Monthly Archives: ఆగస్ట్ 2019

మోసం గుర్రో

మోసం గుర్రో గురు –ఏందిభాయ్ !పాలన సురుగ్గా సాగిస్తున్నావా ? శిష్య –అంతా నీ ఆశీర్వాదం అన్నా .మూడు కూల్చివేతలు ఆరు దౌర్జన్యాలు రోజూ జరిగిపోతున్నాయి .కిక్కురుమంటే బొక్క లిరగగొట్టిస్తున్నాను . గురు –ధిల్లీ పోయోచ్చినావా ? శిష్య –నాలుగైదు సార్లుపోయా .ప్రత్యేకహోదా అంటూ వెళ్ళిన ప్రతిసారీ వాల్యూం తగ్గించి ‘’సార్ సార్ ప్ల్లెజ్ ప్లీజ్ … చదవడం కొనసాగించండి

Posted in రాజకీయం | Tagged | వ్యాఖ్యానించండి

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం –  8   వారిధి చూపిన వసుధ -3(చివరిభాగం )

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం –  8 వారిధి చూపిన వసుధ -3(చివరిభాగం ) రాజరాజ నరెంద్రునికాలం లో కులోత్తుంగ చోలునికాలం లో విదేశీ వాణిజ్యం బాగా ఉండేది .కులోత్తు౦గు డు చైనా చక్రవర్తికి రాయబారం పంపినట్లు ,రాజేంద్ర చోళుడు సింహళం మొదలైన ద్వీపాలు జయించి లాకెడిన్,మూల్ డీవ్ ద్వీపాల (మాల్దీవులు )నౌకా యుద్ధాలు చేసి జయించినట్లు తెలుస్తోంది .వంగదేశ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

56ఏళ్ళ క్రితం 19 63లో మోపిదేవి హైస్కూల్ లో నా శిష్యుడు ,అప్పర్ ప్రయిమరి హెడ్ మాస్టర్ గా రిటైరై ,చల్లపల్లి దగ్గర కప్తాను పాలెం లో ఉంటున్న అడవి శ్రీరామ మూర్తి ఇంట్లో 15-8-19 గురువారం మధ్యాహ్నం ఆతను ,అతనిభార్య, 90 ఏళ్ళ అతని తల్లిగారితో నేనూ,,శ్రీ మాదిరాజు శర్మగారు

56ఏళ్ళ  క్రితం 19 63లో మోపిదేవి హైస్కూల్ లో నా శిష్యుడు ,అప్పర్ ప్రయిమరి  హెడ్ మాస్టర్ గా రిటైరై ,చల్లపల్లి దగ్గర కప్తాను పాలెం లో ఉంటున్న అడవి శ్రీరామ మూర్తి ఇంట్లో 15-8-19 గురువారం మధ్యాహ్నం ఆతను ,అతనిభార్య, 90 ఏళ్ళ అతని తల్లిగారితో నేనూ,,శ్రీ మాదిరాజు శర్మగారు

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం -7     

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం -7 వారిధి చూపిన వసుధ -2 దక్షిణ బర్మా దేశానికి వెళ్ళిన మొదటి  తెలుగు వారు అక్కడ ‘’మన్’’జాతి స్త్రీలను పెళ్ళాడి ,ఒక రాజ్యాన్ని స్థాపించటం చేత ‘’తెలైంగు’’ లు అనే పేరోచ్చి౦దని ,బర్మా చరిత్రకారుడు ‘’పెయిర్ ‘’రాశాడు .ఈ తెలైంగు రాజ్యం క్రీశ 12శతాబ్ది వరకు ఉన్నది .కళింగ దేశం నుంచి బౌద్ధ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

అవతార పురుషుడు మెహర్ బాబా ఆగస్టు గురు సాయి స్థాన్ లో ప్రచురితం

అవతార పురుషుడు మెహర్ బాబా అవతార పురుషుడు మెహర్ బాబా నేను రాసిన” సిద్ధయోగిపుంగవులు ”పుస్తకం లోని ”అవతార పురుషుడు మెహర్ బాబా ”వ్యాసం ఆగస్టు గురు సాయి స్థాన్ లో ప్రచురితం  

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

పదేళ్ల కిందటి ”ఎలర్జీ ”మళ్ళీ జూన్ తెలుగు విద్యార్థిలో ప్రత్యక్షం

బొమ్మ | Posted on by | Tagged | వ్యాఖ్యానించండి

వారిధి చూపిన వసుధ

 వారిధి చూపిన వసుధ మనం ఉండే భూమిని సముద్రమే చూపించింది అంటే సముద్రం లోనుంచి బయట పడిందన్నమాట .సృష్టిక్రమంలోనూ ఆకాశం నుంచి వాయువు వాయువునుంచి అగ్ని ,అగ్నినుంచి నీరు ,నీటినుంచి భూమి పుట్టినట్లు ‘’ఆకాశాద్వాయుః—-‘’బట్టి తెలుస్తోంది .ఒకప్పుడు ప్రపంచమంతా జలమయం .ఆ చీకటిలో ఆమున్నీటిమధ్య విష్ణుమూర్తి వటపత్ర శాయి గా ఉంటాడని ,సృష్టి సమయం లో … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

బ్రహ్మశ్రీ కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం(

బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం(ఫైనల్

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి

ఆలోచనా లోచనం –ఆకాశవాణి విజయవాడ కేంద్రం

ఆలోచనా లోచనం –ఆకాశవాణి విజయవాడ కేంద్రం                        గబ్బిట దుర్గాప్రసాద్ – ఉయ్యూరు –                   1-అజ్ఞానం నశిస్తే అంతా అమృత మయమే మనలో ఉన్న చెడు భావాలు ,హింసా ప్రవృత్తి మొదలైనవి లోపలి జ్ఞానాన్ని కప్పేసి అజ్ఞానం అనే చీకటిని ఏర్పరుస్తాయి .వాటిని తొలగించుకొంటే ,చీకటిపోయి వెలుగు ప్రవేశించి జ్ఞానోదయమై జీవితానికి మార్గ దర్శనం … చదవడం కొనసాగించండి

Posted in రేడియో లో | Tagged | వ్యాఖ్యానించండి

ప్రథమాంధ్ర కవితా శిల్పి నన్నయ

ప్రథమాంధ్ర కవితా శిల్పి నన్నయ నన్నయ కవితా శిల్పం ఆంద్ర భారతం లో ప్రతిఫలించి,మూర్తీభవించింది .ఈ రూప శిల్పీకరణతో ఆంద్ర భాషా స్వరూపాన్నే మార్చేశాడు కనుక వాగను శాసనుడైనాడు .నన్నయకు ముందు దేశీ పధ్ధతి అంటే నాటు పధ్ధతి ఉంది .ఆయనకు పూర్వం ఒక శతాబ్దికాలం లో రన్న ,పంప మొదలైనవారు  మార్గ ,దేశీ మార్గాలను … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి