Monthly Archives: జూన్ 2019

సాహితీ బంధువులకు శుభవార్త 

సాహితీ బంధువులకు శుభవార్త నిన్నసాయంత్రం ఉయ్యూరు సిటీ కేబుల్ అనబడే ”మన ఛానల్ ”కు చెందిన జర్నలిస్ట్ శ్రీ ప్రకాష్ నన్నుకలిసి ”మాస్టారూ !సరసభారతి ప్రచురణలన్నీ ”మనఛానల్ ”ద్వారా ప్రసారం చేద్దాము మీకు ఎప్పుడు వీలు ఉంటుందో చెబితే కెమెరామన్ ను మీ ఇంటికి పంపిస్తాను ”అన్నారు .సంతోషం అని థాన్క్స్ చెప్పాను .ఇవాళఉదయం కెమెరామన్ … చదవడం కొనసాగించండి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి

నా దారి తీరు -120 సంఘం ద్వారా చేబట్టిన మరికొన్ని మంచిపనులు

నా దారి తీరు -120 సంఘం ద్వారా చేబట్టిన మరికొన్ని మంచిపనులు జిల్లాపరిషత్ హెడ్ మాస్టర్ల వార్షిక ఇంక్రిమెంట్ శాంక్షన్ గుమాస్తాకు లక్ష్మీ ప్రసన్నం చేస్తేనే కాని జరిగేదికాదు .అలాగే ఎవరైనా హెడ్మాస్టర్ లీవ్ పెడితే ,అది శాంక్షన్ అవటానికి ,జాయినింగ్ పర్మిషన్ పెడితే దాన్ని ఆమోదించి విధులలో చేరమని ఆర్డర్ ఇవ్వటానికీ కూడా ఇదే … చదవడం కొనసాగించండి

Posted in నా దారి తీరు | Tagged | వ్యాఖ్యానించండి

నా దారి తీరు -119 కృaష్ణా జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం సాధించిన విజయాలు

నా దారి తీరు -119 కృaష్ణా జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం సాధించిన విజయాలు శ్రీ రామం గారు ఎప్పుడు  సంఘం మీటింగ్ పెట్టినా హాజరైనవారి సంఖ్య20లోపలే ఉండేది .ఇది మంచిదికాదని మేము తీవ్రంగా ఆలోచించి మెంబర్షిప్ డ్రైవ్ చే బట్టాం .డివిజన్ల వారిగా హెడ్ మాస్టర్స్ లో చురుకైన వారికి  సభ్యులుగా చేర్చే బాధ్యత అప్పగించి … చదవడం కొనసాగించండి

Posted in నా దారి తీరు | Tagged | వ్యాఖ్యానించండి

నా దారి తీరు -118 కృష్ణా జిల్లా ప్రధానొపాధ్యాయుల సంఘ పునరుద్ధరణ

నా దారి తీరు -118 కృష్ణా జిల్లా ప్రధానొపాధ్యాయుల సంఘ పునరుద్ధరణ నేను హెడ్ మాస్టర్ గా ప్రమోషన్ పొందాక ,అంతకుముందు కూడా కృష్ణా జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘానికి అధ్యక్షులు సో’’మంచి’’ రామం అని అందరి చేతా  ఆప్యాయ౦గ  పిలువబడిన  శ్రీ సోమంచి శ్రీరామ చంద్ర మూర్తిగారు  .కవి ,నాటకరచయిత ప్రయోక్త మంచి కథకులు ముఖ్యంగా … చదవడం కొనసాగించండి

Posted in నా దారి తీరు | Tagged | వ్యాఖ్యానించండి

తెలుగు వెలుగు -జూన్ సంచికలో అణుశాస్త్రవేత్త డా ఆకునూరి రామయ్య పుస్తకం గురించి

తెలుగు వెలుగు -జూన్ సంచికలో అణుశాస్త్రవేత్త డా ఆకునూరి రామయ్య పుస్తకం గురించి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

‘’సామాజిక సమస్యలు’’కు పద్యాలలో కన్నీరు కార్చిన టేకుమళ్ళ

‘’సామాజిక సమస్యలు’’కు పద్యాలలో కన్నీరు కార్చిన టేకుమళ్ళ శ్రీటేకుమళ్ళ వెంకటప్పయ్య ఖండకావ్యం  గా రాసిన ‘’ ’సామాజిక సమస్యలు’’ కవితా సంపుటి డిసెంబర్ 2017లో ప్రచురితమై, ఆయన దాన్ని నాకు ఎప్పుడిచ్చారో తెలీదుకాని, ఇవాళ ఏదో పుస్తకం కోసం వెతుకుతుంటే బయటపడింది .నాకు అభిమాన వ్యక్తీ, రచయితా, కవి వెంకటప్పయ్య .బేతవోలు ,శ్యామలానంద ,చక్రాల ,పూర్ణచంద్ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 478-హాలస్య చంపు కర్త -జ్ఞాన సుందరి (20వ శతాబ్దం )

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 478-హాలస్య చంపు కర్త -జ్ఞాన సుందరి (20వ శతాబ్దం ) తమిళనాడు కుంభకోణం కు చెందిన నాట్య కళాకారిణి జ్ఞానసుందరి .కుప్పుస్వామి శాస్త్రి శిష్యురాలు .మైసూరు రాజాస్థానం ఆమెకు ‘’కవి రత్న ‘’బిరుదునిచ్చి సత్కరించింది .చాలారచనలు చేసినట్లు ఆమె స్వయంగా చెప్పింది .అందులో ఆరు స్తబకాలలో రాసిన ‘’హాలస్య చంపు ‘’ఉన్నది … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 471-పేర్లు మాత్రమే తెలిసిన 6గురు సంస్కృత కవయిత్రులు (1004కు పూర్వం )

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 471-పేర్లు మాత్రమే తెలిసిన 6గురు సంస్కృత కవయిత్రులు (1004కు పూర్వం ) 1004-1016కాలం లో పాలించిన రాజేంద్ర చోలుడికి సమకాలికుడైన  రాజశేఖరుని ‘’రాజశేఖర చరిత్ర ‘’లో చోటు చేసుకొన్న 6గురు సంస్కృత కవయిత్రులపేర్లు మాత్రమే తెలిశాయికాని వారి గురించి వివరాలు  రచనలు లభించలేదు .వీరంతా 1004 కు పూర్వం వారై ఉండాలి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 470-సంస్కృత, బౌద్ధ సన్యాసిని   కవయిత్రుల కవితా సమీక్ష -2(చివరిభాగం )

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 470-సంస్కృత, బౌద్ధ సన్యాసిని   కవయిత్రుల కవితా సమీక్ష -2(చివరిభాగం ) పైన చెప్పినట్లు ఇద్ద్దరి ధోరణిలో విభేదాలున్నా ,కొట్టొచ్చినట్లు కనిపించే ఒక మంచి పోలిక కనిపిస్తుంది .బౌద్ధ సన్యాసినుల౦దరో ముక్త కంఠం తో మానవ ప్రేమను ఖండించినా  ,సంస్కృత కవయిత్రులలాగా మగవారిని చులకన చేసి ఎక్కడా చెప్పలేదు .మగవారు క్రూరంగా ప్రవర్తించినా … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 470-సంస్కృత, బౌద్ధ సన్యాసిని   కవయిత్రుల కవితా సమీక్ష -3

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 470-సంస్కృత, బౌద్ధ సన్యాసిని   కవయిత్రుల కవితా సమీక్ష -1 సంస్కృత కవయిత్రుల ,బౌద్ధ  సన్యాసిని కవయిత్రుల కవిత్వం లో ఉన్న విశేషాలు తెలుసుకొందాం .71మంది బౌద్ధ సన్యాసినుల కవిత్వం ‘’ధేరి గాధ’’లో వేలాది శ్లోకాలున్నాయి .సంస్కృత కవయిత్రుల కవిత్వానికి ,వీరి కవిత్వానికి మధ్య చాలా భేదమే కనిపిస్తుంది .సంప్రదాయ సంస్కృత కవయిత్రులు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి