Monthly Archives: October 2017

శ్రీ శంకరుల శివానంద లహరి ఆంతర్యం -11-

శ్రీ శంకరుల శివానంద లహరి ఆంతర్యం -11- స్థూల సూక్ష్మ కారణ శరీరాల లయం 1-      స్థూల శరీరం -పంచ భూతాలూ ,అయిదు కర్మేంద్రియాలు ,అయిదు జ్ఞానేంద్రియాలు ,పంచ ప్రాణాలు ,,నాలుగు అంతః కారణాలు –కలిసిన మొత్తం 24 తత్వాలు కలిస్తే స్థూల శరీరం –ఈ 24 తత్వాలు లయం అయితేనే మోక్షం .అందుకే శంకారాచార్య 24 … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల శివానంద లహరి ఆంతర్యం -10

శ్రీ శంకరుల శివానంద లహరి ఆంతర్యం –10 అన్తఃకరణాలలో రెండవదైన బుద్ధి గురించి శంకర భగవత్పాదులు చెప్పిన శ్లోకాలను తెలుసుకొందాం . విషయాన్ని నిశ్చయించే మానసిక స్థితి ని బుద్ధి అంటారు .జడ బుద్ధి ఉన్నవాడు పరమేశ్వర చి౦తనానికి దూరం గా ఉంటాడు అనే భావంగా చెప్పిన శ్లోకం – ‘’అసారే సంసారే నిజభజన దూరే … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల శివానంద లహరి ఆంతర్యం -9

శ్రీ శంకరుల శివానంద లహరి ఆంతర్యం -9 మనసు ను చాతకం ,చక్రవాకం,చకోరం హంస లతో కూడా పోల్చి శంకరాచార్య శ్లోకాలు చెప్పారు – ‘’హంసః పద్మవనం సమిచ్ఛతి యథా నీలాంబుదం చాతకః –కోకః కోకనది ప్రియం ,ప్రతిదినం చంద్రం చకోర స్తదా చేతో వా౦ఛతి మామకం ,పశుపతే ,చిన్మార్గ మృగ్యం విభో-గౌరీనాథ,భవత్పాదాబ్జయుగళం కైవల్య సౌఖ్య … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల శివానంద లహరి ఆంతర్యం -8

శ్రీ శంకరుల శివానంద లహరి  ఆంతర్యం -8 మనసు కోతి వంటిది .నిలకడ ఉండదు అన్నీ కావాలను కొంటుంది ఎంగిలి చేసి వదిలేస్తుంది .మోహంఎక్కువ అంటూ శంకరులు చెప్పిన శ్లోకం – ‘’సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ –నటత్యాశా శాఖా స్పటతిఝడితి స్వైర మభితః కపాలిన్ భిక్షో  మే హృదయ కపి మత్యంత చపలం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల శివానంద లహరి ఆంతర్యం -7

శ్రీ శంకరుల శివానంద లహరి ఆంతర్యం -7 అంతఃకరణ చతుస్టయ సమర్పణ విషయమైన శ్లోకాలు –మనస్సు, బుద్ధి,చిత్తం , అహంకారం అనే నాల్గింటిని అంతఃకరణ చతుస్టయ౦  అంటారు.ఇవి మనలోపల ఉన్నా వాటి చూపు మాత్రం బయటే ఉంటుంది .తాను పరమాత్మకంటే వేరు అనే భావం వలన ఇవి ప్రకోపిస్తాయి . వాటిని అణచి సమర్పణ చేయాలని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ వారి గర్భాలయం లోఘంట చూశారా ,ఘంటానాదం విన్నారా ?

శ్రీ వారి గర్భాలయం లోఘంట చూశారా ,ఘంటానాదం విన్నారా ?  తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొనే భక్తులెవరైనా ఆలయం గర్భ గుడిలో ఘంట వేలాడ దీయ బడి ఉండటం కాని,  లేక అర్చకులు ఘంటా నాదం తో స్వామికి అర్చన చేయటం కానీ చూశారా ? భలే ప్రశ్న వేశావయ్యా ? … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

శ్రీశంకరుల శివానంద లహరి ఆంతర్యం -6

శ్రీశంకరుల శివానంద లహరి ఆంతర్యం -6 నాలుగు రకాల భక్తులకు ఉమా మహేశ్వరుడే శరణు అంటూ వారి  విషయమై శంకరాచార్య వివరిస్తున్నారు .’’ఆర్తో ,జిజ్ఞాసు ,రర్ధార్ధీ,జ్ఞానీ చ భరతర్షభ ‘’అని గీతలో భగవాన్ కృష్ణ పరమాత్మ నలుగురు భక్తులను పేర్కొన్నాడు . 1-ఆర్తుడు – ఆర్తుడు అంటే దుఖం తో బాధ పడేవాడు . ‘’అసారే … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీశంకరుల శివానంద లహరి ఆంతర్యం -5

 శ్రీశంకరుల శివానంద లహరి ఆంతర్యం -5 శివానంద లహరిలో నవ విధ భక్తి కి శంకరులు చెప్పిన శ్లోకాలు 1-      వందనం –‘’కలాభ్యాం చూడాలంకృత శశి కలాభ్యాం నిజతఫః –ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యా మస్తోక త్రిభువన శివాభ్యాం హృది పున-ర్భవాభ్యామానంద స్పురదనుభవాభ్యాం  నతి రియం ‘’ శివునికి, శివా కు నమస్కారం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

  శ్రీ శంకరుల ‘’శివానంద లహరి ‘’ఆంతర్యం -4

శ్రీ శంకరుల ‘’శివానంద లహరి ‘’ఆంతర్యం -4 భక్తి ధేనువు ,రక్షా అని చెప్పిన శంకరులే భక్తిఒక తీగ ,ఒక సంకెల ,ఒక త్రాడు ,ఒక పంట అని కూడా చెప్పారు . ‘’ఆనందామృత పూరితా ,హర పదాంభోజా లవాలోద్యతా –స్థైర్యోపఘ్నముపేత్య ,భక్తిలతికా ,శాఖోపశాఖాన్వితా ఉచ్ఛైః  మానస కాయమాన పటలీ మాక్రమ్య నిష్కల్మషా-నిత్యాభీష్ట ఫలప్రదా  భవతు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల ‘’శివానంద లహరి ‘’ఆంతర్యం -3

శ్రీ శంకరుల ‘’శివానంద లహరి ‘’ఆంతర్యం -3 ‘’అంకోలం నిజ బీజ సంతతి రాయస్కా౦తో పలం సూచికా ,-సాధ్వీ నైజవిభుం క్షితి రుహం సింధుః సరిద్వల్లభం ప్రాప్నో తీహ యధా తధా పశుపతేః పాదార వింద ద్వయం –చేతో వ్రుత్తి రుపేత్య తిస్టతిసదా సా భక్తిరిత్యుచ్యతే ‘’ ఇందులో జీవాత్మ ,పరమాత్మలస్థితి వర్ణన ఉంది.జీవుడు పరమాత్మను … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సరసభారతి రెండు గ్రంథాల ఆవిష్కరణ 

సరసభారతి రెండు గ్రంథాల ఆవిష్కరణ సాహితీ బంధువులకు శుభకామనలు -నేను రాసి ,సరసభారతి ముద్రిస్తున్న రెండు అమూల్య గ్రంధాల ఆవిష్కరణ సభ గుంటూరు జిల్లా రేపల్లె లో 24-12-17 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది . దీనితోపాటు ప్రసిద్ధులైన 10 మంది కవులచే కవి సమ్మేళనం కూడా నిర్వహింపబడుతుంది . విశిష్టమైన అతిధులు పాల్గొనే … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

21-10-17 శనివారం మా ఇంట్లో మా మద్రాస్ మేనల్లుడు శ్రీనివాస్ ,అతని కూతురు శాలిని

21-10-17 శనివారం మా ఇంట్లో మా మద్రాస్ మేనల్లుడు శ్రీనివాస్ ,అతని కూతురు శాలిని

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ శంకరుల ‘’శివానంద లహరి ‘’ఆంతర్యం -2

శ్రీ శంకరుల ‘’శివానంద లహరి ‘’ఆంతర్యం -2 ‘’ఆద్యా యామిత తేజసే శ్రుతిపదైః వేద్యాయ సాధ్యాయతే –విద్యాయానంద మయాత్మనే ,త్రిజతస్సరంక్షణోద్యోగినే – ధ్యేయాయాఖిల యోగిభిః సుర గణైః గేయాయ మాయావినే –సమ్యక్ తాండవ సంభ్రమాయ జటినే సేయం నతిఃశంభవే ‘’ సృష్టికి పూర్వమే ఉన్న పరబ్రహ్మ ప్రళయ కాలం లోనూ నిశ్చలంగా ఉండే మహా జ్యోతిర్లింగ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల ‘’శివానంద లహరి ‘’ఆంతర్యం -1

శ్రీ శంకరుల ‘’శివానంద లహరి ‘’ఆంతర్యం -1 శివానంద లహరి అనటం లోనే గొప్ప ఆంతర్యం ఉంది .శివఅంటే శివుని యొక్క ,  శివా అంటే అమ్మవారి యొక్క ఆనంద ప్రవాహం అని భావం . అంటే అయ్యగారి ,అమ్మగారి ఆనంద రస ప్రవాహం అన్నమాట . దాన్ని చదువుతుంటే మనం ఆ ఆనందాన్ని సంపూర్ణంగా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

“మా ఇంట్లో నరక చతుర్దశి ,దీపావళి

This gallery contains 22 photos.

More Galleries | Tagged | Leave a comment

20-10-17 శుక్రవారం నుండి ప్రారంభమవుతున్న పవిత్ర కార్తీక మాస శుభాకాంక్షలు

20-10-17 శుక్రవారం నుండి ప్రారంభమవుతున్న పవిత్ర కార్తీక మాస శుభాకాంక్షలు – ప్రతి సంవత్సరం లాగే ఈ  కార్తీకమాసం లో ధారావాహికగా ఏమి రాయాలో అని ఆలోచిస్తుంటే  మేము అమెరికా లో ఉన్నప్పుడు  ప్రముఖ సంస్కృతాంధ్ర విద్యావేత్త బహు గ్రంధకర్త   ఆత్మీయ మిత్రుడు శ్రీ రంగా వఝల మురళీ ధరరావు గారు ఆధరంగా  పంపిన ”శివానంద … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మనవి మాటలు మూడు 

మనవి మాటలు మూడు మనవి-1-నేను రచించి సరసభారతి ప్రచురించిన  ‘’గీర్వాణకవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం’’ఆవిష్కరణ సందర్భంగా ‘’గీర్వాణ భాషా వైభవం ‘’శీర్షికతో 4-12-2016 న  నిర్వహించిన” పద్య కవి సమ్మేళనం” లోని కవితలను ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 మూడవ భాగం’’ లో చివర” అనుబంధం”గా  చేర్చి ముద్రిస్తున్నామని ., .కవులు తమ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ధన త్రయోదశి శుభా కాంక్షలు

సాహితీ బంధువులకు ధన త్రయోదశి శుభాకాంక్షలు -షార్లెట్ సరస భారతి సాహితీ మితృలు 1-10-17 ఆదివారం జరిగిన సరసభారతి 108 వ సమావేశం ”దసరా సరదాసాహితీ కదంబం ” కార్య క్రమం లో  ఆత్మీయంగా అందజేసిన 1,000 డాలర్లు నగదు కానుక కు ఎక్స్చేంజ్ లో 60 000 రూపాయలు వచ్చిన సంగతి దానిని ఫిక్సెడ్ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

హైదరాబాద్ లో బుధవారం గబ్బిట గిరిజ ఇంట్లో

రెండేళ్ల క్రితం ఫోన్ ద్వారా పరిచయం అయిన శ్రీమతి గబ్బిట గిరిజ తరచూ ఫోన్ చేసి మాట్లాడుతూవుండటం ,నన్ను బాబాయి గారు అనీ మా ఆవిడను పిన్ని గారూలని సంబోధించి పలకరించడం అమెరికా లో ఉన్నా రెండుమూడు సార్లు వాట్స్ అప్ లో మాట్లాడటం ఇండియా వచ్చాక మూడు సార్లు ఫోన్ చేయట0 ,తాను  ఆర్ధోపెడిక్ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

హైదరాబాద్ లో సోమ, మంగళవారాలు 

హైదరాబాద్ లో సోమ, మంగళవారాలు 8 వ తేదీ ఆదివారం క్షణం తీరిక లేకుండా హైదరాబాద్ లో గడిపిన విశేషాలన్నీ మీకు ఆదివారం అర్ధరాత్రి 2 గంటలకు అంటే తెల్లవారితే సోమవారం  చివరి వీక్లీ లో రాసిన సంగతి జ్ఞాపకం ఉండే ఉంటుంది . ఆహడావిడిలో రెండు పొరబాట్లు దొర్లాయి -1 నేను ఇంతకు  ముందు అమెరికావచ్చిన … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -28(చివరిభాగం ) (2-10-17 నుండి 8-10-17)-రెండవభాగం (చివరి భాగం )

వీక్లీ అమెరికా -28(చివరిభాగం ) (2-10-17 నుండి 8-10-17)-రెండవభాగం (చివరి భాగం ) సఫల షార్లెట్ యాత్ర -రెండవభాగం (చివరిభాగం ) 4 వ తేదీ బుధవారం రాత్రి 8 గంటలకు బోస్టన్ కు ఫ్లయిట్ లో చేరాం .అక్కడినుంచి ఎమిరేట్స్ ఫ్లయిట్ లో దుబాయ్ వెళ్ళటానికి అన్నీ ఫార్మాలిటీస్ పూర్తియై తెచ్చుకున్న పులిహోర ,పెరుగన్నం … Continue reading

Posted in అమెరికా లో | Tagged | 2 Comments

 వీక్లీ అమెరికా -28 (2-10-17 నుండి 8-10-17 వరకు )-మొదటిభాగం 

 వీక్లీ అమెరికా -28 (2-10-17 నుండి 8-10-17 వరకు )-మొదటిభాగం            ”  సఫల షార్లెట్ యాత్ర ”వారం -మొదటి భాగం 2-10-17 -సోమవారం -మహాత్మా గాంధీజీ జయంతి .మా అల్లుడు కంపెనీ పనిపై లీడ్ పాత్ర పోషిస్తూ ఫిలడెల్ఫీయా వెళ్ళాడు ..మా ఇద్దరు బుడ్డి  మనళ్ళు చి ఆశుతోష్ … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

ఏనాటి అనుబంధమో ?

సుమారు 15 రోజులక్రితం 52 ఏళ్ళ క్రితం నా శిష్యురాలైన శ్రీమతి పసుమర్తి (కూచిభొట్ల )లక్ష్మి షార్లెట్ లో పరిచయం అవటం ఆతర్వాత రెండు సార్లు ఏదోకార్యక్రమం లో మళ్ళీ కలుసుకోవటం  అక్టోబర్ 1 ఆదివారం షార్లెట్ లో సరసభారతి 108 వ కార్యక్రమంగా ”దసరా సరదా సాహితీ కదంబం ”అయిదు గంటలపాటు నాన్ స్టాప్ … Continue reading

Posted in అమెరికా లో | 1 Comment

వీక్లీ అమెరికా -27-(25-9-17 నుండి 1-10–17 వరకు )-2 లలితా పారాయణ ,సుందరకాండ పారాయణ పూర్తి ,దసరా సరదా సాహితీ కదంబ వారం -2

వీక్లీ అమెరికా -27-(25-9-17 నుండి 1-10–17 వరకు )-2  ,  30-9-17శనివారం సాయంత్రం -మా మనవళ్ళు చదివే కమ్యూనిటీ స్కూల్ లో  ఇక్కడి తెలంగాణా ప్రజలంతాకలిసి ‘’బతకమ్మ ‘’ఉత్సవం బ్రహ్మానందం గా చేశారు .చూడటానికి మేమూ వెళ్లాం .కానీ టికెట్ 5 డాలర్లు పెట్టారు  .అప్పటికే ప్రసిద్ధ తెలంగాణా కవి శ్రీ గోరటి వెంకన్న మాట్లాడుతున్నారు … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

షార్లెట్ లో 108 వ సరసభారతి కార్యక్రమం -దసరా సరదా సాహితీకదంబం

షార్లెట్ లో 108 వ సరసభారతి కార్యక్రమం -దసరా సరదా సాహితీకదంబం   సాహితీ బంధువులకు శుభవార్త . 1-10-17 ఆదివారం షార్లెట్ లో సరసభారతి 108 వ కార్యక్రమంగా ”దసరా సరదా సాహితీ కదంబ 0 ”దిగ్విజయంగా మధ్యాహ్నం 2- 30 నుండి రాత్రి 7-30 వరకు నాన్ స్టాప్ గా 5 గంటలసేపు … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

 జగదానందా రామం

 జగదానందా రామం శ్రీ రామ్ డొక్కా గారు నాకు పంపిన రెండవ పుస్తకం ‘’ఆత్మా రామం ‘’..శ్రీ సీతారామాంజనేయుల ముచ్చటైన ముఖ చిత్రం తో ,లోపల వారి కులదైవం ,ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మగారి చిత్రం తో ,ఆమెకు బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన ‘’యోగ్యతాపత్రం ‘’తో ,శ్రీ స్వామి పరమాత్మానంద సరస్వతులవారి ఆశీరభినందనలు ,శ్రీ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆత్మానందారామం

ఆత్మానందారామం నిరతాన్నదాత అపార అన్నపూర్ణ  కీశే శ్రీమతి డొక్కా సీతమ్మ గారి ఇని  మనవడు శ్రీ డొక్కా రామ భద్ర గారు నాకు నాలుగేళ్ల క్రితం సీతమ్మగారి ని మళ్ళీ తెలుగు వారికి పరిచయం చేస్తూ  సరసభారతి నిర్వహించిన కార్యక్రమం  తో పరిచయమయ్యారు ఆమె పేర నగదు బహుమతులను పేద ప్రతిభగల విద్యార్థులకు సరసభారతి చేత … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -27-(25-9-17 నుండి 1-10–17 వరకు )-1

వీక్లీ అమెరికా -27-(25-9-17 నుండి 1-10–17 వరకు )-1  ,లలితా పారాయణ ,సుందరకాండ పారాయణ పూర్తి ,దసరా సరదా సాహితీ కదంబ వారం -1  25-9-17 సోమవారం -ఉదయం అమెరికాలో మా అమ్మాయిగారింట్లో చివరి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం పూర్తి చేసి,తర్వాత సుందరకాండ నాలుగవ రోజు పారాయణ పూర్తి చేశాను  శని ,ఆదివారాలలో పూర్తిగా రుద్రాభిషేకం … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment