Category Archives: సేకరణలు

కరోనా అరికట్టటానికి శ్రీ శ్రీ శృంగేరి స్వామివారు రచించిన స్తోత్రం జ్యోతి-27-3-20

కరోనా అరికట్టటానికి శ్రీ శ్రీ శృంగేరి స్వామివారు రచించిన స్తోత్రం 1-ఏతావంతం సమయం ,సర్వాపద్యోపి రక్షణ౦ కృత్వా -దేశస్య వరమిదానీం ,తాటస్త్యం వ హసి  దుర్గాంబ ” 2-”అపరాధా  బహుశః ఖలు-పుత్రాణా౦ ప్రతిపదం భవంత్యేన -కోవా సహతే లోకే ,సర్వాం స్తాన్మాతరం విహాయై కాం ‘3-‘మా భజ , మా భజ దుర్గే -తాటస్త్యం పుత్రకేషు ,దీనేషు -కేవా గృహ్ణ౦తి సుతాన్ ,మాత్రా త్యక్తా న్వదాంబికే. లోకే ” 4-”ఇతః వరంవా ,జగదంబ జాతు ,దేశస్య -రోగ ప్రముఖా పదోస్య -న స్యున్తథా కూర్వచలాం కృపాం       ఇత్యభ్యర్థనాం … చదవడం కొనసాగించండి

Posted in సేకరణలు | Tagged | వ్యాఖ్యానించండి

 ఆషాఢస్య ప్రథమ దివస్ -మేఘం అశ్లిష్ట సానుం

” ఆషాఢస్య ప్రథమ దివస్ -మే    ఆషాఢస్య ప్రథమ దివస్ -మేఘం అశ్లిష్ట సానుం వప్రక్రీడా పరిణత గజ ప్రేక్షణీయం దదర్శ.”(మేఘ సందేశం ) ఇవాళ ఆషాఢమాసం మొదటి రోజు .దీన్ని కాళిదాస మహాకవి తన మేఘ సందేశం కావ్య శ్లోకం లో పొందుపరిచాడు భావం ఆషాఢమాసం లో మొదటి రోజున కొండమీద మేఘాలు మత్తేభం లాగా … చదవడం కొనసాగించండి

Posted in సేకరణలు | Tagged | వ్యాఖ్యానించండి

శాసనాలై నిలిచిన మహాకవులు

విష్ణుసూరి: ఇతడు అద్వయానంద కృష్ణుని శిష్యుడు. ఈ మహాకవికి సంస్కృతంలో ఉన్న స్ఫూర్తి, పూర్తి సౌలభ్యం క్రీ.శ. 1295 నాటిదైన మగతల శాసనం వల్ల తెలుస్తున్నది. రేపి: క్రీ.శ. 1214 నాటి గణపవర శాసనంలో ఈ కవి ప్రశంస ఉన్నది. వందిసుతుడు, వేణీప్రియా భుజంగుడని, భరద్వాజ గోత్రుడని, సుచరితనిరతుడని, ఇతని కల్పనా శైలి సహృదయంగా అందరికి … చదవడం కొనసాగించండి

Posted in సేకరణలు | Tagged | వ్యాఖ్యానించండి

మేడవరం రామబ్రహ్మశాస్త్రి

మేడవరం రామబ్రహ్మశాస్త్రి — మేడవరం రామబ్రహ్మశాస్త్రి తెలుగు కవి, పండితుడు. ఆయన ప్రముఖ కవి బలిజేపల్లి లక్ష్మీకాంతం కోరిక మేరకు ఆయన లక్ష్మీకాంతం ప్రారంభించి అసంపూర్తిగా వదిలివేసిన సుందరకాండము కావ్యం పూర్తిచేశారు. ప్రసిద్ధ కవి, పండితుడు వేలూరి శివరామ శాస్త్రికి శిష్యుడైన మేడవరం రామబ్రహ్మశాస్త్రి సంస్కృతాంధ్రాల్లో మంచి పండితునిగా పేరొందారు. మేడవరం రామబ్రహ్మశాస్త్రి సుందరకాండముతో పాటుగా … చదవడం కొనసాగించండి

Posted in సేకరణలు | Tagged | వ్యాఖ్యానించండి

ఆడపిల్లలను కాసే చెట్లు

ప్రపంచం లో ఒక చోట ప్రత్యేకంగా కొన్ని చెట్లు ఆడపిల్లల శరీరం లాంటి పుష్పాలను పూస్తూ ,పండ్లను కాస్తూ   అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయట. వీటిని ‘’నారీ లత పుష్పాలు  ‘’అంటున్నారు .పసుపు రంగు పూసుకున్న పచ్చటి అమ్మాయిలు లా  చెట్లకు వ్రేలాడు తున్నట్లు   ఆపుష్పాలు ఫలాలు  కనిపించటం వింత .ఈ వి౦త చెట్లు హిమాలయ పర్వతాలలో … చదవడం కొనసాగించండి

Posted in సేకరణలు | Tagged | వ్యాఖ్యానించండి

ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారు

  డొక్క నిండితేనే మనిషి కి డొక్క శుద్ధి కలుగుతుందని నమ్మి ,ఆకలి ఉన్నవారికి పిలిచిడొక్క నిండేదాకా అమ్మలాగా  అన్నం పెట్టి న అపర అన్నపూర్ణ ,నిరతాన్నదాత శ్రీమతి డొక్కా సీతమ్మగారి ”డెల్టా గన్నారం”,ఆమె అన్నపూర్ణగా వెలసిన గృహం వగైరాలను” ఆ దూరం” లో ఉన్నఅందరికి అందుబాటుగా చూపించిన” ఆదూరి”అభినందనీయులు -దుర్గాప్రసాద్

Posted in సేకరణలు | Tagged | వ్యాఖ్యానించండి

శ్రీ వారి గర్భాలయం లోఘంట చూశారా ,ఘంటానాదం విన్నారా ?

శ్రీ వారి గర్భాలయం లోఘంట చూశారా ,ఘంటానాదం విన్నారా ?  తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొనే భక్తులెవరైనా ఆలయం గర్భ గుడిలో ఘంట వేలాడ దీయ బడి ఉండటం కాని,  లేక అర్చకులు ఘంటా నాదం తో స్వామికి అర్చన చేయటం కానీ చూశారా ? భలే ప్రశ్న వేశావయ్యా ? … చదవడం కొనసాగించండి

Posted in సేకరణలు | Tagged | వ్యాఖ్యానించండి

ఆంజనేయుడంటే వాళ్లకు కోపం

ఆంజనేయుడంటే వాళ్లకు కోపం ఇండియాలో ఉత్తరాఖండ్ లోని ద్రోన్ గ్రామం లో భూటియా అనే తెగ వారికి హనుమంతుడు అంటే విపరీతమైన కోపం .దీనికి కారణమూ ఉంది . రామ రావణ యుద్ధం లో ఇంద్రజిత్ వేసిన బాణానికి లక్ష్మణుడు మూర్ఛ పోయాడు .హనుమంతుని సంజీవి మొక్క తెమ్మని  పంపితే దాన్ని గుర్తు పట్టలేక ఏకంగా … చదవడం కొనసాగించండి

Posted in సేకరణలు | Tagged | వ్యాఖ్యానించండి

బర్మాదేశంలో తెలుగుభోధన.

ఎర్ర నాయుడు గారికి ఈ group లో గల తెలుగు బాంధవులకు, మేధావులందరికి నమస్కారం. తెలుగు తీరైన భాష. పలకడం తేలిక. కేవలం పెదాలు, నాలుక ఉపయోగించి దాదాపుగ అన్ని పదాలు పలకొచ్చు. ముక్కు, చెవులు, నాభి నుండి ఊపిరి మొదలైన వాట్ని ఉపయోగించి అధిక శక్తి నుపయోగించ నవసరం లేకుండ పలకొచ్చు. ఉదాహరణకు “ష” … చదవడం కొనసాగించండి

Posted in సేకరణలు | Tagged | వ్యాఖ్యానించండి

11th January 2016 పాడుతా తీయగా – వంశి పాడిన గబ్బిత వెంకట్రావు గారి పద్యం

Posted in సేకరణలు | Tagged | వ్యాఖ్యానించండి