జెనె టి( ట్రి)క్ కోడ్
జీన్సు కు సంబంధించిన కోడ్ ను జెనెటిక్ కోడ్ అంటారు .కోడ్ అంటే ఒక పరి భాష లేక చిహ్నం గుర్తు .డీ ఆక్సీ రైబో న్యూక్లిక్ ఆసిడ్ (ది.యెన్.ఏ.)అణువు మీద జీన్ ను చిత్రించ వచ్చు .అది కోడ్ ఉన్న సంకేతాలను ప్రోటీన్ ను సిన్తేసిజ్ చేయటానికి ఉప యోగపడుతుంది . .ప్రోటీన్లు అంటే జీవం ఉండటానికి అవసర మైన అనేక పనులను చేసే మాలిక్యూల్సే .జెనెటిక్ కోడ్ అనేది పరిణామానికి సంబంధించిన సమస్తమూఅన్న మాట. .భూమి మీదఅనేక జీవ రాసులు ఒకే రక మైన జెనెటిక్ కోడ్ ను ఉపయోగించుకొంటాయి ఇది సృష్టి చిత్రం .జెనెటిక్ కోడ్అనేక రంగాల్లో ఉపయోగ పడుతోంది .మనుష్యులలో లక్షణాలను మార్చు కోవటానికిది సహక రిస్తోంది . అనేక విధాల ఆకారాలేర్పడటానికి కారణం అవుతోంది .జెనటిక్ ద్వారా మార్చ బడిన బాక్టీరియా ,మొక్కలు ,జంతువులను మందులు తయారు చేయ టానికి ఉప యోగిస్తున్నారు .తేనె టీగల తో వ్యాధి నిరోధక శక్తిని పెంచు తున్నారు .మార్పు చెందించిన ఈస్టు తో బాంబుల ఉనికి ని కనుక్కొంటున్నారు .జెనెటిక్ కోడ్ నుపయోగించి వ్యాధులను నయం చేసే కొత్త మార్గాలను కనుగొన్నారు .
2007లో”uni versity of copenhogins కు చెందినా eske Willerslevశాస్త్ర వేత్త అతి శీతలం లో పాతి పెట్ట బడిన బాక్టీరియాసామ్ పుల్సు ఏ మాత్రమూ తమలక్షణాలను కోల్పోలేదు అని గ్రహించాడు . అతి ప్రాచీన కాలం నాటిబాక్టీరియా కూడా అతి శేతల పరిస్తులలోను జీవం కోల్పోదని రుజువయింది . . సుమారు అయిదు లక్షల సంవత్స రాల క్రిందటిబాక్టీరియా అతి శీతల వాతా వరణం లో కూడా చైతన్య వంతం గా ఉంటుందని గ్రహించారు .దీని వల్ల భూమికి అవతల కూడా జీవం ఉంది అని తెలుస్తోంది .కనుక కుజ గ్రహం లోను ఈరోపా గ్రహం లో మైక్రోబులు సజీవం గా ఉన్నాయని నిర్ణ యించారు .అవి అక్కడ సబ్ జీరో ఉష్ణోగ్రత వద్ద దాగి ఉన్నాయని నిర్ధారించారు .
dna . లాగా ,mt dna అనేది ప్రత్యెక మైనది కాదని చెబుతున్నారు . mt dna తల్లి తరఫున బంధువుల్ని గుర్తించ గలుగు తుంది .అంటే అన్నా ,సోదరి తల్లి ,ఆమె సంతానం అని అర్ధం .ఇది తల్లి నుంచే సంక్రమిస్తుందని తేల్చారు .mitochondrial dna నేmt dna అంటున్నారు . mtఅనేది మదర్ కు గుర్తు .రాలిన జుట్టు ,ఎముకలు ,పళ్ళు ,బూడిద లను ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ప్రత్యెక పరిస్తితుల్లో పరి శోధిస్తేmt dna రహస్యం తెలుస్తుందని శాస్త్ర వేత్తలు చెబుతున్నారు .వ్రేలి ముద్రలు కూడాmt dna ను తెలుప గలవు .దీనితో కొత్త రక మైనపద్ధతులలో నేరాలు ఘోరాలను చేదిస్తున్నారు . దీనికో ఉదాహరణ ను తెలుసు కొందాం .జెస్సీ జేమ్సు అనే సంఘ విద్రోహిని ,అతని సోదరుది గాంగు కు చెందినా రాబర్టు ఫోర్డు జిమ్సును తల వెనుక వైపు పిస్టల్ తో కాల్చి చంపాడు .(1882 ఏప్రిల్ ౩).అతని శవం మిస్సోరీ లోని కీర్నే లోని జెస్సీ పుట్టినఇంటికి చేరింది .వాళ్ల పొలం లో నే పాతి బెట్టారు .ఎవరో అనుకోని ఫోర్డు అనే వాడు జేమ్సు ను కాల్చి చంపాడని ప్రజలు గుస గుస లాడారు .సరే -పరి శోధకులకు చేతి నిండా పని .సమాధి త్రవ్వి తీసి జేమ్సు రెండు పళ్ళను ,రెండు జుట్టు వెంట్రుకలను తీసి పరి శోధించారు .జేమ్సు తలిదండ్రుల బంధువుల mtdna లతో పోల్చి చూశారు .పోలికలు సారిగా సరి పోయాయి .అవి జేమ్సువే అని రుజువైనాయి .ఈ విధం గా mt dna.నెర పరి శోధనకు బాగా ఉప యోగ పడుతోంది .
కుడి చేత్తో రాసే వారికి మెదడు లో ఎడమ వైపు మాట ,భాష లను నియంత్రిస్తుంది .కుడి వైపుది ఎమోషన్లను రెగ్యు లేట్ చేస్తుందని తెలుసు కొన్నారు .ఎడం చేత్తో రాసే వారికి ఇదంతా రివర్సు గా ఉంటుంది .పుర్రచెయ్యి వాటం వారిపై lrrtni ప్రభావం ఎక్కువ గా ఉంటుందట .ఇదే మెదడు లో వ్యస్తత్వ పరిస్తికి కారణం అవుతుందన్ కనుగొన్నారు .
burkolderia mallie అనే ఒక రకం బాక్టీరియా ”గ్లాన్దర్సు ”అనే వ్యాధికి కారణం .ఈ వ్యాధి గుర్రాలకు ,గాడిదలకు ,కంచర గాడిదలకు ఎక్కువ గా సోకు తుంది .దీని వల్ల శ్వాశ కోశం లో పుండ్లు ఏర్పడి క్రమం గా రక్తం లో చేరి చావుకు కారణ మవుతుంది .ఈ బాక్తెరియా గోడ్లకే ఎక్కువగా సోకినా మనుష్యులకూ చేరా టానికి ఆవ కాశం ఉంది .దీంతో తీవ్రమైన జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది ..ఈ బాక్టీరియా నే పూర్వ కాలమ్ లో జీవ ఆయుధం గా అంటే బయ లాజికల్ వెపన్ గా ఉపగోగించి ఉండ వచ్చు అని అను మానిస్తున్నారు .అమెరికన్ సివిక్ వార్ లో కాన్ఫెడే రేట్ సైన్యం ఈ జబ్బు సోకినగుర్రాలను వదిలేసి పారి పోయారట .మొదటి ప్రపంచ యుద్ధం లో సైనికులకు సరఫరా చేసిన గుర్రాలకు ,కంచర గాడిదలకు ఈ వ్యాధి శోకించి పంపే వారట .రెండవ ప్రపంచ యుద్ధం లో కూడా ఈ బాక్టీరియా తో గుర్రాలను ,సైనికులను చంపినట్లు ఆధారాలున్నాయి .
జెనెటిక్ కోడ్ ద్వారా తెలిసిన విషయాలు -ఒక జీన్ ఒక ప్రోటీన్ ను సింత సైజ్ చేస్తుంది .dna లో జీన్సు ఉంటాయి ..అనేక చైన్ చర్యల వల్ల జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంతా నిలవ చేయ బడుతుంది .
the julius saesar cipher — 46 b.c.లో జూలియస్ సీజర్అనే రోమన్ చక్ర వర్తి అంతకు ముందు ఎన్నో యుద్ధాలు చేసి విజయాలను సాధించాడు .అతడు తన సైన్య నాయకులకు రహస్య కోడ్ లను పంపే వాడట .అవి ఆయనకు ,ఆ ఆఫీసర్లకు మాత్రమే తెలిసేవి .దీన్నే ”యెన్ క్రిప్షన్ ”అంటారు ..అక్షరాలకు ,సంఖ్యలకు ప్రత్యెక చిహ్నాలుప యోగించాడు .దాన్ని పూర్తిగా చెప్పాలంటే ”Caesar created a cipher alphabet by replacing each letter in his message with a letter found 3places to the right in the plain alphabet .abcdefgh ,jkl లను సీజర్ సైఫర్ లోdefghijklmno గా మార్చేశాడు furwwnkhulyhuqrz అని కోడ్ పంపితే ”cross the river ”అని అర్ధం .ఇవాల్టి కోడ్ భాష అంటే”en scription ” ను సీజర్ పేరుతోనే” caesar cipher ”అని గౌరవం గా పిలుస్తున్నారు .
మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ –26 -09 -12 -కాంప్ –అమెరికా .
వీక్షకులు
- 1,107,434 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,547)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

