Category Archives: వార్తా పత్రికలో

దీపాలు వెలిగించటం లో ఏమిటి ఉద్దేశ్యం -సద్గురు

దీపాలు వెలిగించడంలో విశిష్టత ఏమిటి? విద్యుద్దీపాలు ప్రజాదరణ పొందేవరకూ ప్రపంచవ్యాప్తంగా వివిధ సంప్రదాయాలు, సంస్కృతులలో నూనె దీపాలను వాడేవారు. కాని, నేడు వీటి ఉపయోగం కేవలం కొన్ని గృహాలలో అలంకరణగా, అదికూడా నేత్రానందం కలిగించడం వరకే పరిమితమైంది. కార్తికమాసం సందర్భంగా నూనె దీపానికి మన పరిసరాలకు వెలుగు, అందం ఇవ్వడానికి మించిన ప్రయోజనాలు ఉన్నాయని సద్గురు చెబుతున్నారు. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అర్ధ రూపాయకు తాళి బొట్టు అందజేస్తున్న వరద రాజ గ్రామ కుటుంబం

తాళి ‘కట్టు’ శుభవేళ భూలోకమంత పీట – ఆకాశమంత పందిరి వేసి పెళ్లి చేసినా.. ఏ నలుగుర్నో పిలిచి నాలుగు అక్షింతలు వేసుకున్నా పెళ్లి పెళ్లే! అయితే, ఉన్నోళ్లయినా లేనోళ్లయినా పుస్తెలతాడు లేనిదే పెళ్లి చేసుకోలేరు. మెడలో మూడుముళ్లు వేస్తేనే మాంగల్య బంధం. అంత పవిత్రమైన పుస్తెల తాళ్లకు ఒక ఊరు పెట్టింది పేరు. నిత్యకళ్యాణం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దేవుడెలా ఉంటాడో చూపిస్తున్న శ్రీ కె అరవింద రావు

దేవుడెలా ఉంటాడు ? దేవుడెలా ఉంటాడనే ప్రశ్న అనాదిగా మనిషి వేసుకుంటున్నదే. దీనికి మనిషే సమాధానం చెప్పాలి. పోతే.. దేవుడు నాకు చెప్పాడనో, దేవుని తరఫున మరొకరు చెప్పారనో లేదా మా మతగ్రంథం ఇలా చెపుతుందనో చెప్పాలి. లేకుంటే ఇతరులు నమ్మరు. దేవుడు ఆకాశంలోనూ, మనం భూమిపైనా ఉన్నామని సాధారణంగా ఎవరైనా చెప్పగల్గిన విషయమే. దానికి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నడక తో భూములు జయించిన సర్కారీ సాదు -వినోబా భావే

ఆధ్యాత్మిక నడక ‘భూదానోద్యమం’ కోసం, ‘సర్వోదయ’ సిద్ధాంతం కోసం జీవితాంతం పోరాడిన ఆధ్యాత్మిక జీవి ఆచార్య వినోబా భావే. రవాణా కోసం ధనం ఖర్చుకాకూడదనే నియమంతో ఆయన జీవితమంతా కాలినడకనే సాగిపోయాడు. దేశమంతా తిరుగుతూ, దాతల నుంచి సేకరించి లక్షలాది ఎకరాలు పేదప్రజలకు అందేలా చేశాడు. ‘‘నడిచే సాధువు’ గా పిలవబడే వినోబా తన ప్రతి సామాజిక … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”దొ ర ”నెహ్రూను యెత్తు కెడితే నెహ్రూ దొరను ఎత్తి కుదేశాడు

నెహ్రూ – ఓ జ్ఞాపకం నెహ్రూ గారు నారాయణ దొరగారిని అమాంతం ఎత్తి సోఫాలో కుదేశారు. ఎవరీ నారాయణ దొర గారు? ఆయనకూ నెహ్రూ గారికీ ఏమిటి సంబంధం?  అప్పట్లో కలం కూలీ జి. కృష్ణ గారు ఢిల్లీలో ఆంధ్ర పత్రిక విలేఖరిగా పనిచేస్తుండేవారు. ఆ రోజుల్లో పార్లమెంటు సభ్యులయిన బొడ్డేపల్లి రాజగోపాలరావు నిసావానికి ఈ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భారత ప్రజాస్వామ్య పితామహుడు

భారత ప్రజాస్వామ్య పితామహుడు పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ- ఆధునిక భారతదేశ పితామహుడు- చర్రితపై చెరగని ముద్ర వేశారు. సార్వకాలిక మహోన్నత రాజనీతిజ్ఞులలో ఆయన ఒకరు. నెహ్రూ ‘ప్రపంచ రాజనీతిజ్ఞులలో ప్రముఖుడు’ అని క్లెమెంట్‌ అట్లీ ప్రశంసించారు. ఫ్రెంచ్‌ మేధావి ఆంద్రే మార్లా దృష్టిలో ఇరవయ్యో శతాబ్ది ముగ్గురు విశిష్ట వ్యక్తులలో నెహ్రూ ఒకరు. వైదేశిక నీతిలో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రోహిట్టింగ్ -264

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భద్రాద్రి రామునికి లక్ష కార్తీక దీప శోభ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇందర్ మల్హోత్రా మనో వేదన -చరిత్రలో నెహ్రు

చరిత్రలో నెహ్రూ – ఇందర్‌ మల్హోత్రా జవహర్‌లాల్‌ నెహ్రూని అభిమానించని వారు వుంటారా? ఉంటారని గత కొన్ని దశాబ్దాలుగా చోటుచేసుకొంటున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. నెహ్రూ వ్యక్తిత్వం, విధానాలపై అడ్డూ, అదుపూ లేని విమర్శలు ఇప్పుడు పరాకాష్ఠ నందుకొంటున్నాయి. యావజ్జీవితమూ దేశ సేవకు అంకితం చేసిన ఆ మహోన్నతుడితో పోల్చదగిన వారు అరుదు. జీవితకాలంలో ఆబాలగోపాలంచే … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఎవరూ ఎవరికీ పోటీకాదు – ఎనభై ఏళ్ళ గాన కోకిల సుశీల

ఎవరూ ఎవరికీ పోటీకాదు స్వరబద్ధమైన సంగీతంలోని నాద సౌందర్యమే శ్రావ్యత. నాద శ్రావ్యతకు పాములు కూడా తలలు ఆడిస్తాయని చెబుతారు పెద్దలు. అట్లా, చెవుల్లో అమృతపు చుక్కలు పడ్డట్టుగా గానం చేయగలిగిన గాయని పులిపాక సుశీల. తన తీయని గానంతో కొన్ని తరాల తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సుమధుర గాయనీమణి. 60 ఏళ్లుగా పాడుతున్నా, వన్నె … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”టెలి ట్రాన్స్ పోర్టే షన్”ద్వారా 40 సార్లు కుజుదిమీడకు వెళ్లి వచ్చిన ఇద్దరు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అనుకున్నది సాధించింది ఆటో లక్ష్మి

అనుకున్నది సాధించింది ఆటో లక్ష్మి కష్టాలకు కుంగిపోలేదామె. ఊరంతా అప్పులే అయినా ఏనాడూ ధైర్యం వీడలేదు. ఎన్నోచోట్ల చిన్నాచితక ఉద్యోగాలు చేసినా అవి ఆమె కుటుంబం కడుపునింపలేదు. దీంతో ఆటోడ్రైవర్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఆమె జ్ఞానాపురం నివాసి సిరిపురపు నర్సలక్ష్మి. ‘నువ్వు ఆటో నడుపుతావా..’ అంటూ కొందరు హేళన చేశారామెను. మరికొందరు ‘నీవల్ల కాదం’టూ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాశ్మీర్ రాజకీయం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నిర్యోస్త్య కావ్య కవి -మరిం గంటి సింగరాచార్య -మూసి -నవంబర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తురగా జానకీ రాణి గురించి సుధామ -చినుకు -నవంబర్- చాసో గూర్చి కె బి లక్ష్మి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విలనిజంలో హస్యం.. నాన్నకే చెల్లింది..! రామణా ”రెడీ”-కుమారుడు ప్రభాకర రెడ్డి

విలనిజంలో హస్యం.. నాన్నకే చెల్లింది..! ‘గుండమ్మకథ’, ‘మాయాబజార్‌’, ‘రోజులు మారాయి’, ‘కులగోత్రాలు’… తెలుగు సినీజగత్తుల్లో ఆణిముత్యాల్లాంటి ఆ సినిమాలను తలుచుకుంటే చాలు. ఠపీమని గుర్తుకొచ్చే పేరు రమణారెడ్డి. హీరోహీరోయిన్లు ఎవరైనా, పాత్ర ఏదైనా ఆయన నటనాశైలి తీరే వేరు. విలనిజంలో హాస్యం చొప్పించినా- హాస్యానికి విలనీ జోడించినా.. ‘అయయో జేబులొ డబ్బులు పోయెనే’ అంటూ ఓ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Leave a comment

కొత్త రాజధాని తుళ్ళూరు -ఆనందం తో తుళ్ళి పడుతోంది –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వందేళ్ల కవికి వందనాలు – ముకుంద రామారావు

వందేళ్ల కవికి వందనాలు – ముకుంద రామారావు నికొనార్‌ పారా కవితలు నిర్మొహమాటంగా మాటాడతాయి. ఖచ్చితమైన అభివ్యక్తి వాటిల్లో కనిపిస్తుంది. భౌతిక శాస్త్రపు గణిత సిద్ధాంతాల్ని పోలి ఉంటాయి. తన చుట్టూ ఉండే వాటినే కవిత్వం చేశారు పారా. సాధారణ భాష నుంచి, స్వీయపోరాటాలు, అనుభవాలు, తననితాను ప్రశ్నించుకునే తాత్వికత వరకూ పారా కవిత్వం కొనసాగుతుంది. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాహితీ లోకంలో ‘కవి కోకిల’ – కె.వి. నాగేశ్వరరావు

సాహితీ లోకంలో ‘కవి కోకిల’ – కె.వి. నాగేశ్వరరావు ఆంధ్ర సాహిత్యాకాశంలో ధ్రువతారగా వెలుగొందిన కవివరేణ్యుడు దువ్వూరి రామిరెడ్డి. ఆయన 120వ జయంతి నేడు. 1895లో నెల్లూరుజిల్లా గూడూరులో దువ్వూరి సుబ్బారెడ్డి, లక్ష్మీదేవమ్మ దంపతులకు రామిరెడ్డి జన్మించారు. భారతదేశం స్వేచ్ఛ, స్వాతంత్య్రం, జాతీయతతో కూడిన నవీన భావాలతో నిండిన సాహితీ సంపద కోసం తహతహలాడుతున్న రోజులవి. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కమ్యూనిస్టులు కళ్ళు తెరుస్తారా? – ప్రొఫెసర్‌ కె.ఆర్‌. చౌదరి

కమ్యూనిస్టులు కళ్ళు తెరుస్తారా? – ప్రొఫెసర్‌ కె.ఆర్‌. చౌదరి మాలాంటి వారికి నేడు వామపక్ష పార్టీలు ఉన్న స్థితిని చూస్తే ఎంతో బాధ కలుగుతుంది. అనేక ఆకర్షణీయ పథకాలతో ప్రజల్ని మభ్యపెట్టడానికి, పక్కదారి పట్టించడానికి పాలకవర్గ పార్టీలు పోటీలు పడి చేస్తున్న రాజకీయ జూద క్రీడ నుంచి ప్రజల్ని కాపాడవలసిన వామపక్ష పార్టీలు ఎవరికి వారే … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాన్న సంపాదించినదంతా మాకోసమే ఖర్చు పెట్టారు- ఏవీఎస్‌ తనయుడు ప్రదీప్‌

  నాన్న సంపాదించినదంతా మాకోసమే ఖర్చు పెట్టారు- ఏవీఎస్‌ తనయుడు ప్రదీప్‌ తెలుగులో అతి తక్కువ కాలంలో చక్కని గుర్తింపు తెచ్చుకొన్న హాస్యనటుడు ఏవీఎస్‌. నటుడుగానే కాదు దర్శకునిగా కూడా ఆయన తన ప్రతిభ చూపారు. ఇతరులకంటే బిన్నంగా ఉండాలనే మనస్తత్వం ఆయనతో ఎన్నో పనులు చేయించింది. పరిశ్రమలో చక్కని రిలేషన్స్‌ మెయింటైన్‌ చేస్తూ ప్రతి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కళా వారధి సలాది

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పెను విపత్తులో భూ మండలం –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆఖరి చూపుల ఆత్మబంధువు -శ్రీ బాషా

ఆఖరి చూపుల ఆత్మబంధువు శ్మశానానికి వెళ్లిన విక్రమార్కునిలాగే భుజం మీద శవాన్ని వేసుకుని కథ చెప్పడం మొదలుపెడతాడు చాంద్‌బాషా. ఒక్కో మృతదేహానిది ఒక్కో కథ. అవన్నీ తెలంగాణలో పుట్టి అరబ్బుదేశపు ఎడారుల్లో ముగిసిన కన్నీటి కథలు. దిక్కులేని దేశాల్లో అనాధలుగా పడున్న మృతదేహాలను.. వాళ్ల కుటుంబీకులకు అప్పగించేందుకు పెద్ద పోరాటమే చేస్తున్నాడీ బాషా. ఆ విధంగా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జీవించటంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించాలి

జీవించటంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించాలి జీవితంలో ఎదురయ్యే అశాంతిని పారద్రోలి, ప్రశాంతతతో జీవించే మార్గాన్ని చూపించేది ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’. సుదర్శన క్రియ ద్వారా ఇటు ఆరోగ్యాన్ని, అటు ఆధ్యాత్మిక సాంత్వనను పొందవచ్చంటారు ఈ సంస్థ వ్యవస్థాపకులు రవిశంకర్‌. ఆయన ఇటీవల హైదరాబాద్‌ వచ్చినప్పుడు ‘నవ్య నివేదన’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు… మత … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కర్మయోగం అంటే -శ్రీ కె అరవింద రావు –

కర్మయోగం అంటే గత రెండు వ్యాసాల్లో కర్మ, దాని ఫలితంపై కోరిక లేకుండా పనిచేయడం అనే వాటి నేపథ్యం తెలుసుకున్నాం. ప్రస్తుతం కర్మయోగం గురించి తెలుసుకుందాం. ఫలితంపై కోరికలేకుండా పనిచేయడానికి (నిష్కామకర్మకు) భగవద్గీతలో శ్రీకృష్ణుడు పెట్టిన పేరు కర్మయోగం. యోగం అంటే ఆసనాలు వేయడం. గాలి పీల్చుకోవడం అని సాధారణంగా మనం అనుకుంటాం. నిజానికి యోగమంటే … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అనుష్క లేని ‘రుద్రమదేవి’ని ఊహించలేం -గుణశేఖర్‌

అనుష్క లేని ‘రుద్రమదేవి’ని ఊహించలేం -గుణశేఖర్‌ గతేడాది అనుష్క పుట్టినరోజు సందర్భంగా కాకతీయ సామ్రాజ్యపు వీరనారి గెటప్‌ ఇదంటూ ‘రుద్రమదేవి’ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు చిత్ర దర్శకనిర్మాత గుణశేఖర్‌. ఈ ఏడాది కూడా అనుష్క బర్త్‌డే గిప్ట్‌గా మరో పోస్టర్‌ విడుదల చేశారు. మొదటి పోస్టర్‌ రుద్రమదేవి రాజసాన్ని తెలియజేస్తే, రెండవ పోస్టర్‌ ఆమెలోని … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ధిక్కార కాంగ్రెస్ సేన

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఒబామాకు చుక్కలు చూపించిన రిపబ్లికన్లు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గోదారికి హారతి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అయిన వాడే అందరికి – అయినా అందడు ఎవ్వరికి – సీతారామ శాస్త్రి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి?

కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి? ప్రతివాళ్లు ఇళ్లలో కార్తీకపౌర్ణమి దీపం పెట్టుకుంటారు. అందుకే ఆ రోజు వెలిగించే దీపాలు గుత్తిదీపాలు కూడా పెడతారు. దానికి రెండు కారణాలు. ఒక ఇల్లు మనం కడితే ఆ ఇంట దీపం లేకుండా ఏ ఒక్కరోజూ ఉండకూడదు. శాస్త్రంలో ఏమిటంటే యథార్థంగా మీరు ఇల్లు కట్టి ఎక్కడికైనా తాళం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాలుష్య నివారనే గోదావరికి హారతి -తల్లా వఝల పతంజలి శాస్త్రి –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మండలి బుద్ధ ప్రసాద్ – ఆ దేవుడు కోరుకొనేదే అదేనని నా నమ్మకం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విపత్తులో మహా మానవత

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నవ్యాంధ్ర రో జల రవాణా –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కపిల గిత్త ఖరీదు ఏడు లక్షలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కారా మాస్టారి కధలు- పర్వత పదం నుండి శిఖరాగ్రం వరకు -కా రా గురించి రఘోత్తమ రెడ్డి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విలక్షణ కథకుడు ఎన్.కె. రామారావు – కాసుల ప్రతాపరెడ్డి, 9848956375

విలక్షణ కథకుడు ఎన్.కె. రామారావు ప్రముఖ కథా రచయిత ఎన్‌కె రామారావు నల్లగొండలో 16 అక్టోబర్ 2014న మరణించారనే వార్త ఓ వెలితిని కలిగించింది. అప్పటికి ఆయనకు 69 ఏళ్ళు. ఆ వార్తతో విషాదం కలగడం కన్నా హృదయంలో వెలితి ఏర్పడటం భరించడానికి కాస్త కష్టమే అయింది. ఓ సాహితీవేత్త సహృదయుడు కూడా అయితే ఎలా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అక్కిరాజు లేదంటే.. చరిత్ర లేనట్టేనా? – సన్నిధానం నరసింహశర్మ 9292055531

— అక్కిరాజు లేదంటే.. చరిత్ర లేనట్టేనా? ఉత్తమ వారసత్వం కొనసాగింపు లేదా పునర్వ్యవస్థీకరణ కోరుకోవడంలో తప్పులేదు. నలందాలో భారతదేశానికి అమందానందాన్ని చేకూర్చి ఖ్యాతి పెంచిన విశ్వవిద్యాలయం ఇప్పుడుండదు. గోడలో, శిథిలాలో, చరిత్ర శేష శకలాలో వుండడం సహజం. ఆ స్థానంలో జపాను వారు స్ఫూర్తి నిర్మాణానికి తలపెట్టడం ఆనందం. కడపలో సి.పి.బ్రౌను బంగళా శిథిల దశలో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జైట్లీ ,అటార్నీ అబద్ధం ఆడారు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రజాస్వామ్యం లో నియంతలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కమలం వ్యూహం -ఆంధ్ర

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఎవరితోనైనా ఈజీగా కలసిపోయే మనస్తత్వం నాన్నది- హరనాథ్‌ తనయుడు శ్రీనివాసరాజు

ఎవరితోనైనా ఈజీగా కలసిపోయే మనస్తత్వం నాన్నది- హరనాథ్‌ తనయుడు శ్రీనివాసరాజు ‘మా ఇంటి మహాలక్ష్మీ’ సినిమాతో కథానాయకుడిగా పరిచయమైన హరనాథ్‌ అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్‌ తర్వాత అందగాడైన కథానాయకునిగా ఆయన పేరు పొందారు. . రొమాంటిక్‌ ఐకాన్‌గా గుర్తింపు పొందిన ఆయన‘అమరశిల్పి జక్కన’, ‘పాండవ వనవాసం’, ‘భీష్మ’ వంటి క్లాసికల్స్‌లో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మమ్మల్ని గౌరవంగా బతకనివ్వరా?

మమ్మల్ని గౌరవంగా బతకనివ్వరా? చుట్టూ ఉన్న సమాజపు చిన్నచూపు.. రౌడీమూకల లైంగిక వేధింపులు.. ఖాకీల క్రూరత్వం.. వెరసి ‘హిజ్రాల’కు మనిషిగా గుర్తింపే లేదు. ఇటువంటి పరిస్థితుల్లో తామూ మనుషులమేనని ధైర్యంగా గళం విప్పారు తమిళనాడుకు చెందిన ఎ.రేవతి. అందులో భాగంగా ఒక హిజ్రాగా తన జీవితాన్ని ఆమె అక్షరీకరించడం అరుదైన విషయం. ఆమె రాసిన ఆ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment