వీక్షకులు
- 1,107,528 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,547)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Daily Archives: May 1, 2015
“’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-14
’ ‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-14 శాంతి సంరక్షణలో రామయ్య జర్మన్ ల కోరిక ప్రపంచాధిపత్యం .హిట్లర్ గురి సోవియట్ రష్యా మీదనే .జర్మనీ తుపాకులన్నీ రా ష్యాపైనే గురి పెట్టి ఉన్నాయని అర్ధమైంది .అమెరికా వదిలి వచ్చేటప్పుడు స్నేహితుడు జో చెప్పిన ‘’if not tractors ,then tanks –for the sake … Continue reading
భయ నివృత్తి -స్వరూపానంద
జంతూనామ్ నరజన్మ దుర్భరమ్’’ అంటారు ఆదిశంకరులు. జన్మాంతర సుకృతం చేత దుర్లభమైన మానవ జన్మ మనకు లభించిందనేది దీని అర్థం. ఆహారం, నిద్ర, భయం, మైఽథునము ఇవి జంతువులకు, మానవులకు సామాన్యమైన లక్షణములు. అయితే మానవ జన్మవలన ప్రత్యేకంగా లభించేది యుక్తమైనది, ఆయుక్తమైనది అనే విచక్షణా జ్ఞానమే. దానినే సదసద్వివేక సంపద అని కూడా చెబుతారు. ఏది … Continue reading
ఆనందమా? భ్రమా?
ఆనందమా? భ్రమా? ఇప్పటివరకూ మనం పతంజలిని గూర్చిన కథ తెలుసుకున్నాం. ఇపుడు పతంజలి యోగసూత్రాలలోనికి వెడదాం. అథ యోగానుశాసనమ్ శాసనం అంటే మనపై వేరే ఎవరో విధించే నిబంధన. అనుశాసనం అంటే మనకు మనమే విధించుకునే నిబంధన. ఈ రెండింటికీ తేడా గమనించారా? మరి, యోగ అనుశాసనం అంటున్నారెందుకు? ఈ నిబంధన, క్రమశిక్షణ అవసరమా? నిబంధనలు … Continue reading
ఆత్మా జ్ఞానం కోరటం నేరమా?డా అరవిందరావు
కొందరు చదువుకున్న వాళ్ళు కూడా ఒక ప్రశ్న వేస్తూంటారు – మన సంప్రదాయంలో ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం అంటూ కళ్ళు, ముక్కు మూసుకుని కూర్చొని మోక్షం కోరుకోవడం, ప్రపంచాన్ని పటిం్టంచుకోకపోవడం, సమాజ సేవపై దృష్టి లేకపోవడం స్వార్థం కాదా? అని అడుగుతూంటారు. ఈ ప్రశ్నకు రెండు విధాలుగా సమాధానం చెప్పవచ్చు. మనల్ని ప్రశ్నించే వాళ్లు ఎలాంటి సమాజసేవ … Continue reading
“కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-13
కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-13 రామయ్యగారి రూపు రేఖలు పొడుగ్గా వెడల్పైన భుజాలతో బలిష్టంగా(రోబస్ట్) అంత అందమైన ముఖం కాకపోయినా ఆకర్షణీయం గా రామయ్య గారు ఉండేవారు .చూడటానికి మొరటు మనిషిలా కనిపించినా ఆయన పొడవైన బాహువులు చూస్తె అతి మృదులంగా ,కోమలంగా ఉండట౦ అందరికీ ఆశ్చర్యం కలిగించేవి .గోళ్ళు ఆల్మండ్ షేప్ లో … Continue reading

