Category Archives: నా దారి తీరు

నా దారి తీరు -90 వత్సావాయి స్కూల్ స్టాఫ్

నా దారి తీరు -90 ఇప్పటికి 15 ట్రాన్స్ ఫర్లు రుచి చూశాను. ఇది పదహారవ బదిలీ కం ప్రమోషన్ .వత్సవాయి చిల్లకల్లు –బోనకాల్ రోడ్డుమీద ఉంది. చిల్లకల్లు నుంచి తిరుమలగిరికొండ  దూరం గా కనిపిస్తుంది .అడిదాటితే కన్నెవీడు వస్తుంది తర్వాత మక్క పేట .ఇక్కడినుంచి తూర్పుకు వెడితే పెనుగంచిప్రోలు . మక్కపేటనుండి మునేరు దాటి … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -89 భారతం పై తుది తీర్పు

నా దారి తీరు -89 భారతం పై తుది తీర్పు జగ్గయ్య పేట గెంటేల శకుంతలమ్మ డిగ్రీ కాలేజి లో ఒక రోజు సాయంత్రం ఆరు గంటలు ‘’భారతం పై తుది తీర్పు ‘’అనే కార్యక్రమం జరుగుతుందని ఈ నాడు పేపర్లో చదివి ఆ రాత్రికి ట్యూషన్ లేదని చెప్పి జగ్గయ్య పేట వెళ్లాను .కాలేజి … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -88 గండ్రాయి శిష్యుడు గోపయ్య ఉదంతం

నా దారి తీరు -88 గండ్రాయి శిష్యుడు గోపయ్య ఉదంతం గోపయ్య ఎనిమిదోక్లాస్ చదివేవాడు .ఎరుకుల కులం కుర్రాడు .ఎర్రగా అందం గా ఉండేవాడు. వెడల్పు నవ్వు ముఖం ..అసలు చదివే వాడుకాదు అల్లరి విపరీతం గా చేసేవాడని మిగిలిన మేస్టార్లు చెప్పేవారు. నేనే ఆ క్లాస్ టీచర్ని .ఇంగ్లీష్ సైన్స్ చెప్పేవాడిని నాక్లాసుల్లో అల్లరి … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -87 గండ్రాయి –సహచరులు – నా ఐడియా

నా దారి తీరు -87 గండ్రాయి –సహచరులు – నా ఐడియా గండ్రాయి స్కూల్ జీవితం సరదాగానే ఉంది .సోషల్ మేష్టారు రాఘవులు ఇదివరకు పెదఓగిరాల అప్పర్ ప్రైమరీ స్కూలో లో పని చేసి ,అక్కడ మంచి పేరుతెచ్చుకొన్నారు .అప్పుడు కొంత దూరపు పరిచయం ఉండేది .క్రిస్టియన్ అయిన ఆయన చాపకింద తేలులాగా బోధ చేసేవాడు .పాఠాలు … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -86 గండ్రాయి స్పెషల్

నా దారి తీరు -86 గండ్రాయి స్పెషల్ కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు గండ్రాయి హైస్కూల్ లోను , ట్యూషన్ లో చేసి అందరికి అభిమానుడినయ్యాను .డ్రాయింగ్ మేస్టారు ప్రసాద్ బెజవాడ వాడే .అక్కలు అక్కడ ఉద్యోగం .వారానికి ఒకసారి బెజవాడ వెళ్లి వచ్చేవాడు . కుర్రాడు మంచివాడే   కొంచెం ఈగో ఉండేది  .ఎర్రగా వెడల్పు ముఖం … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -85 గండ్రాయిలో ఒకే గదిలో కాపురం

నా దారి తీరు -85 గండ్రాయిలో ఒకే గదిలో కాపురం స్కూల్ తెరిచే రోజుకు జగ్గయ్య పేటకు వంట సామాను మడతమంచం మా తమ్ముడు ఇంగ్లాండ్ నుంచి తెచ్చినఅలారం కం  రేడియో వగైరా సరంజామాతో శోభనాద్రి వాళ్ళింటికి చేరాను .వాళ్ళు నాకోసం భోజనం రెడీ చేసి ఉంచారు తిని బస్ ఎక్కి స్కూల్ సమయానికి గండ్రాయి … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -84 గండ్రాయి హైస్కూల్ లో చేరిక

నా దారి తీరు -84 గండ్రాయి హైస్కూల్ లో చేరిక ఆత్కూరు హైస్కూల్ లో రిలీవ్ అయి వేసవి సెలవలలో 24 -4-86నుండి 30-4-86 వరకు ట్రాన్సిట్ వాడుకొని గండ్రాయి హైస్కూల్ లో చేరటానికి ఏప్రిల్ ముప్ఫై వ తేదీన ఉయ్యూరు నుండి బయల్దేరి గండ్రాయి కి విజయవాడ వెళ్లి అక్కడినుండి జగ్గయ్య పేట బస్ … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు .-83 ఆత్కూరు ఉద్యోగం

నా దారి తీరు .-83 ఆత్కూరు ఉద్యోగం ఆత్కూరు కు వెళ్ళా లంటే ఉయ్యూరు నుంచి కంకిపాడు వెళ్లి  ఆక్కడగన్నవరం షటిల్ బస్ లో గన్నవరం చేరి ,అక్కడి నుండి హనుమాన్ జంక్షన్ మీదుగా వెళ్ళే ఏలూరు బస్ ఎక్కి ఆత్కూరు దగ్గర దిగి  అక్కడి నుండి సుమారుకిలో మీటరు నడిచి స్కూల్ కు చేరుకోవాలి … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -82 బదిలీకో ఉపాయం

నా దారి తీరు -82 బదిలీకో ఉపాయం ఆ రోజుల్లో ట్రాన్స్ ఫర్ కావాలంటే జిల్లా పరిషత్ ఉ వెళ్లి దానికి సంబంధించిన గుమాస్తాకు ముందే ముట్ట చెప్పాల్సిని ముట్ట చెప్పి కమ్యూటేడ్ లీవ్ ఆయన సలహాపై రెండు నెలలు పెట్టి ఇంట్లో కూర్చోవాలి .పది హీను రోజులు దాటగానే మళ్ళీ వెంటపడి ఆరోగ్యం బాగానే … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -81 బాబు గారింట్లో ఈ బాబు

నా దారి తీరు -81 బాబు గారింట్లో ఈ బాబు మెయిన్ రోడ్ లోనే రోడ్డుమీదనే శ్రీలక్ష్మీ  తిరుపతమ్మ గుడికి వెళ్ళేదారిలో గుడికి సుమారు రెండు ఫర్లాంగుల దూరం విష్ణు భొట్ల శాస్త్రి గారిల్లుంది .వారిని ఊరిలో అందరూ గౌరవం గా ‘’బాబు గారు ‘’అంటారు .కనుక పేరుకంటే బాబు గారనే పేరుతోనే అందరూ పిలుస్తారు … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -80 శ్రీ తిరుపతమ్మ సన్నిధి పెనుగంచిప్రోలులో

నా దారి తీరు -80 శ్రీ తిరుపతమ్మ సన్నిధి పెనుగంచిప్రోలులో ఉయ్యూరు నుంచి పెనుగంచిప్రోలుకు వెళ్ళాలంటే విజయవాడ వెళ్లి ,నందిగామ ,మీదుగా వెళ్ళాలి .లేకపోతె జగ్గయ్య పేట దగ్గర చిల్ల కల్లు అనే హైదరాబాద్ రూట్ లో ఉన్న సెంటర్ నుంచి మక్కపేట మీదుగా వెళ్ళవచ్చు .నేను జాయిన్ అవటానికి వెళ్ళినప్పుడు నందిగామ నుంచే వెళ్లాను … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -79 సైన్స్ ఫెయిర్లూ –ఆటల కబుర్లూ

నా దారి తీరు -79 సైన్స్ ఫెయిర్లూ –ఆటల కబుర్లూ పామర్రు సైన్స్ లాబ్ చాలా పెద్దది .క్లాసులు అక్కడే తీసుకొనే వాడిని .నన్ను చూసి సీనియర్ సైన్స్ మేస్టర్ నందిపాటి వీరారెడ్దిగారు కూడా అక్కడే తీసుకొనే వాడు . నేచురల్ సైన్స్ కు కేశవరావు గారికి పెద్దహాలే ఉంది అందులోనే క్లాసులు చెప్పేవాడు .మిగతావారికి … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -78 మారిన పుస్తకాలు

నా దారి తీరు -78 మారిన పుస్తకాలు పదవ తరగతి సిలబస్ మారి కొత్తపుస్తకాలు వచ్చాయి .నేను చెప్పే ఫిజిక్స్ లో చాలా చాప్టర్లు మేము డిగ్రీ లో కూడా చదవనివి .ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మాకు కొత్త .ఏదో మెండలీఫ్ ఆవర్తన పట్టిక మాత్రమే చదివాం .ఇవి చెప్పాలంటే చాలా నేర్చుకోవాలి .లేక పొతే చాలా … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -77 గారెల హెడ్మాస్టారు

నా దారి తీరు -77 గారెల హెడ్మాస్టారు పామర్రు లో మా హెడ్ మాస్టారు హయగ్రీవం గారు .తెల్లని మల్లు పంచె ,పైన తెల్ల చొక్కా ఉత్తరీయం తో కుదిమట్టం గా లావుగా మధ్యరకం భారీ పర్సనాలిటి. అంతపడవూకాదు పొట్టీ కాదు .లావుకు తగినట్లు ఉంటారు .కొంచెం గండ్ర ముఖం .వెడల్పు ముఖం .త్వర త్వరగా … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -76 బదిలీ పై బదిలీ ఉయ్యూరు టు గన్నవరం టు పామర్రు

నా దారి తీరు -76 బదిలీ పై బదిలీ ఉయ్యూరు టు గన్నవరం టు పామర్రు ఉయ్యూరు హైస్కూల్ లో కాలక్షేపం బాగానే అవుతోంది ,వ్యవసాయం ,ట్యూషన్ అన్నీ సక్రమం గానే జరిగిపోతున్నాయి అనుకొంటే గన్నవరం హైస్కూల్ కు నన్ను బదిలీ చేశారు .8-10-1983 ఉదయమే ఉయ్యూరు హైస్కూల్ లో రిలీవ్ అయ్యాను .కనుక సాయంకాలం … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు- 75 బ్రాహ్మణ వ్యవసాయం

నా దారి తీరు- 75 బ్రాహ్మణ వ్యవసాయం మా చిన్నప్పుడు అందరూ ఒక సామెత చెప్పేవారు .ఒకతన్ని ఎవరో ఒకాయన ‘’పల్లకీ ఎక్కుతావా ?బ్రాహ్మాణ వ్యవసాయం చేస్తావా?అని అడిగితే ‘’పల్లకిలో కుదుపులు తట్టుకోలేను బ్రాహ్మణ వ్యవసాయమే చేస్తాను హాయిగా ‘’‘’అన్నాడట .అంటే బ్రాహ్మణుల వ్యవసాయం అంతే ‘’వీజీ ‘’అన్న మాట .అడిగే వాడుండడు ,పట్టించుకొనే వాడుండడు … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -74 షుగర్ ఫాక్టరీలో చెల్లింపులు

నా దారి తీరు -74 షుగర్ ఫాక్టరీలో చెల్లింపులు చెరుకు ను ఫాక్టరీ కి తోలిన తర్వాత ,లేక అవసరం అయితే కొంత తోలిన తర్వాత మనం తోలిన చెరుకు తాలూకు ఫాక్టరీ వాళ్ళు నమోదు చేసిన చెరుకు తూకం ఉన్న టికెట్లు ఇస్తారు .వాటిని తేదీ క్రమం లో అమర్చి మొత్తం  మనం ఇచ్చిన … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -73 చెరుకు రైతు గా నాఅనుభవం

నా  దారి తీరు -73 చెరుకు రైతు గా నాఅనుభవం షుగర్ ఫాక్టరీ కింద చెరుకు వేయాలి అంటే ముందుగా సంబంధించిన చెరుకు మేస్త్రీ కి తెలియజేయాలి. వాళ్ళు అనుమతించిన తర్వాతనే పనులు మొదలెట్టాలి .మంచి విత్తనాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసి చెబుతారు .దాన్నే ఉపయోగించాలి లేక పోతే రైతుకస్టాలు దేవుడికే ఎరుక .పర్మిట్ త్వరగా … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | 1 Comment

నా దారి తీరు -72 నమ్మకస్తులైన ఇద్ద్దరు నిఖా మాన్లు

       నా దారి తీరు -72 నమ్మకస్తులైన ఇద్ద్దరు నిఖా మాన్లు కాటూరు పొలం లో బోర్ వేయటం అద్భుతమైన జలధార పడటం ,నాలుగు అంగుళాల గొట్టం ద్వారా నీరు ఎడతెరపి లేకుండా రావటం మా అదృష్టం .మా చేలకు నీరు సమృద్ధిగా అందివ్వటం తో బాటు చుట్టు ప్రక్కల రైరులు కూడా … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -71 చెరుకు రైతుగా నేను

నా దారి తీరు -71 చెరుకు రైతుగా నేను మేము హిందూ పురం నుంచి 1951లో ఉయ్యూరు వచ్చాం .మా నాన్న గారే వ్యవసాయాం చస్తూఉండేవారు .మేము ఎప్పుడైనా పొలం వెళ్లి వస్తూన్దేవాళ్ళం .అంతకు మించి మాకే వ్యవహారమూ తెలియదు .ఉయ్యూరు చేను ఫాక్టరీ వెనుకనే ఉంది .సాగునీటికి కాలువ సౌకర్యం ఉంది మింట సత్యం అనే … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -70 కాశీ లో అమ్మ మాసికం

నా దారి తీరు -70 కాశీ లో అమ్మ మాసికం మా అమ్మ భవానమ్మ గారు ఫాల్గుణ శుద్ధ పాడ్యమి రోజు న మరణించింది ..నెల వారీ మాసికాలు పెడుతున్నాను .అయిదవ మాసికం కాశీ లో పెట్టి అప్పటి దాకా శ్మశానం లో భద్రం గా ఉంచిన అస్తికలను కాశీ ,లో నిమజ్జనం చేయాలని అనుకొన్నాం … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -69 అమ్మ మరణం

నా దారి తీరు -69 అమ్మ మరణం బి.పి.తో అమ్మ బాధ పడుతూనే ఉంది .కుమారస్వామి డాక్టర్ వద్ద మందులు తీసుకొంటూనే ఉంది ఆయనా అవసరం వస్తే ఇంటికి వచ్చి చూసి వెడుతున్నాడు .ఆవిడ భారం అంతా ఆయన మీదే పెట్టాను .ఆయనా చాలా జాగ్రత్త గా చూస్తున్నాడు .మంచి మందులే ఇస్తున్నాడు .కాని యెంత … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -68 స్కూల్ పిల్లలతో విహార యాత్ర

నా దారి తీరు -68 స్కూల్ పిల్లలతో విహార యాత్ర ఉయ్యూరు లో పని చేస్తుండగా కొండపల్లికి తొమ్మిది ,పది తరగతి విద్యార్ధులను ఖిల్లా చూపించటానికి తీసుకొని వెళ్లాం మాతో బాటు గిరిరెడ్డి, హిందీ మేస్టర్  రామా రావు గారు ,ఇద్దరు లేడి టీచర్లు  సహాయం గా వచ్చారు ..దాదాపు వందమంది విద్యార్ధినీ విద్యార్ధులను బస్ … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -67

  నా దారి తీరు -67 పెద్ద మేనల్లుడి ప్రేమ పెళ్లి మా పెద్ద మేనల్లుడు అశోక్ .మా అక్కయ్యా వాళ్ళు వాడి ఇంటర్ డిగ్రీ చదువు కోసం మా చిన్న మేనల్లుడు శాస్త్రి మేనకోడలు పద్మ ల చదువుకోసం బందర్లో బచ్చు పేట లోఒక  డాబా ఇంట్లో కాపురం పెట్టారు మా బావ ఇంకా ఇతర … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -67 పునః పూనా ప్రయాణం

 నా దారి తీరు -67 పునః పూనా ప్రయాణం మా తమ్ముడు మోహన్ పూనా లో ఒక అపార్ట్ మెంట్ కొనుక్కున్నాడు .సిపోరేక్స్ క్వార్తర్స్ నుంచి ఇక్కడికి మారుతాన్న మాట .అది గుడివాడ కు చెందినా డాక్టర్ గారిదే .గృహ ప్రవేశానికి మమ్మల్ని రమ్మని చాలా సార్లు చెప్పాడు .పూర్వం మొదటి సారి వెళ్ళినప్పటి అనుభవాన్ని … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -66 సభ సమాప్తం

        నా దారి తీరు -66 సభ సమాప్తం చోడవరపు వారి పెద్దబ్బాయి ,మామయ్యా కలిసి ఎంన్నో ఆశయాలతో నెలకొల్పిన శ్రీ రామ చంద్ర వైదిక మహా సభ సుమారు పది హేనేళ్లు నిర్విఘ్నం గా నడిచింది .ఆ తర్వాత చోడవరపు వారు పెద్దగా సభ పై ఆసక్తి చూప లేదు … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -65 రామడుగు సూర్య నారాయణ శాస్త్రి గారు

       నా దారి తీరు -65 రామడుగు సూర్య నారాయణ శాస్త్రి గారు శ్రీ రామ చంద్ర వైదిక మహా సభ రోజు రోజుకూ అభి వృద్ధి చెందుతూనే ఉంది .యదా శక్తి విరాళాలు అందుతూనే ఉన్నాయి .ఉత్సాహం గా జనం పాల్గొంటూనే ఉన్నారు. హరి కధలు ,పురాణాలు కళ్యాణాలు అన్నీ సక్రమం గా … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -64 మామయ్య స్థాపించిన శ్రీ రామ చంద్ర వైదిక మహా సభ

నా దారి తీరు -64 మామయ్య స్థాపించిన శ్రీ రామ చంద్ర వైదిక మహా సభ మా ఉయ్యూరు లో ఏవైనా ఆధ్యాత్మిక కార్య క్రమాలు విష్ణ్వాలయం లోనే జరిగేవి .హరికధలు కాపుల వీధి రామాయలం లో ,శివాలయం లో కూడా జరిగేవి . అవీ ఎప్పుడో ఒకటి రెండు సార్లు జరిగేవి .నిరంతరం నిర్వహించటానికి … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -63 తమ్ముడికి శాటిలైట్

నా దారి తీరు -63 తమ్ముడికి శాటిలైట్ మా తమ్ముడు మోహన్ పెళ్లి అయిన కొత్తలో వాళ్ళ అత్త గారు మామ గారు ఉయ్యూరు వచ్చి ఇక్కడి పరిస్తితులు చూసి వెళ్ళారు గౌరవ మర్యాదలతో చూశాం ..అప్పటి నుంచి మోహన్ వీలైనప్పుడల్లా నాకు ఉత్తరాలు రాస్తూ కొత్త దంపతుల కార్య క్రమాలను ఎప్పటికప్పుడు తెలియ జేస్తూన్దేవాడు … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -62 నగర సంకీర్తన

నా దారి తీరు -62 నగర సంకీర్తన మా ఉయ్యూరులో ధనుర్మాసం కార్యక్రమాలు అంటే హరికధలే .రోజు రాత్రి వేళ హరికధాలను చెప్పించటమే ఉండేది .తెల్ల వారు జామున విష్ణ్వాలయం లో పూజ చేసేవారు సాధారణం గా దడద్దోజనమే నైవేద్యం మా అమ్మ లేచి వెళ్ళేది ప్రసాదం తెచ్చి మాకు ఇచ్చేది మేము హిందూపురం లో … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | 1 Comment

నా దారి తీరు -61 రెండో సారి బెంగాల్ ప్రయాణం

నా దారి తీరు -61 రెండో సారి బెంగాల్ ప్రయాణం జం తారా వెళ్ళిన రెండేళ్లకు మళ్ళీ మా బావ మా మేనల్లుడు అశోక్ ను ,మా అన్నయ్య గారి అమ్మాయి వేదవల్లిని తీసుకొని వేసవి సెలవల్లో మా బావ వాళ్ళు ఉంటున్న బెంగాల్ లోని కాల్నాకు రమ్మని జాబు రాశాడు .మా అక్కయ్య చిన్నమేనల్లుడు … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -60 బసవా చారి మేస్టారి తో కంబైన్ ట్యూషన్

నా దారి తీరు -60 బసవా చారి మేస్టారి తో కంబైన్ ట్యూషన్ నేను ఉయ్యూరు లో పని చేస్తున్న కాలం లో ప్రైవేట్లు బాగా ఉండేవి ఎక్కువ మందే చేరి చదువుకొనే వారు .అందులో ముస్లిం ఆడపిల్లలు క్రిస్టియన్ ఆడపిల్లలు కూడా ఉండేవారు .మా అమ్మ కు మడీ ఆచారం ఉన్నందువల్ల ఆవిడకు కొంత … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -59 ఇద్దరు ప్రముఖులకు ఉత్తరాలు

                  నా దారి తీరు -59 ఇద్దరు ప్రముఖులకు ఉత్తరాలు మొదటి నుంచి నాకు ఎవరైనా మంచిపని   చేస్తే వారిని అభి నందించటం అలవాటైంది .చిన్నప్పుడే నా సహమిత్రుల కు ఆట ల్లో ,పాటల్లో పద్యాలలో వక్తృత్వం లో పోటీలు పెట్టి వారికి నాకు తోచిన … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -58 కలకత్తా కాళీ మాత దర్శనం

నా దారి తీరు -58 కలకత్తా కాళీ మాత దర్శనం ఒక శని ,ఆదివారాల్లో మా బావ నన్నూ ,మా మేనల్లుదు అశోక్ ను కలకత్తాకు రైల్ లో  తీసుకొని వెళ్ళాడు .విపరీతమైన రష్ .ట్రెయిన్ పెట్టెల పైన కూడా కూర్చుని ప్రయాణం చేసే వాళ్ళ గురించి వినటమే కాని ఇప్పుడు ప్రత్యక్షం గా చూశాను … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -57 నా మొదటి ఉత్తర దేశ యాత్ర కాశీ యాత్ర

  నా దారి తీరు -57 నా మొదటి ఉత్తర దేశ యాత్ర కాశీ యాత్ర మా బావ వివేకానందం గారు శని ఆదివారాల సెలవలలో లేకఇంకో సెలవ రోజు కూడా  కలిసి వచ్చినప్పుడు ,అంచే లంచేలు గా నన్నూ మా మేనల్లుడు అశోక్ ను యాత్రలకు తీసుకొని వెళ్ళాడు .మొదటి ట్రిప్ కాశీ ,ప్రయాగలు … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -56 మేనల్లుడి తో బీహార్ ప్రయాణం

         నా దారి తీరు -56 మేనల్లుడి తో బీహార్ ప్రయాణం మా పెద్ద మేనల్లుడు అశోక్ ఉయ్యూరులో మా ఇంట్లో ఉండి పడవ తరగతి వరకు చదువుకోన్నాడని చెప్పాను .ఒక సారి వేసవి సెలవల్లో మా చిన్నక్కయ్యా ,చిన్న మేనల్లుడు శాస్త్రి, ,మేనకోడలు పద్మ ఉయ్యూరు లో ఉండగా నన్ను … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -54 ఏడవ తరగతి పరీక్షల పర్య వేక్షణ ప్రహసనం

నా దారి తీరు -54 ఏడవ తరగతి పరీక్షల పర్య వేక్షణ ప్రహసనం ‘’బ్రహ్మానంద రెడ్డి పాస్ ‘’ తో ఆరు ,నుంచి తొమ్మిది వరకు క్లాసులకు వార్షిక పరీక్షలలో పాస్ మార్కులక్కర్లేదు .అంటే పదో తరగతివరకు లాకులు ఎత్తేశారు .అందరూ ఆ క్లాసులు చదివితే పాస్ అయినట్లే లెక్క .కాని మళ్ళీ ఏమను కొన్నారో … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -53 వేసంగి సరదా

         నా దారి తీరు -53                                       వేసంగి సరదా     మా పెద్దక్కయ్య వాళ్లకి వేసవి కాలం వస్తే మద్రాస్ లో నీళ్ళకు చాలా కరువుగా ఉండేది .వాడే నీళ్ళకూ ఇబ్బందే .అందుకని మేము వాళ్ళను వేసవి లో ఉయ్యూరు కు రమ్మని ఉత్తరం ముందే రాసే వాళ్ళం .రావటానికి … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు – 52 మద్రాస్ దర్శన్

నా  దారి తీరు – 52 మద్రాస్ దర్శన్ ఉదయమే మా అక్కయ్య ఫిల్టర్ కాఫీ ఇచ్చేది. స్నానం తర్వాత వేడి వేడి ఇడ్లీ సాంబార్ తయారు చేసి పెట్టేది బావ ఆఫీసుకు ,పిల్లలు స్కూల్ కు వెళ్ళిన తర్వాత భోజనాలు చేసే వాళ్ళం .మధ్యాహ్నం రెండుకు ఇంటి నుంచి బయల్దేరే వాళ్ళం. రోజూ ఏదో ఒక … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -51 సకుటుంబ తిరుపతి యాత్ర

నా  దారి తీరు -51 సకుటుంబ తిరుపతి యాత్ర బహుశా 1969 డిసెంబర్ లో మేము సకుటుంబం గా తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్లాం. సకుటుంబం అంటే నేనూ  మా ఆవిడా ,మా పెద్దబ్బాయి శాస్త్రి ,రెండో వాడు శర్మ ,మూడో వాడు మూర్తి .,మా బావమరిది ఆనంద్ .మూర్తి చిన్నప్పుడు అన్నమాట .వాడి పుట్టి వెంట్రుకలు తిరుమలలో … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారితీరు -50 హైదరా బాద్ సందర్శనం

నా దారితీరు -50 హైదరా బాద్ సందర్శనం అంతకు ముందు మేమెప్పుడూ హైదరాబాద్ చూడలేదు .దాన్ని గురించి కధలూ గాధలూ విన్నాం .బెజవాడ దాటం గానే నిజాం నాణాలలో డబ్బు చెల్లించాలని ,ఉద్యోగం కావాలంటే ముల్కీ ఉండాలని దానికోసం మన వాళ్ళు దొంగ సర్టిఫికెట్లు పుట్టించే వారని ,అక్కడి భాష మనకు అర్ధం కాదనిఉర్దూ తెలుగు … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నాదారి తీరు –49 పూనా ట్రిప్ -2

నాదారి తీరు –49 పూనా ట్రిప్ -2 మోహన్ బందర్లో బి.జెడ్ .సి లో హిందూకాలేజి నుండినుండి బి ఎస్ సి డిగ్రీ పొందాడు .తర్వాత ఎక్కడెక్కడో ప్రయత్నించి పూనా చేరి అక్కడ కిర్కీ ఆర్డి నేంస్ ఫాక్టరీ లో ఉద్యోగం సాధించాడు .నెమ్మదిగా స్తిరపడ్డాడు .మా అమ్మఅంటూ ఉండేది . ‘’అది మాయల మరాఠీ లోకం … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -48 ఫామిలీ తో పూనా ట్రిప్

నా దారి తీరు -48 ఫామిలీ తో పూనా ట్రిప్ మా తమ్ముడుమోహన్  పెళ్లి చేసుకొన్న దగ్గర్నించీ మమ్మల్ని పూనా రమ్మని పిలుస్తూనే ఉన్నాడు .ముందు అమ్మ ను తీసుకేళ్ళమనే వాడిని .ఆవిడ కు అంత ఇస్టమున్దేదికాడు .మమ్మల్నే వెళ్ళమనేది .ఇక కదలక తప్ప లేదు. అప్పుడు నేను పెనమ కూరు లో పని చేస్తున్నాను … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నాదారి తీరు -47 మరి కొన్ని స్పాట్ ముచ్చట్లు

నాదారి తీరు -47 మరి కొన్ని స్పాట్ ముచ్చట్లు బందరు స్పాట్ సాధారణం గా మార్చి చివర్లో జరిగేది ఆ రోజుల్లో పడవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి పది నుండి ప్రారంభమై ఇరవై రెండు దాకా జరిగేవి ఆ తర్వాత రెండు మూడు రోజుల విశ్రాంతి ఈ లోపు స్పాట్ అప్పాయింట్ మెంట్లు .మార్చి … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -46 స్పాట్ లో సరిగమలు

    నా దారి తీరు -46 స్పాట్ లో సరిగమలు రోజూ తిరగలేక పోతే బందర్లో బాలమ్మ గారింట్లో ఉండి పోయే వాడిని .వాళ్ళ హాలులో ఒక చోట నా బాగ్  పెట్టుకొని స్నానం అవీ అక్కడే చేసే వాడిని బాలమ్మ గారు నాకు ఉదయం రోజూ కాఫీ ఇచ్చేవారు .సాయంత్రం స్పాట్ నుంచి రాగానే టీ … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment