Daily Archives: జూలై 22, 2013

పోలాండ్ రచయిత జేస్లా మిలోజ్

 పోలాండ్ రచయిత జేస్లా  మిలోజ్        పోలాండ్ లోని లితుయాన దగ్గర జేస్లా మిలోజ్ 1911 జూన్ ముప్ఫై న జన్మించాడు .రెండవ ప్రపంచ యుద్ధ కాలం లో ప్రసిద్ధి చెందినా కవి కధకుడు ,వచన రచయితా .తన కవిత్వాన్ని ‘’ది వరల్డ్ ‘’పేరిట అతి సాధారణ కవితలు ఇరవయ్యింటిని రాసి ముద్రించాడు . పోలాండ్ రిపబ్లిక్ కు సాంస్కృతిక సంబందాదికారిగా … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

‘రంగస్థలం’ కోసమే జీవితం అంకితం

‘రంగస్థలం’ కోసమే జీవితం అంకితం July 22, 2013   మాజీ ఐఏఎస్ అధికారి గుమ్మళ్ల బలరామయ్య ప్రభుత్వంలో వివిధ హోదాలను నిర్వహిస్తూనే, తాను స్వయంగా పాత్రలో పోషిస్తూ, రంగస్థల అభివృద్ధికి, ప్రాచుర్యానికి పెద్దయెత్తున కృషి చేశారు. రిటైరైన తరువాత మరింతగా ఈ రంగం అభివృద్ధికి నడుం బిగించారు. నాటక రంగంపై అనంతమైన మమకారంతో పాటు, … చదవడం కొనసాగించండి

Posted in సేకరణలు | Tagged | వ్యాఖ్యానించండి

అనుక్షణ నవీన మోహిని ద్రవాధునికత – డా.పాపినేని శివశంకర్

అనుక్షణ నవీన మోహిని ద్రవాధునికత – డా.పాపినేని శివశంకర్ July 22, 2013 ద్రవాధునికత వంటి కొత్త భావనల్ని (లేదా ప్రత్యయాల్ని) మన సమాజ, సాహిత్యాలకు అన్వయించుకున్నప్పుడు నూతన విశేషాలు బయటపడతాయి. సంకీర్ణ సమాజం మనది. దీనికి గ్రాహ్యత (absorption), జీర్ణీకరణ assimilation) స్వభావం ఎక్కువ. దీనిలో పూర్వాధునిక లక్షణాలు ఎట్లాగూ ఉన్నాయి. పూర్వాధునికత నుంచి … చదవడం కొనసాగించండి

Posted in మహానుభావులు | Tagged | వ్యాఖ్యానించండి

వెలిచాల సంకల్పరూపం విశ్వనాథ ‘జయంతి’ పీఠం

  ఎనభై సంవత్సరాల నిత్య చైతన్యశీలి డాక్టర్ వెల్చాల కొండలరావు. ఆయన నిర్వహణా దక్షతకు తార్కాణంగా నిలిచిన విశ్వనాథ సాహిత్య పీఠాన్ని ఆరంభించి ఇప్పటికి దశాబ్ది కాలమవుతోంది. ఈ కాలంలో పీఠం నిర్వహించిన కార్యక్రమాలు, వెలువరించిన సంచికలు సారస్వత ప్రేమికుల ప్రశంసల్ని అందుకున్నాయి. కొండలరావు తెలుగు ఆచార్యుడిగా పనిచేశారేమోనని చాలామంది అనుకుంటారు. ఆయన దశాబ్దాలుగా తెలుగు … చదవడం కొనసాగించండి

Posted in మహానుభావులు | Tagged | వ్యాఖ్యానించండి

జోసెఫ్ కాన్రాడ్

                 జోసెఫ్ కాన్రాడ్ 1857 లో డిసెంబర్ మూడున రష్యా  ఆక్రమిత పోలాండ్ లో జోసెఫ్ కాన్ రాడ్  జన్మించాడు . అసలు పేరు ‘’Jozef Teodor Konrad Nalicz Korzieniowski ‘’చిన్నప్పుడే తల్లి మరణించింది . తండ్రికి టి.బి. జబ్బుతో ఆరోగ్యం కోల్పోయాడు .తండ్రి కవి ,నాటక రచయితా . … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

రుడ్యార్డ్ కిప్లింగ్

   రుడ్యార్డ్ కిప్లింగ్              .ఈ పేరు వినగానే ఆయన ప్రసిద్ధ రచన ‘’ది జంగిల్ బుక్ ‘’తప్పక గుర్తొస్తుంది . రుడ్యార్డ్ కిప్లింగ్ 1865 డిసెంబర్ 30న ఇండియా లోని బొంబాయి లో జన్మించాడు .  తల్లి ఆలీస్ ,తండ్రి జాన్ లాక్ వుడ్ కిప్లింగ్ . 1882-87 మధ్య కాలం లో లాహోర్ లో ‘’ది సివిల్ అండ్ మిలిటరీ గెజెట్ ‘’లో పని చేశాడు . తర్వాత … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

ఫ్రాంజ్ కాఫ్కా

         ఫ్రాంజ్ కాఫ్కా            కాఫ్కా 1883 లో జులై మూడు న ప్రేగ్ లో పుట్టాడు .అతనిది మాంసం నరికే బుచర్ ఫామిలీ .చిన్నప్పుడే ముగ్గురు చెల్లెళ్ళ మరణం . . 1901-06 వరకు ‘’లా ‘’చదివాడు .క్షయ వ్యాధి తో బాధ పడ్డాడు . శానిటోరియం లో చేరి ట్రీట్ మెంట్ పొందాడు . 1910 లో ‘’మెడిటేషన్’’రాయటం ప్రారంభించాడు . అనుకున్న అమ్మాయి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి