56 వ శ్రీ సుందరకాండ పారాయణం
శ్రావణమాస సందర్భంగా 27-7-2017 గురువారం నుండి 4-8-17 శుక్రవారం (వరలక్ష్మీ వ్రతం )వరకు 9 రోజులు నాచే 56 వ శ్రీ సుందరకాండ పారాయణ ,శ్రీ సువర్చలాన్జనేయ శతక పారాయణ ఉదయం 7-30 నుండి 9-30 వరకు షార్లెట్ లోని మా అమ్మాయి వాళ్ళ స్వగృహం లో భగవదనుగ్రహం తో నిర్వహింపబడుతోందని తెలియ జేయటానికి సంతోషిస్తున్నాను -దుర్గాప్రసాద్

