Category Archives: సమయం – సందర్భం

సమయం – సందర్భం

శివరాత్రి శుభాకాంక్షలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

దొడ్లో ఇవాళ ఆపరేషన్ ఉసిరి

This gallery contains 7 photos.

  ఉసిరి ఆఫ్టర్ ఆపరేషన్

More Galleries | Tagged | Leave a comment

గోల్కొండ సింహం బద్దం బాల్ రెడ్డి కన్నుమూత

గోల్కొండ సింహం బద్దం బాల్ రెడ్డి కన్నుమూత బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్ రెడ్డి కన్నుమూశారు. కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో తుది శ్వాస విడిచారు. బీజేపీ సీనియర్‌ నేత బద్దం బాల్‌రెడ్డి (73) అనారోగ్యంతో కన్ను మూశారు. గత కొంత కాలంగా బంజారా హిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

A.A.N.M.AndV.V.R.S..Rగుడ్ల వల్లేరు ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ కు పుస్తకాలు

A.A.N.M.AndV.V.R.S..Rగుడ్ల వల్లేరు ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ కు పుస్తకాలు A.A.N.M.AndV.V.R.S..Rగుడ్ల వల్లేరు ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ లైబ్రరీకి సరసభారతి పుస్తకాలు ఆ స్కూల్ లెక్కలమాస్టారు ద్వారా 21వ తేదీ సాయంత్రం ఉయ్యూరులో అందజేసిన ఫోటో  

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పెళ్లి రోజు

This gallery contains 5 photos.

ఈ రోజు మా వివాహ వార్షికోత్సవానికి మా ఇంటికి వచ్చి అభినందనలు తెలిపిన సరసభారతి కార్య దర్శి శ్రీమతి శివలక్ష్మి ,శ్రీ శర్మ దంపతులు మీడియా పర్సన్ శ్రీ సురేష్

More Galleries | Tagged | Leave a comment

అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం

New Doc 2019-02-21 10.50.09

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

20-2-19బుధవారం సాయంత్రం ఉయ్యూరు వీరమ్మతల్లి తిరుణాల లో తాతా ,మామ్మ, మనవరాలు రమ్య

20-2-19బుధవారం సాయంత్రం ఉయ్యూరు వీరమ్మతల్లి తిరుణాల లో తాతా ,మామ్మ, మనవరాలు రమ్య   https://plus.google.com/photos/115752370674452071762/album/6660102266475163921/6660102267411701074?authkey=CILHy6rJ1p3AwQE

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మా పెళ్లి రోజు

ఇవాళ 21-2-19గురువారం  మా దంపతుల 55వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా బంధు మిత్రులకు సాహితీ బంధువులకు అభిమానులకు శుభ కామనలు -దుర్గాప్రసాద్, ప్రభావతి

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

16-2-19శనివారం ఉదయం మా ఇంట్లో మా శిష్యుడు చి చిలుకూరి దంపతులు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

డా రామయ్యగారి సహృదయత

13-2-19బుధవారం సాయంత్రం అణుశాస్త్ర వేత్త డా ఆకునూరి వెంకటరామయ్య గారి తరఫున మా ఇంటికి వచ్చిన 40ఏళ్ళక్రితం అమెరికాలో రామయ్యగారి నాష్ విల్ లో వారికుటుంబం తో ముఖ్యంగా రామయ్యగారి అర్ధాంగి శ్రీమతి కృష్ణ మయి గారితో అత్యంత సాన్నిహిత్యం తో కుటుంబ స్నేహితురాలుగా ఉన్న మా మేనకోడలు శ్రీమతి ఇందుమతి అంటే మా కజిన్ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీదాసు శ్రీరాములుగారి గ్రంధాలు ఉయ్యూరు లైబ్రరీకి బహూకరణ

మహాకవి స్వర్గీయ దాసు శ్రీరాములు గారి మునిమనవడు శ్రీ దాసు అచ్యుతరావు గారు దాసుగారి సాహిత్యగ్రంథాలు కొన్ని నాకు పంపగా వాటిని ఉయ్యూరు  శాఖాగ్రంథాలయానికి  అధికారిణి శ్రీమతి స్రవంతికి  13-2-19 బుధ వారం సాయంత్రం అందజేసిన చిత్రాలు -దుర్గాప్రసాద్ 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

12-2-19 మంగళవారం ఉదయం మా ఇంట్లో రధ సప్తమి ,అరుణ పారాయణం

12-2-19 మంగళవారం ఉదయం మా ఇంట్లో రధ సప్తమి ,అరుణ పారాయణం   https://plus.google.com/photos/115752370674452071762/album/6656990979741736897/6656990980106632306?authkey=CJKv6M2yo7TvggE

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

విహంగ మహిళావెబ్ మాసపత్రిక సంపాదకురాలు శ్రీ మతి పుట్ల హేమలత అకాలమరణం

విహంగ మహిళావెబ్ మాసపత్రిక సంపాదకురాలు శ్రీ మతి పుట్ల హేమలత అకాలమరణం  విహంగ మహిళా వెబ్ మాసపత్రికను  అత్యంత సమర్ధ వంతంగా ,విభిన్నశైలిలో నిర్వహిస్తూ ,నన్ను కూడా విహంగాకు రాయమని 2012 ఏప్రిల్ లో మెయిల్ ద్వారా శ్రీ మతి పుట్లహేమలత గారు కోరగా అప్పటినుంచి అవిచ్చిన్నంగా ఇంతవరకు ప్రతినెలా దేశ విదేశాలలోని మహిళా మూర్తులను గురించి … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

దాసు అచ్యుత రావు పంపిన శ్రీ దాసు శ్రీరాములు విశేషాలు

    శ్రీ దుర్గా ప్రసాద్ గారికి నమస్కారములు మీతో పరిచయమవటం చాలా సంతోషం. I am attaching some articles o the Mahakavi. I hope they would interest you. భవదీయుడు దాసు అచ్యుత రావు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ దాసు శ్రీరాములుగారి మనవడు శ్రీ దాసు అచ్యుతరావు గారి ఫోన్

శ్రీ దాసు శ్రీరాములుగారి మనవడు శ్రీ దాసు అచ్యుతరావు గారి ఫోన్ స్వర్గీయ శ్రీ దాసు శ్రీరాములు గారి మనవడు శ్రీ దాసు అచ్యుతరావు గారు ఇవాళ ఉదయం 9గంటలకు ఫోన్ చేసి  మన సరసభారతి బ్లాగ్ లో దాసు శ్రీరాముల గారి గురించి రాసిన విషయం చదివి ఫోన్ చేస్తున్నాననీ ,తానూ 60 ఏళ్లుగా … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మా ఇళ్లకు ఏడాదికో మాటు వచ్చే పిట్టలదొర -ఈరోజు

మా ఇళ్లకు ఏడాదికో మాటు వచ్చే పిట్టలదొర -ఈరోజు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

1-1-19-పుష్యపూర్నిమ సోమవారం ఉదయం మా ఇంట్లో మహన్యాస పూర్వక రుద్రాభి షేకం చిత్రాలు

1-1-19-పుష్యపూర్నిమ సోమవారం ఉదయం మా ఇంట్లో మహన్యాస పూర్వక రుద్రాభి షేకం చిత్రాలు https://www.facebook.com/photo.php?fbid=2044966955579138&set=pcb.2044967788912388&type=3&theater  

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

14-1-19 సోమవారం ఉదయం ఉయ్యూరులో భోగి మంటలు, ముగ్గులు ,శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో శాకంబరీ పూజ చిత్రాలు

14-1-19 సోమవారం ఉదయం ఉయ్యూరులో భోగి మంటలు, ముగ్గులు ,శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో శాకంబరీ పూజ చిత్రాలు   https://plus.google.com/photos/115752370674452071762/album/6646189696551415249/6646189703528623154?authkey=CISeh_LtteegywE

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సంక్రాంతి నాడు ఆచార్య శ్రీవత్స పద్యాలతో నాకు ఫుల్లు గా కొట్టిన” పంపు ”

సంక్రాంతి నాడు ఆచార్య శ్రీవత్స పద్యాలతో నాకు ఫుల్లు గా కొట్టిన” పంపు ”  

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

చంద్ర గిరి సుబ్బు సంక్రాంతికానుక

సాహిత్యాభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు -నిన్న రాత్రి ”యు ట్యూబ్” లో చంద్ర గిరి సుబ్బు ఈటివి ప్లస్ కోసం తీసిన ”అత్తారింట్లో  సంక్రాంతి అల్లుడు”  రెండు ఎపిసోడ్ లు (”60,61)  చూశాను చాలాకాలం తర్వాత సంక్రాంతికి చక్కని తెలుగు హాస్యం తెలుగు పల్లెటూరు ,అల్లుడికి మర్యాద ,పిండివంటలు బామ్మర్ది సహకారం మరదలు పిల్లను బావ హాస్యం … Continue reading

Posted in సమయం - సందర్భం | Leave a comment

రెండు నిమిషాలలో లైఫ్ సర్టిఫికెట్

సోదర పెన్షనర్లు కు సంక్రాంతి శుభాకాంక్షలు .ప్రతి సంవత్సరం నవంబర్ నుంచి మార్చి లోపు లైఫ్ సర్ది ఫికేట్ ఇచ్చే దాన్ని ఈ ఏడాదినుంచి జనవరి నుంచి మార్చి లోపు ఇచ్చే ఏర్పాటు చేసిన సంగతి మీకు తెలిసిందే .లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఫారం కొని లేక ట్రెజరీ వారిచ్చేఫారం తీసుకొని ఫోటో అంటించి  ట్రెజరీ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ మైనేని గోపాలకృష్ణ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు

నమస్తే గోపాల కృష్ణగారు -10-1-19 గురువారం మీ 84 వ జన్మదినోత్సవం సందర్భంగా  మాకుటుంబ సభ్యులు సరసభారతి  తరఫున మీకు హార్దిక శుభా కాంక్షలు అందజేస్తున్నాము .శతాధిక ఆయుస్సు తో  ఆరోగ్యంగా జీవించి  మా అందరికి స్ఫూర్తి ,ప్రేరణ కలిగించాలని కోరుకొంటున్నాము .మీకూ మీ కుటుంబానికి 2019 నూతన సంవత్సర  మరియు సంక్రాంతి శుభా కాంక్షలు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆంద్ర ప్రదేశ్ రచయిత్రుల ప్రథమ మహాసభలు -2(చివరి భాగం )

ఆంద్ర ప్రదేశ్ రచయిత్రుల ప్రథమ మహాసభలు -2(చివరి భాగం )  38 ఏళ్ళ తర్వాత మళ్ళీ విస్తృతంగా ఆంద్ర  రచయిత్రుల సభ  జరపటం అందులోనూ రాష్ట్రం నడిబొడ్డు ,ఒకరకంగా నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి అయిన విజయవాడలో రెండు రోజుల సభ  కొత్తసంవత్సరం 2019 ప్రారంభ నెల జనవరిలో, అందునా మొదటివారం లోనే6,వ తేదీన ప్రారంభించటం ,సిద్ధార్ధ … Continue reading

Posted in సమయం - సందర్భం, సమీక్ష | Tagged | Leave a comment

బాపు గారి తమ్ముడు ,ప్రముఖ చిత్రకారులు శ్రీ  శంకర నారాయణగారి గ్రంథాల బహూకరణ 

ప్రసిద్ధ చిత్రకారులు ,చిత్ర దర్శకులు శ్రీ బాపు గారి తమ్ముడు,ప్రముఖ చిత్రకారులు ,రచయిత శ్రీ శంకర నారాయణ గారు తాము  రచించిన ,అపూర్వ రస లేఖలు లాంటి 3 చిత్ర గ్రంధాలు  ఉయ్యూరు ఎసి లైబ్రరీకి సరసభారతి చేతుల మీదుగా  ప్రదానం చేయమని  నాకు నిన్న పంపగా ,ఈరోజు 8-1-19 బుధవారం లైబ్రేరియన్ శ్రీ కృష్ణారావు గారికి … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వ్యక్తిత్వ వికాస రచయిత్రి ,దివ్యా0గురాలు కుమారి నిఖిల

వ్యక్తిత్వ వికాస రచయిత్రి ,దివ్యా0గురాలు కుమారి నిఖిల   విజయవాడలో రెండవ రోజు రచయిత్రుల సభలో వ్యక్తిత్వ వికాశం పై రచనలు చేసి,సన్మానింపబడిన  దివ్యా0గురాలు కుమారి చలామల శెట్టి నిఖిల

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

6-1-19ఆదివారం విజయవాడ సిద్ధార్ధ కళాశాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల ప్రథమ సదస్సు చిత్రమాలిక

6-1-19ఆదివారం విజయవాడ సిద్ధార్ధ కళాశాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల ప్రథమ సదస్సు చిత్రమాలిక https://plus.google.com/photos/115752370674452071762/album/6643344136982043649/6643344147643546258?authkey=CLHR2q3R3I-olQE   డా శ్రీమతి పుట్టపర్తి నాగ పద్మిని గారితో నేను -6-1-19 ఆదివారంవిజయవాడ రచయిత్రుల సభలో

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

2-1-19 బుధవారం మా ఇంట్లో మా అల్లుడు శ్రీ asఅవధాని

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గ్రంథాలయ సందర్శన యాత్ర అనే శ్రీ సరస్వతీ తీర్ధ యాత్ర -1

గ్రంథాలయ సందర్శన యాత్ర  అనే శ్రీ  సరస్వతీ తీర్ధ యాత్ర -1 సారస్వత నికేతన్ స్థాపన ,ఉద్దేశ్యం ,అభివృద్ధి    ప్రకాశం జిల్లా వేటపాలెం లోని ‘’సారస్వత నికేతన్ ‘’గ్రంథాలయం కు వందేళ్ళ చరిత్ర ఉంది ,బాల సాహిత్య బ్రహ్మ ,మధుర కవి ,తెలుగు వైతాళికుడు ,సంఘ సంస్కర్త ,రాజమండ్రి ‘’గౌతమీ గ్రంథాలయ’’ స్థాపకులు,’’ మానవ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వేట పాలెం గ్రంథా లయ శత వార్షిక వేడుకలో పాల్గొందాం

సాహితీ బంధువులకు శుభకామనలు -2019 నూతన సంవత్సర శుభా కాక్షలు – ఒంగోలుజిల్లా వేటపాలెం సారస్వత నికేతన్ గ్రంథాలయం స్థాపించి నూరుసంవత్సరాలైంది .ఇదే మనరాష్ట్రం లో అతి ప్రాచీన లైబ్రరీ .దీనిని శ్రీ వివి శ్రేష్ఠిగారు 1918లో స్థాపించగా తర్వాత పోషణ భారాన్ని శ్రీ అడుసుమిల్లి శ్రీనివాసరావు పంతులు గారు చేబట్టి తీర్చి దిద్దారు ఇక్కడ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మా దొడ్లో డిసెంబర్ పూల సౌందర్యం ,నేను కోసిన ఆపూలు మా దేవుడి బుట్టలో

మా దొడ్లో డిసెంబర్ పూల సౌందర్యం ,నేను కోసిన ఆపూలు మా దేవుడి బుట్టలో

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మా ఇంట్లో శ్రీ మల్లంపల్లి కాళేశ్వరరావు గారు

మా ఇంట్లో శ్రీ మల్లంపల్లి కాళేశ్వరరావు గారు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నోరి వారింట్లో

8-11-18ఆదివారం సాయంత్రం హైదరాబాద్ హెచ్ ఏం టి నగర్ లో తొలితెలుగు చారిత్రకానవలా రచయిత స్వర్గీయ నోరి నరసింహ శాస్త్రి (రేపల్లె )గారికుమారులుశ్రీ చక్రోపాసకులు ,శ్రీ విద్యా రత్నాకర ,,శ్రీవిద్యానందాది బిరుదాంకితులు బహు ఆధ్యాత్మిక గ్రంధకర్త నోరి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి స్వగృహం లో నేను

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కార్తీకమాస శుభాకాంక్షలు

ఈ రోజు 8-11-18 గురువారం నుండి ప్రారంభమయి పవిత్ర కార్తీకమాస శుభాకాంక్షలు -దుర్గాప్రసాద్ —

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

దీపావళి శుభాకాంక్షలతో

This gallery contains 7 photos.

More Galleries | Tagged | Leave a comment

శిష్యుడి ఉత్తరం

శిష్యుడి ఉత్తరం ఆర్ ఎస్ ఎస్ రఘుప్రసాద్ అనే ఆతను నా శిష్యుడనని ఉత్తరం రాస్తూ ”కృష్ణా జిల్లా కవుల”గురించి రాయమని కోరాడు . చాలామంది రాసే ఉన్నారు . నేను మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు . ఎవరి దృస్టి పడనీ వారి గురించే నా తాపత్రయం . అర్ధం చేసుకొంటాడని భావిస్తా అతని … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కొల్లాం పార్వతీ వర ప్రసాదరావు ఇక లేరు

వైజాగ్ ప్రసాద్ అసలుపేరు’’ కొల్లాం పార్వతీ వర ప్రసాదరావు’’ .విశాఖపట్నం లోని గోపాలపట్నంలో జన్మించాడు .సంతానం లో చివరివాడు .ముగ్గురు అక్క చెల్లెళ్ళు .తండ్రి స్కూల్ టీచర్. ప్రసాద్ నాటక రంగ నటుడు .స్నేహితులు ‘’వైజాగ్  ప్రసాద్ ‘’అని పిలిచేవారు . బాల్యం లోనే తల్లి చనిపోవటం తో మేనమామ ఇంట్లో పెరిగి  .ఎస్ ఎస్ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

‘’నో- నో- స్టాపిట్- స్టాపిట్ ‘’

‘’నో- నో- స్టాపిట్- స్టాపిట్ ‘’ ఒసే సీతా ఓసారి రావే .పక్కింటి మామ్మగారి కేకలాంటి పిలుపు .’’ముసిలీ !సీత అనిపిలవోద్దని లక్షన్నర సార్లు చెప్పా .సీత్ అని పిలవమని లక్షన్నోక్క సార్లు నోరెత్తి మొత్తుకున్నా.అసలెందుకు పిల్చావ్ ? ‘’ఏంటే తెగ రెచ్చిపోతున్నావ్ .సీతమ్మ తల్లి పేరు కావాలని నేను మీ నాన్నతో పెటిస్తే  ఇప్పుడేంటి … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఫిజిక్స్ లో నోబెల్ పొందినమూడవ మహిళ- డోన్నాస్ట్రిక్ లాండ్

నోబెల్ బహుమతి కమిటి అక్టోబర్ 2 ఉదయం  ఫిజిక్స్ లో ముగ్గురికి  నోబెల్ బహుమతి నిచ్చింది .అందులో స్ట్రిక్ లాండ్ మహిళా గా ఆ పురస్కారం అందుకొన్ని మూడవ  మహిళ అవటం విశేషం .మిగిలిన ఇద్దరూ జేరార్డ్ మౌరో ,ఆర్ధర్ ఆష్కిన్.లేజర్ ఫిజిక్స్ లో చేసిన కృషికి పొందినావార్డ్ ఇది .స్ట్రిక్ ల్యాండ్ కు జేరార్డ్ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఈ అధునాతన 21 వ శతాబ్ది లో కూడా గాంధీజీ ని స్మరించాల్సిన ఔచిత్యం ఉన్నదా ?-2

ఈ అధునాతన 21 వ శతాబ్ది లో కూడా గాంధీజీ ని స్మరించాల్సిన ఔచిత్యం ఉన్నదా ?-2     మహాత్ముని ఆధ్వర్యం లో జరిగిన స్వాతంత్ర్య పోరాట ఫలితంగా మనకు బ్రిటిష్ దాస్యం నుండి విముక్తికలిగి 1947 ఆగస్ట్ 15  స్వాతంత్ర్యం లభించింది .దీనితో భారతదేశం లోని మధ్యతరగతి వారికి పాలనా భాగ్యం కలిగింది .స్వాతంత్ర్య … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఈ అధునాతన 21 వ శతాబ్ది లో కూడా గాంధీజీ ని స్మరించాల్సిన ఔచిత్యం ఉన్నదా ?-1

ఈ అధునాతన 21 వ శతాబ్ది లో కూడా గాంధీజీ ని స్మరించాల్సిన ఔచిత్యం ఉన్నదా ?-1 ‘’అవును ఖచ్చితంగా ఉంది ‘’అంటున్నారు విశ్లేషకులు వివేక శీలురు .గాంధీ బహుపార్శ్వా  లున్న వ్యక్తి ,మనీషి .అంతటి మహోన్నతుని ఇప్పుడే కాదు ఎప్పటికీ విస్మరించలేము .తనజీవితం లో 40 ఏళ్ళు అహింసా  సిద్ధాంతానికి అ౦కిత మైనవాడు .మత … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

1988 లో నా వార్ధా- సేవాగ్రా౦ సందర్శన యాత్ర -చంద్ర భాల్ త్ర్రిపాఠి

’2018  సెప్టెంబర్ 28 వార్ధా లోని గాంధి పీస్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షుడు శ్రీ కుమార్ ప్రశాంత్ నాతొ చేసిన టెలిఫోన్ సంభాషణలో నా మొదటి ,చివరి  1988 లో వార్ధా సేవాగ్రామసందర్శన యాత్ర   జ్ఞాపకాలు సుళ్ళు తిరిగాయి .మొదట నేను పౌనార్ ఆశ్రమ వెళ్లి శ్రీ వినోబాభావే సోదరుని చూశాను .అక్కడనుంచి వార్ధా వెళ్లి … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

28-9-18శుక్రవారం ఉదయం కవులు, రచయితలూ, కళాకారులు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలిసి ,తర్వాత జరిగిన సభలోని దృశ్యాలు

28-9-18శుక్రవారం ఉదయం కవులు, రచయితలూ, కళాకారులు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలిసి ,తర్వాత జరిగిన సభలోని దృశ్యాలు https://photos.google.com/share/AF1QipPO5reQ3wT1UlqDemWueJhPtJu_8tZ-OuA0TEAQxD_QNbjKFuFg5qQ7zRBn08TXkg?key=VGFxdVFtU0JnM0YzQ0R5a3lxVGxQelFkNDR5VGRR   ‘’చంద్రుని ‘’కో నూలుపోగు నిన్న సాయంత్రం శ్రీ పూర్ణ చ౦ద్ ఫోన్ చేసి ‘’రేపు ఉదయం సాంస్కృతిక శాఖ డైరెక్టర్ శ్రీ డి .విజయ భాస్కర్ తోకలిసి రచయితలూ కవులు ముఖ్యమంత్రి శ్రీ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మనసు దోచే మారేడు మిల్లి అంద చందాలు

మనసు దోచే మారేడు మిల్లి అంద చందాలు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నుంచి భద్రాచల వెళ్ళేదారిలో రాజమండ్రికి 80 కిలోమీటర్ల దూరం లో మారేడు మిల్లి ఉంది .’’దీన్ని వాల్మీకి వ్యాలీ  వనవిహార స్థలి ‘’అంటారు .పచ్చని పంట చేలు ,ప్రకృతి సోయగం చూస్తే భగవంతుడే మానవులకు నయనానందం  కోసం సృష్టించిన  భూలోక స్వర్గమా … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అతి ప్రాచీన శ్రీ ము౦డేశ్వరి దేవాలయం-బీహార్

  బీహార్  రాష్ట్రం కైమూర్ జిల్లా కౌరాలో ఉన్న శ్రీ ముండేశ్వారి దేవాలయం క్రీ .శ.625 నాటి అతి ప్రాచీన దేవాలయంగా వినుతి కెక్కింది .ఆ నాటి శాసనమే సాక్ష్యం .ఇప్పటికీ పూజా పునస్కారాలు అందుకొంటున్న దేవాలయం కూడా అని  పురావస్తు శాఖ ధృవీకరించింది .    ము౦డేశ్వర కొండపై 608 అడుగుల ఎత్తునున్న దేవాలయం … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వెయ్యేళ్ళ నాటి అద్భుత గణపతి

చత్తీష్ గడ్  రాష్ట్రంలో మావోయిస్ట్  బస్తర్ పర్వతాలలో 13 వేల అడుగుల ఎత్తున ఉన్న డోల్కా పర్వత శిఖరాగ్రం పై వెయ్యేళ్ళ నాటి ప్రాచీన గణపతి విగ్రహం లభించి ,అందర్నీ ఆశ్చర్య పరచింది .భీకరారణ్యాలమధ్య ఉన్న ఈ పర్వతం చేరటం చాలాకష్టం ..పదవ శతాబ్ది కి చెందినా 6 అడుగుల ఎత్తు 21 అడుగుల వెడల్పు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment