Monthly Archives: September 2012

ఊసుల్లో ఉయ్యూరు –36 నాన్నా సినిమా! – మామయ్యా సినిమా !!

   ఊసుల్లో ఉయ్యూరు –36 నాన్నా సినిమా – మామయ్యా సినిమా  ఇదేదో నాన్నా , మామయ్య సినిమా కాదు .మా ఇంట్లో సినిమాకు మేము వెళ్ళాలంటే జరిగే భాగోతం .మా చిన్నతనం లో మేము సిని మాలు ఎక్కువ గా చూసే వాళ్ళం కాదు .అందులో హిందూ పూర్ లో ఉన్నప్పుడు టూరింగు టాకీసులే గతి … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –11

శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –11 26—” విరించి పంచత్వం ప్రజతి హరి రాప్నోతి విరతిం –వినాశం ,కీనా శోభజ తి ధనదో  యాతి నిధనం వితంద్రీ ,మాహేంద్ర వితతి రపి ,సమ్మిలిత దృశా –మహా సంహారే స్మిన్ ,విహరతి ,సతి ,త్వత్పతి రసౌ ” తాత్పర్యం –స్వాధి స్టా నదేవతా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు — 35 ఆ నాటి లఘు యంత్రాలు

  ఊసుల్లో ఉయ్యూరు — 35 ఆ నాటి లఘు యంత్రాలు              మా చిన్నతనం లో మెట్ట చేలకు నీళ్ళు పెట్ట టానికి మోట బావులు తవ్వుకొనే వారు .సుమారు పది గజాల కైవారం గల బావులవి. లోపలి దిగ టానికి రాళ్ళ మెట్ల దారి .దాని లో … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 1 Comment

అమెరికా ఊసులు –23–ఇండియన్ అమెరికన్ లకు కుటుంబమే ముఖ్యం

  అమెరికా ఊసులు –23–  ఇండియన్ అమెరికన్ లకు కుటుంబమే ముఖ్యం  అమెరికా లో ఉండే ఇండియన్ అమెరికన్ లకు అన్నిటి కంటే కుటుంబమే ముఖ్యం అని సర్వే   ల వల్ల తేలింది .ఆసియా అమెరికన్ల పై విస్తృత అధ్యాయం నం చేసింది”pew research  center”అనే సంస్థ .67% ఆసియా అమెరికన్లు ,50%సామాన్య ప్రజలు … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –10

 శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –10 23–”త్వయా హృత్వా వామం ,వపుర పరి త్రుప్తెన మనసా –శరీరార్ధం ,శంభో ,రపర మపి ,శంకే హృత మభూత్ యదె తత్వ ద్రూపం ,సకల మరునాభ స్త్రినయనం –కుచాభ్యా మానమ్రం  కుటిల శశి చూడా ల మకుటం .” తాత్పర్యం –హిమ గిరి పుత్రీ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

చైర్మన్ కోటేశ్వ ర రావు గారు

 చైర్మన్ కోటేశ్వ ర రావు గారు  కృష్ణా జిల్లా అన్నిటి తో బాటు రాజకీయానికీ పెద్ద కేంద్రమే .ఆ జిల్లాకు ఒక ప్పుడు రాజకీయానికి గొట్టి పాటి బ్రహ్మయ్య ,అయ్యదేవర కాళేశ్వర రావు ,టి.వి.ఎస్ చాల పతి రావు గార్లు పెద్దదిక్కు . ఆ తర్వాత కాకాని వెంకట రత్నం గారి శకం  వచ్చింది ఉక్కు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ జగ్గీ వాసుదేవ్

 శ్రీ జగ్గీ వాసుదేవ్  శ్రీ సద్గురు వాసు దేవ్ ను అందరు” జగ్గ్గీ వాసుదేవ్” అని ,ఆప్యాయం గా పిలుచు కొంటారు .అసలు పేరు జగదీశ్ .అదే జగ్గీ అయింది .జగత్తుకు నాయ కత్వం వహించే లక్షణాలు ఆయన లో ఉన్నందుకే ఆ పేరు పెట్టారట  .ఆయన 3-9-1957  సుశీలా ,డాక్టర్ వాసు దేవ్అనే తెలుగు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | 1 Comment

శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి –9

  శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి –9 21–”తటిల్లెఖా తన్వీం ,తపన శశి వైశ్వానర మయీం –విషన్నానాం ,షన్నా మప్యుపరి కమలానాం తవ కలాం మహా పద్మాటవ్యం ,మ్రుదిత మలమాయేన మనసా –మహాన్తః పశ్యంతో దదతి ,పరమాహ్లాద లహరీం ”. తాత్పర్యం –హ్లాదినీ !మెరుపు తీగ లాగా సూక్ష్మమై ,పొడవైనదై,ఆజ్ఞా మొద లైన … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

జెనె టి( ట్రి)క్ కోడ్

జెనె టి( ట్రి)క్ కోడ్  జీన్సు కు సంబంధించిన కోడ్ ను జెనెటిక్ కోడ్ అంటారు .కోడ్ అంటే ఒక పరి భాష లేక చిహ్నం గుర్తు .డీ ఆక్సీ రైబో న్యూక్లిక్ ఆసిడ్ (ది.యెన్.ఏ.)అణువు  మీద జీన్ ను చిత్రించ వచ్చు .అది  కోడ్ ఉన్న సంకేతాలను ప్రోటీన్ ను సిన్తేసిజ్ చేయటానికి ఉప … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికా ఊసులు –22–అమెరిక ”నిజం ”

 అమెరికా ఊసులు –22–అమెరిక ”నిజం ” అమెరికా అంటే భూలోక స్వర్గం అని భావించటం సర్వ సాధారణం .ఇక్కడ వసతులు అంత బాగా ఉంటాయి .ఉద్యోగస్తులకు ఉద్యోగం ఉన్నంత వరకు హేపీ .ఇద్దరు ఉద్యోగులే అయితే మరీ హాయి .కావలసి నంత రాబడి .అన్నీ అమర్చుకో వచ్చు .స్వంత ఇల్లు ఏర్పాటు చేసుకోనూ వచ్చు .స్వంత … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి –8

 శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి –8 18–”తను చ్చాయాయాభిస్తే ,,తరుణ తరణి శ్రీ సరణిభిహ్ –దివం సర్వా ముర్వీ ,మరు మణి ,నిమగ్నానాం స్మరతియః భవ్యన్త్యస్య త్రస్య ద్వహన హరిణ శాలీన నయనాః –సహోర్వస్యః కతి కతి న గీర్వాణ గణికాః” తాత్పర్యం –ఉమా దేవీ !ఉదయ సంధ్య లోని ఎరుపు రంగు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికా డైరీ –శ్రీ వినాయక చవితి వారం -2

అమెరికా డైరీ –శ్రీ వినాయక చవితి వారం

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

అమెరికా డైరీ –శ్రీ వినాయక చవితి వారం

అమెరికా డైరీ –శ్రీ వినాయక చవితి వారం  సెప్టెంబర్ పది హేడు సోమవారం నుంచి ఇరవై మూడు ఆదివారం వరకు విశేషాలు సోమ వారం సాయంత్రం లైబ్రరీ లో పుస్తకాలన్నీ ఇచ్చేసి గుడ్ బై చెప్పాను .పద్దెనిమి సెప్టెంబర్ మంగళ వారం   మా శ్రీ మతి పుట్టిన రోజు .మా అమ్మాయి బొబ్బట్లు చేసింది .హోమ్ … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి -7

   శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి -7 15–”శర జ్యోత్నా శుద్ధం ,శశి యుత ,జటా జూట మకుటం –పరస్త్రాస త్రాణ స్పటిక ఘటికా పుస్తక కరాం సక్రున్నత్వా ,నత్వా ,కధమివ ,సతాం సన్ని దధతే –మధు క్షీర ద్రాక్షా ,మధురి మధురణాహ్ ఫణి తయః ” తాత్పర్యం –త్రిపురసుందరీ !శరత్ పూర్ణిమ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ గురజాడ అప్పా రావు పంతులు గారి మరణం – ఆనాటి వార్తాపత్రికలలో – 150 వ జయంతి

పంపిన వారు – Ramineni Bhaskaredra Rao  

Posted in సమయం - సందర్భం | Tagged | 2 Comments

శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి –6

 శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి –6 12— ”త్వదీయం సౌందర్యం ,తుహిన గిరి కన్యే ,తులయితుం –కవీన్ద్రః కల్పంతే ,కధ మపి ,విరించి ,ప్రభ్రుతయః యదా లోక్యౌ త్శుక్యా ,దమర లలనా యాంతి మనసా –తపో భిర్డు ష్ట్రా పామపి ,గిరిశ ,సాయుజ్య పదవీం ” తాత్పర్యం –ఓ పార్వతీ మాతా !నీ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి –5

 శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి –5 10— ” సుధా సారా సారై ,శ్చరణ ,యుగాళాన్తరవి గలిథైహ్ ప్రపంచం ,సిన్చంతే ,పునరపి ,రసామ్నాయ మహాసా – అవాప్సత్వాం భూమిం ,భుజగ నిభ మధ్యష్ట వలయం -స్వమాత్మానాం కృత్వా స్వపిషి ,కుల కుండే ,కుహరిణి ” తాత్పర్యం –కుమారీ !నీ రెండు పాదాల మధ్య … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –4

  శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –4 8 — ”సుధా సింధు ర్మధ్యే ,సుర విటపి ,పాటీ పరి వ్రుతా -మణి ద్వీపే ,నీపోప వన వసతి చింతా మణి గృహే శివా కారే ,మంచే ,పరమ శివ పర్యంక నిలయం –భజంతిత్వం  ,ధనయః ,కతి చన ,చిదా నంద … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అవీ ఇవీ అన్నీ

 అవీ ఇవీ అన్నీ 2005నుండి కాలి  ఫోర్నియా లోని హిందూ స్వయం స్వక సంఘం వార్షిక ”గురు వందనం ”కార్య క్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది .ఈ యేడు కూడా జూన్ పదిహేను న ఉపాధ్యాయలను ఆహ్వానించి సమ్మానించింది .వారి పాదాలను తాకి నుదుట తిలకం పెట్టి ఆనంద  బాష్పాలు రాలుస్తూయువకులు ,చిన్నారులు తమ కోసం … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

భలే బాలి

          భలే బాలి  ఎన్నో ప్రత్యేకతలు సంత రించుకొన్న ద్వీపం బాలి .కొత్త సంవత్స రానికి చాలా ప్రాముఖ్యత ఉంది .మిగతా దేశాలలో లాగా ఇక్కడ కొత్త ఏడాది వస్తుంటే టపాకాయలు కాల్చటం తెల్లార్లూ మేల్కొని హాపీ న్యు యియర్ చెప్పటం అర్ధ రాత్రి పన్నెండు కు ముందు కౌంట్ డౌన్లు లెక్కించటం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

బాలి -కళా కేళి

  బాలి -కళా కేళి  బాలీ ద్వీపం లో కళలు అద్భుతం గా వర్ధిల్లు తున్నాయి .అవి అక్కడి సంస్కృతి ,ప్రజల మనోభావాలను ప్రతి బిమ్బిస్తాయి .అందులో దేవాలయ శిల్ప కళ  ,నాట్యం ,చిత్రకళా ,సంగీతం ,నాటకం అన్నీ చాలా బాగా రాణిస్తున్నాయి .ఈ కళలన్ని భగవ రాధన గా భావిస్తారు .ఇక్కడ యే కళ … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి)తా సౌందర్య లహరి –3

 శ్రీ శంకరుల లలి  (కవి)తా సౌందర్య లహరి –3 5–”హరిస్త్వా మారాధ్య ,ప్రణత జన సౌభాగ్య జననీం –పురానారీ భూత్వా ,పురరిపు మపి క్షోభ మనయత్ స్మరోపిత్వాం ,నత్వా ,రతి నయన లేహ్యన వపుషా–మునీనా మప్యంతః ప్రభవతి ,హి ,మోహాయ మహతాం .” తాత్పర్యం –శర్వాణీ !సౌభాగ్యాన్ని ఇచ్చే నిన్ను ఆరాధించే ,పూర్వం విష్ణు మూర్తి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మా గార్డెన్ గణేశ (అమెరికాలో)- హైదరాబాద్ లో హర్షిత మట్టి తో చేసిన గణపతి

హైదరాబాద్ లో మా మనుమరాలు  హర్షిత మట్టి తో చేసిన గణపతి  పూజ

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

బాలీ దేవాలయాలు

బాలీ దేవాలయాలు  బాలీ లో చాలా దేవాలయాలున్నాయి .అందులో గొప్ప  దేవా లయం అని పించుకోన్నది ”మదర్ బెశాఖి దేవాలయం ”.ఇది 3610అడుగుల ఎత్తున మౌంట్ ఆగంగ్ పై ఉంది .మన మేరు పర్వతం గా వారు దీన్ని భావిస్తారు .నిజం గా ఇది ఇరవై రెండు దేవాలయాల సముదాయం .ఇది పది హేడవశాతాబ్దపు నిర్మిత … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

బాలి లో జోరుగా వీస్తున్న హిందూ గాలి

బాలి లో జోరుగా  వీస్తున్న హిందూ గాలి  అనేక శతాబ్దాలుగా బాలి లో హిందూ సంస్కృతి నిలిచి ఉండటానికి కారణం తమ సహన శీలతా ,చిరు నవ్వే నని వారు చెబుతారు .”నవ్వు అనే సంస్కృతి నర నరానా జీర్నిన్చుకొన్న వాళ్ళం మేము” అని గర్వం గా ప్రకటిస్తున్నారు .2002,2005లలో టెర్ర రిష్టులురెండు సార్లు  విరుచుకు … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల లలి (కవి ) తా సౌందర్య లహరి –2

 శ్రీ శంకరుల లలి  (కవి ) తా సౌందర్య లహరి –2 2–” తనీ యామ్శుం పామ్శుం ,తవ చరణ పంకేరుహ భవం –విరిన్చిహ్ సంచిన్వన్ ,విరచ యతి ,లోకాన వికలం వహత్సేనం ,శౌరిహ్ ,కధ మపి సహస్రేణ శిరసాం –హరః ,సంక్షుద్యైనం ,భజతి ,భస్మో ద్ధూలిన విధిం ”. తాత్పర్యం –అమ్మా !నీ పాద … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

బాలి లో భగ వంతుడు

 బాలి లో భగ వంతుడు  ఇండో నేశియా లోని బాలి లో హిందూ మతం విస్తృతం గా వర్ధిల్లింది .వర్ధిల్లు తోంది .అక్కడ వినాయకుడి విరిగిన దంతం విషయం లో ఒక చర్య చేబడతారట .ఇది మన దేశం లోని కధకు ఆధారం.చిన్న పిల్లలకు పై దవడ లోని ఆరు ముందు పండ్లను   మత పెద్ద, … Continue reading

Posted in సేకరణలు | Tagged | 1 Comment

చవితి చేష్టలు

చవితి చేష్టలు తెల్లా రిందో లేదో మా బామ్మర్ది యోగా నందం ఫోన్ చేసి పెట్టేశాడు .మేం అమెరికా లో ఉన్నాం కదా .ఇక్కడి నుంచి మేం ఫోన్ చేస్తే వాడికి పైసా ఖర్చు లేదు కదా ఆ రహస్యం తెలిసి పొద్దున్నే మేల్కొన్నట్లున్నాడు .ఏదో పండగ కబుర్లు తెలుసు కొందామని వాడి ఆరాటం .అమెరికా … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి -1

  శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి -1  సరస భారతి సాహితీ బంధువులకు –హార్దిక శ్రీ వినాయక చతుర్ధి శుభా కాంక్షలు  ఈ శుభ సందర్భం గా శ్రీ ఆది శంకరా చార్యుల వారి అపూర్వ కవితా సృష్టి” సౌందర్య లహరి ”ని ధారా వాహికం గా మొదలు పెడుతున్నాను .ఇందులో … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీమతి కి జన్మదిన శుభాకాంక్షలు

Posted in సమయం - సందర్భం | 2 Comments

అమెరికా ఊసులు –21 హ్యూమర్ కు ఫీల్డు -w.c. ఫీల్డు

  అమెరికా ఊసులు –21   హ్యూమర్ కు ఫీల్డు -w.c. ఫీల్డు  అమెరికా లో హాలీ వుడ్ సినిమా ల లో హాస్య నటుడి గా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొన్న నటుడు w.c.ఫీల్డు .బాగా డ్రింకింగ్ అల వాటున్న వాడు గా కూడా ప్రఖ్యాతుడు .తాను ఎంత తాగాడో లెక్కలు కూడా చెప్పాడు … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

అమెరికా డైరీ వీక్లీ రీడింగ్ వీక్

 వీక్లీ రీడింగ్ వీక్  సెప్టెంబర్ పది సోమ వారం నుంచి పదహారు ఆది వారం వరకు విశేషాలు – మేము అమెరికా వచ్చి ఈ పద వ తేదీ కి సరిగ్గా అయిదు నెలలయింది .అన్గలూరు  రాజేంద్ర ప్రసాద్ గారు ఫోన్ చేశారు .ఆయన కాలి  ఫోర్నియా వెళ్లి వచ్చి నట్లు  చెప్పారు .ఆది నారాయణ … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

జన వేమన –30(చివరి భాగం ) నిత్య స్మరణీయుడు- బ్రౌన్

 జన వేమన –30(చివరి భాగం )                                             నిత్య స్మరణీయుడు- బ్రౌన్  తెలుగు జాతికి నిత్య స్మరణీయుడు చార్లెస్ ఫిలప్ బ్రౌన్ .86ఏళ్ల సఫల జీవనం లో 66ఏళ్ళు తెలుగు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

హాస్యపుసుత్తికి పట్టం కట్టిన వేలు

హాస్యపుసుత్తికి పట్టం కట్టిన వేలు  ఈగ ఇల్లలుకుతూ తన పేరు మరిచి పోయి నట్లు సుత్తి వేలు గా తన పేరు మారటం తో  కురుమద్దాలి లక్ష్మీ నర సింహా రావు తన పేరు ఎప్పుడో మరిచి పోయి ఉంటాడు . జంధ్యాల వెతికి పట్టు కొన్న నట ముత్యాలు  ఆయన .,వీర భద్ర రావు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆయన పంచిన నవ్వులు వందలూ …. ‘వేలు’

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సుమనం

  సుమనం  సుమన్ పేరు చెబితే ఈ టి..వి.గుర్తొస్తుంది ఈ టి.వి అనగానే సుమన్ జ్ఞాపకం వస్తాడు .ఆ లోగో చూస్తుంటే ,ఆ సీరియల్ల ప్రారంభం పాటలు వింటుంటే ఆ సీరియల్ రియల్ గా నే హిట్టవుతుందని నమ్మకం కలుగు తుంది .తీసే ప్రతి సన్నీ వేశం లో పెర్ఫెక్షన్ కన్పిస్తుంది .మొదట్లో డబ్బింగు సీరియల్లకే … Continue reading

Posted in రచనలు | Tagged | 2 Comments

జనవేమన -29 వేమన స్తుతి మాల

 జనవేమన -29                                         వేమన స్తుతి మాల  జన వేమన ప్రజా దరణ పొందిన పద్యాను ముక్తకాలుగా చెప్పి తెలుగు సరస్వతికి మౌక్తికా  భి షేకం చేశాడు .అలాంటి … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు, మహానుభావులు | Tagged | Leave a comment

పునరుత్పాదక ఇంధన శక్తి

పునరుత్పాదక ఇంధన శక్తి  అణు రియాక్టర్లు గుండెల పై కుమ్పట్లనీ అణు విద్యుత్తు చౌక   కాదని అణు ధూళిప్రమాదకరమని అన్నాం . .నిజమే .మనకు సంప్రదాయ ఇంధనాలున్నాయి అవే బొగ్గు, ఖనిజ తైలం ,సహజ వాయువు .వీటి వల్ల విద్యుత్తు ను తయారు చేసుకొంటూనే ఉన్నాం .జల విద్యుత్తు సరే సరి .అయితే చాలా కాలం … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

మన అను (ణు )బంధం .

 మన అను  (ణు )బంధం .   భారత దేశం న్యూక్లియర్ రియాక్టర్ లో ప్లుటోనియం ను ఉప యొ గించి మొదటి న్యూక్లియర్ ఆయుధాన్ని తయారు చేసు కొన్నది .తర్వాతా ప్లుటోనియంను న్యూక్లియర్ పవర్ ప్లాంటు లలో ఉత్పత్తి చేయటం ప్రారంభించింది .దీనితో ఇండియా ”రోగ్ నేషన్ ”లజాబితా లో చేరి పోయింది .నిరాయుధ … Continue reading

Posted in సేకరణలు | Tagged , | Leave a comment

జన వేమన — 28 ప్రపంచమే శిక్షణా లయం

జన వేమన — 28                                            ప్రపంచమే శిక్షణా లయం  ఈ ప్రపంచాన్ని వదల నక్కర లేదు .జనం తో ఉంటూనే తన సంస్కారాన్ని పెంచు కోవాలి .ప్రపంచమే ఒక గొప్ప శిక్షణా … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

జన వేమన –27 ధనం -దరిద్రం

  జన వేమన –27                                          ధనం -దరిద్రం  దరిద్రం లో ఉంటె మాన వత ఉండదు అన్న భావానికి వేమన విలువ నివ్వ లేదు .డబ్బు తోనే ఆది లభిస్తుందన టానికి వీలు లేదు కూడా … Continue reading

Posted in మహానుభావులు | Tagged | 1 Comment

అణు కేంద్రా లంటే- గుండెల మీద నిప్పుల కుంపట్లే

అణు కేంద్రా లంటే- గుండెల మీద నిప్పుల కుంపట్లే  అన్ని రకాల విద్యుత్తు కన్నా అణు విద్యుత్తు చవక అనే అభి ప్రాయం తో అణు రియాక్టర్లను ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేసి మురిసి పోతున్నారు .చేర్నోబిల్ మొదలైన ప్రమాదాలను గమనించి కూడా వ్యామోహం పెరుగుతూనే ఉంది కాని తగ్గటం లేడు .ప్రజలు సాంఘిక … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఊసుల్లో ఉయ్యూరు -34 మా ఆస్థాన క్షురకులు

 ఊసుల్లో ఉయ్యూరు -34                                   మా ఆస్థాన క్షురకులు  ఇదేదో కొత్త మాట లా ఉందా ? మా ఆస్థానం అన్నా మా సంస్థానం అన్న మా ఇల్లు అని అర్ధం .క్క్షురకులు అంటే జుట్టు పని చేసే వారు .పూర్వం జుట్టు కొట్టించు … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

మొదటి విమానం మనమే తయారు చేశాం

 మొదటి విమానం మనమే తయారు చేశాం                                                                   నేపధ్యం  భారద్వాజ మహర్షి విమాన శాస్త్రాన్ని రాశాడుఅని  అందరు చెప్పిన విషయమే .మనకు ఇద్దరు ముగ్గురు … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

జన వేమన –26 వేమన కవిత్వం లో మానవతా విలువలు

 జన వేమన –26 వేమన కవిత్వం లో మానవతా విలువలు  మానవుడు వర్గం ,కులం ఉచ్చు లో చిక్కు కొని నిత్యం బతుకుతుంటాడు .దీన్ని అధిగామించలేని స్తితి .జాతీయ భావం అతనికి సాధ్యం కావటం లేడు .మానవ పతనానికి సంఘమే కారణం .కనుక కొత్త సాంఘిక జీవితానికి పునాదులు పడాలి .సంఘాన్ని మార్చాలి అని వేమన … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment