వీక్షకులు
- 1,009,490 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.3 వ భాగం.3.6.23
- అనేక మలుపులు తిరిగి గమ్యస్థానం చేరిన ‘’అనుకోని ప్రయాణం ‘’.
- గ్రంథాలయోద్యమ పితా మహ శ్రీ అయ్యంకీ వెంకట రమణయ్య గారు.3 వ భాగం.3.6.23.
- మురారి అన ర్ఘ రాఘవం.6 వ భాగం.3.6.23.
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.2 వ భాగం.2.6.23.
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యంకి వెంకట రమణ య్య గారు.1 వ భాగం.1.6.23.
- మురారి అన ర్ఘ రాఘవం.4v వ భాగం.1.6.23.
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0 .1 వ భాగం.1.6.23.
- డా.ఉప్పలధడియం మొలిపించిన హైకూ’’ విత్తనం’’
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యంకి వెంకట రమణ య్య గారు.1 వ భాగం.1.6.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,978)
- సమీక్ష (1,333)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (505)
- మహానుభావులు (346)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,077)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (516)
- సినిమా (376)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Monthly Archives: May 2015
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -37
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -37 16- అమెరికా ఆధునిక నవలా సాహిత్యానికి ఆద్యుడు -మార్క్ ట్వేన్ -3 శాన్ ఫ్రాన్సిస్కో జీవితం-జాతీయ రచయితగా గుర్తింపు ఇరవై తొమ్మిదో ఏట ట్వేన్ ఎంటర్ ప్రైజెస్ అన్నీ వదిలేసి ‘’మార్నింగ్ కాల్ ‘’ పత్రికలో ఉద్యోగం పొంది శాన్ ఫ్రాన్సిస్కో చేరాడు అక్కడ హార్టే … Continue reading
తాపోపశమనం
తాపోపశమనం రోహిణి ముందే రాళ్ళను పగలకొట్టి ,మంట ఎత్తించి రికార్డ్ సృష్టించిన ఎండలు రోహిణి రాకతో తోక ముడిచి చల్లబడి కొంత రిలీఫ్ ఇచ్చాయి .ఆ ఎండల్లో అడ్రస్ కు కూడా చిక్కని మా బామ్మర్ది బ్రహ్మి కాస్త చల్లబడ్డాక ఓకే సాయంత్రం మా ఇంటి గృహ ప్రవేశం చేశాడు రోప్పుకొంటు రోజుకొంటూ .’’ఎమయ్యావురా ?కనీసం … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -36
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -36 16- అమెరికా ఆధునిక నవలా సాహిత్యానికి ఆద్యుడు -మార్క్ ట్వేన్ -2 స్టీం బోట్ పైలట్ ఇరవై రెండేళ్ళ వయసులో మార్క్ నావ పైలట్ అయ్యాడు .అందరి స్టీం బోట్ వాళ్ళతో పరిచయం బాగా ఏర్పడింది .జాతి భేదం లేకుండా అందరూ సన్నిహితులయ్యారు ఈ అనుభవాలను … Continue reading
సడలని చైనా ‘పట్టు’
సడలని చైనా ‘పట్టు’ 28/05/2015 TAGS: చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం వారి దురాక్రమణ బుద్ధి మారలేదని మంగళవారంనాడు మరోసారి స్పష్టమైంది. ‘మెక్ మాహన్’ రేఖను తాము అంగీకరించడం లేదని స్పష్టం చేయడం ద్వారా చైనా ప్రభుత్వం దశాబ్దులుగా అరుణాచల్‌పై పెడుతున్న పేచీని మరోసారి గుర్తుచేసింది. ఇలా గుర్తు చేయడానికి మే నెల 14 నుండి 16 … Continue reading
అదేనా అమరావతి?
అదేనా అమరావతి? 27/05/2015 TAGS: అవశేష ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం జరిగిపోతున్న ఆర్భాటం సామాన్య జనాలకు అంతుపట్టడం లేదు. వేధావులకు, ప్రభుత్వ ఉన్నత అధికారులకు, మంత్రులకు సైతం ఈ రాజధాని అమరావతి స్వరూప స్వభావాలు అంతుపట్టిన దాఖలా లేదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయడు, నిర్మాణ యోజనలో అయనకు కుడి ఎడమ భుజాలుగా పనిచేస్తున్న ఒకరిద్దరు … Continue reading
మన్మోహన్ మార్గదర్శనం
మన్మోహన్ మార్గదర్శనం 29/05/2015 TAGS: వీధిలో కొట్లాడి ఇంట్లోకొచ్చి కౌగిలించుకున్నట్టు- అన్న సామెతను ప్రధాని నరేంద్రమోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లు బుధవారం నిజం చేశారు. మనది ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థ. అందువల్ల పదవులకు సంబంధించిన విభేదాలు, వైరుధ్యాలు, పరస్పర దూషణ భూషణ తిరస్కారాలు పదవీ నిర్వాహకులకు అంటరాదన్నది సంప్రదాయం. ఏది వ్యక్తిగతం, ఏది సైద్ధాంతికం, … Continue reading
పదకొండేళ్లకే 3 డిగ్రీ పట్టాలు…
పదకొండేళ్లకే 3 డిగ్రీ పట్టాలు… చిన్న పిల్లలు ఏం చేస్తారు..? ఆటలాడుతారు.. అల్లరి చేస్తారు.. గెంతుతారు.. పోట్లాడుతారు.. నానా హంగామా చేస్తారు. భారత సంతతికి చెందిన తనిష్క్ అబ్రహం మాత్రం 11 ఏళ్ల వయసులోనే మూడు డిగ్రీ పట్టాలు సాధించాడు.. అంతేనా..? తొమ్మిదేళ్ల వయసులో టెడ్ టాక్స్‌లో అనర్గళంగా మాట్లాడాడు, నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ … Continue reading
”గోష్పదీకృత వారాసిం ”శ్లోకానికి శ్రీ రామడుగు వారి తెలుగు సేత
”గోష్పదీకృత వారాసిం ”శ్లోకానికి శ్రీ రామడుగు వారి తెలుగు సేత
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -35 16- అమెరికా ఆధునిక నవలా సాహిత్యానికి ఆద్యుడు -మార్క్ ట్వేన్ -1-
— ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -35 16- అమెరికా ఆధునిక నవలా సాహిత్యానికి ఆద్యుడు -మార్క్ ట్వేన్ -1 అమెరికా సాంప్రదాయ సాహిత్యం (క్లాసిక్ లిటరేచర్ )ఎమర్సన్ ,లాంగ్ ఫెలో ,తోరో , హతారన్ వలన 19 వ శతాబ్దపు మధ్యభాగం లో బాగా స్థిరపడింది .అమెరికా సివిల్ వార్ తర్వాత … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -34 15- కవిత్వమే ఉపశమనం గా జీవించిన ఎమిలి డికిన్సన్-2 (చివరిభాగం
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -34 15- కవిత్వమే ఉపశమనం గా జీవించిన ఎమిలి డికిన్సన్-2 (చివరిభాగం ) మూడో ప్రేమా మొగ్గలోనే వాడిపోయింది రెండవ సారి జరిగిన సంఘటన తో ఎమిలీ డికిన్సన్ మరీ కుంగిపోయింది .తండ్రితో కలిసి ఫిలడెల్ఫియా వెళ్ళింది. అక్కడ రివరెండ్ చార్లెస్ వాడ్స్ వర్త్ గారి బోధన … Continue reading
పెద్దలు శ్రీ నోరి రామకృష్ణయ్య (చెన్నై )గారి స్పందన
పెద్దలు శ్రీ నోరి రామకృష్ణయ్య (చెన్నై )గారి స్పందన
కోట శ్రీనివాసరావుకు నవరస నటనాచక్రవర్తి బిరుదు ప్రదా
కోట శ్రీనివాసరావుకు నవరస నటనాచక్రవర్తి బిరుదు ప్రదానం 28/05/2015 TAGS: కాచిగూడ, మే 27: పద్మశ్రీ డా.నందమూరి తారకరామారావు 93వ జయంతి సందర్భంగా ప్రముఖ నటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత కోట శ్రీనివాసరావుకు నవరస నటనాచక్రవర్తి బిరుదు ప్రదానోత్సవ కార్యక్రమం వంశీ ఆర్ట్ థియేటర్ ఇంటర్నేషనల్, జిపి ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -33
. ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -33 15- కవిత్వమే ఉపశమనం గా జీవించిన ఎమిలి డికిన్సన్ అమెరికన్ కవయిత్రి ఎమిలీ డికిన్సన్ రాసినవి ఎనిమిది వందల కవితలైనా జీవితకాలం లో ప్రచురింపబడిన కవితలు ఏడు మాత్రమే.దీనికి ఆమె చుట్టూ వ్యాపించిన అంతుతెలియని మిస్టరీ యే కారణం .యదార్ధం కాని అనేక జీవిత … Continue reading
దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు
ఆత్మీయ మిత్రులు శ్రీ దుర్గా ప్రసాద్ గారికి, నమస్కారములు ! మీరు ఎంతో భక్తి శ్రద్దలతో రచించి, సంకలనం చేసిన పై గ్రంథం అంది నా డెందమానందమయమైనది. . పరమ పావనుదైన, లోకం లోని భక్తులందరికీ ఆదర్శప్రాయుడైన, రామ భక్తికి మారుపేరైన, శ్రీ ఆంజనేయ స్వామికి భారతదేశంలోనే కాక, విదేశాలలో కూడా … Continue reading
ఇటలీ మహిళోద్యమ నిర్మాత –మోజోన్ని
ఇటలీ మహిళోద్యమ నిర్మాత –మోజోన్ని 1837లో ఇటలీలోని రెస్కాల్దిన్ లో అన్నా మేరియా మోజోన్ని జన్మించింది .ఫెమినిస్ట్ గా గ్ర్టింపు పొందింది స్త్రీ విమోచనోద్యమ సారధిగా తన సత్తా నిరూపించుకోన్నది .ఇటలీలో మహిళా వోటు హక్కు సాధించిన ఘనత మజోన్ని కే చెందుతుంది . చార్లెస్ ఫోరియర్ స్థాపించిన ‘’ఉటోపియన్ సోషలిజం ‘’పై … Continue reading
విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -6(చివరి భాగం )
విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -6(చివరి భాగం ) శాస్త్రి గారి చారిత్రిక రచన బ్రహ్మయ్య శాస్త్రిగారు చారిత్రిక గ్రంధ రచనా చేశారు .తుని సంస్థానం వారు శాస్త్రిగారిని రెండేళ్ళు సెలవు పెట్టించి శాస్త్రి గారి కుటుంబ బాధ్యతలను తామే తీసుకొని శాస్త్రిగారి చేత తమ’’ పెద్దాపురం సంస్థాన చరిత్ర … Continue reading
భానుడి భగభగభ ‘’గప్పా(గొప్ప)ల్
భానుడి భగభగభ ‘’గప్పా(గొప్ప)ల్ ఎండ వేడి భరిస్తున్నవాళ్ళ గుండె వేడి చల్లార్చటానికి ఈ చిరు హాసపు జల్లులు – 1-ఫోన్ సంభాషణ వదినా ఎలాఉన్నారు ? ‘’మాడి మసి అవుతున్నాం వదినా మీ మామగారు బాగా ముసలివారు కదా ఏయే జాగ్రత్తలు తీసుకొంటున్నారు ? మా మామగారిది మరీ చోద్యం వదినా –ఎండలో తిరగద్దని రేడియో … Continue reading
విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -5
విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -5 విమర్శన సాహిత్యం కందుకూరి వారు ‘’మంత్రి భాస్కరుని ‘’పై రాశారు .దీన్ని ఖండిస్తూ బ్రాహ్మయ్య శాస్త్రిగారు ‘’భాస్కరోదంతం ‘’అనే గ్రంధాన్ని రాసి ప్రచురించారు .దీన్ని చూసిన వీరేశ లింగం గారు తాను రాసిన ‘’కవుల చరిత్ర ‘’లో దొర్లిన తప్పులను దిద్దుకొన్నారు .కాని … Continue reading
మొదటి ప్రపంచ యుద్ధంలో భారత ఘనతెంతో..
మొదటి ప్రపంచ యుద్ధంలో భారత ఘనతెంతో.. చరిత్రలో మొట్టమొదట జరిగిన ఆధిపత్య పోరు.. ప్రపంచ యుద్ధం. జర్మనీ అధికార కాంక్ష వల్ల ఎన్నో లక్షల మంది సైనికులు, సాధారణ ప్రజలు ప్రాణాల్ని కోల్పోయారు. భారతదేశం ఎన్నో లక్షల మంది సైనికులను ఈ సమరానికి మద్ధతుగా పంపింది. మొదటి ప్రపంచ యుద్ధంలో భారతదేశం ఇచ్చిన తోడ్పాడు ఎనలేనిది.. … Continue reading
విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -4
విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -4 శాస్త్రిగారి అఖండ పరిశోధనా చాతుర్యం –లింగం గారి రాజశేఖర చరిత్రము పై ఖండనం బ్రహ్మయ్య శాస్త్రిగారి పరిశోధనా చాతుర్యం అఖండమైనది .శాస్త్రిగారి మొదటి విమర్శ వీరేశలింగం గారి ‘’రాజ శేఖర చరిత్రము ‘’పై రాశారు .ఎంత లోతుగా చర్చించి రాశారో తెలుసుకొంటే అమితాశ్చర్యమేస్తుంది … Continue reading
’రావణ దాన్యమాలి’’ –రేడియో నాటకం
‘’రావణ దాన్యమాలి’’ –రేడియో నాటకం ఈ రోజు 24-5-15 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆకాశ వాణి కడప కేంద్రం నుంచి ప్రసారమైన ‘’రావణ దాన్యమాలి ‘’గంట నాటకాన్ని విన్నాను .అద్భుతం అనిపించింది .చిన్నవిషయాన్ని తీసుకొని రావణుని చుట్టూకద అల్లి ,కాటూరి వెంకటేశ్వర రావు గారి ‘’పౌలస్త్య హృదయం ‘’అందులో చొప్పించి ,దాన్యమాలి స్వయం వ్యక్తిత్వానికి … Continue reading
విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -3
-శ్రీ -కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రిగారు విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -3 సద్యోవిమర్శ –కందుకూరి బ్రహ్మయ్య శాస్త్రి వివాదం ఎవరైనా ఎక్కడైనా హిందూ మతం పై వ్యతిరేకంగా ఉపన్యాసం ఇచ్చినట్లు తెలిసిన వెంటనే శాస్త్రిగారు సమాధానమిచ్చేవారు .అన్యమతస్తులు ప్రహసనాలు రాస్తే బ్రహ్మయ్య శాస్త్రి గారు ప్రహసనం తోనే జవాబు చెప్పేవారు … Continue reading
భారత్ భద్రమేనా?
భారత్ భద్రమేనా? 24/05/2015 -ఎస్.కె.రామానుజం/ బి.శ్రీధర్ ‘్భవిష్యత్‌లో భారత్‌కు పెనుభూకంపం ప్రమాదం పొంచి ఉందా?’-అంటే ‘ఔన’నే అంటున్నారు శాస్తవ్రేత్తలు. వారు భయపడుతున్నట్లు అదే జరిగితే తట్టుకోగలిగే శక్తి మన దేశానికి ఉందా? కనీసం ఆ స్పృహ ప్రజలకు, నాయకులు, అధికార యంత్రాంగానికి ఉందా? దేశ రాజధానిలో భూకంపం వస్తే నష్టం, కష్టం ఏ స్థాయిలో ఉంటాయో … Continue reading
బ్రహ్మి షూ విసిరితే మూతి వాచిపోయింది -హాస్యనటి హేమ
బ్రహ్మి షూ విసిరితే మూతి వాచిపోయింది -హాస్యనటి హేమ హాస్యనటి హేమ చెప్పిన షూటింగ్ ముచ్చట్లు ‘స్వాతి చినుకులు’ సినిమాలో చిన్న పాత్రతో తెలుగుతెరకు పరిచయమైంది హేమ. మాటకారితనంతో పాటు కాస్త అమాయకత్వం కలబోసిన నవ్వుతో ఆమె చేసిన ప్రతి పాత్రా పేక్షకులకు గుర్తుండిపోయేదే. ‘అతడు’లో బ్రహ్మీకి భార్యగా, ‘మల్లీశ్వరి’లో వెంకటేష్‌ను తిట్టిపోసుకునే కొలీగ్‌గా, ‘జులాయి’లో … Continue reading