Tag Archives: శివరాత్రి

మార్చి 11 గురువారం మహాశివరాత్రి శుభాకాంక్షలు

మార్చి 11 గురువారం మహాశివరాత్రి శుభాకాంక్షలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శివరాత్రి శుభాకాంక్షలు

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

శివరాత్రి శుభాకాంక్షలు

 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పరశురామేశ్వరుడు కేరాఫ్ గుడిమల్లం

        శివరాత్రి రోజు యావత్ భారతదేశం ‘హరోం హరహర… శంభోశంకరా..’ అంటూ శివనామ స్మరణతో మారుమోగిపోతుంది. హిమాలయాల్లోని కేదారనాథ్ మొదలు దక్షిణపు అంచునున్న రామేశ్వరం వరకూ దేశం నలుమూలలా ఉన్న పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాల్లో అభిషేకాలు జోరందుకుంటాయి. మన రాష్ట్రంలో ప్రసిద్ధ శైవక్షేత్రాలయిన శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ వంటి ఆలయాల్లోనైతే భక్తుల … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

శివ శంభో అని నినదిస్తున్న శివాలయాలు

  శివరాత్రి ప్రత్యేక కథనాలు మహాశివరాత్రి నాడు కళకళలాడని శైవక్షేత్రాలుంటాయా? శ్రీశైలం వైపు తిరిగి ఓం నమశ్శివాయ అనని శివభక్తులుంటారా! ఆ మల్లికార్జునుడితో పాటు శివరాత్రి నాడు పూజలందుకునే మరి కొన్ని ప్రసిద్ధ శివాలయాల గురించి, వనదుర్గ మాతకు జరిపే జాతర గురించే ఈ కథనాలు.. ఏడుపాయలుగా ఎందుకు… ద్వాపర యుగాంతంలో పాండవ వంశంలో చిట్టచివరి … Continue reading →

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మహా శివ రాత్రి –శత రుద్రీయం

         మహా శివ రాత్రి –శత రుద్రీయం    మాఘ మాసం శివునికి ప్రీతికరమైనది .అందులో మహా శివ రాత్రి మహా పవిత్రమైనది ,రుద్రుడికి అత్యంత ప్రీతికరమైనది .అలాంటి శివుడికి మహాన్యాసం తో కూడిన నమక చమకాతో అభిషేకం చేయాలి ,అభిషేక ప్రియుడు శివుడు .నమకం లో పదకొండు చమకం లో … Continue reading →

Posted in రచనలు | Tagged | 1 Comment

‘మహా శివరాత్రి ”ఆధ్యాత్మిక ప్రవచనం

చల్ల పల్లి కె.సి.పి జనరల్ మేనేజర్ గారింట్లో ”ఆధ్యాత్మిక ప్రవచనం” చల్లపల్లి లో కే.సి.పి.ప్లాంట్ మేనేజర్ శ్రీ వెంకటేశ్వర రావు గారింట్లో రోటరీ ,ఇన్నర్ వీల్ సభ్యుల సమా వేశం లో నా ”మహా శివరాత్రి ”ఆధ్యాత్మిక ప్రవచనం  

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

శివరాత్రి రధోత్సవం

లెపాక్షి  లో ని వీరభద్రుని ఆలయం లో

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ శైల సందర్శనం —6 శ్రీ శైల ద్వార దర్శనం -1

  శ్రీ శైల ద్వార దర్శనం  -1        శ్రీ శైలానికి నాలుగు దిక్కుల నాలుగు ద్వారాలు ,నాలుగు మూలలా నాలుగు ఉపద్వారాలు వున్నాయి .ఇవి చారిత్రకం గా ,పౌరాణికం గా హాలా ప్రసిద్ధి చెందినవి .వీటిని గురించి వివరం గా తెలుసు కొందాం .      తూర్పు ద్వారం -త్రిపురాంతకం    … Continue reading →

Posted in శ్రీ శైలం | Tagged | 1 Comment

శ్రీ శైల సందర్శనం —5

 శ్రీ శైల సందర్శనం —5                                  నాగ లూటి వీర భద్రుడు  భీముని కోలనుకు ఇరవై కి.మీ.దూరం  లో నాగలూటి వస్తుంది .ఇక్కడ పెద్ద చెరువు వుంది .కర్నాట యాత్రికులు ఇటే ప్రయాణం చేస్తారు .కొంత … Continue reading →

Posted in శ్రీ శైలం | Tagged | 3 Comments

హర హర మహా దేవ శంభో శివ .. వార్త పత్రికల్లో

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ శైల సందర్శనం –4 చూడ దగిన ప్రదేశాలు

 శ్రీ శైల సందర్శనం –4                                             చూడ దగిన ప్రదేశాలు    శ్రీ శైల మల్లికార్జున ,భ్రమ రాంబా దేవుల దివ్య దర్శనం తారు వాత సమీపం … Continue reading →

Posted in శ్రీ శైలం | Tagged | 2 Comments

శ్రీ శైల సందర్శనం –3 శ్రీ భ్రమరాంబ దేవి దర్శనం

  శ్రీ శైల సందర్శనం –3                                          శ్రీ భ్రమరాంబ దేవి దర్శనం  మల్లికార్జున స్వామి ఆలయం వెనుక ఎత్తైన వేదిక మీద భ్రమరాంబా దేవి ఆలయం వుంది .మెట్లు ఎక్కి … Continue reading →

Posted in శ్రీ శైలం | Tagged | 1 Comment

శ్రీ శైల సందర్శనం –2 మల్లికార్జున మహా లింగం

 శ్రీ శైల సందర్శనం –2                                              మల్లికార్జున మహా లింగం      సుమారు మూడు లక్షల చదరపు అడుగుల వైశాల్యం గల శ్రీ శైల స్వామి … Continue reading →

Posted in శ్రీ శైలం | Tagged | 2 Comments

శ్రీ శైల సందర్శనం –1

 శ్రీ శైల సందర్శనం –1  ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది గుజరాత్ లోని సోమనాధుడు అయితె రెండవది ఆంద్ర దేశం లోని శ్రీ శైలం లోని మల్లి కార్జునుడు . శ్రీ శైల శిఖరం చూస్తేనే పునర్జనం వుండదు అని మన పురాణాలు చెబుతున్నాయి .అంతటి ముక్తి క్షేత్రం .ఈ శివ రాత్రి పర్వ దిన సందర్భం గా … Continue reading →

Posted in శ్రీ శైలం | Tagged | 2 Comments