Daily Archives: July 28, 2017

ఆలంకారిక ఆనంద నందనం -5

ఆలంకారిక ఆనంద నందనం -5 సరసభారతి సాహితీ బంధువులకు ‘’అలంకారిక ఆనంద నందనం ‘’రెండవ ప్రత్యేక సమావేశానికి స్వాగతం . మొదటి సమావేశం అర్ధవంతంగా మీ అందరి సహకారం తో రస సిద్ధాంతకర్త  భరత ముని ,అలంకార ఆవిష్కర్త భామహా ,గుణా విష్కర్త వచన వాచో విధేయుడు దండి మహాశయులు తమ హృదయాలను విప్పి మనకు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆలంకారిక ఆనంద నందనం -4

ఆలంకారిక ఆనంద నందనం -4 భరత ముని-రసాలు సౌందర్యం తో ఉన్న వస్తువు ,సన్నివేశాన్ని ఆశ్రయించి ఉంటాయి .స్థాయీ భావాల ,వ్యభిచారీ భావాల సమ్మిళిత స్వరూపమే వస్తువు లేక సన్నివేశం .వ్యభిచారీ భావాలంటే 33 తాత్కాలిక మానసిక ఉద్వేగాలు .-నిర్వేదం ,దైన్యం ,గ్లాని గర్వం మోహం  భ్రమ మొదలైనవి . భావం నుంచి ద్రష్ట లో … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment