సరసభారతి 148 వ కార్యక్రమంగా సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి 172వ ఆరాధనోత్సవం
-15-1-2020 బుధవారం పుష్య బహుళ పంచమి మకర సంక్రాంతి సాయంత్రం 6-30 గం .లకు సంగీత సద్గురు త్యాగరాజ స్వామి 172వ ఆరాధనోత్సవంగా ,,పద్మవిభూషణ్ వాగ్గేయకార శ్రీ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ, అమర గాన గంధర్వ పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరావు గార్ల సంస్మరణ గా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో సరసభారతి 148వ కార్యక్రమం నిర్వహిస్తోంది .సంగీత సాహిత్యాభిమాను లందరు పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .
కార్యక్రమం
15-1-20 బుధవారం -సాయంత్రం 6-15 కు -త్యాగరాజస్వామికి అష్టోత్తర పూజ
” 6-30కు త్యాగరాజ ఆరాధనోత్సవం -పంచరత్న కీర్తనల గానం
నిర్వహణ -శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి -సరసభారతి గౌరవాధ్యక్షులు
పాల్గొను గాయనీ మణులు -1-శ్రీమతి టేకుమళ్ళ చిదంబరి(రేడియో ,టివి గాయకురాలు )
2-శ్రీమతి విజయ -సంగీత ఉపాధ్యాయిని -ఉయ్యూరు
3-శ్రీమతి గూడ మాధవి -ఉయ్యూరు
4-కుమారి మాదిరాజు బిందు దత్తశ్రీ -ఉయ్యూరు
మొదలైనవారు

