు | Leave a comment

ఎల్లలు

ఎల్లలు  నా దేశానికి ఉత్తరాన మహోన్నత హిమ నగం దక్షిణాన అగాధ హిందూ మహా సాగరం పశ్చిమాన అరేబియా ,తూర్పున బంగాళా ఖాతం సహజ ఎల్లలు గా ఇప్పటిదాకా చెప్పుకొని పరవశించి మురిసి పోయే వాణ్ని కానీ ,నా దేశానికి కాపలా కాస్తున్నది ఉత్తరాన మిలిటేన్ట్లనీ ,దేశాద్రోహులనీ ,infiltrators అనీ దక్షిణాన తమిళపులులనీ ,తస్కర ముష్కరులనీ … Continue reading

Posted in రచనలు | Leave a comment

నిత్య హరిత శ్రీ శ్రీ ————చివరి భాగం

 నిత్య హరిత శ్రీ శ్రీ ————చివరి భాగం                          ”సింధూరం ,రక్త చందనం –బంధూకం ,సంధ్యా రాగం –పులిచంపిన లేడి నెత్తురు –ఎగరేసిన యెర్రని జండా –రుద్రాలిక నయన జ్వాలిక –కలకత్తా కాలిక నాలిక —కావాలోయ్ నవకవనానికి ”అని ఆత్మాశ్రయం … Continue reading

Posted in రచనలు | Leave a comment

నిత్య హరిత శ్రీ శ్రీ —–02

 నిత్య హరిత శ్రీ శ్రీ —–02                          అభ్యదయ కవిత్వానికి ఖండ కావ్య ప్రక్రియే ఉత్తమ  మైనదని నిరూపించిన వాడు శ్రీ శ్రీ .రచన శస్త్రం లాంటిది .దాన్ని ఉపయోగించేపద్ధతిని   బట్టి ఫలితం వుంటుంది .అన్నాడు శ్రీ శ్రీ … Continue reading

Posted in రచనలు | Leave a comment

నిత్య హరిత శ్రీ శ్రీ

                 నిత్య హరిత శ్రీ శ్రీ  ”అగ్ని సరస్సున వికసించిన వజ్రం ”అన్నారు   శ్రీ శ్రీ ని  శ్రీ అద్దేపల్లి రామ మోహన రావు .శ్రీ ఒక వండర్ ,థందర్ ,.మహా ప్రస్థానానికీ ,మరో ప్రస్థానానికి తన మాటల మంత్రం తో తనతో పాటు … Continue reading

Posted in రచనలు | Leave a comment

బాలెట్ బాలే

             బాలెట్ బాలే  01 -ఖండిత హస్తాలతో వృద్ధ వీరుల వీరంగం తో –ధనస్వాముల ప్రాభవంతో -మౌన  నరసింహ రంగ ప్రవేశం 02 -రామ నామ భజన -వాజపేయి సృజన -కమల భావ రచన –భా.జ.పా .వివరణ 03 -దానా కుంభకోణం -వర్గ వైషమ్యం –చీలిక పెలిక రణ రంగం … Continue reading

Posted in రాజకీయం | Leave a comment

మరక మంచిదే

         మరక మంచిదే  రోడ్డు వెయ్యకుండా డబ్బు  నోక్కావని మరక పడిందా –పర్లేదు నువ్వు సర్పంచికి అర్హుడివే  స్మశానం కబ్జా చేశా వని నింద పడిందా –మరక మంచిదే బడా కంట్రాక్టర్ ఖాయం బడి  లో పేకాట,,వ్యభిచారం చేస్తున్నావన్న  ఆరోపనా ?మండలాద్యక్షుడు గారెంటీ కోటా బియ్యం నోక్కేశావని చెవులు కోరుక్కున్టున్నారా ? … Continue reading

Posted in రచనలు | Leave a comment

సాహితి మండలి ఉయ్యూరు -256 వ సమావేశం -ఆహ్వానం

Sahithi Mandali 256 110619_0001

Posted in సభలు సమావేశాలు | Leave a comment

ఆలోచనా లోచనం అతిధి సంరక్షణ

       ఆలోచనా లోచనం                                                                     అతిధి  సంరక్షణ    … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆలోచనా లోచనం అతిధి సంరక్షణ

        ఆలోచనా లోచనం                                                              అతిధి సంరక్షణ          … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆలోచనా లోచనం ధన తృష్ణ అనర్ధం

        ఆలోచనా లోచనం                                                                ధన తృష్ణ అనర్ధం      … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆలోచనా లోచనం అపాయం తప్పించే ఉపాయం

 ఆలోచనా లోచనం                                                                     అపాయం తప్పించే ఉపాయం  కొన్ని సమయాలలో కొడుకు … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

ఆహ్వానం — 27 వ సమావేశం

ఆహ్వానం —                                          సరస భారతి —సాహిత్య సాంస్కృతిక సంస్థ – ఉయ్యూరు    27  వ సమావేశం                    … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

మరిన్ని నటరాజు జ్ఞాపకాలు

          మరిన్ని నటరాజు జ్ఞాపకాలు            స్వర్గీయ నటరాజ రామ కృష్ణను మొన్న నేను ”నవీన భరత ముని ”అని రాశాను .ఆ మాటను ప్రఖ్యాత రచయిత ,పరిశోధకులు శ్రీ వకుళాభరణం రామ కృష్ణ గారు కూడా తమ వ్యాసం లో పేర్కొన్నారు . అందు … Continue reading

Posted in సేకరణలు | Leave a comment

జై బోలో బాపు మహారాజ కీ – దీక్షో రక్షిత రక్షితః

నేను చదివిన ఆర్టికల్ మీకోసం

Posted in సేకరణలు | Leave a comment

మూడు ముత్యాలు

నమస్తే శ్యాం గారు                                 మీరు పంపిన పుస్తకాలు మూడు చదివాను .ఒమర్ ఖాయం కవితల్ని సంస్కృతం లో శ్లోకాలుగా రాసిన హరికధా పితామహుడు ,అచ్చ తెలుగు కవి ,మహా పండితుడు స్వర్గీయ ఆది … Continue reading

Posted in రచనలు | Leave a comment

కొడవటి గంటి చెప్పిన కధ కాని కధలు

      కొడవటి గంటి  చెప్పిన కధ కాని కధలు        ——————————————- తెలుగు సాహిత్యం లో కొడవటి గంటి కుటుంబరావు కు ప్రత్యెక స్థానం వుంది .కధ ,నవల,వ్యాసం ,గల్పిక విమర్శ ,విశ్లేషణ ,సినిమా ,రాజకీయ సంగీతా లపై సాధికారత ,ఆయనది .చాలా మామూలు భాషలో అలంకారాలు లేకుండా నిసర్గాన్ గా రాయటం … Continue reading

Posted in రచనలు | 1 Comment

‘మాదీ స్వతంత్ర దేశం–మాదే స్వతంత్ర జాతీ శ్రీ బాలాంత్రపు రజనీ కాంతా రావు గారి గీత ప్రతిభ

   శ్రీ బాలాంత్రపు రజనీ కాంతా రావు గారి గీత ప్రతిభ                                  లలిత సంగీతం ఆంటే తెలుగు లో ముందు గుర్తొచ్చే వారు బాలాంత్రపు రజనీ కాంత రావు గారు .గీత రచయిత … Continue reading

Posted in సేకరణలు | Leave a comment

కృష్ణా జిల్లా రచయతల సంఘం – ఆహ్వానం నా రచన రేపటి తెలుగు ప్రజలు

ప్రస్తుతం అది వ్రాసే పని లో ఉన్నాను…….

Posted in సభలు సమావేశాలు | Leave a comment

పద్య మంద హాసం

పద్య మంద హాసం ————————– తెలుగు పద్యాలు కొన్ని విన్నవి గానే వుంటాయి .కాని అందులోని భావం తెలుసు కోవాలంటే బుర్ర బద్దలు కొట్టు కోవాల్సిందే. అలాంటి తెలుగు పద్యాలు ,అందు లో నిక్షిప్త మైన భావ ధారను తెలుసు కోని తెలుగు పద్య వైభవానికి జే జే లు పలుకుదాం శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానం … Continue reading

Posted in రచనలు | 1 Comment

రెండు మహోన్నత శిఖరాలు

            రెండు మహోన్నత శిఖరాలు           ——————————— ఒక రోజు తేడా తో ఇద్దరు మహోన్నతులు అస్తమించారు .ఒకరు కళా ప్రపూర్ణ ,పద్మశ్రీ నటరాజ రామ కృష్ణ అయితే రెండవ వారు పద్మ విభూషణ్ పురస్కార గ్గ్రహీత ప్రఖ్యాత చిత్ర కారులు ఏం .ఎఫ్ … Continue reading

Posted in రచనలు | 3 Comments

ప్రసాద్” pun ” చేసే గాయాలు

 ప్రసాద్” pun ” చేసే గాయాలు  01-అణు’ బుష్ ‘ కొటులో ఈ ”రాక్ ”తో తల బద్దలు కొట్టుకున్న బుష్ 02 -రుక్కు’ l’ లతో రక్కినా చమ్మ గా వుండే’ జరుక్ ‘ వాక్కులు 03 -ప్రధాని సోమయాజిఅవ్వాలనే   ఆరాటం లో ”మండల ”కమందలోదకం తో ”సెక్యులర్ ”హోమ గుండం ఆర్పిన … Continue reading

Posted in రచనలు | Leave a comment

నృత్య తపస్వి నట రాజ రామకృష్ణ ఆంద్ర పద్మశ్రీ

Posted in సేకరణలు | Leave a comment