వీక్షకులు
- 1,115,481 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం.8 వ భాగం.27.1.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.100 వ భాగం.27.1.26.
- మహామహోపాధ్యాయ ,ధర్మోపన్యాస కేసరి మహామహులు బ్రహ్మశ్రీ ముదిగొండ వెంకర రామశాస్త్రిగారు
- సూర్య రాయాంధ్ర నిఘంటు పర్య వేక్షకులు తెలుగు విజ్ఞాన సర్వస్వం సంపాదకులు శ్రీ చీమకుర్తి శేషగిరిరావు పంతులు గారు.9 వ భాగం.26.1.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.13 వ భాగం.26.1.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం.7 వ భాగం.26.1.26.
- ప్రతిరోజూ, 27 మంది భక్తుల గోత్ర నామాలు , సంకల్పాలతో’’నిత్య కల్యాణం ‘’జరిగే –మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.99 వ భాగం.26.1.26.
- తెలుగు విజ్ఞాన సర్వస్వం సంపాదకులు శ్రీ చీమకుర్తి శేషగిరిరావు పంతులు గారు.12 వ భాగం.25.1.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.12 వ భాగం.25.1.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,673)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: సినిమా
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-96
· 96-అక్కినేని ,ఘంటసాల లను తెలుగు సినిమాకు పరిచయం చేసిన వాయువేగ నిర్మాత , దర్శకుడు -ఘంటసాల బలరామయ్య జీవిత విషయాలుఘంటసాల బలరామయ్య 1906, జూలై 5న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా, నెల్లూరు మండలంలోని పొట్టెపాలెం గ్రామంలో జన్మించాడు. ఇతని మనుమడు ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడిగా రాణిస్తున్నాడు.[2] సినిమారంగంనాటకరంగంలో ప్రసిద్ధులైన వీరి సోదరులు … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-95
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-95 · 95-తోలి ద్విపాత్రాభినయం చేసి ,మూడుపేర్లతో ప్రసిద్ధమైన హీరోయిన్-నాగరజకుమారి మద్దెల నగరాజకుమారిమద్దెల నగరాజకుమారి అలనాటి ప్రముఖ తెలుగు చలనచిత్ర నటీమణి. ఈవిడ కుమారిగా పేరుతెచ్చుకున్నారు.[1] తెలుగు చలనచిత్రాలలో ఒకే నటుడు రెండు పాత్రలను పోషించే విధానం సతీ సులోచన (1935)తో ప్రారంభమైంది. ఆ చిత్రంలో ‘మునిపల్లె … Continue reading
పెదకాకాని మల్లేశ్వర క్షేత్ర మహాత్మ్యం -2(చివరిభాగం )
పెదకాకాని మల్లేశ్వర క్షేత్ర మహాత్మ్యం -2(చివరిభాగం ) కృష్ణ దేవరాయలు 1440లో ఆంద్ర పర్యటనకు వచ్చి బెజవాడ కృష్ణలో స్నానించి కనక దుర్గా దేవి ని దర్శించి ,మల్లికార్జునుని సేవించి ,సీతానగరం లో మారుతిని దర్శించి ,భోజనాలు చేసి విశ్రమించి ,పండు వెన్నెలలో పయనించి మంగళగిరి చేరి ,రెండురోజులు ఉండిపానకాలస్వామి దర్శనం చేసి ,అంతః పురానికి … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-93 · 93-పాతాళభైరవి ఇందు ఫేం ,గాయని –మాలతి
· మాలతి నటించిన తొలి చిత్రం భక్త పోతన ఈమెకు మంచి పేరు తెచ్చింది. అందులో శ్రీనాథుని కూతురిగా నటించింది. పాతాళ భైరవి చిత్రంలో ఇందుమతి పాత్ర ఈమె నటించిన పెద్ద పాత్రలలో ప్రముఖమైనది. ఆమె మంచి గాయని కూడా, అప్పట్లో నటులందరూ తమకు తామే పాటలు పాడుకునేవారు. గాయనిగా ఆమె చివరి చిత్రం వాహినీ … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-94 · 94-నటశేఖర ,హిరణ్యకశిప ఫేం తోలి డబల్ రోల్ యాక్టర్ –మునిపల్లె సుబ్బయ్య
మునిపల్లె సుబ్బయ్య తొలి తెలుగు సినిమా కథానాయకుడు, సుప్రసిద్ధ రంగస్థల నటుడు. ఈయన అసలు పేరు వల్లూరి వెంకట సుబ్బారావు. గుంటూరు జిల్లా, మునిపల్లె గ్రామంలో జన్మించడం వలన ఆ తర్వాత మునిపల్లె సుబ్బయ్య, మునిపల్లె వెంకట సుబ్బయ్యగా వ్యవహరించబడ్డాడు.[1] ఈయన వెంకటగిరి రాజా వారిచే “నటశేఖర” బిరుదు పొందాడు. అప్పట్లో సురభి సమాజంలో అత్యధిక … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-92
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-92 · 92-తోలి సినీ గీతరచయిత ,నటుడు ,గాయకుడు ,శతావధాని ,’’పరాబ్రహ్మ పరమేశ్వర ‘’పాట ఫేం ,సినీవాచస్పతి,ఆంద్ర సూత –చందాల కేశవదాసు -4(చివరిభాగం ) · ఎం. పురుషోత్తమాచార్య కేశవ దాసు గారి గురించి చెప్పిన విషయాలు – “బలే మంచి చౌక బేరము” పాట వినగానే … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-92
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-92 · 92-తోలి సినీ గీతరచయిత ,నటుడు ,గాయకుడు ,శతావధాని ,’’పరాబ్రహ్మ పరమేశ్వర ‘’పాట ఫేం ,సినీవాచస్పతి,ఆంద్ర సూత –చందాల కేశవదాసు -3 అనుయాయులు, శిష్యులు 1950-51 లో బేతవోలు వాస్తవ్యులైన ముడుంబై వేంకటాచార్య గారికి కేశవదాసు ఓ హరికథలో పరిచయం అయ్యారు. ఆచార్యులు వైద్యవృత్తిపై తనకున్న ఆశక్తి వలన దాసుగారి … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-92
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-92 92-తోలి సినీ గీతరచయిత ,నటుడు ,గాయకుడు ,శతావధాని ,’’పరాబ్రహ్మ పరమేశ్వర ‘’పాట ఫేం ,సినీవాచస్పతి,ఆంద్ర సూత,కలియుగ దశరధ –చందాల కేశవదాసు -2 ఉన్నత వ్యక్తిత్వం వ్యక్తిగా కూడా ఉన్నతమైన విలువలు, ఆదర్శాలకు కట్టుబడి జీవించాడు. ఏనాడూ కుల వివక్షను పాటించని వారాయన. హెచ్చు తగ్గులు మన సంస్కారాన్ని … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-92
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-92 92-తోలి సినీ గీతరచయిత ,నటుడు ,గాయకుడు ,శతావధాని ,’’పరాబ్రహ్మ పరమేశ్వర ‘’పాట ఫేం ,సినీవాచస్పతి –చందాల కేశవదాసు చందాల కేశవదాసు (జూన్ 20, 1876 – మే 14, 1956) తొలి తెలుగు నాటక కర్త, తొలి సినీ గీత రచయిత, కవి[1], నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, అష్టావధాని, శతావధాని. నాటకాల్లో మొదట పాడే పరబ్రహ్మ పరమేశ్వర అనే గొప్ప కీర్తనను, ఆంధ్రదేశమంతటిని ఉర్రుతలూగించిన భలే మంచి చౌక బేరము పోయినన్ దొరుకదు అనే పాటను రాసినది ఈయనే. … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-91
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-9191- గ్రామఫోన్ రికార్డు లలో రికార్డ్ స్థాపించిన రంగమార్తాండ,నాటకరంగ ధ్రువతార –కపిలవాయి—2మిక్కిలినేని గా సుపరిచితులైన మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి (ఆయన నాటకాలపై మక్కువతో రంగస్థలం వైపు మళ్లారు. జానపద కళారూపాలతో ప్రభావితులై కపిలవాయి రామనాథశాస్త్రి శిష్యులైనారు మదానులో ఒక నాటక ప్రదర్శనకి వెళ్ళి తండ్రి ఒళ్ళో కూర్చుని వేదిక … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-91
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-91 91-గ్రామఫోన్ రికార్డు లలో రికార్డ్ స్థాపించిన రంగమార్తాండ,నాటకరంగ ధ్రువతార –కపిలవాయి ప్రసిద్ధ రంగస్థల నటులు, గాయకులైన కపిలవాయి రామనాథశాస్త్రి గారు 1890 1890 కృష్ణా జిల్లా విజయవాడ తాలూకా మంతెనలో జన్మించారు.రంగస్థల ప్రస్థానంవీరు చిన్నతనంలోనే మైలవరం నాటక కంపెనీలో ప్రవేశించి దానికి ఉజ్వల చరిత్ర సంపాదించారు. … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-88
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-88 88-పాత రామదాసు , దేవదాసులో ధర్మన్నఫేం – ఆరణిసత్యనారాయణ ఆరణి సత్యనారాయణ (1898 నవంబరు 11 – 1969 జూలై 2) తెలుగు సినిమా, రంగస్థల నటుడు. తెలుగు సినిమా ప్రారంభ కాలంలో కొన్ని సినిమాలలో నటించాడు. [- జీవిత విశేషాలు1898లో గుంటూరు జిల్లా సంగడి … Continue reading
మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-87
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-87 87-రంగూన్ రౌడి ,భీమ ఫేం ,గగ్గయ్యకు సరిజోడి –దొమ్మేటి దొమ్మేటి గా పిలువబడే దొమ్మేటి సూర్యనారాయణ తామస పాత్ర ధరించటం లో వేమూరి గగ్గయ్యకు సమ ఉజ్జీ .. తూర్పు గోదావరి జిల్లాలోని బోడసకుర్రు గ్రామంలో జన్మించారు. దొమ్మేటి వారి కుటుంబం రంగూన్ వెళ్ళి వ్యాపారంలో … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-86 86-చైల్డ్ ప్రాజెడి,అర్ధాంగి సంగీతదర్శకుడు – బి.ఎన్.ఆర్
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-86 86-చైల్డ్ ప్రాజెడి,అర్ధాంగి సంగీతదర్శకుడు,తెలుగుపాటల పాలవెల్లి – బి.ఎన్.ఆర్ . భీమవరపు నరసింహరావు (జనవరి 24, 1905 – సెప్టెంబర్ 7, 1976) తెలుగు సినిమా సంగీత దర్శకులు. ఈయన బి.ఎన్.ఆర్.గా అందరికి సుపరిచితుడు. ఈయన 8 సంత్సరాల వయసులోనే సంగీత కళ మొగ్గ తొడగడం మొదలైంది. … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-85
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-85 85-మూకీ యుగ హీరోయిన్ ,గాయని –జయమ్మ బి.జయమ్మ/ గుబ్బి జయమ్మ (1915 – 1988) ప్రముఖ కన్నడ సినిమా, రంగస్థల నటీమణి. కన్నడ రంగస్థల ప్రముఖుడైన గుబ్బి వీరన్న నాలుగవ భార్య[1]. జయమ్మ, బి.ఎన్.రెడ్డి దర్శకత్వము వహించిన స్వర్గసీమతో తెలుగు సినిమా రంగములో ప్రవేశించింది. స్వర్గసీమలో … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-84
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-84 84-తెలుగు సినీ తొలి హాస్య హీరో, బారిష్టర్ పార్వతీశం,చాకలి తిప్పడు ఫేం,తెలుగు,తమిళ మొదటి హాస్య నట దర్శకుడు –లంక సత్యం -2 1968లో ఒక రాత్రివేళ… మద్రాసు సెంట్రల్ స్టేషను కిటకిటలాడుతున్నవేళ. ఆ రద్దీలో పెద్ద పెద్దలైట్లు, కెమెరా, ట్రాలీ మూవ్‌మెంట్ట్లూ, సినిమా షూటింగు. సినిమా … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-84
బారిష్టరు పార్వతీశంమన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-84 84-తెలుగు సినీ తొలి హాస్య హీరో, బారిష్టర్ పార్వతీశం,చాకలి తిప్పడు ఫేం,తెలుగు,తమిళ మొదటి హాస్య నట దర్శకుడు –లంక సత్యం లంక సత్యం 4-8-1915 న జన్మించాడు . తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా నటించాడు. ఈయన కొన్ని తెలుగు, తమిళ చిత్రాలకు దర్శకత్వం … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-83
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-83 83-తెలుగు సినీ తొలి నృత్య దర్శకుడు –వెంపటి సత్యం కృష్ణాజిల్లా కూచిపూడిలో జన్మించిన వెంపటి సత్యం అనే పెద్ద సత్యం ను ఆయన కుటుంబం వారు నాట్యకళ అన్నం పెట్టదని ,ఆయన్ను దూరంగా ఉంచి మామూలు విద్య చెప్పించారు .కానీ సత్యం దాన్ని కొనసాగించలేదు .15వ … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -82- 82-ఇంటిపేరు లలితమైన పువ్వుల స్వరంమాత్రం కంచు నారద ఫేం,కళావిశారద ,గానగంధర్వ –సూరిబాబు -2
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -82- 82-ఇంటిపేరు లలితమైన పువ్వుల స్వరంమాత్రం కంచు నారద ఫేం,కళావిశారద ,గానగంధర్వ –సూరిబాబు -2 సూరిబాబుది ఒక విలక్షణమైన స్వరం. ఆయన పద్యం పాడితే కంచు మ్రోగినట్లుగా మైక్ లేకపోయినా చాలా దూరానికి స్పష్టంగా వినిపించేది. పి. పుల్లయ్య దర్శక నిర్మాణంలో 1960 లో వచ్చిన ‘ శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం ‘ చిత్రంలో ఆయన … Continue reading
మనమరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -81 81-నాట్య కళాగురుమూర్తి –పసుమర్తి
మనమరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -81 81-నాట్య కళాగురుమూర్తి –పసుమర్తి పసుమర్తి కృష్ణమూర్తి (1925 నవంబరు 12 – 2004 ఆగష్టు 8) ప్రముఖ తెలుగు సినిమా నృత్య దర్శకులు. మానసోల్లాసం, ఆహ్లాదం, ఆనందం, హాయీ కలిగిస్తూ కనుల పండుగగా అనిపించే నాట్యాలను తెర మీద ఆవిష్కరించాడు పసుమర్తి కృష్ణమూర్తి. ఏ గందరగోళం లేకుండా, … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -82 82-ఇంటిపేరు లలితమైన పువ్వుల స్వరంమాత్రం కంచు నారద ఫేం,కళావిశారద ,గానగంధర్వ –సూరిబాబు
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -82 82-ఇంటిపేరు లలితమైన పువ్వుల స్వరంమాత్రం కంచు నారద ఫేం,కళావిశారద ,గానగంధర్వ –సూరిబాబు పి.సూరిబాబు లేదా పువ్వుల సూరిబాబు (ఫిబ్రవరి 22, 1915 – ఫిబ్రవరి 12, 1968) సుప్రసిద్ధ తెలుగు రంగస్థల, సినిమా నతొలి రోజులువీరు ఫిబ్రవరి 22, 1915 సంవత్సరంలో గుడివాడ తాలూకా … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -79 79- డాన్స్ మాస్టర్ –ముక్కు రాజు80-అయిదు భాషల డాన్స్ మాస్టర్ ,,ముగ్గురు ముఖ్యమంత్రుల కొరియోగ్రాఫర్ ,విధి వంచితుడు –సలీం
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -79 79- డాన్స్ మాస్టర్ –ముక్కు రాజు ముక్కు రాజు గా ప్రసిద్ధిచెందిన సాగిరాజు రాజంరాజు (1931 – జూలై 31, 2014) తెలుగు సినిమా నటుడు, డాన్స్ మాస్టర్ జీవిత విశేషాలువీరు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర కుముదవల్లిలో 1931లో ఒక వ్యవసాయ … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -78
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -7878-అల్లూరి సీతారామరాజు సినీ స్క్రిప్ట్ ఫేం ,నిర్మాత దర్శకుడు ,కవి సింహం –మహారధి -2మహారధి గురించి కొడుకు చిట్టిబాబు అనే వరప్రసాద్ చెప్పిన విషయాలునా శవం ఐస్ పెట్టెలో పెట్టొద్దని లెటర్ రాశాడుమహారథి… దర్జాగా పెరిగి సామాన్యంగా జీవించారు…బాధ్యతలు పూర్తిచేసి.. వింధ్య పర్వతాలకు వె ళ్లి … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -78
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -78 78-అల్లూరి సీతారామరాజు సినీ స్క్రిప్ట్ ఫేం-మహారధి త్రిపురనేని మహారథి సినీ మాటల రచయిత. అల్లూరి సీతారామరాజు సినిమాకు మాటల రచయితగా మంచి గుర్తింపు పొందాడు బాల్యంఇతని అసలు పేరు త్రిపురనేని బాలగంగాధరరావు. ఇతడు ఏప్రిల్ 20, 1930 న కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -77
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -77 77-తొలి సినీ గయ్యాళి అత్త- తాడంకి శేషమాంబ తాడంకి శేషమాంబ (1908-1968) తొలి తరం తెలుగు సినిమా నటి. గయ్యాళి అత్త పాత్రలకు ప్రసిద్ధి చెందినది. తెనాలిలోని సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన శేషమాంబకు పదకొండవ యేటనే వివాహం జరిగింది. వృద్ధుడైన ఆమె భర్త … Continue reading
మనమరుపు వెనుక మన వెండి తేరా మహానుభావులు -76
మనమరుపు వెనుక మన వెండి తేరా మహానుభావులు -76 76-సూరట్టుకు జారతాది సిటుక్కు సిటుక్కు వాన చుక్క ,యాతమేసి తోడినాఏరు ఎండదు ,పుణ్యభూమి నా దేశం నమో నమామి ,సీతాలు సింగారం పాటల ఫేం-జానపదులజాబిలి- జాలాది జాలాదిగా ప్రసిద్ధుడైన జాలాది రాజారావు(ఆగస్టు 9, 1932 – అక్టోబరు 14, 2011) (Jaladi Raja Rao) ప్రముఖ తెలుగు రచయిత. ఈయన 275 సినిమాలకు 1500 పైగా పాటలు రచించాడు.[1]. బాల్యం 1932, ఆగస్టు 9 న కృష్ణాజిల్లా, గుడివాడ మండలం దొండపాడులో జన్మించారు. … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-74,75
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-74,75 74,75-మాధవ పెద్ది ,పిఠాపురం 74-దాదాపుఅన్ని భారతీయ భాషా గాయకుడు,వివాహ భోజనంబు ,భళిభళి దేవా ఫేం- మాధవపెద్ది సత్యం మాధవపెద్ది సత్యం (మార్చి 11, 1922 – డిసెంబర్ 18, 2000) తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు. ఈయన తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-73
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-73 73-ఏరువాకా సాగాలోయ్ ‘’,నందామయా గురుడ,సరదా సరదా సిగరెట్టూ ఫేం-జానపద కవి సార్వ భౌముడు ,అష్టావధాని నేత్రావధాని , –కొసరాజు కొసరాజుగా, తెలుగు సినిమా పాటల రచయితగా పేరుపొందిన కొసరాజు రాఘవయ్య చౌదరి (సెప్టెంబరు 3, 1905 – అక్టోబరు 27, 1986) సుప్రసిద్ధ కవి, రచయిత. జీవిత సంగ్రహ 1905లో బాపట్ల తాలూకా కర్లపాలెం మండలం చింతాయపాలెంలో లక్ష్మమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారు కొసరాజు. జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి సలహా మేరకు మద్రాసు చేరుకొని కమ్మవారి చరిత్ర పరిశోధన చేపట్టారు.యక్షగానాలు, వీధిభాగవతాలు, హరికథలు, జముకుల … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-72
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-72 72-తొలి ప్రేక్షక సంఘం స్థాపకుడు నటుడు ,నట శిక్షకుడు,దర్శకుడు ,రేడియో ఆర్టిస్ట్ ,సీతాపతి సంసారం,అగ్నిహోత్రావధానులు ఫేం –విన్నకోట రామన్న పంతులు విన్నకోట రామన్న పంతులు ఔత్సాహిక నాటక రంగానికి నటుడిగా, దర్శకునిగా, న్యాయనిర్ణేతగా, రేడియో కళాకారునిగా విశిష్ట సేవలందించిన వ్యక్తి. జీవిత విశేషాలుఇతడు 1920, ఏప్రిల్ … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-71
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-71 71-‘’నరుడా ఏమి నీ కోరిక ‘’డైలాగ్ ఫేం,దశాబ్ది సినీ హాస్య మహారాణి –గిరిజ గిరిజ సుప్రసిద్ధ తెలుగు సినీ నటి. నటుడు రేలంగితో జతగా అనేక చిత్రాలలో హాస్యం పండించింది. గిరిజ తల్లి ప్రముఖ రంగస్థల, సినిమా నటి దాసరి రామతిలకం. 1936లో కంకిపాడులో పుట్టిన గిరిజ, గుడివాడలో పెద్దమ్మ వద్ద ఉంటూ చదువుకునేది. 13 ఏళ్ల … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-70
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-70 70-శాస్త్రీయ సంగీత సుస్వరాల లీలాహేల సంగీత దర్శకురాలు -పద్మ భూషణ్ కలైమామణి-పి.లీల పొరయత్తు లీల (మే 19, 1934 – అక్టోబరు 31, 2005) దక్షిణ భారత నేపథ్యగాయని. మలయాళ చిత్ర రంగములో ప్రప్రథమ నేపథ్యగాయని. ఈమె తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో ఆమె 15 వేలకు పైగా పాటలు పాడింది. తెలుగులో లవకుశ, మాయాబజారు, పాండవవనవాసం, రాజమకుటం, గుండమ్మకథ, చిరంజీవులు తదితర సినిమాల్లో ఆమె పాడిన ఎన్నో పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి.[1] లీల మే 19, 1934లో కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన చిత్తూరులో సంగీతాసక్తి ఉన్న కుటుంబములో … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-69
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-69 69-జయదేవుని అష్ట పదులకే కాక ‘’చల్లని రాజా ఓ చందమామ ‘’సినీగీతానికీ ఫేం ,సంగీత విద్వాంస దర్శకుడు ,తొలిఫ్రెంచ్ పురస్కార గ్రహీత –పద్మశ్రీ రఘునాద్ పాణి గ్రాహి రఘునాథ్ పాణిగ్రాహి ప్రఖ్యాత భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, సంగీత దర్శకుడు. ఇతడు ఆలపించిన జయదేవుని గీతాగోవిందం ఇతనికి ఎంతో … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -67,68
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -67,68 67,68-పుష్పవల్లి ,సూర్య ప్రభ సోదరీ మణులు 67- సంగు ఫేం,వెండి తెర పాలవెల్లి -పుష్పవల్లి పెంటపాడు పుష్పవల్లి, అలనాటి తెలుగు సినిమా నటి, జెమినీ గణేశన్ భార్య, ప్రముఖ హిందీ సినిమా నటి రేఖ యొక్క తల్లి. విశేషాలుఈమె తాడేపల్లిగూడెం దగ్గరలో ఉన్న పెంటపాడు … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తేరా మహానుభావులు -66
మన మరుపు వెనుక మన వెండి తేరా మహానుభావులు -66 66-దేవదాసు అనార్కలి సువర్ణసుందరి దర్శక ఫేం నృత్య,సినీ దర్శకుడు ,భారత కళాప్రపూర్ణ,శకపురుష –వేదాంతం రాఘవయ్య · –వేదాంతం రాఘవయ్య జూన్ 1919 – 1971) మంచి కూచిపూడి కళాకారుడే కాకుండా, పలు తెలుగు సినిమాలకు దర్శకత్వం, మరి కొన్ని సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు. అంతే కాక కొన్ని సినిమాలలో నటించారు కూడా. తొలి … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -65
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -65 జీవిత విశేషాలుఇతడు 1917లో కూచిపూడి గ్రామంలో మహంకాళి సుబ్బయ్య, పుణ్యవతి దంపతులకు జన్మించాడు. ఇతడు 9వ యేటనే మొఖానికి రంగు పూసుకున్నాడు. 17వ యేడు వచ్చేసరికి నాటకరంగంలో పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. భాగవతుల కుమారస్వామి వద్ద నటనలో శిక్షణ తీసుకున్నాడు[2]. ఈయన ప్రసిద్ధ కూచిపూడి నాట్యాచార్యుడు … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -64 64-నవ్వుల పువ్వులే కాదు నవ నీత హృదయాన్ని కూడా పంచిన తొలి హాస్య పద్మశ్రీ –రేలంగి -2
Inbox ఆంద్ర పత్రిక – వీరాజి జీవిచప్తు వెలుగు రీకట్ము సమంగా రుచి చూచిన వ్యక్తి, నునస్సులో నుహిగ్ని గోళాలు (బద్బ లవుళున్నా లోశాన్నంతటినీ హాస్యలహరిలో ముంచి తేల్చగల ఘటికుడు, నటకుడు కూదా (శీ రేలంగి నెంకస్మస్టామయ్య, | రేలంగి నెంక[(టామయ్య, చిన్నతనం నుంచి రంగు పూనుకోటం (పారంభించారు. రంగు పూసు కుంటే సిల్ళి నిన్వరుు వద్చని మందలించే తంటడి తన వీపు … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -64
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -64 64-నవ్వుల పువ్వులే కాదు నవ నీత హృదయాన్ని కూడా పంచిన తొలి హాస్య పద్మశ్రీ –రేలంగి -1 రేలంగిగా పేరుగాంచిన రేలంగి వెంకట్రామయ్య (ఆగష్టు 9, 1910 – నవంబరు 27, 1975)[2] పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు.[3] తూర్పు గోదావరి జిల్లా, … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -62,63
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -62,63 62,63-సినీ పరిశ్రమలో డాడీ,మమ్మీ లు -పిపుల్లయ్యశా౦తకుమారి దంపతులు 62- జయభేరి, అర్ధాంగి ,వెంకటేశ్వర మహాత్మ్యం దర్శక ఫేం, ఫైర్ బ్రాండ్ దర్శకులు -పి.పుల్లయ్య పి. పుల్లయ్య గా పేరుగాంచిన పోలుదాసు పుల్లయ్య (మే 2, 1911 – మే 29, 1987) మొదటి తరానికి … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -61 61-చింతామణి శ్రీహరి ఫేం ,శతాధిక వత్సరాల నటి,సూర్యకాంతం కు ఆదర్శం –గంగారత్నం
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -61 61-చింతామణి శ్రీహరి ఫేం ,శతాధిక వత్సరాల నటి,సూర్యకాంతం కు ఆదర్శం –గంగారత్నం గంగారత్నం ప్రముఖ రంగస్థల, సినిమా నటీమణి. ఈమె గయ్యాళి మహిళ పాత్రలు ధరించి ప్రేక్షకులను మెప్పించింది. జీవిత విశేషాలు ఈమె విశ్వబ్రాహ్మణ కుటుంబంలో 1893లో తూర్పు గోదావరి జిల్లా, అంబాజీపేట మండలం, … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు 60
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు 60 60- ఇంట్లోనే సెట్ వేసి మార్కండేయ సినిమా తీసిన ,రంగుల లవకుశ ఫేం,తెలుగు చిత్ర పితామహ –సి.పుల్లయ్య సి. పుల్లయ్యగా పేరుగాంచిన చిత్తజల్లు పుల్లయ్య (1898 – అక్టోబర్ 6, 1967) మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు, నటుడు, నిర్మాత. కాకినాడ … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -59
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -59 59- తొలి తెలుగు చిత్రనిర్మాత – ‘టాకీ పులి’…. హెచ్.ఎం. రెడ్డి హెచ్. ఎం. రెడ్డి గా పేరు గాంచిన హనుమప్ప మునియప్ప రెడ్డి తెలుగు సినిమా తొలినాళ్ళలో ప్రముఖ దర్శకుడు. తొలి తెలుగు టాకీ సినిమా భక్త ప్రహ్లాద, తొలి తమిళ టాకీ … Continue reading
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -58
· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -58 58-మరో మొహంజదారో నాటక౦,మరో ప్రపంచం ఫేం, నటుడు ,రచయిత-మోదుకూరి జాన్సన్ మోదుకూరి జాన్సన్ (ఆగష్టు 8, 1936 – డిసెంబరు 24, 1988) నటుడు, నాటక రచయిత. 1970లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని హీరోగా నటించిన ‘మరో ప్రపంచం’ సినిమా ద్వారా … Continue reading
మన మరుపు మన వెండి తెర మహానుభావులు -57
మన మరుపు వేనుక మన వెండి తెర మహానుభావులు -57 57-అందాల హుందా తార వేదవల్లి-సంధ్య సంధ్య అసలు పేరు వేదవల్లి . నటి. మాయాబజార్ చిత్రంలో రుక్మిణి పాత్రధారి.ఆమె తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కుమారి జయలలితకు తల్లి. జీవిత విశేషాలుఆమె బ్రిటీష్ ఇండియాలోని మద్రాస్ ప్రెసిడెన్సీలోని శ్రీరంగంలో తమిళ బ్రాహ్మణ కుటుంబంలో 1924 లో … Continue reading
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -55,56 55,56-తాపీ తండ్రీ,తనయులు –ధర్మారావు ,చాణక్య గార్లు
5-హేతువాది,నాస్తికుడు, ఆంధ్ర విశారద విజయోల్లాస వ్యాఖ్యకర్త ,తాతాజీ -తాపీ ధర్మారావు తాపీ ధర్మారావు (Tapi Dharma Rao) (సెప్టెంబర్ 19, 1887 – మే 8, 1973) తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు, హేతువాది, నాస్తికుడు . తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబర్ 19 ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం”గా జరుపుకుంటున్నాము.[1] జీవిత చరిత్ర[మార్చు]ధర్మారావు … Continue reading
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -5454-అభ్యుదయ రచయిత,మనుషులు మారాలి ,కళ్యాణ మంటపం డైలాగ్స్ ఫేం-బొల్లిముంత శివరామ కృష్ణ
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -5454-అభ్యుదయ రచయిత,మనుషులు మారాలి ,కళ్యాణ మంటపం డైలాగ్స్ ఫేం-బొల్లిముంత శివరామ కృష్ణ బొల్లిముంత శివరామకృష్ణ (నవంబరు 27, 1920 – జూన్ 7, 2005) అభ్యుదయ రచయిత, ప్రజా కళాకారుడు, హేతువాది. అప్పటి మద్రాసు ప్రభుత్వం ఆంధ్రులపై చూపుతోన్న వివక్షని తరిమెల నాగిరెడ్డి చేత పలికించిన రచయిత.. … Continue reading
