Daily Archives: May 21, 2011

మే ఎండలు …. మే ఎండలు …… మే ఎండలు ……….. !!!!!!! ?

                                              మే ఎండలు                   మే ఎండలు మెండుగా మండుతున్నాయి                                         పగటికి రాత్రికి వేడిలో తేడా చాందీ కి —                అచ్యతానందన్ కు వున్న అత్యల్ప సీట్ల తేడా అంతే ఉష్ణోగ్రతలు పెరిగి పోతున్నాయ్               జగన్ మెజారిటీ లా గా  అందకుండా               రోడ్డు లన్నీ నిర్మానుష్యం గా వున్నాయి              బెంగాల్లో లెఫ్ట్ వాళ్ల సీట్లు … Continue reading

Posted in సమయం - సందర్భం | 1 Comment

ఏపులు మన పూర్వీకులే

  ఏపులు మన పూర్వీకులే డాల్ఫిన్లు మనకజిన్లు అని రాసింది చదివి ఎట కారం గా ఒకావిడ అయితె ఏపులు మన మేనత్తలా అని ప్రశ్నించింది అమాయకం గానే అయినా పాపం యదార్ధమే వక్కాణించిందిఏపులు నూటికి నూరు శాతం మన కు పరిణామ క్రమంగా పూర్వపు చుట్టాలే నని మనందరికీ తెలిసిన విషయమే .అవి విచారం లో కుర్చ్నే … Continue reading

Posted in రచనలు | Leave a comment

శామ్యుల్ బెకెట్

samuel బెకెట్  ఫ్రాన్సు దేశానికి చెందిన samuel బెకెట్ గొప్ప నాటక రచయిత .ఎన్నో ప్రయోగాలు చేశాడు .వైవిధ్య మైన పాత్రలను సృష్టించాడు .అతని రంగస్థల ఎన్ని కే తమాషా గా వుంటుంది .అన్నీ ప్రయోగాలే .అతని గురించి చాలా వుంది చెప్పా టానికి .ఇప్పుడు మాత్రం సంగ్రహం గానే పరిచయం చేస్తాను .                        … Continue reading

Posted in రచనలు | Leave a comment