జయశంకర్ గారు ఉర్దూ భాష గురించి అది ఒక సంపన్నమైన భాష అని, మధురమైన భారతీయ భాష అని, దేశంలో మాట్లాడే భాషలన్నీ హిందువుల భాషలని, ఉర్దూ కూడా భారతదేశంలో పుట్టి, విస్తరించి అనేక భారతీయ భాషలను ప్రభావితం చేసి, వాటితో ప్రభావితమైన భాష అని తెలియ చేసారు.
వీక్షకులు
- 1,107,631 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,554)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు



great article…
LikeLike
ఉర్దూ ఏమీ మనం అనుకున్నంత గొప్ప భాష కాదులే. ఆంధ్ర ప్రదేశ్‌లో ఉర్దూ పదాలు కలపకుండా సంస్కృత పదాలు కలిపిన హిందీ భాష మాట్లాడితే నవ్వుతారు కానీ చత్తీస్‌గఢ్‌లో ఉర్దూ పదాలు కలిపిన హిందీ భాష మాట్లాడితే అక్కడివాళ్ళకి అర్థం కాదు. మధ్య ప్రదేశ్, చత్తీస్‌గఢ్ చాలా కాలం పాటు మరాఠాల పాలనలో ఉండేవి కనుక అక్కడివాళ్ళకి ఉర్దూ అంతగా రాలేదు. మన ప్రాంతం చాలా కాలం పాటు ముస్లింల పాలనలో ఉండింది కనుక ఇక్కడివాళ్ళకి ఉర్దూ పదాలు బాగా వచ్చాయి, అంతే.
LikeLike
ఉర్దూ కారణంగా మన భాష ఎంతో భ్రష్టుపట్టిపోయింది. “శ”ని “ష” అని పలకడం, “శ” అని స్వచ్ఛంగా పలికేవాళ్ళని అదోలా చూడడం కనిపిస్తోంది. “శ”ని ఉర్దూ శైలిలో “ష” అని పలికేవాళ్ళు ఇస్తున్న జస్టిఫికేషన్ నమ్మశక్యంగా లేదు. వాళ్ళు సాధారణ ప్రజలకి “శ”కీ, “ష”కీ తేడా తెలియదు అని వాదిస్తారు. అది నిజం కాదు. పల్లెటూర్లలో శాలని సాల అనడం చూశాను కానీ షాల అనడం ఎక్కడా చూడలేదు. ఎందుకంటే “శ”ని “ష” అని పలకడం ఉర్దూ శైలే కానీ పల్లెటూరి శైలి కాదు. వికీపీడియా లాంటి వెబ్సైట్లలో మనం “శ”కి సూచనగా “sa” అని వ్రాస్తే ఎవరో ఒకరు ఎడిట్ చేసి “sha” అని వ్రాసేస్తారు. మనం శివాజీ అని వ్రాస్తే వాళ్ళు ఎడిట్ చేసి షివాజీ అని వ్రాసేస్తారు. శింధే (శింధియా) అనే మరాఠా ఇంటి పేరుని ఇంగ్లిష్‌లో షిండే అని వ్రాస్తారు. మనం శింధే అని కరెక్ట్‌గా వ్రాసినా దాన్ని ఎడిట్ చేసి షిండే అని వ్రాసేస్తారు. ఉర్దూని గుడ్డిగా అనుకరిస్తే ఇలాగే తేడాలు వస్తాయి.
LikeLike
Sarma నెలా పలకాలి?
LikeLike