Monthly Archives: October 2012

అమెరికా లో జర్మన్ హవా –3

 అమెరికా లో జర్మన్ హవా –3 1756-63 మధ్య ఏడేళ్ళు జర్మన్ యుద్ధం జరిగిన కాలం లో అక్కడి నుంచి వలసలు లేవు .ఈ కాలం లోనే బ్రిటన్ సముద్రాది పత్యాన్ని సాధించిన తర్వాత240ఓడల లో ఫిలడెల్ఫియా చేరారు .అందులో జర్మన్లె ఎక్కువ .1747 లో గవర్నర్ థామస్ రాష్ట్రం లోని రెండు లక్షల జనాభా లో 3/5వంతు మంది జర్మన్లె … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి)తా సౌందర్య లహరి –34

               శ్రీ శంకరుల లలి (కవి)తా సౌందర్య లహరి –34   77—‘’యతే తత్కాళిందీ,తను తర తరంగాక్రుతి శివే –కృశేమధ్యే ,కిన్చిజ్జనని తవ యద్భాతి సుధియాం       విమర్దా దంన్యోన్యం  ,కుఛ కలశయో ,రంతర గతం –తనూభూతం ,వ్యోమ ప్రవిశదివ నాభిం ,కుహరిణీం‘’         తాత్పర్యం –హరు సామ్రాజ్నీ !కృశించిన నీ నడుము లో … Continue reading

Posted in రచనలు | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి)తా సౌందర్య లహరి –33

  శ్రీ శంకరుల లలి (కవి)తా సౌందర్య లహరి –33  75—‘’తవస్తన్యం ,మన్యే ,ధరణీధర కన్యే హృదయతః –పయః పారావారః పరి వహతి సారస్వత మివ      దయాపత్యా దత్తం ద్రవిడ శిశు రాస్వాద్య తవ యత్—కవీనాం ,ప్రౌధానా  జనని కమనీయః కవయితాః’’         తాత్పర్యం –శైలేంద్ర తనయా !పాల కడలి పైకి సారస్వత రూపం గా ప్రవహించే వాజ్మయం గా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మన విజయ వాడ పై విరిసిన కవితా ఇంద్ర ధనుస్సు

మన విజయ వాడ పై విరిసిన  కవితా ఇంద్ర ధనుస్సు    యువకుడు, మిత్రుడు ,సాహిత్యోపాసకుడు ,రస రమ్యం గా రమ్య భారతి ని తీర్చి దిద్దుతున్న వాడు చలపాక ప్రకాష్  రమ్య భారతి ఆధ్వర్యం లోవివిధ కవులు ‘’మన విజయ వాడ ‘’పై రాసిన కవితలను  కవితా సంకలనం గా తీసుకొచ్చారు .పుస్తకం విజయ వాడ అంత … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వెయ్యి జెండాల ఊరు మాది – వేజండ్ల

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమెరికా లో జర్మన్ హవా –2

 అమెరికా లో జర్మన్ హవా –2 పాస్టర్ డేనియల్ పాస్టోరియాస్ అనే ఆయన 1683 లో అమెరికా లోని ఫిలడెల్ఫియా కు బయట ప్రతి ఇంటికి మూడు ఎకరాల భూమి నిచ్చి ,తాను ఆరు ఎకరాలు ఉంచుకొని ,ఒక కాలనీ ఏర్పాటు చేశాడు .అదే ‘’జర్మన్ టౌన్’’అయింది .అది wissa hicon నుంచి  wingohocking creeks దాకా వ్యాపించింది .దాని లేఅవుట్ మధ్య యుగ నైరుతి లోని … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

కార్తికేయ దర్శన సమీక్ష

 కార్తికేయ దర్శన సమీక్ష కృష్ణా జిల్లా కలిదిండి గ్రామంలో పాతాళ భోగ లింగేశ్వర స్వామి దేవాలయం అతి ప్రాచీన మైనది .ఇదులో కార్తికేయ స్వామి కూడా కొలువై ఉన్నారు .ఆయన పై బ్రహ్మశ్రీ అడివి వెంకట గంగాధర శర్మ గారు ‘’కార్తికేయ శతకం ‘’ను అత్యంత భక్తీ తో రాశారు .వీరి కుటుంబమే ఇక్కడ కార్తికేయ విగ్రహాన్ని ప్రతిష్టించారు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి -32

    శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి -32 71—‘’నఖానా ముద్యోతైర్నవన లిన రాగం ,విహసతాం—కరాణంతే ,కాంతిం ,కదయ ,కధయామః ,కధముమే        కయాచిద్వా ,సామ్యం ,భవతు కలయా ,హంత కమలం –యది క్రీడల్లక్ష్మీ ,చరణ తల లాక్షారుణ దళం ‘’      తాత్పర్యం –ఉమా దేవీ !ప్రభాత కాలం లో ,అప్పుడే వికసించిన తామర పూవు కాంతిని పరిహసించె … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కన్ఫూజన్ లేని కన్ఫూసియస్ సిద్ధాంతం

  కన్ఫూజన్ లేని కన్ఫూసియస్ సిద్ధాంతం  చైనా దేశపు దార్శనికుడు ,వేదాంతి కన్ఫూసియస్ .సుమారు 2,500సంవత్సరాల క్రితం వాడు .ఆయన జీవిత కాలం లో చెప్పిన వాటి నన్నిటినీ శిష్యులు సేకరించి ‘’అనలేట్స్ ‘’పేర రాశారు .చైనా ను పరి పాలించిన రాజు లందరూ ఆయన సిద్ధాంతాలనే అమలు చేశారు .206-220 b.c.కాలం లోను , ఆ తర్వాతా పాలించిన … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –30

   శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –30 67—‘’కరాగ్రే ణస్పృష్టం తుహిన గిరిణావత్సలతయా –గిరీశేనో దంతం ,ముహురధర ,పానా కులతయా       కర గ్రాహ్యం శంభోర్ముఖ ముకుర వ్రుంతం ,గిరి సుతే –కదం కారం ,బ్రూమస్త వ చుబుక మౌపామ్య రహితం .         తాత్పర్యం –అమ్మా విష్ణు సోదరీ !నీ తండ్రి హిమ వంతుడు నీ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –31

 శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –31    69—‘’గళేరేఖాహాస్తిశ్రో ,గతి గమక ,గీతిక నిపుణా –వివాహ వ్యానద్ధ ప్రగున ,గుణ సంఖ్యా ప్రతి భువ         విరాజన్తే ,నానావిధ ,మధుర రాగా కర భువాం –త్రయాణాం గ్రామానాం స్తితి నియమ సీమాన ఇవతే ‘’         తాత్పర్యం –కైవల్య పద దాయినీ !నీ గళం పై మూడు రేఖలున్నాయి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికా లో జర్మన్ హవా -1

అమెరికా లో జర్మన్ హవా -1                                                               వందేళ్ళకు పూర్వమే అమెరికా జాతీయ కవి వాల్ట్ విట్మన్ … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

అమెరికా పశ్చిమ సరి హద్దు దళ పతి –విట్ ఏర్ప్—3(చివరి భాగం )

అమెరికా పశ్చిమ సరి హద్దు దళ పతి –విట్ ఏర్ప్—3(చివరి భాగం )    డాడ్జి సిటీ లో ఫ్రీ లంచ్ ఇచ్చే సెలూన్లు చాలా ఉండేవి .రోజంతా స్నాక్స్ ఇస్తూనే ఉండే వారు .చచ్చిన పశువు లను తొలగించటం ,ఊర కుక్కల్ని పట్టు కోవటం ,నడక కోసం చెక్క రోడ్ల మరమ్మతు ,లను విట్ చేబట్టాడు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సరసభారతి దసరా సమావేశం

This gallery contains 42 photos.

More Galleries | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి -29

శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి -29   69—‘’రాణే జిత్వా ,దైత్యా ,నప హృత శిరస్త్రైహ్ కవచిభిహ్ –ర్నివ్రుత్తి ,స్చండాం శ ,త్రిపుర హర నిర్మాల్య విముఖై        విశాఖేన్ద్రో పేన్ద్రై శ్శశి విశద ,కర్పూర శకలా –విలీయన్తే ,మాతస్తవ ,వదన ,తాంబూల కబళః‘’     తాత్పర్యం –త్రిదగ్ని కుండసంభూతా !యుద్ధం లో రాక్షసులను జయించి వచ్చి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆ నవ్వు ఆగింది

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమెరికా పశ్చిమ సరి హద్దు దళ పతి విట్ ఏర్ప్-2

అమెరికా పశ్చిమ సరి హద్దు దళ పతి విట్ ఏర్ప్-2   విట్ చిన్నతనం లో అతని తండ్రి కుటుంబాన్ని ‘’మిడ్ వెస్ట్‘’నుంచి కాలి ఫోర్నియా కు మార్చాడు .అందరు చిన్న వాగన్ ట్రైన్ ఎక్కారు .దాన్ని ఇరవై కి పైగా గుర్రాలు లాగే బండ్ల తో నడిచింది .వాళ్ళను వాళ్ళు రక్షించు కోవటం ,పరస్పర సహకారానికి … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

సత్యభామను ప్రేమించాను – శోభానాయుడు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమెరికా పశ్చిమ సరి హద్దు దళ పతి –విట్ ఏర్ప్

 అమెరికా పశ్చిమ సరి హద్దు దళ పతి –విట్ ఏర్ప్   నిత్య యాత్రికుడు ,చిక్కడు దొరకదు అని పించుకొన్న వాడు ,తనను తాను ఆవష్కరించు కొన్న వాడు ,అనేక ఉద్యోగాల చేసిన ఘనా పాథీ,సంఘర్షణ జీవి ,తల వంచని వీరుడు అని పించు కొన్న వాడు ,హాస్యం అంటే ఆమడ దూరం లో ఉండే వాడు ,డిప్యూటీ లామాన్ … Continue reading

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –28

 శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –28 63—‘’స్మిత జ్యోత్స్నా జాలం ,తవ వదన చంద్రాస్య పిబతాం –చకోరాణా మాసి దతి రసతయా ,చంచు జడిమాఅతస్తే ,శీతాంశో రమృతలహరీ రామ్ల రుచయః –పిబన్తి స్వచ్చందం ,నిశి ,నిశి ,భ్రుశం కాంచి కధీయా ‘’ తాత్పర్యం –చండికా !నీ ముఖ చంద్రుడి చిరు నవ్వు అనే వెన్నెలను త్రాగే చకోర పక్షులకు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తెలుగు జీవితంలో రామలీలా అమృతం

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

మల్లికార్జునుడు ఆదికవి ఎందుకు కాడో

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –27

 శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –27    61—‘’అసౌ నాశా వంశ ,స్తుహిన గిరి వంశాధ్వజ పటి –త్వదీయో ,నేదేయః ఫలతు ఫల మాస్మాక ముచితం         వహత్యంత ర్ముక్తా ,శ్శిశిర కర ,నిశ్వాస ,గలితం –సంరుద్ధ్యా యత్తాసాం  ,బహిరపి ,సముక్తా మణిధరః ‘’     తాత్పర్యం –హిమ గిరి తనయా !!పర్వత వంశ పతాకమా !పార్వతీ దేవీ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికా లో బామ్మ

             అమెరికా లో బామ్మ       ఏడు సార్లు బ్రతిమాలి ఎనిమిదో సారి మా బామ్మ ను అమెరికా కు రావటానికి ఒప్పించ టానికి వసుదేవుడి పరిస్తితి అయింది .అష్టమ గర్భం దేవకికి ని లి ఛి నట్లు చివరి ప్రయత్నం ఫలించి బామ్మ వచ్చింది .అదీ ఆవిడ పెట్టిన ష రతులన్నిటి కి … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి -26

 శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి -26   59—‘’స్పురద్గండా భోగ ప్రతి ఫలిత ,తాటంక యుగళం –చతుశ్చక్రం మన్యే ,తవ ముఖ మిదం మన్మధ రధం  యమారుహ్య ద్రుహ్యత్సవని ,రధా మర్కెందు చరణం –మహా వీరో మారః ,ప్రమద పతి సజ్జిత వతో ‘’ తాత్పర్యం –ఆర్యా దేవీ !అద్దాల లాగా నిగనిగప్రకాశించే ,నీ చెక్కిళ్ళ పై ,ప్రతి … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

ప్రజల మనిషి – పిన్నమనేని కోటేశ్వరరావు

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి(కవి)తా సౌందర్య లహరి -25

  శ్రీ శంకరుల లలి(కవి)తా సౌందర్య లహరి -25   57—‘’దృశా ద్రాఘీ యస్యా ,దార దళిత ,నీలోత్పల రుచా –ద్రవీ యామ్సం ,దీనం ,స్నపయ కృపయా ,మామపి ,శివే అనేనాయం ,ధన్యో భవతి ,నచతే ,హాని రియతా –వనేవా ,హర్మ్యేవా ,సమకర  ,నిపాతో మహికరః ‘’      తాత్పర్యం –మహేశ్వరీ !చాలా దీర్ఘ మై ,వికసించిన నల్ల కలువల వంటి చల్లని కాంతి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు –42 దసరా అంటే మాకు ప్రసాదాల సరదా

ఊసుల్లో ఉయ్యూరు –42                                       దసరా అంటే మాకు ప్రసాదాల సరదా   మా ఉయ్యుర్లో మా చిన్నప్పుడు నవ రాత్రి ఉత్స వాలు శివాలయం లో నే బాగా జరిగేవి .మొదటి … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 1 Comment

శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి -24

 శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి -24 55—‘’నిమేషోన్మేషాభ్యాం ,ప్రళయ ముదయం ,యతి జగతీ –తవే వ్యాహుస్సంతో ,ధరణి ధర రాజన్య తనయే త్వదన్మేషాజ్జాతం ,జగదిద మశేషం ,ప్రళయతః –పరిత్రాతుం ,శంకే ,పరి హృత ,నిమేషాస్తవ ద్రుశః తాత్పర్యం –మాతంగ తనయా !నీవు కను రెప్పలు మూస్తే ,జగత్ ప్రళయం సంభ విస్తుంది .కనులు తెరిస్తే ,జగత్తు ప్రభవిస్తుంది .ఇలా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి 23

 శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి 23 53—‘’విభక్త త్రైవర్న్యం  ,వ్యతికరిత ,లీలాన్జన తయా –విభాతి ,త్వన్నేత్ర ,త్రితయ మిద నదయితే పున స్శ్రుష్టుం ,దేవాన్ ,ద్రుహిణహరి ,రుద్రానుపరతాన్ –రజస్సత్వం ,బిభ్రత్తమ ,ఇతి గుణానాం త్రియ మిద ‘’ తాత్పర్యం –ఈశాన ప్రియే !దేవీ !ఈ దీనుని వైపు చూసే ,నీ మూడు నేత్రాలు ,,వాని పై అర్ధ వలయాకారం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –22

 శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –22   51—‘’శివే శ్రుంగా రార్ద్రా ,తదిత ,రజనే ,కుత్సువ పరా సరోషా,గంగాయాం  ,గిరిశ చరితే ,విస్మయ వతీ హరా హిభ్యో భీతా ,సరసి రుహ ,సౌభాగ్య జననీ –సఖీషు ,స్మేరా ,తే ,మయి ,జనని ,దృష్టి స్సకరుణా‘’ తాత్పర్యం –నిత్యా నంద కరీ!నీ కంటి చూపు పరమ శివుని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

గురజాడ సర్వస్వమైన ‘’గురు జాడలు ‘’

. గురజాడ సర్వస్వమైన ‘’గురు జాడలు ‘’ ఒక రచయిత సాహిత్యాన్ని అంతటిని ఒక చోట చేర్చటం కష్టమైన పనే..అదీ నూట యాభై ఏళ్ళ నాటి రచయిత సాహిత్య సర్వస్వాన్ని ఒకే చోటికి చేర్చి అందించటం భగీరధ ప్రయత్నమే అవుతుంది .అసాధ్యం అని పిస్తుంది .కాని అసాధ్యాన్ని సుసాధ్యం చేసి మహా కవి ,తెలుగు జాతి వైతాళికుడు గురజాడ అప్పా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి త) సౌందర్య లహరి –21

 శ్రీ శంకరుల లలి (కవి )త సౌందర్య లహరి –21 49—‘’విశాలా కళ్యాణీ స్ఫుట రుచిరయోధ్యా ,కువలయైహ్ –కృపా దారా ,ధారా ,కిమపి ,భోగవతి కా అవంతీ ,సృష్టిస్తే ,బహునగర ,విస్తార విజయా –ధ్రువం ,తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే ‘’ తాత్పర్యం –విశాలాక్షీ !నీ చూపు విశాలం కనుక ,విశాల అనే నగరం గా వెలసింది .కళ్యాణ ప్రదం కనుక ,కల్యాణి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి –20

  శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి –20 47 —    భ్రువౌ భగ్నే కిన్చిద్భువన ,భయ భంగ వ్యసనిని –త్వదీయే ,నేద్త్రాభ్యాం ,మధుకర రుచిభ్యాం ద్రుత గుణం ధనుర్మన్యే ,సవ్యేతర కర ,గృహీతం ,రతి పథెహ్ –ప్రకోస్తే,,ముష్టౌచ ,స్థగయతి ,నిగూ్dhaanతర ముమే ‘’ తాత్పర్యం –తల్లీ ఉమా దేవీ !జగత్తు లోని భయాన్ని పోగొట్టే దానివి నువ్వు .కొంచెం వంగి ఉండి,తుమ్మెద వరుసల్లాగా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సంగీతం నచ్చింది – …. కాని బాల్యం పోయింది

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి)తా సౌందర్య లహరి –19

శ్రీ శంకరుల లలి (కవి)తా సౌందర్య లహరి –19 45—అరాలైస్వాభావ్యా ,దళికలభస శ్రీ భిరలకైహ్ –పరీతం తే వక్త్రం ,పరి హసతి ,పంకేరుహ రుచిం దర స్మేరే యస్మిన్ ,దశన రుచి కిన్జిల్క రుచిరే –సుగంధౌమాద్యంతి ,సమర దహన ,చక్షుర్మధులిహః ‘’ తాత్పర్యం –అన్నపూర్ణేశ్వరీ !స్వభావ సిద్ధం గా ,తుమ్మెద రెక్కల నల్ల దనం తో … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి ) తా సౌందర్య లహరి –18

 శ్రీ శంకరుల లలి (కవి ) తా సౌందర్య లహరి –18               43-”ధనోతు ధ్వాంతం ,నస్తులిత ,దలి తేరి దేవర వనం –ఘనం స్నిగ్ధం ,శ్లక్ష్యం ,నికురుంబం ,తవ శివే                     య దేయం ,సౌరభ్యం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ శంకరులలాలీ లి కవి ) తా సౌందర్య లహరి –17

 శ్రీ శంకరులలాలీ లి కవి ) తా సౌందర్య లహరి –17           42—”గతైర్మాణి క్యత్వం ,గగన మణి  నిభిహ్ ,సాంద్ర ఘటితం –కిరీటం తే ,హై మం ,హిమ గిరి సుతే కీర్తయతియః                   సనీడే యచ్చాయాచ్చురణ ,పటలం ,చంద్ర శకలం –ధనుహ్ శౌనా శీరం ,కిమతి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సత్య సుధ

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

సమాజ సేవ భవానీ దీక్ష

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి –16

   శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి –16           41–”త వా దారే మాతే ,సహా సమయ యా లాస్య పరయా –నవాత్మానం మన్యే ,నవ రస మహా తాండవ నటం                  ఉభాభ్యా మేతాభ్యా ముదయ విధి ,ముద్దిస్య … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఉయ్యూరు వరకు – ఆలోచనా లోచనం

సాహితీ బంధువులకు -శుభ కామనలు –ఏప్రిల్ నుంచి  ఆరు నెలలు అమెరికా లో మా అమ్మాయి కుటుంబం తో సంతోషం గా గడిపి ,ఈ రోజే అక్టోబర్  అయిదు శుక్రవారం ఉదయం హైదరా బాద్ కులాసాగా చేరాం .భగవంతుని ఆశీస్సుల వల్ల ,మీ అందరి శుభా కాంక్షల వల్ల అంతా సవ్యం గా ఆనందం గా గడిచింది … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

సాహిత్యం లో చైనా కు తోలి నోబెల్ సాధించిన మో యాన్

సాహిత్యం లో చైనా కు తోలి నోబెల్ సాధించిన మో యాన్                     చైనా దేశానికి  ఇంత వరకు సాహిత్యం లో నోబెల్ పురస్కారం లభించ లేదు .ఆ కొరతను తీర్చి రికార్డు సృష్టించారు చైనా రచయిత మో యాన్ ఇది చైనా వారికే … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సరస భారతి 38 వ సమా వేశం —ఆహ్వానం

 సరస   భారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ – — ఉయ్యూరు                                                                     … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

అమెరికా ఊసులు –24 డైలీ అమెరికా

 అమెరికా  ఊసులు –24 డైలీ అమెరికా డైలీ అమెరికా అంటే అమెరికా లో మేమున్న ఆరు నెలలు మా నిత్య కృత్యం ఎలా జారి గిందని   తెలియ జేయటమే .ఉయ్యూరు  లో రోజు ఉదయం అయిదున్నర ఆరు మధ్యలో లేచే వాళ్ళం .ఇక్కడ రోజు యేడు ,ఏడున్నర మధ్యలో లేచాము .లేవాగానే పళ్ళు తోముకొని వాళ్ళం … Continue reading

Posted in అమెరికా లో | Tagged | 1 Comment