వీక్షకులు
- 1,107,746 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- ఈ ఆలోచన ఆయనకేనా ?మనకూ రావద్దా ?వస్తే ఎంత బాగుండు ?
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,555)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Monthly Archives: July 2013
రాబర్ట్ ఫ్రాస్ట్ -3 కవితా ప్రాభవం
రాబర్ట్ ఫ్రాస్ట్ -3 కవితా ప్రాభవం ” కవిత్వం ప్రపంచాన్ని పరి పాలిస్తుంది ”అనే వాడెప్పుడూ రాబర్ట్ ఫ్రాస్ట్ … Continue reading
రాబర్ట్ ఫ్రాస్ట్ -2
రాబర్ట్ ఫ్రాస్ట్ -2 రాబర్ట్ ఫ్రాస్ట్ కు ,భార్యకు డిప్రెషన్ వచ్చింది. ఆ యనకు చెస్ట్న్ పెయిన్ అధికం .ఇంగ్లాండ్ వెళ్ళాడు అక్కద ఎజ్రా పౌండ్ ,యిలిఎట్ ,,ఈట్స్ కవులతో మంచి పరిచయమేర్పడింది . ముగ్గురు ఫ్రాస్ట్ ను బాగా ప్రోత్సహించారు . ” a boy’s will ”అనే పేరుతో ఫ్రాస్ట్ రాసిన కవితను పౌండ్ … Continue reading
రాబర్ట్ ఫ్రాస్ట్ -1
రాబర్ట్ ఫ్రాస్ట్ -1 అమెరికా లో ఎక్కువ మంది ,ఎక్కువ సార్లు ఉదహరించే కవి రాబర్ట్ ఫ్రాస్ట్ . వాళ్ళ ప్రేమాభిమానాలు పుష్కలం గా పొందిన కవికూడా .ఽమెరికా ఆస్థాన కవి . ఆయన తీసుకొనే వస్తువు దాన్ని కవితాత్మకం గ చెప్పే తీరు చిరస్మరణీయం ఽఅయన రచనలకు ఆమెరికా ప్రెసిడెంట్ … Continue reading
రిచర్డ్ రైట్
రిచర్డ్ రైట్ రిచర్డ్ రైట్ అనే నల్ల జాతి రచయితా ,హక్కుల పోరాట యోధుడు ”నేటివ్ సన్ ”అనే పుస్తకాన్ని రాసి మంచి పేరు తెచ్చుకొన్నాడు అతను 1908 సెప్టెంబర్ నాలుగున మిసిసిపి లో పుట్టాడు . తండ్రి ఇతన్ని దూరం చేశాడు … Continue reading
నా దారి తీరు -36 హెడ్ మాస్టారికి చెక్
నా దారి తీరు -36 హెడ్ మాస్టారికి చెక్ మంచి వారే కాని మా హెడ్ మాస్టారు ,ఒక చిన్న దుర్గుణం ఆయనకు ఇబ్బంది … Continue reading
నా దారి తీరు -35 పెనమకూరు లో ఉద్యోగం
నా దారి తీరు -35 పెనమకూరు లో ఉద్యోగం ఉయ్యూరు నుంచి పెనమ కూ రు ఆరు కిలో మీటర్లు . ఉదయం తోమ్మిదిమ్బావు కు ఒక బస్ ఉండేది దానిఒలొ చిన్న వంతెన దగ్గర ఎక్కి వెళ్ళే వాళ్ళం .నాథొ బాటు … Continue reading
భగవద్గీతకు స్వరాభిషేకం
భగవద్గీతకు స్వరాభిషేకం July 04, 2013 ఘంటశాల గానమాధుర్యాన్ని, ఎంఎస్ గొంతులో లాలిత్యాన్ని, ఏసుదాసు స్వర సౌందర్యాన్ని అందరం ఆస్వాదిస్తూ ఉంటాం. కాని వారి గొంతులను గ్రామఫోనులలో రికార్డు చేసి భద్రపరిచిన వారి గురించి ఎప్పుడూ మనం పట్టించుకోం. వారి శ్రమ ఎలాంటిదో మనకు తెలియదు. ఘంటశాలతో భగవద్గీత, నమో వెంకటేశ వంటి అపురూప గీతాలు, … Continue reading
నతానియల్ హతార్న్ -2 రచనా పాటవం
నతానియల్ హతార్న్ -2 రచనా పాటవం తన జీవిత గమ్యమేమిటోహతార్న్ ఇలా తెలియ జేశాడు ” i do not want to be a doctor live by men’s … Continue reading
నతానియల్ హతార్న్ -1
నతానియల్ హతార్న్ -1 నతానియాల్ హతార్న్ 1804జులై నాలుగున మేసాచూసేత్స్ లోని సేలం లో జన్మించాడు . తలిదండ్రులు కలోనియల్ తరం వారు . నాలుగేళ్ళకే తండ్రి ఎల్లో ఫీవర్ తో మరణించాడు . ఆయన … Continue reading
డేనియల్ కీస్
డేనియల్ కీస్ పాట్రిక్ కాసేడి అనే ఆవిడ డేనియల్ కీస్ అనే అతని పై ‘’flowers for Algernon ‘’అనే పుస్తకం రాసింది .ఈ పుస్తకం మానవాళికి గొప్ప సందేశం అన్నారు .అలాంటి మనుష్యులు మనకెక్కడా కనీ పించరు .ఇలాంటి వారు మనల్ని జాగృతం చేస్తారు ,ఆశ్చర్యం కల్గించి ,మనకు తెలియనిదేదో తెలియ జెప్తారు .మన … Continue reading
అంటార్కిటికా
అంటార్కిటికా మేరిలిన్ జే.లాందిస్ అనే ఆమె అంటార్కిటికా లేక exploration of the extreme 400 years of adventure ‘’అనే పుస్తకం రాసింది అందులో ఎన్నో అపూర్వ విషయాలను తెలిపింది క్రీ.పూ.600-300 లో గ్రీకు తత్వ వేత్తలు భూమి గుండ్రం గా ఉందని చెప్పారు .దానిపై క్లై మేట్ జోన్ ,నార్త్ జోన్ … Continue reading
జోనాధన్ స్విఫ్ట్ –
జోనాధన్ స్విఫ్ట్ – గలివర్స్ ట్రావెల్స్ అనే నవల మా తరం చదువరులకు చిర పరిచయమే .ఈ తరం వారి మాట నాకు తెలియదు .అది చదివి కడుపుబ్బా నవ్వుకొనే వాళ్ళం .అయితే ‘’యాహూ ‘’ను ఇవాళ అందరం ఉపయోగిస్తున్నాం .ఆ నవలా రచయిత ఎవరో ఈ యాహూ పదాన్ని సృష్టించిన వారెవరో పెద్ద గా ఎవరికి … Continue reading
మా ‘’నాసా’’ సందర్శనం
మా ‘’నాసా’’ సందర్శనం 17-9-2002 మంగళ వారం మధ్యాహ్నం హూస్టన్ లోని మా అమ్మాయి వాళ్ళ ఇంటి నుంచి మమ్మల్నిద్దరిని ,మా మనవడు ఆరు నెలల శ్రీకేత్ ను కారు లో నాసా కేంద్రానికి మా అమ్మాయి విజ్జి తీసుకొని వెళ్ళింది .మా అల్లుడు అవధాని రెండు వారాల క్రితం తమ్ముడి పెళ్ళికోసం ఇండియా వెళ్ళాడు .విజ్జికి జ్వరం … Continue reading
అమెరికా లో కూచిపూడి అరంగేట్రం
అమెరికా లో కూచిపూడి అరంగేట్రం హూస్టన్ లోని మా అమ్మాయి వాళ్ళ ఇంటి నుంచి మధ్యాహ్నం నాలుగింటికి బయల్దేరి పోస్ట్ ఓక్ లోని వావిలాల వారమ్మాయి ‘’ఏమెండా ‘’ఇంటికిమా అమ్మాయి విజ్జి మమ్మల్ని తీసుకొని వెళ్లి దింపింది . .అక్కడి నుంచి వావిలాల లక్ష్మి గారు వాళ్ళ కారు లో నన్ను ,మా ఆవిడ ను … Continue reading
జాన్ ఎర్నెస్ట్ స్టెయిన్ బెక్ -2 రచనా విశేషాలు
జాన్ ఎర్నెస్ట్ స్టెయిన్ బెక్ -2 రచనా విశేషాలు స్టెయిన్ బెక్ పాత్రలన్నీ వ్యక్తీ గతమైనవి .అంతరంగాలలో అవి పూర్తీ స్వేచ్చను పొంది ,విభిన్న స్వభావాలతో కనీ పిస్తాయి హాస్యం తో అందరితో మంచి సంబంధాలను కలిగి ఉంటాయి .అమెరికా లోని నేచరిస్టులు రెండు రకాలు .మొదటి రకం హృదయ వాదం అనేవారు ,రెండోరకం బుద్ధివాదులు … Continue reading
మానవ సేవకు మారు రూపు మదర్ కాబ్రిని
మానవ సేవకు మారు రూపు మదర్ కాబ్రిని Posted on July , 2013 by గబ్బిట దుర్గాప్రసాద్ మదర్ కాబ్రిని మహాను భావులు అన్ని దేశాలలో ఉంటారు .తమ సేవా కార్యక్రమాలతో ప్రపంచం లోని ప్రజలందర్నీ తమ వారిగా భావిస్తారు .తాము చేస్తున్నది దైవ కార్యమనే భావించి … Continue reading
జాన్ స్టెయిన్ బెక్ -1
జాన్ స్టెయిన్ బెక్ -1 అసలు పేరు జాన్ ఎర్నెస్ట్ స్టెయిన్ బెక్ .27-2-1902 లో అమెరికా లోని కాలిఫోర్నియా రాష్ట్రం లో సాలినాస్అనే చోట జన్మించాడు .అదొక గొప్ప షిప్పింగ్ కేంద్రం .తండ్రి సంతానం లో మూడవ వాడు బెక్ .చిన్నప్పటి నుండి చాలా తెలివి తేటలున్న కుర్రాడిగా కనిపించే వాడు .అతని ద్రుష్టి వ్యాపారస్తుని లక్షణాల … Continue reading
జెరోం డేవిడ్ సాలినర్-2 రచనల విశేషాలు
జెరోం డేవిడ్ సాలినర్-2 రచనల విశేషాలు ‘’ కాచర్ ఇన్ ది రై ‘’నవల లో రెండవ ప్రపంచ యుద్ధపు ‘’అండర్ కరెంట్స్’’ను నిక్షిప్తం చేశాడు .అందుకే దీన్ని‘’కల్ట్ నావెల్ ‘’అన్నారు .మనుష్యులను ‘’ఫోనీలు ‘’గా వర్గీకరించాడు ..ఇంతకీ ఫోనీ అంటే-one who is only out to impress others ,some one whose opinions are second hand ,some … Continue reading
‘’శ్యామా మాతాజీ ‘’కీర్తనలకు తెలుగు అనువాదం
‘’శ్యామా మాతాజీ ‘’కీర్తనలకు తెలుగు అనువాదం 1 శ్యామ కృష్ణా !నాకోసం నువ్వేం చేశావు చెప్పు! నన్ను నీప్రేమలో పడేసి పిచ్చిదాన్నిగా చేసే శావు నువ్వు నా హృదయం లో ఉంటున్నావు ప్రతి చోటా నీ కోసం వెదికే పనిఎందుకు కల్పిస్తావు నాకు ? నాకెందుకు ఈ బాధ?? నువ్వు లేకుండా నా మనస్సు రెపరెపలాడి … Continue reading
జెరోం డేవిడ్ శాలినర్
జెరోం డేవిడ్ శాలినర్ రాసిన నాలుగే నాలుగు పుస్తకాలతోఅందులో ఒకే ఒక నవల తో మహా రచయిత అని పించుకొన్న వాడు అమెరికా రచయిత జెరోం డేవిడ్ శాలినర్ .1919 లో అమెరికా లోని పెన్సిల్వేనియా లో జన్మించాడు .ఏదైనా రచయిత రాశాడు అంటే అది చదువరుల హృదయానికి తాకి ఆ వెంటనే రచయిత తో … Continue reading

