శ్రీ త్యాగ రాజ స్వామి వారల ఆరాధనోత్సవం –సందర్భంగా తండ్రీ తనయుల ‘’సంగీత విభావరి ‘’
తేది – 31-1-13 – గురు వారం సాయంత్రం –6-30 గం .లకు
వేదిక – శ్రీ సువర్చ లాంజనేయ స్వామి వారల దేవస్థానం –(మహిత మందిరం )
గాయకులు –1- శ్రీ టి.కే.వి.ఎల్.యెన్ .ఆచార్యులు గారు –ఆకాశ వాణి సంగీత గాయకులు ,కవి
2-చి .టి..వంశీ కృష్ణ –బి.టేక్ –వర్ధ మాన గాయకుడు ,ఈ.టి.వి.వారు నిర్వహించిన
‘’పాడుతా తీయగా’’ కార్య క్రమం లో మొదటి బహుమతి పొందిన గాయకుడు
త్యాగరాజ స్వామి కృతులను ,అన్నమాచార్యుల వారి పదాలను ,గానం చేస్తారు. అరుదైన ఈ సంగీత విభావరి కార్యక్రమంలో రసజ్ఞులైన వారందరూ పాల్గొని, గానామృతాన్ని చవి చూసి ఆనందాను భూతిని పొందవలసినదిగా అర్ధిస్తున్నాము.
జోశ్యుల శ్యామల దేవి – మాది రాజు శివ లక్ష్మి – గబ్బిట వెంకట రమణ – గబ్బిట దుర్గా ప్రసాద్
గౌరవ అధ్యక్షులు కార్యదర్శి కోశాధి కారి సరస భారతి అధ్యక్షులు
తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు

