Category Archives: సమయం – సందర్భం

సమయం – సందర్భం

‘’రాజస’’ (సు ) లోచన

   ‘’రాజస’’ (సు ) లోచన      రాజసులోచన అంటే వెడల్పైన అందమైన ముఖం ,పెద్ద బొట్టు తో రాజసం తాండ వించే చూపులతో అభినయానికి ఉదాహరణ గా కని పిస్తుంది .రాజసులోచన అంటే ‘’వెలుగు నీడలు   ‘’సినిమా లో ‘’పాడవోయి భారతీయుడా ‘’పాటే ఎప్పుడూ ముందు గుర్తుకొస్తుంది .అందులో శ్రీ శ్రీ రచన ,పెండ్యాల స్వర లహరి రాజసులోచన నృత్యాభినయం గుర్తుకొచ్చిన … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

ఉయ్యూరు – శ్రీ వీరమ్మ తల్లి తిరునాళ్ళు

This gallery contains 31 photos.

More Galleries | Tagged | Leave a comment

మా జంట వివాహ అర్ధ శతాబ్ది

ముందుగా అందరికి ”మాతృభాషా దినోత్సవ శుభా కాంక్షలు ”-      ఈ రోజు   ” మా జంట వివాహ అర్ధ శతాబ్ది ”సందర్భం గా సాహితీ బంధువులకు ,కుటుంబ సభ్యులకు సాహిత్యాభిమానులకు ,అభిమానులకు బంధువులకు హితులు స్నేహితులకు అందరికి మా శుభ కామనలు .–మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ మరియు ప్రభావతి -21-2-13-ఉయ్యూరు . ఇవాళ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

రధసప్తమి పూజ

This gallery contains 20 photos.

More Galleries | Tagged | Leave a comment

ఉయ్యూరు కాలేజి లో గణతంత్ర వేడుకల

This gallery contains 27 photos.

More Galleries | Tagged | Leave a comment

సరసభారతికి లక్ష మంది వీక్ష కులఅక్షరాభి షేకం

 సరసభారతికి లక్ష మంది వీక్ష కులఅక్షరాభి షేకం            సరస భారతిసాహితీ బంధువులకు శుభోదయం తో భారత గణ తంత్ర దినోత్సవ శుభాకాంక్షలు –ఈ క్షణం లోఅంటేగంటళ ప్ఫై ముఈ రోజు   ఉదయం ఏడు గంటల ముప్ఫై  నిమిషాలకు  సరస భారతి వీక్షకుల సంఖ్య అక్షరాలా ఒక లక్ష ను దాటిందని(1,00015) మీ అందరికి తెలియ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | 3 Comments

కృష్ణ జిల్లా విశ్రాంత ప్రధానోపాధ్యాయుల ఆత్మీయ సమావేశం

This gallery contains 60 photos.

krishna jilla tennerulo sri Devineni Madhusudhana Rao gari intlo visranta pradhanopadyayula aatimya samaavesam on 22.01.2013 (vidya vikasa parishat rendava samavesam)

More Galleries | Tagged | Leave a comment

సీతమ్మ లేదు (మోడరన్ సీత ఉంది )వాకిలీ లేదు ,సిరీ ,లేదు ,సంపదా లేదు ,మల్లెకు ప్రాధాన్యమూ లేని సినిమా –చూసే వారికిమాత్రం చెవిలో కాబేజీ పువ్వు

సీతమ్మ లేదు (మోడరన్ సీత ఉంది )వాకిలీ లేదు ,సిరీ ,లేదు ,సంపదా లేదు ,మల్లెకు ప్రాధాన్యమూ లేని సినిమా –చూసే వారికిమాత్రం  చెవిలో కాబేజీ పువ్వు   ఇంటాయన ప్రకాష్ రాజు కేమీ పని ఉండదు అంతా మంచి జరగాలని బోల్డు కోరుకొంటూ ఉంటాడు .పెద్దోడువెంకటేష్ బహు బద్ధకిష్టు ,చొక్కా కాలరు వెనక్కి అయిదు నిమిషాల కోసారి … Continue reading

Posted in రచనలు, సమయం - సందర్భం | Tagged | 20 Comments

“సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” పాలగుమ్మి విశ్వనాధం గారు ఆకాశవాణి కోసం స్వర పరచిన ఒరిజినల్ పాట

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

సంక్రాంతికి గోచీలు,నూలు పోగులు

         సంక్రాంతికి గోచీలు,నూలు పోగులు     మనవళ్ళకు ,మనవ రాలికి సంక్రాంతి రోజున భోగి పళ్ళుపోసే హడా విడి లో ఉన్నాం మకర సంక్రాంతి నాడు పిల్లలకు భోగి పళ్ళు.పిల్లలందరూ వచ్చారు పిల్లా జేల్లాతో ఇల్లంతా సందడి సందడి గా ఉంది .చాలా రోజులకు మా ముఠాఅంతా దిగటం మా శ్రీ మతికి … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మకర సంక్రాంతి నాడు పిల్లలకు భోగి పళ్ళు

అన్నయ్య గారి అబ్బయి రాంబాబు ఫామిలీ . హైదరాబాద్ లో ఉన్న మా పెద్దాబ్బాయి శాస్త్రి ఫామిలీ మూడో అబ్బాయి మూర్తి ఫామిలీ నాలుగో అబ్బాయి  రమణ ఫామిలీ మొత్తం 16 మంది సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు ఉయ్యూరు లో సినిమా వీక్షణం మకర సంక్రాంతి నాడు , మనుమలకు , మనవరాలి కి … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | 2 Comments

మకర సంక్రాంతి

   మకర సంక్రాంతి     సూర్యుడు ప్రతి నెల ఒక్కో రాసిలో ప్రవేశిస్తుంటాడు దాన్ని సంక్రమణం అంటారు .సూర్యుడు కర్కాటక రాశి లో కి ప్రవేశించినపుడు కటక లేక కర్కాటక సంక్రమణం అంటారు దీంతో దక్షిణాయణం ప్రారంభమైనట్లు .ఇది సాధారణం గా జూలైపదిహేడు న వస్తుంది .ఇది పితృ దేవతల కాలం . ఆరు నెలలు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సంక్రాంతి శుభా కాంక్షలు

సాహితీ బంధువు లందరికి -జనవరి పదమూడు ఆదివారం భోగి ,పద్నాలుగు సోమవారం సంక్రాంతి ,పదిహేను మంగళ వారం కనుమ పండగ శుభా కాంక్షలు .”సమ్” క్రాంతి కాకుండా పూర్తి క్రాంతి అందరి జీవితాలలో లభించాలని ,తెలుగు పండగ లకు ,సంస్కృతికి ,భాష కు అఖండ గౌరవాదరాభి మానాలు కలగాలని ఆశిస్తూ -మీ దుర్గా ప్రసాద్    … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

హైదరాబాద్ జనవరి ప్రయాణం

This gallery contains 59 photos.

More Galleries | Tagged | Leave a comment

— వృద్ధ మిదునాలు ఊరేగిస్తున్న ‘’మిధునం ‘’

— వృద్ధ మిదునాలు ఊరేగిస్తున్న ‘’మిధునం ‘’  ఇన్నాళ్ళకు ఈ నెల ఆరవ తేది ఆది వారం హైదరా బాద్ లో ఉషా మయూరి సినిమా హాల్లో సాయంత్రం ఆరు గంటల ఆట కు మా పెద్దబ్బాయి శాస్త్రి ‘’మా మిదునానికి ’’ ఈ మిధునం సినిమా చూపించాడు .అందులో కొన్ని సన్నీ వేశాలు అచ్చం గా నేను ఇంట్లో ప్రవర్తించే తీరు లో … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | 4 Comments

స్వర్గీయ శ్రీ తిరుమల రామ చంద్ర శత జయంతి సభ

 స్వర్గీయ శ్రీ తిరుమల రామ చంద్ర శత జయంతి సభ    విజయవాడ లో ఈ నెల ఒకటవ తేది నుండి పదకొండవ తేది వరకు 24వ పుస్తక మహోత్సవం జరుగుతోంది .నిన్న అంటే ఎనిమిదో తారీఖు మంగళ వారం సాయంత్రం నేను చూడ టానికి వెళ్లాను .నాకు కావాల్సిన పుస్తకాలు కొనుక్కొన్న తర్వాత‘’నండూరి రామ్మోహన రావు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

24 వ పుస్తక ప్రదర్సన విజయవాడ

tirumala raama chandra gari shatha jayanthi sabha -aayana kumaarudu saayi ,kumaarte aamukya maalyada putta parti naaraayanaa chaaryula gaari ammaayi naaga padmini –mariyu amerikaa chitten raaju (red shirt),vamshee raama raaju (chevi pogulu )-anthaku mundu sabha lo turlapaati velagaa venkatappayya ,munjaluri krishna … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కేంద్ర సాహిత్య అకాడమి కార్యదర్శి కృత్తివెన్ను శ్రీనివాసు మా ఇంటికి వచ్చిన సందర్భం

తెల్ల షర్ట్  ఉన్న ఆయనపేరు కృత్తివెన్ను  శ్రీనివాసు  కేంద్ర సాహిత్య అకాడమి కార్యదర్శి , అడవి శ్రీరామమూర్తి  విశ్రాంత ప్రధానోపాధ్యాయులు , 05.01.2013 ఉయ్యూరు  మా ఇంటికి వచ్చిన సందర్భం గా

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నూతన సంవత్సరం – మొదటి సన్మానం

This gallery contains 12 photos.

More Galleries | Tagged | Leave a comment

వివేక శంఖా రావం మరియు కడప లో శ్రీ రామ కృష్ణ దేవాలయం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మన పి.వి.కి మన ఘన నివాళి

సాహితీ బంధువులకు -నూతన సంవత్సర శుభా కాంక్షలు -ఇప్పుడే హేచ్ .ఏం,.టి.వి.లో మాజీ ప్రధాని పి.వి.నరసింహా రావుగారి కి  హంసా ఇండియా ,మరియు హైదారా  బాద్ మీడియా హౌస్ లు సంయుక్తం గా నిర్వ హించిన”మన పి.వి కి మన నివాళి ” అనే తొలి స్మారక ఉపన్యాస కార్య క్రమం లైవ్ చూశాను .ముఖ్యం … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ వద్దే శోభనాద్రి UGC multipurpose ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియం – ప్రారంభం ఫోటోలు

This gallery contains 28 photos.

More Galleries | Tagged | Leave a comment

తిరుపతి లో – తెలుగు వెలుగులు – సభ ప్రాంగణం – కవిత

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మిధునం పై మధనం    సాహితీ బంధువులకు నమస్సులు .తెలుగు కదానికలలో మణి పూస అని పించుకొన్న శ్రీ శ్రీ రమణ కధ ”మిధునం ”అని అందరు ఏకీ భావిస్తారు .ఆ కధ చలన చిత్రం గా రూపు దాల్చింది .ప్రయోగాలకు నిలయమైన భరణి దర్శకత్వం వహించి  ,నిర్మాత సాహసం తొ పెట్టు బడి పెట్టిన … Continue reading

Posted on by gdurgaprasad | 4 Comments

“మాత్రు భాషా పరిరక్షణ ధ్యేయంగా” పద్య, గేయ మరియు నాటక రచనల పోటీ

సి పి బ్రౌన్ సేవాసమితి తరఫున మేము“మాత్రు భాషా పరిరక్షణ ధ్యేయంగా” పద్య, గేయ మరియు నాటక రచనల పోటీలనునిర్వహిస్తున్నాం. దీనికి సంబంధించిన వివరాలను ఈ-ఉత్తరంతో జతపరుస్తున్నాము.   ఆసక్తి గల వారందరూ పోటీలలో పాల్గొని మా ఈ చిన్ని ప్రయత్నాన్ని సఫలీకృతం చేయవలసినదిగా ప్రార్ధన. ఇట్లు భవదీయుడు ఇడమకంటి లక్ష్మీరెడ్డి                                      నిమ్మగడ్డ చన్ద్రశేఖర్ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పద్మశ్రీ తుర్ల పాటి వారి కలం గళం బలం–1

  పద్మశ్రీ తుర్ల పాటి వారి కలం గళం బలం–1  నవంబర్ ఇరవై తేదీన ఉయ్యూరు లోఎ.సి. శాఖా గ్రంధాలయానికి మొదటి అంతస్తు నిర్మాణానికి శంకుస్తాపన చేయటానికి మంత్రి శ్రీ పార్ధ సారధి గారి తో బాటు రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ ,సీనియర్ పాత్రికేయులు శ్రీ తుర్ల పాటి కుటుంబ రావు గారు విచ్చే … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కార్తీక పౌర్ణమి వ్రతం – సమారాధన – మా ఉసిరి తోటలోని చిత్ర మాలిక

29.11.2012 కార్తీక పౌర్ణమి వ్రతం – సమారాధన మా అన్నయ్య గారి అబ్బయి – రామ నాద , కోడలు జయ ,  మనుమడు కళ్యాణ్ , వదిన గారు మా చివరి అబ్బాయి  రమణ , కోడలు మహేశ్వరీ మా మూడో  అబ్బాయి పిల్లల్లు – మనుమదు – చరణ్ మానుమ రాలు – రమ్య … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అక్కడ మాత్రం ‘డాక్టర్‌గారి అబ్బాయి’నే కోట శ్రీనివాసరావు.

అక్కడ మాత్రం ‘డాక్టర్‌గారి అబ్బాయి’నే కోట శ్రీనివాసరావు…గొప్ప యాక్టర్ అన్న విషయం అందరికీ తెలుసు. కాని ఆయన సొంతూరికి వెళితే…ఆయన క్యారెక్టర్ మారిపోతుంది. ఆయన్ని చూడగానే ఊరివాళ్లంతా ‘మన ఊరి డాక్టరుగారి అబ్బాయి వచ్చాడంటూ….’ఎదురొస్తారు. “మా ఊళ్లో ఇంటి స్థలంతో పాటు మా నాన్నగారు మాకిచ్చిన పేరు ప్రతిష్టలు కూడా పదిలంగా ఉన్నాయి. నాన్న కట్టిన … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఛి. కృత్తి వెంటి శ్రీని వాస రావు కు అభి నందనలు

 ఛి. కృత్తి వెంటి శ్రీని వాస రావు కు అభి నందనలు                       సాహితీ బంధువులకు –కేంద్ర సాహిత్య అకాడెమి కి కార్య దర్శి అయిన, కృష్ణా జిల్లా చల్ల పల్లి మండలం పేద ప్రోలు నివాసి  ఛి . కృత్తి వెంటి … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మన విజయ వాడ పై విరిసిన కవితా ఇంద్ర ధనుస్సు

మన విజయ వాడ పై విరిసిన  కవితా ఇంద్ర ధనుస్సు    యువకుడు, మిత్రుడు ,సాహిత్యోపాసకుడు ,రస రమ్యం గా రమ్య భారతి ని తీర్చి దిద్దుతున్న వాడు చలపాక ప్రకాష్  రమ్య భారతి ఆధ్వర్యం లోవివిధ కవులు ‘’మన విజయ వాడ ‘’పై రాసిన కవితలను  కవితా సంకలనం గా తీసుకొచ్చారు .పుస్తకం విజయ వాడ అంత … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఉయ్యూరు వరకు – ఆలోచనా లోచనం

సాహితీ బంధువులకు -శుభ కామనలు –ఏప్రిల్ నుంచి  ఆరు నెలలు అమెరికా లో మా అమ్మాయి కుటుంబం తో సంతోషం గా గడిపి ,ఈ రోజే అక్టోబర్  అయిదు శుక్రవారం ఉదయం హైదరా బాద్ కులాసాగా చేరాం .భగవంతుని ఆశీస్సుల వల్ల ,మీ అందరి శుభా కాంక్షల వల్ల అంతా సవ్యం గా ఆనందం గా గడిచింది … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

చైర్మన్ కోటేశ్వ ర రావు గారు

 చైర్మన్ కోటేశ్వ ర రావు గారు  కృష్ణా జిల్లా అన్నిటి తో బాటు రాజకీయానికీ పెద్ద కేంద్రమే .ఆ జిల్లాకు ఒక ప్పుడు రాజకీయానికి గొట్టి పాటి బ్రహ్మయ్య ,అయ్యదేవర కాళేశ్వర రావు ,టి.వి.ఎస్ చాల పతి రావు గార్లు పెద్దదిక్కు . ఆ తర్వాత కాకాని వెంకట రత్నం గారి శకం  వచ్చింది ఉక్కు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ గురజాడ అప్పా రావు పంతులు గారి మరణం – ఆనాటి వార్తాపత్రికలలో – 150 వ జయంతి

పంపిన వారు – Ramineni Bhaskaredra Rao  

Posted in సమయం - సందర్భం | Tagged | 2 Comments

చవితి చేష్టలు

చవితి చేష్టలు తెల్లా రిందో లేదో మా బామ్మర్ది యోగా నందం ఫోన్ చేసి పెట్టేశాడు .మేం అమెరికా లో ఉన్నాం కదా .ఇక్కడి నుంచి మేం ఫోన్ చేస్తే వాడికి పైసా ఖర్చు లేదు కదా ఆ రహస్యం తెలిసి పొద్దున్నే మేల్కొన్నట్లున్నాడు .ఏదో పండగ కబుర్లు తెలుసు కొందామని వాడి ఆరాటం .అమెరికా … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

శ్రీమతి కి జన్మదిన శుభాకాంక్షలు

Posted in సమయం - సందర్భం | 2 Comments

హాస్యపుసుత్తికి పట్టం కట్టిన వేలు

హాస్యపుసుత్తికి పట్టం కట్టిన వేలు  ఈగ ఇల్లలుకుతూ తన పేరు మరిచి పోయి నట్లు సుత్తి వేలు గా తన పేరు మారటం తో  కురుమద్దాలి లక్ష్మీ నర సింహా రావు తన పేరు ఎప్పుడో మరిచి పోయి ఉంటాడు . జంధ్యాల వెతికి పట్టు కొన్న నట ముత్యాలు  ఆయన .,వీర భద్ర రావు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆయన పంచిన నవ్వులు వందలూ …. ‘వేలు’

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

దైవ వనం

  దైవ వనం  మా చిన్నతనం లో సిరా కావాలంటే దయాల్బాగ్ సిరానే వాడే వాళ్ళం .లేక పోతే కృష్ణ వేణి సిరా .ఆ తర్వాత చాలా వచ్చాయి .అందులో బ్రిల్ లాంటివి ఉన్నాయి .పెన్ను అంటే రత్నం పెన్నే ప్రసిద్ధం .దానికి ఇరిడియం టిప్ ప్ర త్యేకం .కాలం తో పాటు అన్నీ మారాయి … Continue reading

Posted in మహానుభావులు, సమయం - సందర్భం | Tagged , | Leave a comment

అరవై అయిదేళ్ళ స్వాతంత్ర ఫలం

 అరవై అయిదేళ్ళ స్వాతంత్ర ఫలం   అందరికి భారత స్వాతంత్ర దినోత్సవ శుభా కాంక్షలు .అధికారం తెచ్చుకొని అరవై అయిదేళ్ళు దాటింది .కాని స్వతంత్ర ఫలాలు అందరికి దక్కు తున్నాయా అని ఆలోచిస్తే సమాధానం మిశ్రమం గా ఉంటుంది .బాగా ముందుకు వెళ్లామా ?అని ప్రశ్నించుకొంటే లేదనే అందరు చెప్పే సమాధానమే .పాపం అబ్దుల్ కలాం గారు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

భగవాన్ శ్రీ కృష్ణఉవాచ

  భగవాన్ శ్రీ కృష్ణఉవాచ  ఇవాళ కూడా అస్టమి తిధి ఉంది -శ్రీ రిష్ణాష్టమి గానే భావిస్తారు .కనుక శ్రీ కృష్ణుడిని తలచుకొంటూ భగవద్గీత లో ఆయన చెప్పిన మాటలను ‘భగవాన్ శ్రీ కృష్ణ ఉవాచ ”ద్వారా తెలుసు కొందాం – ”యద్భావం తద్భవతి ”మనం ఎలా కోరుకొంటే ,అలా జరుగు తుంది .ఇదే positive attitude … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged , | Leave a comment

రక్షా బంధనం

  రక్షా బంధనం భారత దేశం లో అనాదిగా వస్తున్న సంప్రదాయం శ్రావణ పౌర్ణమి నాడు వచ్చే  రక్షా బంధనోత్సవం .ఆ రోజు దేశానికి అంకిత మై పని చేస్తానని శపథం చేసే వారు .శివాజీ మహా రాజు కాలం లో దీన్ని బాగా జరిపే వారని తెలుస్తోంది .అదే సంప్రదాయాన్ని రాష్ట్రీయ స్వయం సేవక … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రావణ శుక్ర వారం శుభా కాంక్షలు

సాహితీ బంధువులకు -శ్రావణ శుక్ర వారం శుభా కాంక్షలు .సరసభారతి wordpress  లో స్పేస్ నుఈరోజే  కొనుగోలు చేసింది .దీనిని స్పాన్సర్ చేసి ,ఆర్ధిక సాయానికి ముందుకు వచ్చి  ,వెంటనే డబ్బు కట్టి,ఎప్పుడో చేసిన వాగ్డానాన్ని   ఈ రోజూ అడగ గానే నిర్వర్తించి సరస భారతి సాహితీ ,సాంస్కృతిక కార్య క్రమాలకు ప్రోత్స హించిన … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అమెరికా డైరి 15 -04 -12 ఆది వారం

అమెరికా డైరి                                15 -04 -12 ఆది వారం ఉదయం ఆరు గంటలకే మెలకువ వచ్చి లేచి ప్రముఖ కధకులు ,విమర్శ్శకులు ,పడ చిత్ర రామాయణ కర్త అయిన శ్రీ విహారి గారి ”అయోధ్యా కాండం ”పుస్తకం చదవటం మొదలు పెట్టాను .దీనికో ఫ్లాష్ బాక్ ఉంది .సుమారు నాలుగైదేళ్ళ కిందట ఉయ్యూరు లో సాహితీ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అమెరికా డైరీ 13, 14th ఏప్రిల్

అమెరికా డైరీ             13 -04 -12 -శుక్ర వారం నిన్న అంటే పన్నెండో తారీకు నుంచి ఉదయం స్నానం చేసిన తరువాత సంధ్యా వందనం ,పూజా ప్రారంభించాను .మొన్న బుధ వారం రాత్రి షార్లెట్ లో ”ఎల్లా ”వారి స్టార్ నైట్ గురించి రాశాను .షార్లెట్ లోని భారతీయులంతా షార్ప్ గ ఉన్నారన్న … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అమెరికా ప్రయాణం

సాహితీ బంధువులకు శుభా కాంక్షలు –                         దాదాపు పది రోజుల తరువాత మిమ్మల్ని  పల్కరిస్తున్నాను .మేమిప్పుడు అమెరికా లో ఉన్నాం .నేను నా భార్య ఇద్దరం ఈ నెల నాల్గవ తేది రాత్రి ఉయ్యూరు లో బయల్దేరి అయిదు ఉదయం హైదరాబాద్ కు మా పెద్దబ్బాయి శాస్త్రి ఇంటికి చేరాం .మర్నాడు ఉదయం మా క్కయ్య … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment