Tag Archives: నాదారి తీరు

నాదారి తీరు -115 బాల సాహిత్య చక్రవర్తి కి సన్మానం

నాదారి తీరు -115 బాల సాహిత్య చక్రవర్తి కి సన్మానం అడ్డాడ హయ్యర్ సెకండరీ లో పనిచేసి  ఇక్కడి విద్యార్ధుల అభ్యున్నతికై అవిరళ కృషి చేసి ,ఇంగ్లీష్ లో ఎం .ఏ .చేసి ఇంగ్లీష్ లెక్చరర్ గా సేవలందించి రిటైరై నూజివీడు కేంద్రంగా లెక్కలేనన్ని సేవాకార్యక్రమాలు నిర్వహించి’’మహాత్ములు నడచిన బాటలో ‘’అనే ఆత్మకథ ను వినమ్రంగా రచించిన … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

  నాదారి తీరు -114 బాలబందు ను సత్కరించ లేక పోయాం

నాదారి తీరు -114 బాలబందు ను సత్కరించ లేక పోయాం తెలుగులో బాలసాహిత్యం రాసిన వారు బహు అరుదుగా ఉన్నారు .శ్రీ చింతా దీక్షితులుగారు బాలసాహిత్యం లో అపూర్వ సృష్టి చేశారు .’’లక్కపిడతలు ‘’మొదలైన ఆయన రచనలు బాగా వ్యాప్తి చెందాయి .ఆ తర్వాత తరం లో బాలబందు శ్రీ బి వి నరసింహారావు ,బాలసాహిత్య … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

  నాదారి తీరు -111 అడ్డాడ హైస్కూల్ లో నేనుచేసిన ప్రయోగాలు –సాధించిన సాఫల్యాలు -2

  నాదారి తీరు -111 అడ్డాడ హైస్కూల్ లో నేనుచేసిన ప్రయోగాలు –సాధించిన సాఫల్యాలు -2                      విద్యార్ధుల ప్రతిభకు పట్టాభి షేకం ఇక్కడున్నది అందరూ వెనుకబడిన తరగతుల విద్యార్ధులే .తెలుగులో తప్పులు లేకుండా ఒక్క వాక్యం కూడా చదవలేని వారే .అయితే మట్టి లో మాణిక్యాలు దొరకవా వెతికితే ?అని పించింది .ప్రయత్నిస్తే సాధ్యంకానిది ఉండదని … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged , | Leave a comment

   నాదారి తీరు -110 అడ్డాడ హైస్కూల్ లో నేనుచేసిన ప్రయోగాలు –సాధించిన సాఫల్యాలు -1

   నాదారి తీరు -110   అడ్డాడ హైస్కూల్ లో నేనుచేసిన ప్రయోగాలు –సాధించిన సాఫల్యాలు -1              త్రాగు నీరు సరఫరా ఖచ్చితంగా సంవత్సర వారీగా ఏమేమి నేను చేశానో నేను చెప్పలేను.కాని చేసినవి గుర్తున్నవీ  గుది గుచ్చి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను .ముందుగా అక్కడ రక్షిత నీటి సరఫరా లేదు .ఉన్నది ఒకే ఒక బావి … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నాదారి తీరు 97-క్షేత్ర దర్శనం ,విహార యాత్ర ఎన్నికలు వగైరా

— నాదారి తీరు 97-క్షేత్ర దర్శనం ,విహార యాత్ర  ఎన్నికలు వగైరా చిలుకూరి వారి గూడెం దగ్గర  చండ్రగూడెం లో  మల్లె తోటలు ఉండేవి .ఉయ్యూరు వెళ్ళేటప్పుడు కొని తీసుకు వెళ్ళేవాడిని .చాలా సువాసనతో ఉండేవి  .ఇక్కడే శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం ,దానికి అనుబంధంగా మంచినీటి కేంద్రం ఉన్నాయి .వాహన దారులకు బాట సారులకు అక్కడి బావిలోని … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నాదారి తీరు -19 రాష్ట్ర పతి ఎన్నికల కోలాహలం

నాదారి తీరు -19                  రాష్ట్ర పతి ఎన్నికల కోలాహలం      కాంగ్రెస్ తరఫున నీలం సంజీవ రెడ్డి ని రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించింది ప్రధాని ఇందిరా నాయకత్వం లో .ఇది ఆనాటి సిండికేట్ గా పేరొందిన కామరాజ నాడార్ ,అతుల్య ఘోష్ ,ఎస్.కే.పాటిల్ ,నిజలింగప్పల నిర్ణయమే కాని తన నిర్ణయం కాదని కొద్ది రోజులకే ఇందిరప్లేట్ ఫిరాయించింది … Continue reading →

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment