వీక్షకులు
- 1,131,329 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీరామ కర్ణామృతం.12 వ భాగం.28.3.26.
- శ్రీరామ కర్ణామృతం.11 వ భాగం.27.3.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.156 వ భాగం.28.3.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.155 వ భాగం.27.3.26.
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.7 వ భాగం.26.3.26.
- శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.6 వ భాగం.26.3.26.
- శ్రీరామ కర్ణామృతం.10 వ భాగం.26.3.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.154 వ భాగం.26.3.26.
- శ్రీక౦ఠ స్పూర్తికథలు
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.6 వ భాగం.25.3.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,872)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: వార్తా పత్రికలో
కల్పవృక్షం కనుమరుగు? -వేంపల్లి గంగాధర్.
కల్పవృక్షం కనుమరుగు? 31/05/2015 -వేంపల్లి గంగాధర్.. 9440074893 రక్తచందనం.. ఈ మాట ఇప్పుడు దశదిశలా విన్పిస్తోంది. కొందరు భయంతోను, కొందరు ఆశతోను, కొందరు ఆశ్చర్యంతోనూ ఈ మాటను వింటున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎర్ర దొంగలపై కనె్నర్ర చేయడంతో శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌తో ఇప్పుడు ‘ఎర్రచందనం’ గురించి అన్నీ సంచలన వార్తలే వినిపిస్తున్నాయి. తిరుమల … Continue reading
అదేనా అమరావతి?
అదేనా అమరావతి? 27/05/2015 TAGS: అవశేష ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం జరిగిపోతున్న ఆర్భాటం సామాన్య జనాలకు అంతుపట్టడం లేదు. వేధావులకు, ప్రభుత్వ ఉన్నత అధికారులకు, మంత్రులకు సైతం ఈ రాజధాని అమరావతి స్వరూప స్వభావాలు అంతుపట్టిన దాఖలా లేదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయడు, నిర్మాణ యోజనలో అయనకు కుడి ఎడమ భుజాలుగా పనిచేస్తున్న ఒకరిద్దరు … Continue reading
మన్మోహన్ మార్గదర్శనం
మన్మోహన్ మార్గదర్శనం 29/05/2015 TAGS: వీధిలో కొట్లాడి ఇంట్లోకొచ్చి కౌగిలించుకున్నట్టు- అన్న సామెతను ప్రధాని నరేంద్రమోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లు బుధవారం నిజం చేశారు. మనది ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థ. అందువల్ల పదవులకు సంబంధించిన విభేదాలు, వైరుధ్యాలు, పరస్పర దూషణ భూషణ తిరస్కారాలు పదవీ నిర్వాహకులకు అంటరాదన్నది సంప్రదాయం. ఏది వ్యక్తిగతం, ఏది సైద్ధాంతికం, … Continue reading
పదకొండేళ్లకే 3 డిగ్రీ పట్టాలు…
పదకొండేళ్లకే 3 డిగ్రీ పట్టాలు… చిన్న పిల్లలు ఏం చేస్తారు..? ఆటలాడుతారు.. అల్లరి చేస్తారు.. గెంతుతారు.. పోట్లాడుతారు.. నానా హంగామా చేస్తారు. భారత సంతతికి చెందిన తనిష్క్ అబ్రహం మాత్రం 11 ఏళ్ల వయసులోనే మూడు డిగ్రీ పట్టాలు సాధించాడు.. అంతేనా..? తొమ్మిదేళ్ల వయసులో టెడ్ టాక్స్‌లో అనర్గళంగా మాట్లాడాడు, నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ … Continue reading
కోట శ్రీనివాసరావుకు నవరస నటనాచక్రవర్తి బిరుదు ప్రదా
కోట శ్రీనివాసరావుకు నవరస నటనాచక్రవర్తి బిరుదు ప్రదానం 28/05/2015 TAGS: కాచిగూడ, మే 27: పద్మశ్రీ డా.నందమూరి తారకరామారావు 93వ జయంతి సందర్భంగా ప్రముఖ నటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత కోట శ్రీనివాసరావుకు నవరస నటనాచక్రవర్తి బిరుదు ప్రదానోత్సవ కార్యక్రమం వంశీ ఆర్ట్ థియేటర్ ఇంటర్నేషనల్, జిపి ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో … Continue reading
మొదటి ప్రపంచ యుద్ధంలో భారత ఘనతెంతో..
మొదటి ప్రపంచ యుద్ధంలో భారత ఘనతెంతో.. చరిత్రలో మొట్టమొదట జరిగిన ఆధిపత్య పోరు.. ప్రపంచ యుద్ధం. జర్మనీ అధికార కాంక్ష వల్ల ఎన్నో లక్షల మంది సైనికులు, సాధారణ ప్రజలు ప్రాణాల్ని కోల్పోయారు. భారతదేశం ఎన్నో లక్షల మంది సైనికులను ఈ సమరానికి మద్ధతుగా పంపింది. మొదటి ప్రపంచ యుద్ధంలో భారతదేశం ఇచ్చిన తోడ్పాడు ఎనలేనిది.. … Continue reading
భారత్ భద్రమేనా?
భారత్ భద్రమేనా? 24/05/2015 -ఎస్.కె.రామానుజం/ బి.శ్రీధర్ ‘్భవిష్యత్‌లో భారత్‌కు పెనుభూకంపం ప్రమాదం పొంచి ఉందా?’-అంటే ‘ఔన’నే అంటున్నారు శాస్తవ్రేత్తలు. వారు భయపడుతున్నట్లు అదే జరిగితే తట్టుకోగలిగే శక్తి మన దేశానికి ఉందా? కనీసం ఆ స్పృహ ప్రజలకు, నాయకులు, అధికార యంత్రాంగానికి ఉందా? దేశ రాజధానిలో భూకంపం వస్తే నష్టం, కష్టం ఏ స్థాయిలో ఉంటాయో … Continue reading
బ్రహ్మి షూ విసిరితే మూతి వాచిపోయింది -హాస్యనటి హేమ
బ్రహ్మి షూ విసిరితే మూతి వాచిపోయింది -హాస్యనటి హేమ హాస్యనటి హేమ చెప్పిన షూటింగ్ ముచ్చట్లు ‘స్వాతి చినుకులు’ సినిమాలో చిన్న పాత్రతో తెలుగుతెరకు పరిచయమైంది హేమ. మాటకారితనంతో పాటు కాస్త అమాయకత్వం కలబోసిన నవ్వుతో ఆమె చేసిన ప్రతి పాత్రా పేక్షకులకు గుర్తుండిపోయేదే. ‘అతడు’లో బ్రహ్మీకి భార్యగా, ‘మల్లీశ్వరి’లో వెంకటేష్‌ను తిట్టిపోసుకునే కొలీగ్‌గా, ‘జులాయి’లో … Continue reading
ప్రేక్షక రంజకం ‘పాండవ విజయం’
ప్రేక్షక రంజకం ‘పాండవ విజయం’ 20/05/2015 TAGS: రాజమండ్రి, మే 19: కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు అంపశయ్యపై చేరడంతో ద్రోణాచార్యుడికి సర్వసైన్యాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించటంతో మొదలైన పాండ విజయం పద్యనాటకం ఆద్యంతం ప్రేక్షక రంజకంగా సాగింది. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టివి, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాజమండ్రిలోని శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో మంగళవారం … Continue reading
