వీక్షకులు
- 1,131,743 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.11 వ భాగం.1.4.26.
- శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.8 వ భాగం.1.3.26.
- శ్రీరామ కర్ణామృతం.15 వ భాగం.1.4.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.159 వ భాగం.1.4.26.
- శ్రీరామ కర్ణామృతం.12 వ భాగం.28.3.26.
- శ్రీరామ కర్ణామృతం.11 వ భాగం.27.3.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.156 వ భాగం.28.3.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.155 వ భాగం.27.3.26.
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.7 వ భాగం.26.3.26.
- శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.6 వ భాగం.26.3.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,876)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: వార్తా పత్రికలో
మన స్మృతులు-శ్రీ అరవింద రావు మరియు కంచి ఆలయ జీర్ణోద్ధారణ వివరాలు
మన స్మృతులు మన సంప్రదాయంలో శ్రుతి, స్మృతి అనే మాటలు వింటూంటాం. ఇటీవలే మన ప్రధానమంత్రి ‘భారతరాజ్యాంగం మా యొక్క స్మృతిగ్రంథం’ అన్నారు. ఆ స్మృతులకున్న ప్రాధాన్యం ఏమిటో తెలుసుకుందాం. శ్రవణం అంటే వినడం. కావున శ్రుతి అంటే వినబడినది అని అర్థం. స్మరించడం అంటే గుర్తు తెచ్చుకోవడం. కావున స్మృతి అంటే గుర్తుకు తెచ్చుకోబడినది … Continue reading
నేటి నిజం పత్రిక లో – నా గురించి — ఆధ్యాత్మక సాహిత్యపు “గబ్బిట’ దుర్గ ప్రసాద్
03-04-2015_4 http://www.netinizam.com/default.aspx
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -18 9-క్రిస్టియన్ సైన్స్ ఉద్యమ కారిణి –మేరీ బేకర్
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -18 9-క్రిస్టియన్ సైన్స్ ఉద్యమ కారిణి –మేరీ బేకర్ ఎడ్డీ -2 తన కొత్త మతాన్ని సంస్థాపించటానికి ముందు మేరి బెకర్ ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నది .డాక్టర్ పాటర్సన్ నుండి ఏడాదికి రెండు వందల డాలర్ల పెన్షన్ తప్ప ఇంకే ఆదాయమూ లేదు .ఉండటానికి స్వంత ఇల్లే … Continue reading
భిన్న ధ్రువాల సంకీర్ణం – కవయిత్రి రాజేశ్వరికి ఆర్థిక సాయం విడుదల – మాట మరిచావా మోదీ?
కవయిత్రి రాజేశ్వరికి ఆర్థిక సాయం విడుదల అంగవైకల్యాన్ని అధిగమించి కవయిత్రిగా రాణిస్తున్న రాజేశ్వరికి రూ.10లక్షల ఆర్థికసాయాన్ని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. నిరుపేద వికలాంగ చేనేత కార్మికురాలైన కవయిత్రి రాజేశ్వరికి ఆర్థికసాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం వన్‌టైమ్ గ్రాంట్ కింద పదిలక్షలను విడుదల చేస్తూ ఆ శాఖ … Continue reading
గజ గజన్!ఏపీకి అన్యాయంపై సర్వత్రా ఆగ్రహం
గజ గజన్!ఏపీకి అన్యాయంపై సర్వత్రా ఆగ్రహం ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ నిరసన ఆందోళనలకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ అయినా, చప్పుడు చేయని జ‘గన్’ కేసులకు భయపడేనంటున్న నేతలు అధినేత తీరుపై ఆ పార్టీ నేతల్లోనే ఆగ్రహం హైదరాబాద్, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా.. ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగంగానే … Continue reading
కశ్మీరంలో కొత్త చరిత్ర
కశ్మీరంలో కొత్త చరిత్ర కొలువుతీరిన బీజేపీ-పీడీపీ ప్రభుత్వం.. ముఖ్యమంత్రిగా ముఫ్తీ ప్రమాణం.. డిప్యూటీ సీఎంగా నిర్మల్ సింగ్ మంత్రులుగా 23 మంది.. బీజేపీ కోటాలో మాజీ వేర్పాటువాది లోన్‌కు పదవి.. హాజరైన ప్రధాని, ఆడ్వాణీ, షా పాక్ వల్లే ప్రశాంతంగా కశ్మీర్ ఎన్నికలు.. ఉగ్రవాదులు కూడా సహకరించారు: ముఫ్తీ పైన్ చెట్లకు కుంకుమ పువ్వు పూసినట్లు… … Continue reading
మూగ రోదన యాతన – ‘మూలింటామె’ మాటలు – చిట్టి
మూగ రోదన యాతన – ‘మూలింటామె’ మాటలు – చిట్టి బర్ వన్ పుడింగి’ నామిని రాసిన ‘మూలింటామె’లో బూతు పురాణపు సంగతులేవీ లేవు! లేవు!. తిరుపతి పరిసర ప్రాంతపు పల్లెటూళ్ళో ఆడోళ్ళు మాట్లాడే పలుకులను పలికించాడే తప్ప, ఇంకిత జ్ఞానం లేకుండా కావాలని రాసి బిల్డప్ కొట్టలేదు మా మిట్టూరబ్బోడు. ఆడవాళ్ళను అనైతికంగా, అభాసుపాలు … Continue reading
నూరేళ్ళుగా ‘ఇంటా బయటా’
నూరేళ్ళుగా ‘ఇంటా బయటా’ రవీంద్రనాథ్ టాగోర్ నవల ‘ఘర్ బాహిరె’ నూరు శరత్తులు పూర్తి చేసుకొని కాల పరీక్షలో నెగ్గింది. టాగోర్ 1915లో తూర్పు బెంగాల్ (ఇప్పటి బంగ్లాదేశ్ ప్రాంతం)లోని సెలియాధా లో ఉంటూ ఈ నవలను పూర్తిచేశారు. టాగోర్ రేడికల్ మిత్రులు నిర్వహిస్తున్న ‘సబుజపత్ర’ పత్రికలో 1915-16లో ఈ నవల ధారావాహికగా అచ్చయింది. నిఖిలేశ్, … Continue reading
అద్భుత మానవతా వాడి గణేష్ పాత్రో -గొల్లపూడి
చిత్రసీమ హైదరాబాద్ రావడానికి నేనూ కారణమే- దాసరి ‘‘సినిమా పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలిరావడానికి తానే కారణమని ఒకాయన చెప్పుకున్నాడు. చెప్పింది పెద్దాయన కాబట్టి అందరూ నమ్మారు. స్టూడియోలు కట్టామన్నారు. వాటిని ప్రజల కోసం కట్టారా? వాళ్ల కోసం కట్టుకున్నారు. అంతా తామే చేశామని చెప్పుకునేవారి వల్ల చరిత్ర మరుగునపడిపోతుంది. సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కు … Continue reading
కెసిఆర్ రాజకీయం ఒక పజిల్
కెసిఆర్ రాజకీయం ఒక పజిల్ తెలంగాణ వచ్చేదా? చచ్చేదా? ప్రారంభంలో నిర్లక్ష్యంగా వినిపించిన మాట. కొంత కాలం గడిచిన తరువాత ఆందోళన నిండిన స్వరంతో వస్తుందంటా? అనే మాట వినిపించింది. తీరా వచ్చిన తరువాత సరే సాధించుకున్నారు కదా చూద్దాం ఏం చేస్తారో? భయటకు వినిపించకుండా మనసులోనే అనుకున్న స్వరం. ఒకటిన్నర దశాబ్దాల కాలంలో తెలంగాణ … Continue reading
అన్యాయంగా నిందలు పడ్డ అగ్రనేత
అన్యాయంగా నిందలు పడ్డ అగ్రనేత – కె.శ్యాం ప్రసాద్ syamprasadk56 gmail.com 01/03/2015 TAGS: సైద్ధాంతిక రాజకీయాలకు మారుపేరుగా, రాజకీయ నిబద్ధతకు ఉదాహరణగా నిలిచిన బంగారు లక్ష్మణ్ స్వర్గస్తులై ఒక సంవత్సరం పూర్తయింది. 2014, మార్చి 1న తీవ్ర అస్వస్థతతో భాగ్యనగర్‌లో స్వర్గస్తులయ్యారు. బంగారు లక్ష్మణ్ పేరు చెప్పగానే వారికి సన్నిహితంగా మిగిలిన వ్యక్తుల్లో వున్న … Continue reading
ఆ కామెంట్స్ విని ఏడ్చాను.. యాంకర్ shilpa chakro borti
ఆ కామెంట్స్ విని ఏడ్చాను.. ‘‘ఎందుకయ్యా ఈ బెంగాలీ అమ్మాయిని తీసుకొచ్చి మాకు అంటగట్టారు. ఆమె వచ్చీరాని తెలుగులో నటిస్తుంటే చూడలేక చచ్చిపోతున్నాము’’ అని అవమానాలు ఎదుర్కొన్న ఈ బెంగాలీ శిల్పా చక్రవర్తి.. అచ్చుపోసిన ఆరణాల ఆడపడుచులా యాంకరింగ్‌లో ఎలా మెరిసిపోయారు? పదిహేనేళ్లపాటు అన్ని ఛానళ్లు, ఫంక్షన్లు, సినిమాల్లో ఎలా దూసుకుపోతున్నారు? శిల్ప ఇంటర్వ్యూ మొదలుపెట్టగానే … Continue reading
మతమౌఢ్యం ప్రమాదకరం
మతమౌఢ్యం ప్రమాదకరం మత సహనం లోపిస్తే భారతదేశ సమగ్రతకు ప్రమాదం ఉందంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు చెప్పిన మాట అక్షరాలా నిజం. ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడు, తాను మాట్లాడే మాటపై పూర్తిగా నియంత్రణ ఉన్న వ్యక్తి. ఏ మతాన్నీ ప్రత్యేకించి చెప్పకుండా అన్ని మతాలూ అలా వ్యవహరిస్తున్నాయని చెప్పాడు. మతసహనం ఎవరికి లోపించింది, అది ఎలా … Continue reading
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అనుభవాలూ-జ్ఞాపకాలు…
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అనుభవాలూ-జ్ఞాపకాలు… ANDHRAPRABHA – Mon, 23 Feb 2015, IST కథక చక్రవర్తి అని పేరు పొందిన ప్రసిద్ధ తెలుగు రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ‘అనుభవాలూ-జ్ఞాపకాలున్నూ’అన్న రచన దరిదాపు 570 పేజీలతో 3 సంపుటాలుగా ఉంది. ఇది ఆత్మకథా కాదు.. ఆయన జీవిత చరిత్రా కాదు. అలాగని, ఆయన జీవిత … Continue reading
పెరుమాళ్ మరుగన్ ఇక రాయడా!
పెరుమాళ్ మరుగన్ ఇక రాయడా! రాత్రికి రాత్రి ఒక రచయిత అంతర్జాతీయ రచయితగా అవతరించటం వెనుక కుట్ర లేదంటే నమ్మగలమా! పెరుమాళ్ మురుగన్ చారిత్రక స్పృహవున్న రచయిత. ఆయనకి రాస్తేగాని పొట్టగడవని పరిస్థితి లేదు. కాని ఒక పబ్లిషర్‌కి, ఆ అగత్యం వుంటుంది. అందుకోసం సదరు పబ్లిషర్ కొన్ని అఘాయిత్యాలు చేయిస్తాడు. కొన్ని శక్తులని ప్రకోపింప … Continue reading
మానవతావాద కవి మునిసుందరం
మానవతావాద కవి మునిసుందరం ANDHRAPRABHA – Mon, 23 Feb 2015, IST ”నా పేరు సుందరం నా కవిత మానవతా మందిరం అని స్పష్టంగా తనను తాను నిర్వచించుకున్న కవి ఎస్.మునిసుందరం. నాలుగు దశాబ్దాలకు మించిన కవిత్వ జీవితం గల తెలగు కవులలో మునిసుందరం ఒకరు. దాదాపు 14 కవిత్వ సంపుటాలు, కొన్ని కథలు, మరికొన్ని … Continue reading
విఖ్యాత ఛాయాగ్రాహకుడు విన్సెంట్ ఇక లేరు
విఖ్యాత ఛాయాగ్రాహకుడు విన్సెంట్ ఇక లేరు అద్భుతమైన కెమెరా పనితనంతో వెండితెరకు కొత్త సొగసును తెచ్చిన భారతదేశం గర్వించదగ్గ సినిమాటోగ్రాఫర్లలో ఒకరైన సీనియర్ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు అలోసియస్ విన్సెంట్ (86) ఇక లేరు. దక్షిణాది భాషలన్నింటిలోను ఆణిముత్యాలుగా చెప్పుకోదగ్గ అనేక చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన ఘనత ఆయనది. వృద్ధాప్యంతో చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన … Continue reading
మారాలి… మనుషులు మారాలి
మారాలి… మనుషులు మారాలి ఆయన కలం నుంచి జాలు వారిన మాటలు ఆణిముత్యాలు. ఆయన గళం నుంచి వెలువడే గానం అణువణువునా శివతన్మయత్వాన్ని కలిగిస్తుంది.. ఆయన కవిత్వమే శివుడి నాగాభరణం. తెలుగు భాషకు ఆభరణం. తెలుగువారికి పరిచయం చేయనక్కరలేని వ్యక్తి. ఆయనే తనికెళ్ల భరణి. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు విచ్చేసిన భరణితో ‘ఆంధ్రజ్యోతి’ కాసేపు … Continue reading
కూచిపూడి నాట్యారామం చైర్మన్‌గా కూచిభొట్ల ఆనంద్ బాధ్యతలు స్వీకారం
కూచిపూడి నాట్యారామం చైర్మన్‌గా కూచిభొట్ల ఆనంద్ బాధ్యతలు స్వీకారం హైదరాబాద్, ఫిబ్రవరి 26: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేసిన కూచిపూడి నాట్యారామం అధ్యక్షుడిగా సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ గురువారం నాడు బాధ్యతలు స్వీకరించారు. మంత్రి పల్లె రఘునాథ రెడ్డి సమక్షంలో ఆయన చైర్మన్ పదవి స్వీకరించారు. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి అసెంబ్లీ … Continue reading
ఆరుద్ర ,పెండ్యాల కలిసి ఊపిన సంగీత ”ఉయ్యాల జంపాల
ఆరుద్ర ,పెండ్యాల కలిసి ఊపిన సంగీత ”ఉయ్యాల జంపాల
గిన్నీస్ బుక్ ఎక్కిన దర్శ కేంద్రుడు
గిన్నిస్బుక్ విజేత కావటం అద్భుతఘట్టం – కె. రాఘవేంద్రరావు ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల సినీ జీవితం గురించి సీనియర్ సినీ జర్నలిస్ట్ యు.వినాయకరావు రచించిన ‘గిన్నిస్బుక్ విజేత’ పుస్తకావిష్కరణ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. విజయనిర్మల పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు తొలి కాపీని ఆవిష్కరించారు. హీరో కృష్ణ … Continue reading
నిర్మాతలకు నిఘంటువు
నిర్మాతలకు నిఘంటువు 20/02/2015 – రాజేశ్వర ప్రసాద్ ఆయన చరిత్రను ఎటునుంచి ఎటు తిరగేసినా ఘనమైన అడుగులే కనిపిస్తాయి. మొక్కవోని దీక్షాదక్షతలు ప్రతి అడుగులోనూ కళ్లకు కడతాయి. నిర్మాత ఎంత బాధ్యతగా ఉండాలో తెలుసుకోవాలంటే రామానాయుడి జీవితాన్ని అధ్యయనం చేయాలి. కష్టమొచ్చినా నష్టమొచ్చినా కుంగిపోకుండా.. నిరంతరంగా వృత్తి ధర్మాన్ని నెరవేర్చుకుంటూ వెళ్లారు కాబట్టే చీకటిని వెన్నంటే … Continue reading
వందేళ్ల ‘రజనీ’కాంతులు!
వందేళ్ల ‘రజనీ’కాంతులు! 31/01/2015 TAGS: అయిదేళ్ల చిరు ప్రాయంలోనే కల్యాణి రాగాన్ని అలవోకగా ఆలపించి అనతికాలంలోనే ఆయన స్వరలోకపు ‘సంగతుల’న్నీ ఔపోసన పట్టేశారు.. తన 18వ ఏట తొలి గీతాన్ని రాసి సొంతంగా బాణీ కట్టి ‘్భష్’ అనిపించుకున్నారు.. తొలినాళ్లలో చలనచిత్ర సీమవైపు మమకారం పెంచుకుని స్వర వైవిధ్యంతో అందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు.. ఎన్నో చిత్రాలకు … Continue reading
అమెరికన్ వేదం వల్లించిన శ్రీ అరవింద రావు —– కోరిక — జిడ్డు కృష్ణ మూర్తి –
అమెరికన్ వేదం ఈ శీర్షిక మనకు ఆశ్చర్యాన్ని కలిగించేదే. అయినా ఇటీవలే ఒక అమెరికన్ రచయిత రాసిన పుస్తకమిది. పేరు అమెరికన్ వేదం. ఈ పుస్తక రచయిత ఫిలిప్ గోల్డ్ బర్గ్ సుమారు సంవత్సరం క్రితం ఉస్మానియా యూనివర్శిటీలో తన పుస్తకం గురించి ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా వచ్చారు. వేదికపై ఉన్న నేను … Continue reading
కార్టూన్ అంటే కవ్వింత నవ్వింత
కార్టూన్ అంటే కవ్వింత నవ్వింత వ్యంగ్య చిత్రాలను నాలుగు దశాబ్దాలుగా వేస్తూ నవ్వులు పువ్వులు పూయిస్తున్న ఏకైక తొలి తెలుగు మహిళా కార్టూనిస్టు రాగతి పండరి. మొక్కవోని ధైర్యంతో, జీవితాన్ని ఓ సవాలుగా తీసుకుని వేలాది కార్టూన్లు సృష్టించిన అలుపెరుగని ఆ నవ్వుల రారాణి గురువారం మరణించారు. గతంలో ఆమె నవ్యకు ఇచ్చిన ఇంటర్వ్యూలోని కొన్ని … Continue reading
