నాకు అత్యంత సాహితీ ఆప్తురాలు ,ఒకరకంగా నా ఫాన్ ,నేనూ ఆమె మాట రచనలకు ఫిదా అయ్యే అభిమానిని ..మే 6 గుడివాడలో ”దుర్గాప్రసాద్ గారు ఉయ్యూరులో నాకు సరసభారతి సన్మానం చేయలేదు ”అని అలకగా బుల్లి మూతి పెట్టి , జులై 14 హైదరాబాద్ త్యాగరాజ గాన సభలో నా కు కళా సుబ్బారావు అవార్డు ఇచ్చినప్పుడు వచ్చి ప్రత్యేకంగా వేదిక మీద నన్ను పలకరించి ,అభినందించిన సహృదయురాలు ,”దుర్గాప్రసాద్ గారు మా గురువు గారు ”అని అక్కడ అందరికి నవ్వుతూ చెప్పిన లక్ష్మి గారు సాహితీ లక్ష్మీ సరస్వతుల ప్రతి రూపం . ప్రతి సభలోనూ నాతో ఫోటో దిగటం ఆమెకు చాలా ఇష్టం గా ఉండేది శ్రీ గుత్తికొండ సుబ్బారావు శ్రీ పూర్ణచంద్ నేనూ లక్ష్మిగారు చాలాసార్లు కార్ లో సభలకు వెళ్ళటం ఆమె తో సంభాషణ ఒక ఎడ్యుకేషన్ గా ఉండటం మరువలేనిది . సరసభారతి బ్లాగ్ లను ఆమె నిత్యం చదివే వారు దానికి ఒక ఫైల్ ప్రత్యేకంగా పెట్టుకున్నానని చాలా సార్లు నాకు చెప్పారు . ఉయ్యూరులో ఆమెకు ఘన సన్మానం చేద్దామనే ఆలోచనలో నే ఉన్నాను ఒక సారి సుబ్బారావు గారి అధ్యక్షతన ఉయ్యూరు ఫ్లోరా స్కూల్ లో మహిళా విషయం పై మాట్లాడించి సరసభారతి చిరు సత్కారం మాత్రమే చేయగలిగింది . ఇంతలో ఈ అశనిపాత వార్త.. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుతూ , వారి కుటుంబసభ్యులకు సంతాపం తెలియ జేస్తున్నాను -దుర్గా ప్రసాద్
వీక్షకులు
- 1,107,427 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,547)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

