Monthly Archives: December 2019

‘’బడులలో తెలుగు వెలగాల్సిందే ’’ అన్న ధ్యేయంగా జరిగిన నాల్గవ ప్రపంచ తెలుగు రచయితల సభలు -3(చివరి భాగం )

‘’బడులలో తెలుగు వెలగాల్సిందే ’’ అన్న ధ్యేయంగా జరిగిన నాల్గవ ప్రపంచ తెలుగు రచయితల సభలు -3(చివరి భాగం ) సురవరం వారి వేదికపై 28వ తేదీ శనివారం రాత్రి జరిగిన’’ సాహితీ ప్రతినిధుల సదస్సు’’ కు డా.దీర్ఘాసి విజయ భాస్కర్ ఆధ్యక్షత వహించి మనిషిలో ఆశను రేకెత్తించేది సాహిత్యమని ,ఇవాళ తెలుగు రాస్ట్రాలపరిస్థితి ‘’కుములుతున్న … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

2020 శుభాకాంక్షలు మరియు డా .పంగులూరి డా ఎల్లాప్రగడ పద్య శుభాకాంక్షలు

2020 శుభాకాంక్షలు మరియు డా .పంగులూరి డా ఎల్లాప్రగడ పద్య శుభాకాంక్షలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

‘’బడులలో తెలుగు వెలగాల్సిందే ’’ అన్న ధ్యేయంగా జరిగిన నాల్గవ ప్రపంచ తెలుగు రచయితల సభలు -2

‘’బడులలో తెలుగు వెలగాల్సిందే ’’ అన్న ధ్యేయంగా జరిగిన నాల్గవ ప్రపంచ తెలుగు రచయితల సభలు -2 సాంకేతిక ప్రతినిధుల సదస్సు  28-12-19 శనివారం ఉదయం 9 సురవరం వారి వేదికపై సాంకేతిక ప్రతినిధుల సదస్సు నేను సమన్వయకర్తగాఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు అధ్యక్షులు గా ,డా పాలెపు సుబ్బారావు అతిధిగా జరిగింది .శ్రీ మైనేని గోపాలకృష్ణ … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

బడులలో తెలుగు వెలగాల్సిందే ’’ అన్న ధ్యేయంగా జరిగిన నాల్గవ ప్రపంచ తెలుగు రచయితల సభలు

‘’బడులలో తెలుగు వెలగాల్సిందే ’’ అన్న ధ్యేయంగా జరిగిన నాల్గవ ప్రపంచ తెలుగు రచయితల సభలు ‘’2019 అంతర్జాతీయ మాతృభాషల పరిరక్షణ సంవత్సరం ‘’గా నిర్వహిస్తున్న నాలుగవ  ప్రపంచ తెలుగు  రచయితల మహాసభలుగా విజయవాడ పిబి సిద్ధార్ధ కళాశాలలో డిసెంబర్ 27శుక్రవారం నుంచి 29ఆదివారం వరకు మూడు రోజులు ,1600మంది ప్రతినిధులు, జీవిత సభ్యత్వం లేక … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

విజయవాడ సిద్ధార్ధ కాలేజి లో జరిగిన 4వ ప్రపంచ రచయితల మహాసభలలో రెండవరోజు 29-12-19ఆదివారం నాటి చిత్ర మాలిక

విజయవాడ సిద్ధార్ధ కాలేజి లో జరిగిన 4వ ప్రపంచ రచయితల మహాసభలలో రెండవరోజు 29-12-19ఆదివారం నాటి చిత్ర మాలిక

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

27-12-19శుకరవారం విజయవాడ సిద్ధార్ధ కాలేజీలో జరిగిన 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల దృశ్యమాలిక

27-12-19శుకరవారం విజయవాడ సిద్ధార్ధ కాలేజీలో జరిగిన 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల దృశ్యమాలిక

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

స్వీడిష్ భాషా సాహిత్యం -2

స్వీడిష్ భాషా సాహిత్యం -2 శ్రామిక వర్గ సాహిత్యం –స్వీడన్ రైతు వ్యవస్థలో శ్రామికులను ‘’స్టాటేర్ ‘’అంటారు .వీరికి ఇచ్చేకూలి  డబ్బుగా కాకుండా పంట ,ఇల్లు రూపంగా ఇస్తారు,.వీరిలోనూ రచయితలూ వచ్చారు .వీరిలో ఇవాన్ హో జోహన్సన్ ,మావో మాడ్రిన్సన్,జాన్ ఫ్రిడ్జి గార్డ్  ప్రముఖులు .ఉన్న శ్రామిక వ్యవస్థ రద్దుకోసం వారు గొప్ప చైతన్యాత్మక, ప్రబోధాత్మక … Continue reading

Posted in ప్రవచనం | Tagged | Leave a comment

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -5

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -5 1-సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి –5 (1759-1847) త్యాగరాజ శిష్య పరంపర -3 21-వైద్య కవీశ్వరన్ (1825-86) తొండమాన్ రాజుల ఆస్థాన విద్వాంసుడు .గీర్వాణకవి ,గాయకుడు .తిరు గోకర్ణపుబృహదంబాళ్ భక్తుడు .ఇతని ప్రతిభను మెచ్చి రామచంద్ర రాజు ‘’వరపురి ‘’ఈనాము ,’’కవీశ్వర్ ‘’బిరుదు ఇచ్చాడు .భక్తి భరితంగా ఇతని సంస్కృత గేయాలుంటాయి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -4

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -4 1-సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి –4 (1759-1847) శిష్య పరంపర -2 11-కన్నయ్య భాగవతార్ –త్యాగరాజ కృతులను తంజావూర్ మహారాజు,వాగ్గేయకారుడు  స్వాతి తిరుణాల్ ఆస్థానంలో పాడి వినిపించాడు 12-ముత్యాల్పేట  త్యాగయ్య వీణ కుప్పయ్య కొడుకు .108కీర్తనలు వర్ణాలు, రాగమాలికలు  రాశాడు .ఈతని ఇల్లు గాయకులకు యాత్రాస్థలంగా ఉండేది .నారుమంచి సీతారామయ్య … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఫిన్నిష్ సాహిత్యం -2(చివరిభాగం

              ఫిన్నిష్ సాహిత్యం -2(చివరిభాగం ) 21వ శతాబ్దం లో 2014లో’’ ఫ్రాంక్ ఫర్ట్  బుక్ ఫెయిర్ ‘’లో ఫిన్లాండ్ అంతర్జాతీయ స్థాయి సాధించింది .పారిస్ రివ్యు పత్రిక ‘’కొత్త తరహా ఫిక్షన్ తో ఫిన్ లాండ్ తన ముద్ర వేసింది ‘’అని పొగిడింది .2018కి ఫిన్నిష్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -3

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -3 1-సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి -3(1759-1847) అ౦దరి  వాడైన త్యాగయ్య త్యాగరాజస్వామి ఉదార హృదయ౦ తెల్సి ఎందరెందరో శిష్యులయ్యారు .ఆయనకు శివ కేశవ భేదం లేకపోవటం తో సంసారులు విరాగులు భక్తులు అన్ని వర్ణాలవారు త్యాగరాజ స్వామిని సేవించారు .పండిత పామర భేదం మిత్రత్వ శత్రుత్వాలు లేకపోవటం తో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు –

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -2 1-సంగీ సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి -2(1759-1847) ఒక రోజు రామకోటి జపంచేశాక సంధ్యావందనాదులు పూర్తిచేసి ,పట్టాభిషేకసమయం లో శ్రీరాముడు ప్రత్యక్షం కాకపొతే ఆర్తిగా త్యాగరాజస్వామి ‘’ఏల నీ దయ రాదు ‘’కృతి రచించారు .రెండు సార్లు రామకోటి జపం చేశాక సపరివారంగా దర్శనమిచ్చిన స్వామిని  ‘’కనుగొంటిని శ్రీరాముని ‘’.’’ఎంతముద్దు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

దాక్షిణాత్య సంగీతకళా తపస్సంపన్నులు

1-సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి దాక్షిణాత్య సంగీతకళా తపస్సంపన్నులలో ప్రథములు శ్రీ త్యాగరాజస్వామి , ఆంద్ర వాగ్గేయకార చక్రవర్తి .’’సత్క్రియా చరణం ,భక్తితత్వ విచారణ ,యోగాభ్యాసాలలో ఒక దానిఎంచుకొని సాధన చేయమని చెప్పిన భగవద్గీ తాను సారం గా త్యాగరాజు గారు భగవత్  సామ్రాజ్యం సాధించారు .తన్మయత్వంతో శ్రీరామ చంద్ర గుణగానం చేసి ,గానానికి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మా వంశీకుడైన సంగీత్జుడు గబ్బిట యగ్గ న్న శాస్త్రి

మా వంశీకుడైన సంగీత్జుడు గబ్బిట యగ్గ న్న శాస్త్రి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఫిన్నిష్ సాహిత్యం -1

ఫిన్నిష్ సాహిత్యం -1 ఫిన్లాండ్ దేశ సాహిత్యమే ఫిన్నిష్ సాహిత్యం .యూరోపదేశం లోమధ్య యుగం లో 13వశతాబ్దం లో  నవ్ గోర్డ్ నుంచి వచ్చిన ‘’ బిర్చ్ బార్క్ లెటర్ 292 ‘’మాత్రమే ఫిన్నిష్ సాహిత్యానికి చెందినది .రష్యాలోని ఒలోనేట్స్ ప్రాంతం లో మాట్లాడే ఫిన్నిక్ భాషా మాండలికమైన’’ క్రిల్లిక్’’ లో ఇది రాయబడింది .ఫిన్నిష్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డేనిష్ భాషా సాహిత్యం

డేనిష్ భాష ఇండో ఆర్యన్ భాషా కుటుంబానికి చెందింది .ఈ భాష డెన్మార్కు దేశ భాష .13 వ శతాబ్దికి పూర్వం ఈ భాష ‘’రూనిక్ ‘’లిపిలో వ్రాయబడేది. క్రీ శ. 1300లో లాటిన్ లిపి ప్రవేశపెట్టబడింది .లాటిన్ లిపిలో మొదటగా మూడు న్యాయ శాస్త్ర గ్రంథాలు మూడు వేర్వేరు మాండలికాలలో  రచి౦ప బడినాయి .అంటే … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged , | Leave a comment

ఆస్ట్రేలియన్ సారస్వతం -2(చివరిభాగం )

ఆస్ట్రేలియన్ రచయితలలో అంతర్జాతీయ ఖ్యాతి పొంది నోబెల్ ప్రైజ్ పొందినవాడు పాట్రిక్ వైట్ . క్రిస్టినా స్టేడ్ ,డేవిడ్ మలూఫ్ ,పీటర్ కార్వే, బ్రాడ్లీ క్లేవేర్ గ్రీవ్, ధామస్ కేనల్లీ ,కొలీన్ మెక్ కలోఫ్ ,నెవిల్ షూట్ ,మారిస్ వెస్ట్ లు కూడా లబ్ధ ప్రతిష్ట రచయితలే .సమకాలీన రచయితలలో ఫెమినిస్ట్ జెర్మేన్ గ్రీర్ ,ఆర్ట్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ సౌమ్యనాథ స్వామి దేవాలయం –నందలూరు

దీనిని 10శతాబ్దం లో చోళరాజులు నిర్మించారు .తమిళం లో సంస్కృతం లో కూడా ఉల్లం అంటే మనసు అని అర్ధం .ఇక్కడి చండీశ్వరుని కి చేసే ప్రదక్షిణాలకు గోప్పఫలితం ఉంటుంది నందలూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కడప జిల్లా, నందలూరు మండలం లోని గ్రామం, ఈ మండలానికి కేంద్రం.[1] ఇది సమీప పట్టణమైన రాజంపేట నుండి … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయం –దేవుని కడప

శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయం –దేవుని కడప ‘’ కాదనకు నామాట కడపరాయ – నీకు గాదెఁబోసే వలపులు కడపరాయ చ : కప్పుర మియ్యఁగరాదా కడపరాయా – నీకుఁ గప్పితి నాపయ్యెదెల్లఁ గడపరాయ కప్పుమివే కుచములు కడపరాయా – వో కప్పుమొయిలు మేనిచాయ కడపరాయ చ : కందువకు రారాదా కడపరాయా – … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ దేవాలయం -4 (చివరిభాగం )

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ దేవాలయం -4          (చివరిభాగం ) ఈ క్షేత్ర సందర్శనం తో తరించిన భక్తులు -3(చివరి భాగం ) 6-మహాయోగి ,త్యాగి ,భక్త శిఖామణి ఆంద్ర వాల్మీకి శ్రీ వాసుదాసు ఆంద్ర వాల్మీకి వాసుదాసు అనే శ్రీ వావికొలను సుబ్బారావు గారు ఈ క్షేత్రాభివృద్ధికి ఆధునిక కాలం లో యెనలేని కృషి … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

ఏపీలో ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టులో పిటిషన్లు

ఏపీలో ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టులో పిటిషన్లు*అమరావతి: ఏపీలో ప్రాధమిక విద్యలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతూ.. వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. *బీజేపీనేత సుదీష్‌ రాంబొట్ల, డాక్టర్‌ గుంటుపల్లి శ్రీనివాస్‌ ఈ పిటిషన్లు వేశారు.*జీవో అమలును నిలిపివేయాలని, మీడియంని ఎంపిక చేసుకునే హక్కు..తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఇవ్వాలని ఆ పిటిషన్‌లో … Continue reading

Posted in రాజకీయం | Tagged | Leave a comment

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ దేవాలయం -3

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ దేవాలయం -3 ఈ క్షేత్ర సందర్శనం తో తరించిన భక్తులు -2 3-అయ్యలరాజు రామభద్రుడు శ్రీ రామాభ్యుదయం రాసిన అయ్యలరాజు రామభద్రుడు 1550కాలం వాడు అలియరామరాయల మేనల్లుడు గొబ్బూరి నరసరాజు కు శ్రీరామాభ్యుదయ కావ్యం అంకితమిచ్చాడు .ఒంటిమిట్ట వాసి ఐన కవి ‘’ఇది శ్రీ మదొంటిమిట్ట రఘు వీర శతక … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ దేవాలయం -2 చారిత్రిక ప్రాధాన్యం

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ దేవాలయం -2 చారిత్రిక ప్రాధాన్యం పూర్వం నుంచి ఒంటిమిట్ట ప్రాంతాన్ని పాలించిన రాజులెవరో తెలీదుకాని విజయనగర సామ్రాజ్యకాలం లో ,పొత్తపి నాటి చోళులపాలన లో కొంత వైభవం పొందింది క్రీ.శ.1556తళ్ళికోట యుద్ధం ముగిశాక పొత్తపినాటి చోళులైన’’’మట్లి వంశపు’’ రాజులు పాలిచారు .వీరికాల౦ లో ఈక్షేత్రాభి వృద్ధి బాగా జరిగింది .ఆలయం … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ దేవాలయం -1

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ దేవాలయం -1 కడప జిల్లా ఒంటిమిట్ట లో శ్రీ కోదండరామ స్వామి దేవాలయం రామాయణ కాలం నుంచే ప్రసిద్ధమైనది .ఈ ప్రాంతమంతా దండకారణ్యం.ఒంటి మిట్టకు సంస్కృత నామం ఏక శిలానగరం .ఒకే శిలలో శ్రీ రామ లక్ష్మణ సీతా దేవి ఉండటం ప్రత్యేకత .అందువలన కూడా ఈపేరు వచ్చి ఉండచ్చు … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

మా ఒంటిమిట్ట  క్షేత్ర  సందర్శన౦-3(చివరి భాగం )

మా ఒంటిమిట్ట  క్షేత్ర  సందర్శన౦-3(చివరి భాగం ) 15-12-19 ఆదివారం   గత రెండు రోజులుగా రాత్రి నిద్రలేనందున శనివారం రాత్రి మాంచి నిద్రపట్టి ఆదివారం ఉదయం 6-30కు మెలకువ వచ్చి ,కార్యక్రమాలు కానిచ్చి , గీజర్ వేడి నీటి స్నానం చేసి సంధ్య ,పూజా పుస్తక పఠనంతో పూర్తి చేశాను .ఈలోపే కిందినుంచి శ్రీమతిపద్మ … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

మా ఒంటిమిట్ట క్షేత్ర సందర్శన౦-2

మా ఒంటిమిట్ట  క్షేత్ర  సందర్శన౦-2 డా.శివగారింట్లో మేడపై గదిలో మగాళ్ళం డ్రైవర్ తో సహా పడుకొన్నాం .నేను మ౦చంపైనా చరణ్ ,రాం బాబు కిందపరుపులపైనా ,డ్రైవర్ వసారాలో మంచం మీదా పడుకున్నాం .శివగారిల్లు నిత్య కల్యాణం పచ్చతోరణం లా ఎప్పుడూ బంధువులు స్నేహితులతో రద్దీ గానే ఉంటుంది .కనుక పది మంది వచ్చినా హాయిగా పడుకొనే … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

మా ఒంటిమిట్ట క్షేత్ర సందర్శన౦-1

మా ఒంటిమిట్ట  క్షేత్ర  సందర్శన౦-1    నేపధ్యం ఈ దసరాలలలో ఒంటి మిట్టనుండి డా.జి.శివకుమార్ ,ఆయన మిత్రులైన ఆర్.ఎం.పి.డాక్టర్ల బృందం మా మూడవ అబ్బాయి డా .నాగగోపాలకృష్ణమూర్తి ఆహ్వానం పై ఉయ్యూరులో ఏర్పాటు చేయబడిన రెండు రోజుల సదస్సుకు వచ్చి మా ఇంటిలో , మా దంపతులకు తిరుమల నుంచి తెప్పిచిన శాలువా లడ్డు ప్రసాదం … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

మినీ మూడు రోజులయాత్ర

13-12-19 శుక్రవారం ఉదయం 9 గంటలకు బయల్దేరి ఆదివారం రాత్రి 10గంటలకు 61 గంటలకు మినీ మూడు రోజులయాత్ర పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణం లో ఒంటిమిట్ట మృకండమహర్షి తపస్సు చేసిన ఆశ్రమం ,బ్రహ్మగారు సమాధి అయిన కందిమల్లయ్యపల్లి అనే బ్రహ్మంగారి మఠం గ్రామం చూసి ,త్లిసిన వారింట్లో భోజనం చేసి,పోరు మామిలళ్ళ,  ,బేస్తవారి పేట … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

గొల్లపూడి పై వచ్చిన వార్తా పత్రికలో

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

   ఆస్ట్రేలియన్ సారస్వతం

   ఆస్ట్రేలియన్ సారస్వతం క్రీ.శ .1788లో ఆంగ్లేయులు వలస వెళ్లి ఆస్ట్రేలియా ఖండం లో స్థిరనివాసం ఏర్పరచుకొన్నారు కనుక అక్కడ వచ్చిన సాహిత్యమంతా ఇంగ్లీష్ లోనే ఉండేది .మొదటి రచనలలో స్థానికచరిత్రకు ప్రాధాన్యం ఇచ్చినా ,వాటికి సాహిత్య గౌరవం రాలేదు.మొదటికవులు బేరయన్ ఫీల్డ్ ,విలియం వెంట్ వర్త్ లలో కూడా ఈ లోపమే ఉండేది . … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

”సిద్ధయోగిపుంగవులు ”పుస్తకం లోని ”సామాజిక యోగి శ్రీ జగ్గీ వాసుదేవ్ ”వ్యాసం డిసెంబర్ గురు సాయి స్థాన్ లో

నేను రాసిన ”సిద్ధయోగిపుంగవులు ”పుస్తకం లోని ”సామాజిక యోగి శ్రీ జగ్గీ  వాసుదేవ్ ”వ్యాసం డిసెంబర్ గురు సాయి స్థాన్  లో

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు(చివరిభాగం ) 20-రుయి దాస స్వామి

మహా భక్త శిఖామణులు(చివరిభాగం ) 20-రుయి దాస స్వామి రామానంద స్వామి ని సేవించే ఒక యువకుడు కఠిన బ్రహ్మ చర్యం పాటించేవాడు .ఊరిలో బిచ్చమెత్తి వచ్చిన బియ్యం తో అన్నం వండితే ,గురువు ఇస్టదేవతకు నైవేద్యం పెట్టేవాడు .వడ్డీ వ్యాపారం తో ‘’డబ్బు చేసిన ‘’ఒక ధనికుడు ఈ యువకుడికి బిక్షం వెయ్యాలనుకొనగా గురువు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయస్వామి దేవాలయం లో మార్గశిర శుద్ధ త్రయోదశి సోమవారం ఉదయం తమలపాకుల పూజ ,పంపాకలశపూజ , శ్రీ హనుమద్ వ్రతం ,13ముడుల తోరపూజ ,ధారణా చిత్ర శోభ

ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయస్వామి దేవాలయం లో మార్గశిర శుద్ధ త్రయోదశి సోమవారం ఉదయం తమలపాకుల పూజ ,పంపాకలశపూజ , శ్రీ హనుమద్ వ్రతం ,13ముడుల తోరపూజ ,ధారణా చిత్ర శోభ https://photos.google.com/share/AF1QipPZ0Q9ghNz9Tk8KnS2Kmwyromd_koykQeHI1ek4rh8beGr9apAZ6hE8JoJoTh3zWA/photo/AF1QipNcwl3W4v5a9sX3SvGpVGK7A28OoSFmRVas-9kk?key=Smx1ZHlhdFNyajNrSnF1SjVPX1dwaW1LX3BXQUZn

Posted in దేవాలయం | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ దేవాలయం లో శ్రీ హనుమద్ వ్రత సందర్భంగా రెండవరోజు 8-12-19ఆదివారం ఉదయం 11గెలల అరటిపండ్లతో విశేష అష్టోత్తర సహస్రనామార్చన

ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ దేవాలయం లో శ్రీ హనుమద్ వ్రత సందర్భంగా రెండవరోజు 8-12-19ఆదివారం ఉదయం 11గెలల అరటిపండ్లతో విశేష అష్టోత్తర సహస్రనామార్చన https://photos.google.com/share/AF1QipNJaokogHnsHqgaVIlqu0z-FTqoYQ6fWZzW2Itpl4UFPStT5-BpSF-OqFoKseh3iA?key=cDlnVGhDVTNxQTZzUXp3V196RkNVU2JOV3B1eXF3

Posted in దేవాలయం | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 17- రవి దాసు

మహా భక్త శిఖామణులు 17- రవి దాసు చెప్పులుకుట్టే కులం లో ఉత్తర హిబ్డూ దేశం లో 15లేక 16శతాబ్దిలోవారణాసి దగ్గర గోవర్ధనపురం లో  పుట్టిన రవి దాసు ,తల్లి  ఝర్  బినియా తండ్రి రఘురామ్ తన వృత్తి చేస్తున్నా నిరంతర హరినామస్మరణ చేసేవాడు .సంపాదించిన డబ్బుకొంత పేదలకు ఖర్చుపెట్టే వాడు .తోలుతో విగ్రహాలను చేసి పూజించేవాడు కొందరు దీన్ని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీ హనుమద్వ్రత కార్యక్రమం

This gallery contains 19 photos.

ఉయ్యూరు శ్రీ సువర్చ లాంజనేయ దేవాలయంలో శ్రీ హనుమద్ వ్రతం సందర్భంగా మొదటి రోజు 7-12-19 శనివారం ఉదయం స్వామివార్లకు అష్టకల స్నపన ,మన్యుసూక్తాభిషేకం ,అనంతరం రెండున్నర గంటలు చామంతిపూలతో నాలుగు సార్లు అష్టోత్తర, సహస్రనామ విశేష అర్చన చిత్రాలు-2 ఉయ్యూరు శ్రీ సువర్చ లాంజనేయ దేవాలయంలో శ్రీ హనుమద్ వ్రతం సందర్భంగా మొదటి రోజు … Continue reading

More Galleries | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు16-నాగ మహాశయుడు -2(చివరిభాగం

amaheరోగులపాలటిదైవం 18 నెలలు మెడికల్ కాలేజీలో చదివి నాగామహాశయుడు,ప్రసిద్ధ హోమియో డాక్టర్ బీహారిలాల్ భాదురి వద్ద  శిక్షణపొంది రోగులను పరీక్షించటం లో నిపుణుడయ్యాడు ,భార్య ప్రసన్నకుమారి పుట్టింట్లోనే ఉండేది .సెలవల్లో ఇంటికి వచ్చినప్పుడు భార్య వచ్చేది.చిన్నారి అయిన ఆమెను చూసి కంపరం వచ్చి  చెట్టెక్కి  కూర్చుని కనుమరుగయ్యాక దిగేవాడు .మేనల్లుడిలో మార్పు వస్తుందని మేనత్త అనుకొన్నా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీ హనుమద్వ్రత కార్యక్రమం

  సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీ హనుమద్వ్రత  కార్యక్రమం   ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో 9-12-19 సోమవారం మార్గశిర శుద్ధ త్రయోదశి శ్రీ హనుమద్వృతం త్రయాహ్నికంగా  7వతేదీనుండి నిర్వహింపబడును .భక్తులు విశేషంగా స్వామివార్ల పూజాకార్యక్రమం లో పాల్గొని,తీర్ధ ప్రసాదాలు స్వీకరించి  స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాము .       కార్యక్రమ వివరాలు … Continue reading

Posted in దేవాలయం | Tagged | Leave a comment

శ్రీ రమణీయ రామాయణం

శ్రీ రమణీయ రామాయణం బాపు రమణ లో రమణగారి అర్ధాంగి శ్రీమతి శ్రీదేవి గారు ‘’రమణీయ శ్రీ రామాయణం ‘’రాసి ,ఆత్మీయంగా తనసంతకం చేయగా , వియ్యంకుడు ,బాపుగారితమ్ముడు ,పెన్సిల్ ఆర్ట్ నిపుణులు ,మద్రాస్ రెడియోకేంద్ర మాజీ డైరెక్టర్ ,సరసభారతి ఆత్మీయులు శ్రీ శంకరనారాయణ (శ్రీ సత్తిరాజు శంకరనారాయణ )గారు ,ఆపుస్తకాన్ని తన చేతి వ్రాత … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 16-నాగ మహాశయుడు -1

మహా భక్త శిఖామణులు 16-నాగ మహాశయుడు -1 గృహస్తుడైన నాగమహాశయుడు ఆదర్శ పురుషునిగా కీర్తి గడించాడు..’’నేను భూమి మీద చాలా ప్రదేశాలు తిరిగానుకాని నాగమహాశాయుడి వంటి వారెక్కడా కనిపించలేదు ‘’అని స్వామి వివేకానంద తరచుగా చెప్పేవారు .తూర్పు బెంగాల్ లో నారాయణ గంజ్ రేవుకు దగ్గరలో దేవ భోగ్ అనే పల్లెటూరిలో నాగమహాశయుడు1846ఆగస్ట్ 21 న … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డిసెంబర్ తెలుగు వెలుగు లో దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 పై సమీక్ష

డిసెంబర్ తెలుగు వెలుగు లో దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 పై సమీక్ష

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు14-అర్జున మిశ్రస్వామి

మహా భక్త శిఖామణులు14-అర్జున మిశ్రస్వామి   అర్జునమిశ్రపండితుడు పురుషోత్తమ ధామం లో బిచ్చమెత్తి జీవించే పరమ సాదు , ఉదార ,శాంత ,భక్తిస్వభావుడు .సదా భగవద్గీత పారాయణ చేసేవాడు .గీతార్ధసారం గ్రహించి టీక రాశాడు .ఇప్పటికీ ఉత్తరదేశం లో దీనికి విశేష ఆదరణ ఉంది .గీత 9వ అధ్యాయం 22వ శ్లోకానికి టీకరాస్తూ ‘’యోగ క్షేమ్యం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 12-దీపా౦కుర స్వామి

మహా భక్త శిఖామణులు 12-దీపా౦కుర స్వామి బౌద్ధరాజు గోవి౦దపాలుడు విక్రమపురం రాజధానిగా పాలించేకాలం లో ,దానికి దగ్గరగాఉన్న వజ్ర యోగిని అనే పల్లెలో క్రీ.శ980లో దీపాంకురుడు పుట్టాడు .ఇతడిని ఆదినాథుడు అనిపిలిచేవారు. గొప్ప గురువు వద్ద చేరి మహా విద్వా౦సుడయ్యాడు .పెళ్లి చేసుకొని కొంతకాలం సంసార సుఖం పొంది ,ఇల్లువదిలి విశేష శ్రమ చేసి హిందూ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 9-పవుహరీ(పవన్ ఆహారీ =పవుహరీ =గాలి భో౦ చేసే )బాబా (స్వామి)

మహా భక్త శిఖామణులు 9-పవుహరీ(పవన్ ఆహారీ =పవుహరీ =గాలి భో౦ చేసే )బాబా (స్వామి) ఉత్తరప్రదేశ్ జోన్ పూర్ జిల్లా ప్రేమపురం లో అయోధ్యానాథ తివారి అనే వైష్ణవ బ్రాహ్మణుడు రామానుజమతస్తుడు విశుద్ధ వర్తనుడు .అన్న లక్ష్మీనారాయణ సంసారం వదిలి కుర్ధాలో భాగీరధీ నది ఒడ్డున వటవృక్షం కింద కుటీరం ఏర్పాటు చేసుకొని యోగాభ్యాసం, హరికీర్తనం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 10-ఖోజేజీ స్వామి

మహా భక్త శిఖామణులు 10-ఖోజేజీ స్వామి జీవితమంతా హరినామ సంకీర్తనతో గడిపిన ఖోజేజీ స్వామి ఉత్తరభారతానికి చెందినవాడు .తన అవసాన దశ దగ్గరకు వచ్చిందని గ్రహించి ఒకరోజు శిష్యులను దగ్గరకు పిలిచి ‘’నేను ఈలోకం వదిలి వైకు౦ఠానికి వెళ్ళే సమయమొచ్చింది .నేను వైకుంఠం చేరగానే ఆశ్రమం లోని శంఖం ఘంట ,ఇతరవాయిద్యాలు వాటంతటికి అవే మ్రోగుతాయి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment