Category Archives: సినిమా

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-142

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-142 142-లలిత సంగీత కవి గాయకుడు ,ఆకాశవాణి ఉద్యోగి ,కులదైవంలో ‘’ రావే రావే వయ్యారి ఓ చెలి పాట  ఫేం –చిత్తరంజన్ మహాభాష్యం చిత్తరంజన్ ప్రముఖ లలిత గీతాల రచయిత, సంగీత దర్శకుడు. ఇతడు ఆల్ ఇండియా రేడియోలో పనిచేశాడు. ఆకాశవాణిలో ప్రసారమైన అనేక లలితగీతాలకు స్వరకల్పన చేశాడు. రచనలు[మార్చు] ఇతడు వెలువరించిన పుస్తకాలు: 1.    లలిత … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-141 141-కదా రచయితా ,అమరనాద్ సోదరుడు ,పరువు ప్రతిష్ట ఫేం దర్శకుడు –మానాపురం అప్పారావు

మానాపురం అప్పారావు పట్నయక్ తెలుగు సినిమా దర్శకుడు, రచయిత. అతను రాసిన కథలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి[1]. జీవిత విశేషాలుఇందుకూరి రామకృష్ణంరాజు, పినిశెట్టి శ్రీరామమూర్తి ఇతని వద్ద వద్ద సహాయ దర్శకులుగా పని చేసారు. ఇతని సోదరుడు మానాపురం సత్యనారాయణ పట్నాయక్ అమర్‌నాథ్ గా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సుపరిచితుడు[2] సినీ సమాహారం[మార్చు] పెళ్ళి … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-140 140-ఆకాశవాణి, దూరదర్శన్ గాయకుడు ,’’చిగురులు వేసే న కలలన్నీ సిగలో పూలుగ మారినవి పాట ఫేం –కె.బి.కె.మోహనరాజు

.బి.కె.మోహన్ రాజు (మార్చి 23, 1934 – మార్చి 16, 2018) సినిమా నేపథ్యగాయకుడు, ఆకాశవాణి, దూరదర్శన్ కళాకారుడు.[1][2] ఈయన పూర్తి పేరు కొండా బాబూ కృష్ణమోహన్ రాజు. జననం – విద్యాభ్యాసం ఇతడు 1934, మార్చి 23న ఉషాకన్య, శేషయ్య దంపతులకు విజయవాడలో జన్మించాడు. ఇతని విద్యాభ్యాసం విజయవాడలో ఎస్.ఆర్.ఆర్.& సి.వి.ఆర్. ప్రభుత్వ కళాశాలలో జరిగింది. ఉద్యోగం – నివాసం హైదరాబాదులో ఎలెక్ట్ర్తిసిటీ బోర్డులో ఉద్యోగంలో చేరి అసిస్టెంట్ సెక్రెటరీ హోదాలో పదవీవిరమణ చేశాడు. ప్రస్తుతం హైదరాబాదులో స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు. సినిమా రంగం ఇతడు 1960- 70 దశకాలలో అనేక … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-139139-తొలి నేపధ్యగాయని ,నటి -బెజవాడ రాజరత్నం

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-139139-తొలి నేపధ్యగాయని ,నటి -బెజవాడ రాజరత్నం బెజవాడ రాజారత్నం తెలుగు సినిమా నటి, తొలి నేపథ్యగాయని . బెజవాడ రాజారత్నం 1921 సంవత్సరంలో తెనాలి పట్టణంలో జన్మించారు. ఈమె పాటలు పాడటమే కాకుండా పలు చిత్రాలల్లో కూడా నటించారు. సంగీతాన్ని తెనాలి సరస్వతి, జొన్నవిత్తుల శేషగిరిరావు గారి … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

నటనాచార్య ‘ చింతా కబీర్ దాస్

‘నటనాచార్య ‘ చింతా కబీర్ దాస్ –ఏప్రిల్ 16 న తెలుగు నాటకరంగ దినోత్సవం సందర్భంగా…నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగునాట రంగస్థలంపై నటుడిగా, దర్శకుడిగా తనదయిన ముద్రవేసి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన చింతా కబీర్ దాసు గారి గురించి తెలుసుకుందాం… నట ప్రస్థానం: మే 28, 1934లో మచిలీపట్నంలో చింతా బలరామమూర్తి, వెంకటేశ్వరమ్మ దంపతులకు … Continue reading →

Posted in సినిమా | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-138

తెలుగు తెర తొలి కధా నాయకి –కాకినాడ రాజరత్నం మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-138తెలుగు తెర తొలి కధా నాయకి –కాకినాడ రాజరత్నం కాకినాడ రాజరత్నం సినిమాలలోనూ, నాటకాలలోనూ నటించింది. ఈమే తెలుగు సినిమాకు మొదటి కథానాయిక.[1] ఒక తెలుగువాడు (సి.పుల్లయ్య) తెలుగుగడ్డపై నిర్మించిన తొలి మూకీ చిత్రం భక్త మార్కండేయ. … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-137

137-కుటుంబ కధా చిత్రాల దర్శకుడు-కట్టా సుబ్బా రావు మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-137137-కుటుంబ కధా చిత్రాల దర్శకుడు-కట్టా సుబ్బా రావు ట్టా సుబ్బారావు తెలుగు సినిమా దర్శకుడు. ఇతడు దర్శకత్వం వహించిన సినిమాలన్నీ కుటుంబకథా చిత్రాలే. ఇతడు సుమారు 20 సినిమాలకు దర్శకుడిగా పనిచేశాడు. ఇతడు 1940 జనవరి 3వ తేదీన … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-136136-‘’అటునేనే ఇటు నేనే –చిన చేపను పెదచేప ,చిరంజీవ సుఖీభవ సుఖీ భవ ‘’డైలాగ్ ఫేం –కంచి నరసింహారావు

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-136136-‘’అటునేనే ఇటు నేనే –చిన చేపను పెదచేప ,చిరంజీవ సుఖీభవ సుఖీ భవ ‘’డైలాగ్ ఫేం –కంచి నరసింహారావు కంచి నరసింహారావు ఒక తెలుగు నటుడు. పలు నాటకాల్లో, సినిమాలలో నటించాడు. మాయా బజార్ చిత్రంలో కృష్ణుడి మారువేషంలో ఘటోత్కచుని ఆటపట్టించే పాత్ర ద్వారా ప్రాచుర్యం పొందాడు. … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-134 134-‘’నాగమల్లి కొనలోన ,ముక్కు మీద కోపం ,పదపదవే వయ్యారి గాలిపటమా ,సరదా సరదా సిగరెట్టూ పాటల ఫేం ,కలైమామణి పురస్కారగ్రహీత –కె.జమునా రాణి

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-134 134-‘’నాగమల్లి కొనలోన ,ముక్కు మీద కోపం ,పదపదవే వయ్యారి గాలిపటమా ,సరదా సరదా సిగరెట్టూ పాటల ఫేం ,కలైమామణి పురస్కారగ్రహీత –కె.జమునా రాణి కె. జమునారాణి (మే 17, 1938) సుప్రసిద్ధ తెలుగు సినిమా గాయకురాలు. 1938 మే 15న ఆంధ్రప్రదేశ్ లో పుట్టారు. ఈమె … Continue reading →

Posted in సినిమా | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-135

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-135135-వెంకటేశ్వర మహాత్మ్య౦ కళాదర్శక ఫేం ,బాలరాజు మీసాల ఫేం గ్రిగ్ మెమోరియల్ అవార్డీ–ఎస్వి రామారావు యస్.వి.యస్. రామారావు తెలుగు సినిమా రంగంలో ప్రముఖ కళా దర్శకుడు. విశేషాలుపూర్తి పేరు శీలంశెట్టి వెంకట శ్రీరామారావు. బందరు లోని జాతీయ కళాశాలలో చదువుకున్నాడు[1]. మంచి పెయింటర్. ఇతడు వేసిన చిత్రాలలో … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-132132-బెజవాడ గాయని రమణ

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-132132-బెజవాడ గాయని రమణ విజయవాడ ఇస్లాంపేటలో గాయని రమణ అంటే తెలీనివారు లేరు. తండ్రి బత్తుల రాములు, తల్లి నారాయణమ్మల ఇద్దరు కుమార్తెలలో పెద్దవారు రమణ. పాటలపై అభిమానం, ఆకర్షణతో చిన్ని చిన్ని పల్లవులు ముద్దుముద్దుగా ఆలపిస్తూనే వుండేవారు. రమణలోని కళను గుర్తించిన తల్లిదండ్రులు సంగీతం నేర్పించారు. … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-131131-131-తెలుగు సినిమా మొట్టమొదటి నేపధ్యగాయకుడు,సుందర కాండఫేం –ఎం .ఎస్ .రామారావు -2

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-131131-131-తెలుగు సినిమా మొట్టమొదటి నేపధ్యగాయకుడు ,సుందర కాండఫేం –ఎం .ఎస్ .రామారావు -2శ్రీహనుమాను గురుదేవులు నా యెదపలికిన సీతారామ కథనే పలికెద సీతారామ కథ ఎంతో ఆర్తితో ప్రేమతో భక్తితో అలవోకగా ఆశువుగా హనుమంతుడి లీలాగానం చేసినట్టుండే ఈ స్వరం, ఈ గేయం తెలుగునాట సంగీతప్రియులకు చిరపరిచితమే. … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-131 131-తెలుగు సినిమా మొట్టమొదటి నేపధ్యగాయకుడు ,సుందర కాండఫేం –ఎం .ఎస్ .రామారావు

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-131131-తెలుగు సినిమా మొట్టమొదటి నేపధ్యగాయకుడు ,సుందర కాండఫేం –ఎం .ఎస్ .రామారావు ఎమ్మెస్ రామారావు (మార్చి 7, 1921 – ఏప్రిల్ 20, 1992) పూర్తిపేరు మోపర్తి సీతారామారావు[1]. ఈయనకు సుందర దాసు అనే బిరుదు ఉంది. ఈయన తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు. … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-128

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-128128-బాపి రాజు గారి శిష్యుడు ,తాడంకి టీచర్ ,కళాదర్శకుడు –వాలి వాలి సుబ్బారావు “వాలి” అనే పేరుతో కళాదర్శకుడిగా చిరపరిచితుడు[1]. ఇతడు 1914లో జన్మించాడు. ఇతని తండ్రి రంగస్థల నటుడు వాలి వీరాస్వామినాయుడు. అతడికి చిత్రకళపై ఆసక్తి ఉండేది. తండ్రి పెయింటింగ్స్ చూసి సుబ్బారావుకు కూడా చిత్రకళపట్ల … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -126

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -126 · 126-అన్నమయ్య ,ఫేం నాలుగు భాషల సినీ డైరెక్టర్ ,ఫోటోగ్రాఫర్ –విన్సెంట్ · 14-6-1928 జన్మించి 25-2-2015న 77 ఏళ్ళ వయసులో చనిపోయిన ఎ.విన్సెంట్ తెలుగు తమిళ మళయాళ హిందీ చిత్ర దర్శకుడు ,సినిమాటోగ్రాఫర్ · 1960 మధ్య నుంచి ,30సినిమాలకు మలయాళం లో … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

 మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -124

  మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు –124 ·          124- ముత్యాలముగ్గు ,గోరంతదీపం ,తూర్పు వెళ్ళే రైలు ఫోటోగ్రఫీ ఫేం-ఇషాన్ ఆర్య ·          ఆర్ట్ సినిమా నిర్మాత ,ఫోటోగ్రఫార్  ఇషాన్ ఆర్య ..గరం హవా ఆర్ట్ సినిమా తీసి పెద్ద పేరు పొందాడు .దియేటర్ ,అడ్వర్టైజింగ్ రంగాలలో అనుభవం పొంది , ·          తెలుగు సినీ ఫోటో గ్రాఫర్ … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -123

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు –123 ·          123-ఇల స్ట్రేటెడ్ వీక్లీ ఫోటోగ్రాఫర్,విజయావారి ఆస్థాన చాయాగ్రాహకుడు ,ఆంగ్లో ఇండియన్ –మార్కస్ బార్ట్లే -2 ·          చంద్ర్రుని చూపించిన బార్ట్లే  ‘గుండమ్మ కథ’లో అక్కినేనికి, జమునకు పెళ్లవుతుంది. తొలిరాత్రి. డాబా మీద వధువు, వరుడు చేరారు. రాత్రి బాగుంది. కొబ్బరాకుల మీద నుంచి వీచే గాలి బాగుంది. ఒకరినొకరు చూసుకుంటున్నారు … Continue reading →

Posted in సినిమా | Leave a comment

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -123

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -123 · 123-ఇల స్ట్రేటెడ్ వీక్లీ ఫోటోగ్రాఫర్,విజయావారి ఆస్థాన చాయాగ్రాహకుడు ,ఆంగ్లో ఇండియన్ –మార్కస్ బార్ట్లే మార్కస్ బార్ట్లే (ఆంగ్లం: Marcus Bartley) (జ.1917[1] – మ.1993) తెలుగు సినిమా రంగములో ప్రసిద్ధ ఛాయచిత్ర గ్రాహకుడు. బాల్యంఆంగ్లో ఇండియన్[2] అయిన బార్ట్లే 1917, ఏప్రిల్ … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -121,122

·            మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -121,122 · 121,122-ఘనత వహించిన అలనాటి ఛాయా గ్రాహకులు ,-కన్నయ్య ,రహ్మాన్ · 121- సత్యమేవ జయం,దానవీర శూర కర్ణ ఫేం -కన్నయ్య · పాత చిత్రాలు బాగా చూసినవాళ్లకి ఛాయాగ్రాహకుడు కన్నప్ప పేరు చిరపరిచితమే. పేరు చూసి ఆయనెవరో కన్నడిగుడు అనుకుంటారు. కానీ, … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -120

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -120 · 120- రేడియో ఉద్యోగిని ,పదములే చాలు రామా ఫేం,కలైమామణి ,కోమల మధురగాయని –ఎ.పి.కోమల · ఆర్కాట్ పార్థసారథి కోమల (తమిళం: ஏ.பி.கோமளா) (జ. 1934 ఆగష్టు 28) [1] దక్షిణభారతదేశపు నేపథ్యగాయని.[1] ఈమె 1950, 60వ దశకాల్లో తమిళం, మళయాలం, తెలుగు భాషల్లో … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -119119-బంగారు బండిలోవజ్రాలబోమ్మతో ,శ్రీకరమౌ శ్రీరామనామం ,చందమామ రావే జాబిల్లి రావే ఫేం,సంగీతదర్శకురాలు పాటలవసంతకోకిల –బి.వసంత

బి.వసంత నాలుగు దశాబ్దాల పాటు శ్రోతలను అలరించిన సినిమా నేపథ్య గాయని. జీవిత విశేషాలుబాల్యం, విద్యాభ్యాసంబొడ్డుపల్లి బాలవసంత గుంటూరులో 1944, మార్చి 28న జన్మించింది. ఈమె తల్లిదండ్రుల పేర్లు బొడ్డుపల్లి రవీంద్రనాథ్, దుర్గ. ఈమె తండ్రి మంచి నటుడు. పలు నాటకాలలో నటించాడు. భలే పెళ్లి, తారుమారు అనే సినిమాలలో హీరోగా నటించాడు. ఇతడు మంచి … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -118

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -118 ·         118-ఆప్టికల ఎఫెక్ట్ లేకుండా తీసిభారత ఉపఖందమంతా సినిమాలు పంపిణీ చేసిననిర్మాత దర్శకుడు-ఆర్ .సూర్య ప్రకాష్ ·         ఘుపతి సూర్య ప్రకాష్ (1901 -1956) (రఘుపతి సూర్య ప్రకాశరావు, ఆర్.ఎస్.ప్రకాష్) దక్షిణ భారతదేశ సినిమా దర్శకుడు, ఛాయాగ్రాహకుడు. అతను ఎక్కువగా తమిళ, తెలుగు సినిమాలకు పనిచేసాడు. ·         జీవిత విశేషాలు ·         సూర్య ప్రకాశరావు ఆంధ్రపదేశ్ … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -117 · 117-తెలుగు చలచిత్ర పితామహుడు ,మూకీలకు మ్యూజిక్ చేర్చి –రఘుపతి వెంకయ్య నాయుడు

  మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -117 ·         117-తెలుగు చలచిత్ర పితామహుడు ,మూకీలకు మ్యూజిక్ చేర్చి –రఘుపతి వెంకయ్య నాయుడు తెలుగు చలనచిత్ర రంగానికి పితామహుడు శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడు . ఈయన ప్రసిద్ధ సంఘసంస్కర్త దివాన్ బహద్దూర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు సోదరుడు. రఘుపతి వెంకయ్య నాయుడు స్వస్థానం మచిలీపట్నం. వీరు ప్రఖ్యాత తెలగ వీర యోధుల కుటుంభానికి చెందినవారు. వీరి … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -116 · 116-చౌఎన్ లై ,టితో ,ఎలిఅబెత్ రాణి ,,ఐసెన్ హోవర్ ,రాధాకృష్ణన్ ,నెహ్రు వంటి ప్రముఖుల సమక్షం లో నృత్యం చేసిన –పద్మభూషణ్ కమల

కుమారి కమల భరతనాట్య కళాకారిణి, చలనచిత్ర నటి. ఈమె 100కు పైగా తమిళ, కన్నడ, తెలుగు, హిందీ సినిమాలలో నటించింది. ఆరంభ జీవితం, వృత్తిఈమె తమిళనాడులోని మయూరం గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో 1934, జూన్ 16వ తేదీన జన్మించింది.[1] ఈమె సోదరీమణులు రాధ, వాసంతిలు కూడా నాట్యకళాకారిణులే. ఈమె బాల్యంలో లచ్చు మహరాజ్ వద్ద … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -115

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -115 · 115-సోగ్గాడు ,ముందడుగు దర్శకఫే౦ సక్సెస్ఫుల్ హిందీ చిత్రదర్శకుడు –కే .బాపయ్య · కోవెలమూడి బాపయ్య ప్రముఖ తెలుగు, హిందీ సినిమా దర్శకుడు.[1] తెలుగు, హిందీ భాషలలో 80 సినిమాలకు దర్శకత్వం వహించారు. జననంబాపయ్య గారి చిన్నతనం లోనే తల్లిదండ్రులు మరణించారు, ఇతని అలానాపాలాన … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -114

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -114 · 114- సరదాసినిమాల దర్శకుడు బోయిన సుబ్బారావు · బోయిన సుబ్బారావు తెలుగు సినిమా దర్శకుడు. ఇతడు ప్రఖ్యాత దర్శకుడు వి.మధుసూధనరావు వద్ద శిష్యరికం చేశాడు. సినిమా రంగంఇతడు దర్శకత్వం వహించిన తెలుగు సినిమాల జాబితా:[1] · సావాసగాళ్ళు (1977) · ఎంకి … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -113

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -113 · 113-త్రిభాషానటి ,నిర్మాత –రుక్మిణి · వై.రుక్మిణి తెలుగు సినిమా నటి. ఈమె తొలితరం తెలుగు సినిమా దర్శకుడు, నటుడు వై.వి.రావు భార్య. ఈమె తెలుగు, తమిళ, హిందీ భాషలలో వందకు పైగా సినిమాలలో నటించింది. 17 సంవత్సరాల వయసులో దర్శక నిర్మాత … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -112 112-హిందీ తమిళ రామదాసు నిర్మాత ,మళ్ళీ పెళ్లి ఫేం ,సుబ్బులక్ష్మిని నారద పాత్రద్వారా పరిచయం చేసిన బహుభాషా చిత్ర నట దర్శకుడు -వై.వి.రాప్

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -112 112-హిందీ తమిళ రామదాసు నిర్మాత ,మళ్ళీ పెళ్లి ఫేం ,సుబ్బులక్ష్మిని నారద పాత్రద్వారా పరిచయం చేసిన బహుభాషా చిత్ర నట దర్శకుడు -వై.వి.రాప్ యర్రగుదిపాటి వరదరావు అంటే ఎవరికీ తెలీదుకానీ వివి రావు అంటే అందరికీ తెలుసు . యెర్రగుడిపాటి వరదరావు (వై.వి.రావు) (మే … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -111

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -111 111-షిర్డీ సాయిబాబా మహాత్మ్యం ,ప్రాణం ఖరీదు ,ఆడపడుచు ఆదర్శకుటుంబం  దర్శక ఫేం  కోట ను పరిచయం చేసిన –కే వాసు కొల్లి వాసు అసలుపేరు  కొల్లి  శ్రీనివాసరావు .ప్రత్యగాత్మ కుమారుడు .1-7-1951న హైదరాబాద్ లో ని ఖైరతాబాద్ లో జన్మించాడు .తల్లి సత్యవతి తలిదంద్రులిద్దరు … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -110

· మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -110 · 110-జయసింహ ,ఇలవేల్పు దర్శక ఫేం,హిట్ చిత్రాల దిగ్దర్శకుడు ,స్వాతంత్ర్య సమరంలో కార్యకర్త –డి.యోగానంద్ · జీవిత విశేషాల ఇతడు గుంటూరు జిల్లా, పొన్నూరులో జన్మించాడు. మద్రాసులో పెరిగి పెద్దవాడయ్యాడు. ఇతడు ప్రతివాది భయంకరాచారితో కలిసి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు. తరువాత చిత్ర పరిశ్రమలో ప్రవేశించి … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -109 · 109-టాలేన్టేడ్ డైరెక్టర్,ఇల్లరికం జయం మనదే ఫేం మానవతా విలువల కు ప్రాధాన్యమిచ్చిన –తాతినేని ప్రకాశరావు

· మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -109 · 109-టాలేన్టేడ్ డైరెక్టర్,ఇల్లరికం జయం మనదే ఫేం మానవతా విలువల కు ప్రాధాన్యమిచ్చిన –తాతినేని ప్రకాశరావు · తాతినేని ప్రకాశరావు (నవంబరు 24, 1924 – జూలై 1, 1992) సుప్రసిద్ధ తెలుగు, తమిళ, హిందీ సినిమా దర్శకులు. వీరు కృష్ణా జిల్లా కపిలేశ్వరపురంలో … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -108

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -108 108-పోట్టిప్లీదర్ ,కధానాయకుడు దర్శక ఫేం ,రచయిత–కే హేమాంబరధరరావు కె.హేమాంబరధరరావు గా ప్రసిద్ధి చెందిన కొల్లి హేమాంబరధరరావు తెలుగు చలనచిత్ర రంగ దర్శకుడు. ఈయన దర్శకుడు కె.ప్రత్యగాత్మకు సోదరుడు. ఈయన తన అన్న ప్రత్యగాత్మ లాగానే మొదట తాతినేని ప్రకాశరావుకి సహాయకుడిగా పనిచేశారు. రేఖా అండ్ మురళి … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -107 107-ఆదుర్తికి వారసుడు ,సెంటిమెంట్ తెలుగు హిందీ చిత్రాల నిర్మాత,దర్శకుడు ,భార్యాభర్తల ఫేం-ప్రత్యగాత్మ

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -107 107-ఆదుర్తికి వారసుడు ,సెంటిమెంట్ తెలుగు హిందీ చిత్రాల నిర్మాత,దర్శకుడు ,భార్యాభర్తల ఫేం-ప్రత్యగాత్మ కె.ప్రత్యగాత్మగా ప్రసిద్ధిచెందిన కొల్లి ప్రత్యగాత్మ (అక్టోబర్ 31, 1925 – జూన్ 6, 2001) (ఆంగ్లం: Kotayya Pratyagatma) తెలుగు సినిమా దర్శకుడు. ఈయన 1925 అక్టోబర్ 31 న గుడివాడలో జన్మించాడు. … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -106

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -106 106-మౌనపోరాటం కర్తవ్యమ్ ఫేం ,కమిట్ మెంట్ ,విజన్ ఉన్న నిర్మాతల దర్శకుడు –ఎ.మోహన గాంధి నేపధ్యము1947 లో విజయవాడలో జన్మించారు. అక్కడే యస్.ఆర్.ఆర్;సి.వి.ఆర్ కళాశాలలో బిఎస్సీ వరకు చదివారు. తదుపరి మణిపాల్ లో ఇంజనీరింగ్ విద్యలో చేరారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో నాలుగు నెలలు తిరక్కుండానే చదువుకు … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -105

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -105 మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -105 · 105-చెంచులక్ష్మి భీష్మ దర్శక ఫేం,రఘుపతి వెంకయ్య అవార్డీ,,ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ డైరెక్టర్ –బి.ఏ.సుబ్బారావు · బి.ఎ.సుబ్బారావు తెలుగు సినిమా దర్శకుడు. సినిమారంగం[మార్చు]1937 నుండి 1940 వరకూ కలకత్తా లో ఉండి బెంగాళీ చిత్రాలు … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -104

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -104 104 నాటక,సినీ నటుడు రచయిత గాయకుడు కృష్ణ పాత్ర ఫేం గానకోకిల ,-ఎ.వి..సుబ్బారావు ఆరాధ్యుల వెంకట సుబ్బారావు లేదా ఏ.వి.సుబ్బారావు తెలుగు రంగస్థల నటుడు, పద్య గాయకుడు. జననం1930లో గుంటూరు జిల్లా అనంతవరం (కొల్లూరు మండలం)లో జన్మించారు. పద్యం కమ్మగా పాడేవాడు. వింటున్నవారు అందులో లీనమయ్యేవారు. … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -103

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -103 103-నాటక ,సినీ నటుడు ,దక్షణభాషా  సినీ దర్శక నిర్మాత ,రచయిత,భూకైలాస్ ఫేం-పద్మశ్రీ ఆర్ .నాగేంద్రరావు   28-6-1896 జన్మించి 2-9-1977న 81 ఏళ్ళ వయసులో మరణించిన ఆర్.నాగేంద్రరావు నాటక ,సినీ నటుడు ,దక్షణభాషా  సినీ దర్శక నిర్మాత ,రచయిత-పద్మశ్రీపురస్కార గ్రహీత .దక్షిణ భారత సినీ పరిశ్రమలో … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -103

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -103 103-‘’ ,,స్వాతంత్ర్య సమరయోదుడైన ‘’’అనుపమ ‘’నిర్మాత దర్శకుడు,బి.ఎన్.రెడ్డి అవార్డ్ గ్రహీత -కె.బి .తిలక్ కె.బి. తిలక్ (1926 – 2010) పూర్తి పేరు కొల్లిపర బాలగంగాధర్ తిలక్ వీరు స్వాతంత్య్ర సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత.[1] జననంతిలక్ పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో కొల్లిపర వెంకటాద్రి సుబ్బమ్మ … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -102 102-తొలిలి జానపద చిత్రం గులేబకావళి నిర్మాత,యాక్టింగ్ స్కూల్ స్థాపకుడు – కాళ్ళకూరి సదాశివరావు

వర విక్రయం నాటకకర్త కాళ్ళకూరి నారాయణరావు గారి కుమారుడే సదాశివరావు కాళ్ళకూరి సదాశివరావు తెలుగులో జానపద చిత్ర నిర్మాణం ప్రారంభించిన వ్యక్తి. ఆ కాలంలో వరుసగా వస్తున్న పౌరాణిక సినిమాలకు భిన్నంగా ఒక కొత్త తరహా చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలన్న సంకల్పంతో తొలి జానపద చిత్రం గులేబకావళి కథ తీసాడు. 1939లో విడుదలైన ఈ చిత్రం … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

 మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -101వెనుక మన వెండి తెర మహానుభావులు -101

 మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -101  101-ఎమ్జి ఆర్ నే మెప్పించిన కధకుడు ,మహా డబ్బింగ్ రైటర్ ,’’కురిసింది వానా ‘’ పాట ఫేం,సంగీత దర్శకుడు,సినీ డైరెక్టర్ –రాజశ్రీ రాజశ్రీ అనే ఇందుకూరి రామకృష్ణం రాజు (ఆగష్టు 31, 1934 – ఆగస్టు 14, 1994) తెలుగు సినిమా లలో అనువాద రచనలో ప్రముఖులు. జననం వీరు ఆగష్టు 31, 1934 సంవత్సరం విజయనగరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు ఇందుకూరి అప్పలరాజు, నారాయణమ్మ. వీరు విజయనగరం మహారాజా కళాశాల నుంచి … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-100 · 100-సంగీత నాటక అకాడెమి ఫెలోషిప్ పొందిన ,సుబ్బిశెట్టి ,భవానీ శంకర ,నక్షత్రక ఫేం ,రెండుసార్లు గజాహోరణ పొందిన –పులిపాటి వెంకటేశ్వర్లు

పులిపాటి వెంకటేశ్వర్లు తెలుగు రంగస్థల నటుడు, తొలితరం చలనచిత్ర నటుడు, ఆంధ్రనాటక కళాపరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ సభ్యులు జననంఈయన గుంటూరు జిల్లా, తెనాలిలో 1890, సెప్టెంబర్ 15 న జన్మించారు. రంగస్థల ప్రవేశంపులిపాటి వెంకటేశ్వర్లు పాడగా రికార్డులుగా విడుదలైన సుబ్బిశెట్టి పద్యాలు పాఠశాలలో చదువుతున్నప్పుడే 11వ ఏట రంగస్థలం పై ప్రవేశించారు. పద్య … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-99

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-99 · 99- నటనా వైదుష్యానికి పరాకాష్ట ,పానుగంటి వారి’’ రాధ ఫేం’’- పారుపల్లి సుబ్బారావు పారుపల్లి సుబ్బారావు నాటకరంగ, సినిమారంగ కళాకారుడు, సంగీత విద్యాంసుడు. స్త్రీ పాత్రలకు పేరొందిన వాడు.[1] జీవిత విషయాలుసుబ్బారావు 1897లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా, ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-98

· 98-భారత లక్ష్మీ ఫిలిమ్స్ అధినేత ,చలన చిత్ర తొలికృష్ణ,స్త్రీ వేషధారి ,మధురగాయకుడు –తుంగల చలపతి రావు · కృష్ణా జిల్లా శ్రీకాకుళం లో తుంగల చలపతి రావు జన్మించారు . తుంగల చలపతిరావు, రంగస్థల నటుడు, తొలితరం తెలుగు సినిమా నటుడు. ఈయన, కపిలవాయి రామనాథశాస్త్రి, జొన్నవిత్తుల శేషగిరిరావు, దైతా గోపాలంలతో కలిసి బెజవాడ … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-97

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-97 · 97-స్వరబ్రహ్మ ,సంగీత దర్శకుడు ,వాగ్గేయకారుడు ,వేములవాడ దేవాలయ ఆస్థానపండితుడు –పాపట్ల కాంతయ్య · పాపట్ల కాంతయ్య నాటక కవి, హిందుస్తానీ సంగీత వాద్వాంసుడు, వాగ్గేయకారుడు. స్వరసింహ బిరుదాంకితుడైన కాంతయ్య జగ్గయ్యపేటలో 1880లో జన్మించారు. 20వ శతాబ్దపు తొలి దశకాల్లో చందాల కేశవదాసు, బలిజేపల్లి లక్ష్మీకాంతకవి, … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-97

• మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-97• 97-స్వరబ్రహ్మ ,సంగీత దర్శకుడు ,వాగ్గేయకారుడు ,వేములవాడ దేవాలయ ఆస్థానపండితుడు –పాపట్ల కాంతయ్య• పాపట్ల కాంతయ్య నాటక కవి, హిందుస్తానీ సంగీత వాద్వాంసుడు, వాగ్గేయకారుడు. స్వరసింహ బిరుదాంకితుడైన కాంతయ్య జగ్గయ్యపేటలో 1880లో జన్మించారు. 20వ శతాబ్దపు తొలి దశకాల్లో చందాల కేశవదాసు, బలిజేపల్లి లక్ష్మీకాంతకవి, దైతా … Continue reading →

Posted in సినిమా | Tagged | Leave a comment