వినయం తో విన్నపం
— రిసెర్చ్ కృషి లాంటి ఈ బృహద్గ్రంథం ‘’ ఆధునిక ప్రపంచ నిర్మాతలు -జీవితాలలో చీకటి వెలుగులు ”ప్రచురణలోనాకు,సరసభారతికి,,ప్రాయోజకులకు ,అంకితంపొందుతున్నవారికీ ఎవరికీ ప్రతిఫలాపేక్ష ,వ్యాపార దృష్టి లేదని ప్రపంచ పురోగతికి మార్గ దర్శకులైన మహనీయుల జీవిత విశేషాలు సాధించిన ఘనవిజయాలను ,తెలియని వారికీ ,ముఖ్యంగా నేటి యువతకు ,అభిరుచి ఉన్న ఆసక్తిగల పాఠకుల దృష్టికి తెచ్చి,ఇంతటి సమాచారాన్ని అందుబాటులో ఉంచటమే మా ప్రధాన లక్ష్యమని మనస్పూర్తిగా తెలియ బరుస్తున్నాను .
గబ్బిట దుర్గా ప్రసాద్ – .1-11–17
ఎందరో మహానుభావులు
ఆధునిక ప్రపంచ నిర్మాతలు -జీవితాలలో చీకటి వెలుగులు అనే ఈ గ్రంధానికి ఆధరాభిమానాలతో ముందుమాటలు రచించిన డా సవరం వెంకటేశ్వరరావు గారికి -హిస్టరీ హెడ్ -హిందూ కాలేజీ -మచిలీపట్నం ,అభిలషణీయమైన ఆకర్షణీయ అర్ధవంతమైన ముఖ చిత్రాలను డిజైన్ చేసిన శ్రీ కళాసాగర్ గారికి ,డిటిపి చేసి సరసభారతి తరఫున అందంగా ముద్రి0పజేసి ,అందజేసిన ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం కార్యదర్శి ,రమ్య భారతి సంపాదకులు ,సరసభారతి ఆత్మీయులు శ్రీ చలపాక ప్రకాష్ గారికీ , కీ శే డా శ్రీ పరుచూరి రామకృష్ణయ్య గారికి అంకితమిప్పించి సార్ధకత కల్పించి ,ప్రాయోజకులుగా సరసభారతి తరఫున గ్రంథ ముద్రణకు తోడ్పడిన ఆత్మీయులు శ్రీ మైనేని గోపాలకృష్ణ శ్రీమతి సత్యవతి (అమెరికా )దంపతులకు , నాతోపాటు అడుగులేస్తూ సహకరిస్తున్న సరసభారతి కార్యవర్గానికి కృతజ్ఞతలు . నా రచనలకు ప్రోత్సాహమిస్తున్న నా అర్ధాంగి శ్రీమతి ప్రభావతికి ,నా కుటుంబ సభ్యులకు అభినందనలు. గబ్బిట దుర్గాప్రసాద్ –
వదాన్యులకు వందనాలు
ఉయ్యూరు శ్రీ సువర్చలాంజ నేయస్వామి వారల సేవలకు భక్తితోను , ,సరసభారతి కార్యక్రమాలకు ,గ్రంథ ముద్రణలకు ఆదరాభిమానాలతోనూ విరాళాలు అంద జేసిన వదాన్యులైన దాతలకు కృతజ్ఞతలు -గబ్బిట దుర్గాప్రసాద్
1-శ్రీ వేలూరి పవన్ ,శ్రీమతి రాధ దంపతులు -అమెరికా రూ 15,000
2-శ్రీ వేలూరి వివేకానంద్ ,శ్రీమతి దుర్గ దంపతులు -హైదరాబాద్ -13,116
3-శ్రీ కోమలి సాంబావదాని శ్రీమతి విజయలక్ష్మి దంపతులు -అమెరికా –10,000
4-శ్రీ అడుసుమిల్లి రాంకీ ,శ్రీమతి ఉష దంపతులు -అమెరికా 9,000
5-చి గబ్బిట సంకల్ప్ –అమెరికా 7,500
6-శ్రీ గౌడ రఘు శ్రీమతి సురేఖ దంపతులు -అమెరికా 7,000
7 -శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి దంపతులు -అమెరికా 7,000
8-శ్రీ వీటూరి రామ కృష్ణ ,శ్రీమతి పద్మజ దంపతులు -అమెరికా 6,600
9-శ్రీ జగ్గా లోకానాధ్ ,శ్రీమతి సురేఖ దంపతులు -అమెరికా 6,000
10-డా శ్రీ బండారు రాధాకృష్ణమూర్తి డాశ్రీమతి సులోచన దంపతులు -అమెరికా 6,000
11-శ్రీ వాసుకి ,శ్రీమతి మాలిని దంపతులు -అమెరికా 5,000
12-శ్రీ సుంకర కోటేశ్వరరావు ,శ్రీమతి సరోజినీ దంపతులు -హైదరాబాద్ 5,000
13-శ్రీ రావి శరత్ శ్రీమతి ఉష దంపతులు -అమెరికా 5,000
14-శ్రీ గోసుకోండ నరేంద్ర శ్రీమతి అరుణ దంపతులు -అమెరికా 4,000
15-శ్రీ గ్రంధి హరి శ్రీమతి విజయ లక్ష్మి దంపతులు -అమెరికా 3,500
16-శ్రీ వేలూరి హరికిషన్ శ్రీమతి శారిక దంపతులు -అమెరికా 3,000
17-శ్రీమతి వేణి దంపతులు అమెరికా 2,500
18-శ్రీ అడుసుమిల్లి పవన్ సాయి శ్రీమతి పద్మశ్రీ దంపతులు -అమెరికా 2,500
19-శ్రీమతి పసుమర్తి లక్ష్మి -అమెరికా 2,000
-20-శ్రీ గార్లపాటి ప్రసాదావధాని శ్రీమతి అనసూయ దంపతులు -అమెరికా 1,500
– 21-శ్రీ నాగరాజు శ్రీమతి రంజని దంపతులు -అమెరికా 1,250
22-శ్రీ శంభుని శ్రీరామ చంద్ర మూర్తి శ్రీమతి సీతా మహాలక్ష్మి దంపతులు-ఖమ్మం 5,00
23-శ్రీమతి చతుర్వేదుల జానకి -విజయవాడ 5,00

