వీక్షకులు
- 1,107,643 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,554)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: సమయం – సందర్భం
నవరాత్రి ఆరవ రోజు 22-10-20గురువారం శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో శ్రీ లలితా పరమేశ్వరి అలంకారం
నవరాత్రి ఆరవ రోజు 22-10-20గురువారం శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో శ్రీ లలితా పరమేశ్వరి అలంకారం https://photos.google.com/share/AF1QipOxlfKBRu7rxJcUsyPyNH1iINcw-EMf4m-jGg5PFgHumyr9Y9il4BRGs9rfQdVq0Q/photo/AF1QipMeXRt-LUrKzoFw5W2Lp1QRCNoph6R5iOvh86oC?key=ZTV6T2FTTWtzNWVhU3J2RTF1dkpSNGVjVFN0S0Fn
నవరాత్రి దసరా శుభాకాంక్షలు మరియు విజయదశమి నుంచి ప్రత్యక్ష ప్రసారం
నవరాత్రి దసరా శుభాకాంక్షలు మరియు విజయదశమి నుంచి మళ్ళీ ప్రత్యక్ష ప్రసారం సాహితీ బంధువులకు నవరాత్రి దసరా సందర్భంగా ఇవాళ 21-10-20 బుధవారం మూలాల నక్షత్రయుక్త సరస్వతి పూజ 24-10-20 శనివారం -దుర్గాష్టమి ,మహర్నవమి 25-10-20 -ఆదివారం -విజయదశమి శుభాకాంక్షలు సరసభారతి పేస్ బుక్ లో రెండువారాల విరామ0 తరువాత 25-10-20 విజయదశమి … Continue reading
ఆరు నెలల కరోనా కష్ట కాలం లో నేను- నా సాహిత్యం -2(చివరిభాగం )
ఆరు నెలల కరోనా కష్ట కాలం లో నేను- నా సాహిత్యం -2(చివరిభాగం ) నా ప్రసంగవిశేషాలు అందరికీ నమస్కారం .నవరాత్రి దసరా శుభాకాంక్షలు .ఇంతటి మంచి అర్ధవంతమైన కార్యక్రమం నిర్వహిస్తున్న కృష్ణా జిల్లా రచయితలసంఘాన్నీ ,పాల్గొంటున్న రచయితలను మనసారా అభినందిస్తున్నాను .కరోనా కాలం లో మరణించిన భారత రత్న మాజీ రాష్ట్ర పతి … Continue reading
“శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో నవరాత్రి18-10-20 రెండవరోజు ఆదివారం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకార వైభవం
“శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో నవరాత్రి18-10-20 రెండవరోజు ఆదివారం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకార వైభవం https://photos.google.com/share/AF1QipPoFx4xUfXS4iyIliDcSO_z30ooSZ1FAAzVIHbP9BQhVGsFzIpOei9cfS6B6tdCqQ?key=NGt4Q01MMmZUMjFSY1FfX0VnRTE4VkxXMDJGUnV3&pli=1
కృష్ణాజిల్లా రచయితల సంఘం l— 6 నెలల కరోనా కష్టకాలంలో నేను – నా సాహిత్య కృషి 1
కృష్ణాజిల్లా రచయితల సంఘం l 6 నెలల కరోనా కష్టకాలంలో నేను – నా సాహిత్య కృషి 1 @2hr 16m YOU CAN SEE
సుంకర కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు
సుంకర కోటేశ్వరరావు గారికి నమస్తే .సరసభారతి పై మీకున్న అభిమానం మాటలతో చెప్పలేనిది . సరసభారతి సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలను గమనిస్తున్న మీరు అడగకుండానే ఎన్నో సార్లుసరసభారతి కి విలువైన విరాళాలు అందజేస్తున్నారు .మీ వదాన్యత ఆదర్శప్రాయం సాహిత్య సాంస్కృతికాల వ్యాప్తికి ఉద్దీపనాలుగా ,మాకు వెన్ను దన్నుగా నిలుస్తున్నారు మీరు . అనుకోకుండా నిన్న సరసభారతి … Continue reading
నో నో నో నో—
నో నో నో నో— సీన్ -1 అర్చకసంఘం –అయ్యా !కరోనా వల్ల ఆలయానికి ఎవరూ రావటం లేదు .మా రాబడీ లేదు నిండుగా ఉండే హుండీ గుండు సున్నా అయింది .విఐపిలు, మంత్రులు వస్తున్నా ,వారు జాగ్రత్తలు తీసుకోకుండా ఆలయం లోకి రావటం తో , వాళ్ళ రోగం అందరితో పాటూ మాకూ … Continue reading
Posted in సమయం - సందర్భం
Leave a comment
బాలు తో మాట -మంతీ
బాలు తో మాట -మంతీ అవి ఘంటసాల మాస్టారి పాటల స్వరాభి షేకం ఆంద్ర దేశం లో ఊరూరా జరుగుతున్నా సువ ర్ణ మయ కాలం .అంటే సుమారు పాతిక సంవత్సరాలకు ముందు .ఆయన శిష్యుడు శ్రీ గంగాధర శాస్త్రి మొదలైన వారు వీర విజ్రు౦భ ణ గా బాద్య భుజాలపై వేసుకొని ,ఏకాహాలు … Continue reading
గురూ -మనగురు ఢిల్లీ కి వెళ్లి స్వయం ప్రతి పత్తి ,పోలవరం నిధులను అడుగుతానని చెప్పి వెళ్ళాడు ఏమైంది బ్రూ
గురూ -మనగురు ఢిల్లీ కి వెళ్లి స్వయం ప్రతి పత్తి ,పోలవరం నిధులను అడుగుతానని చెప్పి వెళ్ళాడు ఏమైంది బ్రూ బ్రూ-చెప్పింది అదే కానీ అక్కడ వాళ్ళు పిలిపించారని ఎవరూ ప్రచారం చేయలేదు బ్రూ . ఇంతకీ అక్కడ ఏమైంది బ్రూ గురు -అక్కడ షా క్లాసు పీకాడని ప్రచారం బాగా జరిగింది బ్రూ రెండ్రోజులూ … Continue reading
’నాటక రంగ వేజేత’’ అలేక్జాండర్’’ శ్రీజయప్రకాష్ రెడ్డి
’నాటక రంగ వేజేత’’ అలేక్జాండర్’’ శ్రీజయప్రకాష్ రెడ్డి సుమారు 167సినిమాలలో జీవించాడు .నెల్లూరు యాసకు హాస్యనటుడు రమణారెడ్డి జీవం పోస్తే ,జెపి రాయలసీమ యాసకు ప్రాణం పోశాడు ఉయ్యూరుకు దగ్గర గండి గుంట కు చెందిన స్టేజి ,టి.వి.నటుడు,ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఉయ్యూరు హైస్కూల్ లో విద్యార్ధి శ్రీ వల్లభనేని వెంకటేశ్వరరావు ఉయ్యూరులో తెలుగునాటక … Continue reading
బ్రహ్మశ్రీ కోట గురువరేణ్యులar గురు పూజా మహోత్సవ ఆహ్వానం
బ్రహ్మశ్రీ కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం -సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని సుమారు 7 దశాబ్దాల క్రితం శ్రీ మైనేనిగారికి, నాకు ప్రాధమిక విద్య బోధించిన ”స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గురువరేణ్యుల గురుపూజోత్సవం ”గా 5-9-20 శనివారం సాయంత్రం 6-30 గంటలకు ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ స్వామి వార్ల దేవాలయం లో సరసభారతి 154 వ కార్యక్రమంగా, నిర్వహిస్తున్నాము ..గురుపుత్రులు ,,శాసనమండలి సభ్యులు శ్రీ … Continue reading
గిడుకు పురస్కారం రేపు గిడుగు రామమూర్తి స్మారక పురస్కారం అందజేస్తున్న గుడివాడ తెలుగు భాషా వికాస సమితి
వ్యావహారిక భాషోద్యమ మార్గదర్శి శ్రీ గిడుగు వెంకట రామమూర్తిగారి 158వ జయంతి 29-8-20 శనివారం ఉదయం 10గంటలకు .గుడివాడలో, గుడివాడ తెలుగు భాషా వికాస సమితి వారు నాకు శ్రీ గిడుగు రామమూర్తి గారి స్మారక సాహితీ పురస్కారం అంద జేస్తున్నందున ,ఆ సంస్థ అధ్యక్షులు శ్రీ ప్రసాద్ గారికీ , ,కార్యవర్గానికి ,,ఈ విషయం … Continue reading
ఫోన్ లో శ్రీ మైలవరపు రామ శేషుగారి సహృదయ స్పందన
ఫోన్ లో శ్రీ మైలవరపు రామ శేషుగారి సహృదయ స్పందన ఈ సాయంత్రం ఒక అరగంట క్రితం గుంటూరు బ్రాడీ పేటనుంచి డా శ్రీమతి మైలవరపు లలితకుమారి భర్తగారు శ్రీ మైలవరపు రామ శేషుగారు ఫోన్ చేసి ఎంతో ఆత్మీయంగా పావుగంట సేపు మాట్లాడారు .వారికి పంపిన సరసభారతి శ్రీ శార్వరి ఉగాది ఆవిష్కరణ మూడు … Continue reading
22-8-20శనివారం మా ఇంట్లో శ్రీ వినాయక చవితిపూజ మనవడు చరణ్, మనవరాలు రమ్య లతో మేమిద్దరం
22-8-20శనివారం మా ఇంట్లో శ్రీ వినాయక చవితిపూజ మనవడు చరణ్, మనవరాలు రమ్య లతో మేమిద్దరం
11-8-20మంగళవారం ఉదయం ఇంట్లోనూ , సాయంత్రం శ్రీ సువర్చలాన్జనేయదేవాలయం లో సరసభారతి 153వ కార్యక్రమంగా శ్రీ కృష్ణాష్టమి
11-8-20మంగళవారం ఉదయం ఇంట్లోనూ , సాయంత్రం శ్రీ సువర్చలాన్జనేయదేవాలయం లో సరసభారతి 153వ కార్యక్రమంగా శ్రీ కృష్ణాష్టమి https://photos.google.com/share/AF1QipPiHnnLyos_B6FTVp7EEcEzGAAdnilTon6K2Sf2g0jUZM9bzthQ75-xLz4Fcqcq_g/photo/AF1QipMPr9qUG-yzCbvM09uyHZ1K2yC-1xMrSQdf8BDp?key=MUY0VXBHMG1TTTQzMVRMSENpUGY2cEVrWEJFSU9B
శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో కృష్ణాష్టమి ప్రత్యేకకార్యక్రమం
శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో కృష్ణాష్టమి ప్రత్యేకకార్యక్రమం శ్రావణ బహుళ అష్టమి శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా 11-8-20 మంగళవారం సాయంత్రం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారి దేవాలయం లో శ్రీ సువర్చలాన్జనేయ శ్రీ శ్రీ కృష్ణ స్వాములకు ప్రత్యేక అర్చన ,వెన్నపూస కట్టెకారం నైవేద్యం ,అనంతరం సరసభారతి 153 వ కార్యక్రమంగా బాలబాలికల చేత శ్రీ కృష్ణ, రాధికా ,,గోప గోపీకల వేష ధారణ ప్రదర్శన నిర్వ హిస్తాము అందరూ పాల్గొని జయప్రదం … Continue reading
ఆలయాలు ,బస్సులు హోటళ్లు నగలదుకాణాలు వగైరాల్లో జనం రావాలంటే ?
బ్రూ 1-గుడుల ల్లో కి ,నగల వస్త్ర దుకాణాలలోకి ,బస్సులోకి,,హోటళ్ళలోకి ఫంక్షన్ హాళ్ల లోకి డెకరేషన్ షాపుల్లోకి తెరచి ఉంచినా జనం రావటం లేదని పూజారులకు వగైరాలకు ఆదాయం రావటం లేదని జీతాలు చెల్లించ లేక పోతున్నామని తెగ బాధ పడుతున్నారు బ్రూ .ఏం చేస్తే బాగుంటుంది బ్రూ ? బ్రూ 2-వెరీ సింపుల్ బ్రూ . దేవాలయాల్లో పూజారులతో లేక ఎండో మెంట్ ఆఫీసర్లతో బస్సుల్లో కండక్టర్ల తో ,నగల ,వస్త్ర దుకాణాల్లో కౌంటర్ లలో వైన్ షాప్ … Continue reading
శిష్యుడు కాళీ ప్రసాద్ మరణం
శిష్యుడు కాళీ ప్రసాద్ మరణం సుమారు 55 ఏళ్ళ క్రితం శిష్యుడు ,నాకూ మా కుటుంబానికి అత్యంత విధేయుడు ”మాస్టారూ ”అంటూ నోరారా పిలిచే అమాయక వ్యక్తీ బెజవాడలో సెకండరీ గ్రేడ్ టీచర్ గా పనిచేసి రిటైరై , బారేజ్ దాటాక ఉన్న తాడేపల్లి ”మహానాడు ”ప్రాంతం లో స్వంత ఇల్లు కట్టుకొని భార్యా పిల్లలతో … Continue reading
మా ఇంట్లో వరలక్ష్మీ వ్రతం 31-7-20శుక్రవారం
మూలకారణ శక్తి వేదవతి
మూలకారణ శక్తి వేదవతి కృశధ్వజుడు అనే ముని భార్య మాలావతి .ఆయన ఒక రోజు వేదం చదువుతుంటే పుట్టిన కుమార్తె వేదవతి.పుట్టినప్పుడు పురిటి గదిలో వేదం ధ్వని వినిపించింది కనుక వేదవతి అని పేరు పెట్టారు .ఆమెను విష్ణుమూర్తికే ఇచ్చి వివాహం చేయాలని తండ్రి అందరికీ చెప్పేవాడు ఒక రాక్షసుడు ఈమెను మోహించాడు పెళ్లి చేసుకొంటానని … Continue reading
38ఏళ్ళ క్రిందటి శిష్యుడు శివ
38ఏళ్ళ క్రిందటి శిష్యుడు శివ 1982లో ఉయ్యూరు హై స్కూల్ లోనూ, ఇంటిదగ్గర ట్యూషన్ లో శిష్యుడు శివ ఇవాళ మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో కనిపించాడు . ఆ సంవత్సరం ఫిబ్రవరిలో మా అమ్మగారు మరణించారు .అప్పుడు మా గొడ్లసావిడిలో ఆవులు గేదెలు ,పాడి పొలాల్లో పండిన పీకి ఇంటికి చేర్చిన నూర్చని మినుము తో కంగాళీగా ఉండేది డా కుమారస్వామి గారి హాస్పిటల్లో మా అమ్మమరణించారు .అక్కడినుంచి ఆమె పార్థివ … Continue reading
పండిత కవి డా చింతలపాటి పద్య ఆశీస్సు
అలుపెరుగని హాలికుడా నిరుపమానలేఖకుడా తరతరాల బాంధవుడా ఆంజనేయ సేవకుడా సరసభారతీప్రియుడా నవరసకవి శేఖరుడా గబ్బిటదుర్గాప్రసాదసమ్యగ్వరుడా అభినందనలివిగ్రహింపుమోయిగురుండా!! నమస్కారం . sastry S.R.S. రాజమండ్రి నుండి మీ అడ్రస్ పంపారు. అయన నా సీనియర్ . మీరు రచియించిన ఆధునిక ఆంధ్ర శాస్త్ర మణి రత్నాలు పుస్తకం చూసాను. ఈ దౌర్భాగ్యము ఇంత గొప్ప వారి గురించి ఆ సబ్జక్ట్ లో … Continue reading
ఇవాళ నా పుట్టినరోజు
ఇవాళ నా పుట్టిన రోజు e ఇవాళ జూన్ 27వ తేదీ శనివారం నా పుట్టిన రోజు 80నిండి 81వయసులోకి ప్రవేశిస్తున్న సందర్భంగా సాహితీ బంధువులకు ,సాహిత్యాభిమానులకు ,బంధు మిత్రులకు ,కుటుంబ సభ్యులకు శుభ కామనలు -మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -27-6-2020-ఉయ్యూరు –
సౌదీ అరేబియా మిత్రుని ఫోన్
ఇవాళ ఉదయమ శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారి భార్య శ్రీమతి శ్రీదేవి గారు ఫోన్ చేసి ఊసుల్లో ఉయ్యూరు చాలా ప్రేరణగా ఉందనీ ,నే ను రమణగారిపై ఎప్పుడో రాసిన ”రమారమణుడు”వ్యాసం చాలాబాగా నచ్చి రాజమండ్రిలో ఉన్న ఒకాయన అక్కడ పత్రిక నడిపే శ్రీవారనాసి సుబ్రహ్మణ్యం గారికి పంపితే ఆయన వెంటనే ముద్రించారనీ రమణగారిని ఇంతగొప్పగా ఆవిష్కరించిన వ్యాసం నాదేనని అన్నారని తీపి వార్త చెప్పారు ఈ రోజు రాత్రి సౌదీ … Continue reading
అమ్మాయి విజ్జి- అవధాని మారేజ్ డే సందర్భంగా మన సువర్చల ఆంజ నేయాలయం లో ప్రత్యేక పూజ వడమాల
ఇవాళ విజ్జి అవధాని మారేజ్ డే సందర్భంగా మన సువర్చల ఆంజ నేయాలయం లో ప్రత్యేక పూజ వడమాల
ఆచార్య శ్రీ వంగపల్లి విశ్వనాథం -గారు యువభారతి కన్వీనర్ -హైదరాబాద్ -గారి అమృత హృదయం0
ప్రియమైన శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారికి, ఎంతో ఆప్యాయతతో, ప్రతి పుస్తకంపైనా, నాపేరు వ్రాసి, మీ సంతకంతో పంపినందుకు, నేను తీర్చుకోలేని అభిమానభారాన్ని నాపై ప్రేమతో మోపారు. మీ పాండిత్యం, పట్టుదల, పదిమందికీ ఉపయోగపడాలనే కృషి, ఉయ్యురు చేసుకున్న పుణ్యఫలం. మీ అపారమైన పూర్వజన్మ సుకృతం. మీ పరిచయం నా భాగ్యంగా భావిస్తున్నాను. మీరు, నాకన్నా, … Continue reading
తిధుల ప్రకారం పుట్టిన రోజు
తిధుల ప్రకారం పుట్టిన రోజు
స్టే హోం జీరోలు కరోనా
స్టే హోం జీరోలు దానయ్య –అమ్మా వాసంతి ఏమిటి అర్జెంట్గా ఫోన్ చేసి రమ్మన్నావు మావాడు బానే ఉన్నాడా .ఏడీ కనబడడెం వాసంతి –మీ కోసం ఎదురు చూస్తూ గదిలో ఉన్నరన్నయ్యా ,ఏమిటి తల, మొఖానికి తువ్వాలు చుట్టుకు వచ్చారు దాన-అదా అదీ అదీ-కంగారులో వస్తుంటే మాస్క్ దొరక్కపోతే పోలీసులు పట్టుకొంటారని అలా వచ్చానన్నమాట అదన్నమాట … Continue reading
కరోనా భువనవిజయం
కరోనా భువనవిజయం అష్టదిగ్గజాలు –నమోస్తు మహా మంత్రీ .ఈ రోజు మా ఆసనాల వైఖరి మారింది .కవికీ కవికీ దూరం గజం పైనే ఉంది .ఏమిటి విశేషం అప్పాజీ అప్పాజీ – కరోనా క్రిమి స్వైర విహారం చేస్తోందని చారులవలన విని దానికి సా౦ఘిక దూరమే విరుగుడు అని ప్రభువులవారు నిర్దేశించగా ఇలా ఏర్పాటు జరిగింది … Continue reading
రేడియో బావగారి కబుర్లు -2
రేడియో బావగారి కబుర్లు –2 బావగారు 2-నమస్కారం బావగారు .నిన్న మీరు చెప్పినకబుర్లు నా మనసుకు చందనం పూసినత చల్లగా హాయిగా ఉన్నాయి బావగారు -1-నమస్కారం .రండి చందనం అంటే జ్ఞాపకమొచ్చింది .ఇవాళ చైత్ర శుద్ధ తదియ అక్షయ తృతీయ మాత్రమేకాక సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవం కూడా బావగారూ 2-అలాగైతే … Continue reading
రేడియో బావగారి కబుర్లు –
బావగారు 2-నమస్కారం బావగారు .బహుకాల దర్శనం .కులాసానా బావగారు 1-రండి బావగారు క్షేమమే .అవును నిజంగా నే మనం కలుసుకొని కబుర్లు చెప్పుకొని దాదాపు యాభై ఏళ్ళయింది .ఏమిటి విశేషాలు ఇలా దయ చేశారు 2బా- ఇవాళ పరశురామ జయంతి అని జ్ఞాపకం వచ్చి ఆ వివరాలు మీ ద్వారా వింటేనే సంతృప్తి అనుకోని వచ్చాను … Continue reading
25-4-20 శనివారం -వైశాఖ శుద్ధ విదియ పరశురామ జయంతి మరియు ,ఉదయం 10-18నుంచి అక్షయ తృతీయ
రేవు 25-4-20 శనివారం -వైశాఖ శుద్ధ విదియ పరశురామ జయంతి మరియు ,ఉదయం 10-18నుంచి అక్షయ తృతీయ 26-4-20 ఆదివారం వైశాఖ శుద్ధ తదియ -అక్షయ తృతీయ మరియు సింహాచల అప్పన్న చందనోత్సవం 28-4-20 మంగళవారం వైశాఖ శుద్ధ పంచమి -శ్రీ శంకరాచార్య జయంతి శుభాకాంక్షలు —
కొరోనా లాక్ డౌన్ బ్రూ ‘’స్లీ లలు
లాక్ డౌన్ బ్రూ ‘’స్లీ లలు బ్రూ 1-హలో బ్రూ ఎలాఉన్నావ్ .ఏంటి లాక్ డౌన్ విశేషాలు ? బ్రూ 2- ఏమున్నాయి బ్రూ .కక్కాలేక మింగాలేకా ఉంది నా పరిస్థితి . 1-అదేంటి బ్రూ అంత నీరసంగా ఉంది వాయిస్ బ్రూ . 2-దానికే నీకు ఫోన్ చేశాను బ్రూ .ఇక అట్టే నాంచక … Continue reading
56 ఏళ్ళ క్రితం శిష్యురాలు ,,నన్ను మామయ్యా అని ఆత్మీయంగాపిలిచే భ్రమరాంబ ఫోన్
56 ఏళ్ళ క్రితం శిష్యురాలు ,,నన్ను మామయ్యా అని ఆత్మీయంగాపిలిచే భ్రమరాంబ ఫోన్ ఉయ్యూరు హైస్కూల్ లోనూ, ఇంటిదగ్గర ప్రయివేట్ లోనూ నాకు శిష్యు రాలు ,నన్ను ఆత్మీయంగా మామయ్యా అని పిలిచే ,గోసుకోండ రామచంద్రుడు రుక్మిణమ్మల పెద్దకూతురు భ్రమరాంబ ఇవాళ ఉదయం 8-30కి ఫోన్ చేసి ”మామయ్యా నేనెవరో కనుక్కో ”అంది గుర్తుపట్టలేక పోయాను … Continue reading
Posted in సమయం - సందర్భం
Leave a comment
కరోనా కు ‘’ కరోనా’’ చెప్పు
కరోనా కు ‘’ కరోనా’’ చెప్పు కరోనా ను ‘’కరోనా ‘’చెప్పుతో ముట్టుకోకుండా కొట్టి తరిమేద్దాం ఊహాన్ లో పుట్టిన మహమ్మారిని వ్యూహాత్మకంగా ఊర్లనుంచి గెంటేద్దాం కోవిద్ జబ్బును జబ్బ చరచి గోవిందా అనేట్లు మట్టిలో పూడుద్దాం సబ్సిడీలతో జీతాలతో బతికే మనకు అడవి మనుషుల బాధలేం తెలుసు వైద్య౦ కోసం గర్భిణీలను ‘ ముసలీ … Continue reading
రక్త బీజుని రక్త సంబంధివా ?
రక్త బీజుని రక్త సంబంధివా ? ఒళ్ళంతా ముళ్ళు ముఖమంతా ఉమ్మెత్త కాయ పోలికగా పొడవైనవాడిముళ్ళ భీభత్స రూపం పూర్వం ఎందరెందర్నో మహామ్మారుల్ని చూశాం వాటన్నిటికంటే వికృత రూపం నీది తలచుకొంటేనే ఒళ్ళు జలదరిస్తోంది పూర్వం రక్త బీజ రాక్షసుడి అనుంగు సోదరివా, రక్తసంబంధివా? వాడి రక్తం బిందువు నేలపై పడితే అనంతంగా వాడి లాంటి … Continue reading
గిరీశ భాష్యం
గిరీశ భాష్యం గిరీశం -ఏం వాయ్ మైడియర్ వెంకటేశం !కరోనా వైరస్ తో రెండు నెలలు హాయిగా మీ ఇంట్లో కాలక్షేపం చేసే వీలు దక్కింది .జేబులో కాపర్స్ ఏమైనా ఉన్నాయా ? వెంకటేశం –ఉన్ననాలుగు డబ్బులు ముందే దొబ్బేశారుగా ఇంకెక్కడివి ? గి –సంచీ ఒకసారి దులిపి చూడు వెం-దులిపితే రాలేవి ఎంగిలి బీడీ … Continue reading
వద్దురా — గోలోకం… కైలాసం
వద్దురా — గోలోకం –నాదా కృష్ణా !మురళి వాయిస్తూ భూలోకం వెళ్ళకు .అందులోంచి తు౦పురులు బయటకొచ్చి నీకూ గోపాలురకు ఇబ్బంది కలిగించి అదేదో ‘’కరోడా ‘’అట అంటుకుంటుంది .నువ్వు అసలే పిచ్చిమారాజువు .అది ఇక్కడికి తెస్తే మనం ఏమీ చెయ్యలేం . చద్దన్నాలని ఎంగిళ్ళ ని ,మురళి వాయిస్తామని ,నీ మురళి లాక్కోవచ్చు ‘’అంటు’’తో అంటుకునే … Continue reading
శ్రీ శార్వరి ఉగాది పంచాంగ శ్రవణం
శ్రీ శార్వరి ఉగాది పంచాంగ శ్రవణం ఈరోజు సాయంత్రం 5 గంటలకు మా ఇంటి నుంచే శ్రీ శార్వరి ఉగాది పంచాంగ శ్రవణం ఫేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారమౌతుంది .చూసి ఆన౦దించి మిగిలిన విషయాలు కూడా తెలుసుకోండి . అందరికి శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభా కాంక్షలు . శ్రీ … Continue reading
25-3-20బుధవారం శ్రీ శార్వరి ఉగాది సందర్భంగా అందరికి eశుభాకాంక్షలు
25-3-20బుధవారం శ్రీ శార్వరి ఉగాది సందర్భంగా అందరికి eశుభాకాంక్షలు —
రాచకీయ ‘’పన్’’ (పంచ్} ‘’ఆగం ‘’
రాచకీయ ‘’పన్’’ (పంచ్} ‘’ఆగం ‘’ శ్రీ శార్వరి ఉగాది పంచా౦గ శ్రవణం కు ఒక రోజు ముందు రాచకీయ ‘’పన్’’ (పంచ్} ‘’ఆగం ‘’ శ్రవణం వినండి- సారీ చదవండి .ఈ సంవత్సరం నవగ్రహాలలో 8గ్రహాలు శుభులు ,ఒక్కటే పాపగ్రహం .రాజు ,ధాన్యాధిపతి బుధుడు .మంత్రి ,సస్య ,నీరసాది పతి గురుడు .సైన్య ,అర్ఘ … Continue reading
మా వూరు -మావాళ్లు -శ్రీ శార్వరి ఉగాది కవి సమ్మేళనం లో చదవాలనుకున్నా కవిత
మా వూరు -మావాళ్లు కవిత మావూరూ మా వాళ్ళు గురించి ఎంత చెప్పినా తరగని జ్ఞాపకాల గని అవన్నీ మధురోహల ఊసులే మమతల మల్లెజాజి సువాసనలే ఆప్యాయత , ఆత్మీయత రంగరించిన సుగంధ పరిమళ లహరులే మదిలో నాటుకు పోయిన సన్నజాజి లతా నికుంజాలే వీరందరి గురించి ఆత్మీయంగా రాసిందే ఊసుల్లో ఉయ్యూరు అందుకే అన్నీ మా ఊళ్లే అంతా మా వాళ్ళే అంటాను నేను ఈ శార్వరి ఉగాది శుభ సందర్భంగా మీ-గబ్బిట … Continue reading

