Daily Archives: January 15, 2013

భ.కా.రా.మేష్టారి చమత్ కారాలూ ,మిరియాలూ -4

 భ.కా.రా.మేష్టారి చమత్ కారాలూ ,మిరియాలూ -4      స్కూల్ లొ తనికీ ప్రారంభ మయింది .అక్కడ ఉన్నవి ఎన్ని క్లాసులు అని అడిగాడు అధికారి .సమాధానం గా ‘’అందరికీ ఏక మొత్తం గా గట్టి గా చెప్పటమే గాని ,క్లాసులంటూ ,భేషజం నేనెరుగను .ఆ ముగ్గురు పై క్లాసు ,ఈ కడం కింది క్లాసు ‘’అన్నాడు అయ్యవార్లు .అదీ అక్కడి చదువు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సంక్రాంతికి గోచీలు,నూలు పోగులు

         సంక్రాంతికి గోచీలు,నూలు పోగులు     మనవళ్ళకు ,మనవ రాలికి సంక్రాంతి రోజున భోగి పళ్ళుపోసే హడా విడి లో ఉన్నాం మకర సంక్రాంతి నాడు పిల్లలకు భోగి పళ్ళు.పిల్లలందరూ వచ్చారు పిల్లా జేల్లాతో ఇల్లంతా సందడి సందడి గా ఉంది .చాలా రోజులకు మా ముఠాఅంతా దిగటం మా శ్రీ మతికి … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment