గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4
282–బ్రహ్మ సూత్ర రోమథము-కర్త -భగవత్కవి శ్రీ ముడుంబ నృసింహా చార్య (18 41-19 27)
శ్రీకాకుళం జిల్లా శ్రీ కూర్మం దగ్గర అచ్యుత పురిలో 18 41లో జన్మించి 86ఏళ్ళు జీవించి 19 27 లో మరణించిన శ్రీ ముడుంబ నృసింహా చార్య తండ్రిగారిపేరు వీర రాఘవాచార్యులు . తెలుగులో శతకాలు సంస్కృతం లో భాష్యాలు రాసిన పందిటకవి . శ్రీ కృష్ణ చాటువులు ,సత్య శతకం ,గరుడాచల నాటకం ,బ్రహ్మ సూత్రా భాష్యం ,బ్రహ్మ సూత్ర రోమథము,ప్రపత్తి చింత ,నృసింహ శారీరక భాష్యం ,ఉజ్వలానంద చంపువు ,వాసవ పరాశారీయ నాటకం ,జయసిమ్హాశ్వమేదీయం చిత్సూర్యాలోకం ,కావ్య సూత్రా వ్రుత్తి ,ముగ్దా శృంగారం అంగ శృంగారం ,సంకీర్ణ శృంగారం ,రంగేశ శతకం రాశారు .’’భగవత్కవి ‘’గా సుప్రసిద్ధులు
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ –22-2-18 –ఉయ్యూరు

