Daily Archives: July 7, 2013

డేనియల్ కీస్

  డేనియల్ కీస్     పాట్రిక్ కాసేడి అనే ఆవిడ డేనియల్ కీస్ అనే అతని పై ‘’flowers for Algernon ‘’అనే పుస్తకం రాసింది .ఈ పుస్తకం మానవాళికి గొప్ప సందేశం అన్నారు .అలాంటి మనుష్యులు మనకెక్కడా కనీ పించరు .ఇలాంటి వారు మనల్ని జాగృతం చేస్తారు ,ఆశ్చర్యం కల్గించి ,మనకు తెలియనిదేదో తెలియ జెప్తారు .మన … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అంటార్కిటికా

    అంటార్కిటికా      మేరిలిన్ జే.లాందిస్ అనే ఆమె  అంటార్కిటికా లేక exploration of the extreme 400 years of adventure ‘’అనే పుస్తకం రాసింది అందులో ఎన్నో అపూర్వ విషయాలను తెలిపింది క్రీ.పూ.600-300 లో గ్రీకు  తత్వ వేత్తలు భూమి గుండ్రం గా ఉందని చెప్పారు .దానిపై  క్లై మేట్ జోన్ ,నార్త్ జోన్ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

జోనాధన్ స్విఫ్ట్ –

    జోనాధన్ స్విఫ్ట్ –                    గలివర్స్ ట్రావెల్స్ అనే నవల మా తరం చదువరులకు చిర పరిచయమే .ఈ తరం వారి మాట నాకు తెలియదు .అది చదివి కడుపుబ్బా నవ్వుకొనే వాళ్ళం .అయితే ‘’యాహూ ‘’ను ఇవాళ అందరం ఉపయోగిస్తున్నాం .ఆ  నవలా రచయిత ఎవరో ఈ యాహూ పదాన్ని సృష్టించిన వారెవరో పెద్ద గా ఎవరికి … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా ‘’నాసా’’ సందర్శనం

మా ‘’నాసా’’ సందర్శనం        17-9-2002 మంగళ వారం మధ్యాహ్నం హూస్టన్ లోని మా అమ్మాయి వాళ్ళ ఇంటి నుంచి మమ్మల్నిద్దరిని ,మా మనవడు ఆరు నెలల శ్రీకేత్ ను కారు లో నాసా కేంద్రానికి మా అమ్మాయి విజ్జి తీసుకొని వెళ్ళింది .మా అల్లుడు అవధాని రెండు  వారాల క్రితం తమ్ముడి పెళ్ళికోసం ఇండియా వెళ్ళాడు .విజ్జికి జ్వరం … Continue reading →

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

అమెరికా లో కూచిపూడి అరంగేట్రం

       అమెరికా లో కూచిపూడి అరంగేట్రం        హూస్టన్ లోని మా అమ్మాయి వాళ్ళ ఇంటి నుంచి  మధ్యాహ్నం నాలుగింటికి బయల్దేరి పోస్ట్ ఓక్ లోని వావిలాల వారమ్మాయి ‘’ఏమెండా ‘’ఇంటికిమా అమ్మాయి విజ్జి మమ్మల్ని తీసుకొని వెళ్లి దింపింది .  .అక్కడి నుంచి వావిలాల లక్ష్మి గారు వాళ్ళ కారు లో నన్ను ,మా ఆవిడ ను … Continue reading →

Posted in అమెరికా లో | Tagged | Leave a comment