సరస భారతి –
-సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు
40వ సమా వేశం —–ఆహ్వానం -6-30
శ్రీ వ్యాస పూర్ణిమ సందర్భం గా సరస భారతి 40 వ సమావేశం -23-7-13 మంగళ వారం సాయంత్రం 6-30 గం .లకు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారి ఆలయం లో జరుగుతుంది . శ్రీ మాది రాజు శ్రీనివాస శర్మ గారు ”శ్రీ వ్యాస మహర్షి జీవితం -విశిష్ట రచనా వైభవం ”పై ముఖ్య అతిధిగా పాల్గొని ధార్మిక ప్రసంగం చేస్తారు ఆ స్తిక మహాశయులు ,సాహిత్యాభిమానులు అందరు పాల్గొని కార్య క్రమాన్ని విజయ వంతం చేయ గోరు చున్నాము . .
–జోశ్యుల శ్యామలా దేవి మాది రాజు శివ లక్ష్మి గబ్బిట వెంకట రమణ గబ్బిట దుర్గా ప్రసాద్
గౌరవాధ్యక్షులు కార్య దర్శి కోశాధికారి అధ్యక్షులు
సరసభారతి–ఉయ్యూరు
9989066375
08676-232797

