ఆల్ ఇండియా రెడీయో లో ”ఆలోచనాలోచనం ”
విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుంచి వారం క్రితం ”ఆలోచనాలోచనం ”కు నాలుగు ఎపిసోడ్ లు రాసి ,వచ్చి రికార్డ్ చేయవలసిందిగా ఫోన్ రాగా ,1-అజ్ఞానం నశిస్తే అంతా అమృతమయమే 2-ఉదార గుణమే ఉన్నతాశయం 3-గురువు గరిష్ఠత 4-త్రికాలజ్ఞానం సుఖం కలిగిస్తుందా ? అనే నాలుగు ఎపిసోడ్ లు రాసి ఇవాళ గురువారం 25-7-19 ఉదయం విజయవాడవెళ్లి రేడియో స్టేషన్ లో చదివి రికార్డింగ్ చేయించి వచ్చాను .ఇవి ఆగస్టు 6 13,20 ,27 తేదీలలో మంగళవారం ఉదయం 7-15గం లకు ప్రసారమౌతాయని తెలియజేస్తున్నాను -మీ దుర్గాప్రసాద్

