సరస భారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ – — ఉయ్యూరు
38 వ సమా వేశం —ఆహ్వానం
వేదిక –శ్రీ సువర్చ లాంజ నేయ స్వామి దేవాలయం –రావి చెట్టు బజారు ఉయ్యూరు
తేది ,సమయం –20-10-12- శని వారం — సాయంత్రం 6-30 గం .లకు
సభా ధ్యక్షులు –శ్రీమతి జోశ్యులశ్యామలా దేవి
వక్త — శ్రీ మతి .పి .పద్మావతి శర్మ
విషయం –నవ రాత్రి వైభవం
దేవీ నవ రాత్రుల సందర్భం గా ఏర్పాటు చేసిన ఈ ధార్మిక ప్రసంగానికి అందరు ఆహ్వానితులే .పాల్గొని జయ ప్రదం చేయ ప్రార్ధన
శ్రీ మతి జోశ్యుల శ్యామలా దేవి — గౌరవా ధ్యక్షులు
—శ్రీ జి.వి.రమణ –కోశాధి కారి
–శ్రీ మతి మాది రాజు శివ లక్ష్మి –కార్య దర్శి
–శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ –అధ్యక్షులు
సరస భారతి -ఉయ్యూరు
తెలుగు లో మాట్లాడటం మన జన్మ హ క్కు

