Daily Archives: అక్టోబర్ 24, 2012

తెలుగు జీవితంలో రామలీలా అమృతం

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 వ్యాఖ్య

మల్లికార్జునుడు ఆదికవి ఎందుకు కాడో

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –27

 శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –27    61—‘’అసౌ నాశా వంశ ,స్తుహిన గిరి వంశాధ్వజ పటి –త్వదీయో ,నేదేయః ఫలతు ఫల మాస్మాక ముచితం         వహత్యంత ర్ముక్తా ,శ్శిశిర కర ,నిశ్వాస ,గలితం –సంరుద్ధ్యా యత్తాసాం  ,బహిరపి ,సముక్తా మణిధరః ‘’     తాత్పర్యం –హిమ గిరి తనయా !!పర్వత వంశ పతాకమా !పార్వతీ దేవీ … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

అమెరికా లో బామ్మ

             అమెరికా లో బామ్మ       ఏడు సార్లు బ్రతిమాలి ఎనిమిదో సారి మా బామ్మ ను అమెరికా కు రావటానికి ఒప్పించ టానికి వసుదేవుడి పరిస్తితి అయింది .అష్టమ గర్భం దేవకికి ని లి ఛి నట్లు చివరి ప్రయత్నం ఫలించి బామ్మ వచ్చింది .అదీ ఆవిడ పెట్టిన ష రతులన్నిటి కి … చదవడం కొనసాగించండి

Posted in అమెరికా లో | Tagged | వ్యాఖ్యానించండి