Daily Archives: June 4, 2015

శ్రీమతి ఇందిరాదేవి నట విశ్వ రూప ప్రదర్శనమే –ఇంటింటికో కద నాటిక

శ్రీమతి ఇందిరాదేవి నట విశ్వ రూప ప్రదర్శనమే –ఇంటింటికో కద నాటిక ఆకాశ వాణి విజయ వాడ కేంద్రం డైరెక్టర్ గారికి – 3-6-15 బుధవారం హైదరాబాద్ కేంద్రం నుండి రాత్రి 9-30 గం లకు ప్రసారమైన ‘’ఇంటింటికో కద’’ అత్యద్భుతం .ఇల్లాలి  పాత్రలో శ్రీమతి ఇందిరాదేవి భావ ప్రకటన అనితర సాధ్యం అనిపించింది .స్వచ్చమైన … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -40-

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -40- 17-పోస్ట్  -ఇంప్రషనిస్ట్ ఫ్రెంచ్  పెయింటర్  – పాల్ సిజేన్ (Paul Cezanne)-2 పారిపోయి పల్లెటూరి అమ్మాయితో రహస్యం గా పెళ్లి 1870 లో ఫ్రాన్స్ కు ప్రష్యా దేశానికి జరిగిన యుద్ధం అందర్నీ యుద్ధ సైనికులుగా చేసింది .ఈ బాధ భరించలేక సిజనే ఎస్తేనే అనేచిన్న … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment