Monthly Archives: డిసెంబర్ 2012

మన పి.వి.కి మన ఘన నివాళి

సాహితీ బంధువులకు -నూతన సంవత్సర శుభా కాంక్షలు -ఇప్పుడే హేచ్ .ఏం,.టి.వి.లో మాజీ ప్రధాని పి.వి.నరసింహా రావుగారి కి  హంసా ఇండియా ,మరియు హైదారా  బాద్ మీడియా హౌస్ లు సంయుక్తం గా నిర్వ హించిన”మన పి.వి కి మన నివాళి ” అనే తొలి స్మారక ఉపన్యాస కార్య క్రమం లైవ్ చూశాను .ముఖ్యం … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

ఊసుల్లో ఉయ్యూరు -50 (చివరి భాగం ) వీళ్ళూ మా వాళ్ళే

 ఊసుల్లో ఉయ్యూరు -50 (చివరి భాగం )                 వీళ్ళూ మా వాళ్ళే ఊసుల్లో ఉయ్యూరు లో ఎంతో మందిమా ఊరి  ప్రముఖులను ,మా బంధు గణాన్ని,మాఊరి సంబరాలను వృ త్తుల్నీ ,కళలను ,పండుగలను అన్నీ నాకు గుర్తున్నంత వరకు రాశాను .రాస్తూ పోతుంటే ఎన్నో ఉంటాయి .ఎక్కడో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి  .కనుక ఈ ఎపిసోడ్ … చదవడం కొనసాగించండి

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి

కాశీ ఖండం -43 సప్తర్షి యాత్ర

  కాశీ ఖండం -43                            సప్తర్షి యాత్ర   ప్రతి నెల పంచమి తిది నాడు సప్తర్షి యాత్ర చేస్తే ధర్మబుద్ధి ,వృద్ధి అవుతుంది . జంగం వాడీ దగ్గర కశ్యాపెశ్వరుడు  ,కాదయాకీ చొక్ వద్ద అత్రీశ్వరుడు (ఇప్పుడిది లేదు ),నాగ కూపం దగ్గ్గర మరీచీశ్వరుడు ,గోదేలియా కాశీ నరేష్ సమీపం లో గౌత మేశ్వరుడు ,మణికర్ణికా … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

ఊసుల్లో ఉయ్యూరు -49 మా ప్రాంతం లో అరుదై పోయిన వృక్ష సంపద

ఊసుల్లో ఉయ్యూరు -49           మా ప్రాంతం లో అరుదై పోయిన వృక్ష సంపద    మా చిన్న తనం లోమా ఉయ్యూరు , పరిసర ప్రాంతాలలో  ఉన్న అనేక జాతుల వృక్షాలు , పూల మొక్కలు ఆకుకూరలు ఔషధీయ మొక్కలు కంచే మొక్కలు ఇవాళ కలికానికి కూడా కని పించాకుండా పోయాయి .బహుళ అంతస్తుల భవనాల … చదవడం కొనసాగించండి

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి

2012 in review- 2013నూతన సంవత్సర శుభా కాంక్షలు

సాహితీ బంధువు లందరికి -2013నూతన సంవత్సర శుభా కాంక్షలు -పాత కేలండర్ ను మార్చటమే కాక ,పాత చెడు ఆలోచనలేమైనా ఉంటె చించేసి కొత్త మంచి ఆలోచనలను హృదయం నిండా నింపుకొని ముందుకు పయనిద్దాం కొత్త ఏడాది లో అందరికి శుభం ,అభి వృద్ధి కలగాలని ఆకాంక్షిస్తోంది సరస భారతి .సరస భారతి కి మీరు … చదవడం కొనసాగించండి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి

ఉయ్యూరు శ్రీ వద్దే శోభనాద్రి UGC multipurpose ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియం – ప్రారంభం ఫోటోలు

This gallery contains 28 photos.

గ్యాలరీ | వ్యాఖ్యానించండి

తెలుగు నభో వీధీ అంతై!

బొమ్మ | Posted on by | Tagged | వ్యాఖ్యానించండి

ఊసుల్లో ఉయ్యూరు –48 సాయానికి మరో పేరు సీత పిన్ని

ఊసుల్లో ఉయ్యూరు –48           సాయానికి మరో పేరు  సీత పిన్ని  మా నాన్న కు స్వంత అన్న దమ్ములు లేరు .అందుకని మాకు స్వంత పెదనాన్న ,స్వంత బాబాయిలు లేరు ఈ లోటు మమ్మల్ని బాధీంచేది .మా నాయనమ్మ గారి అక్క గారు మహాలక్ష్మమ్మ గారికి ఒకడే కొడుకు .ఆయన పేరు రాయప్రోలు శివరామ దీక్షితులు … చదవడం కొనసాగించండి

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి

కాశీ ఖండం –42 తిది యాత్ర

కాశీ ఖండం –42                                   తిది యాత్ర  ప్రతి నెలాశుక్లపక్షం లో తదియ నాడు నవ గౌరీ యాత్ర చేయాలి సౌభాగ్య సిద్ధి కలుగుతుంది .మంగళ వారం తదియా కలిస్తే ఇంకా మంచిది గాయ ఘాట్ పై ఉన్న గోపెక్ష తీర్ధాన్ని సందర్శించి పూజించాలి .జ్యేష్ఠ వాణీ తీర్ధం లో జ్యేష్ఠా గౌరీ దేవిని దర్శించాలి. ప్రస్తుతం … చదవడం కొనసాగించండి

Posted in రచనలు | Tagged | వ్యాఖ్యానించండి

ఊసుల్లో ఉయ్యూరు -47 ఉయ్యూరు లో ఓ వెలుగు వెలిగి ఆరిన సంస్థా దీపాలు

 ఊసుల్లో ఉయ్యూరు -47            ఉయ్యూరు లో ఓ వెలుగు వెలిగి ఆరిన సంస్థా దీపాలు   మా ఉయ్యూరు లో కొన్ని సంస్థలు అద్భుత ఆశయాలతో ప్రారంభమైనాయి .గొ ప్ప సేవ చేసి తమ లక్ష్యాలను సాధించాయి .కాని కాల క్రమం లో జరిగిన అనేక విషయాల వల్ల అస్తిత్వాన్ని కోల్పోయి  కనీసం ఆన … చదవడం కొనసాగించండి

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | 1 వ్యాఖ్య