Category Archives: సినిమా

‘ఆనందో బ్రహ్మ’ ధర్మవరపు హఠాన్మరణం

తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో కన్నుమూత సినీ, రాజకీయ ప్రముఖుల దిగ్భ్రాంతి రేపు అద్దంకి సమీపంలో అంత్యక్రియలు తెలుగు సినీ వినీలాకాశం నుంచి మరో నవ్వుల తార రాలిపోయింది. మొన్నటికి మొన్న ఏవీఎస్ మృతి మిగిల్చిన బాధ, ఆవేదన నుంచి పూర్తిగా కోలుకోకముందే, ఆ కన్నీటి చారలు ఆరకముందే… మరో హాస్యనటుడు ధర్మవరపు సుబ్రమణ్యం (53) కన్నుమూశారు. … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

సినీ గీతా మకరందం –3 ప్రభాత ప్రభాకర దర్శాన్నిచ్చే ‘’దినకరా సుభకరా ‘’

       సినీ గీతా మకరందం –3 ప్రభాత ప్రభాకర దర్శాన్నిచ్చే ‘’దినకరా సుభకరా ‘’ వినాయక చవితి సినిమా లో పాటలూ ,మాటలూ రాయటమే కాదు దర్శక నిర్మాత కూడా అయ్యారుసీనియర్ సముద్రాల .అందులో ఘంట సాల తన సంగీత ప్రతిభను అణువు అణువునా ప్రదర్శించాడు .ప్రారంభం లోనే హంస ధ్వని రాగం … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

సావిత్రి

Kommareddy Savitri (6 December 1935 – 26 December 1981), was an Indian film actress, director and producer. She appeared in versatile roles in Telugu, Tamil, Kannada and Hindi language films. In 1960, she received the Rashtrapati Award for her performance in the film  Chivaraku Migiledi. Savitri was born in a Telugu speaking Kapu caste to … Continue reading

Posted in సినిమా | Tagged | 1 Comment

సినీ గీతా మకరందం -2 లలిత రాగ మకరందం ‘’చిగురాకులలో చిలకమ్మా ‘’

సినీ గీతా మకరందం -2 లలిత రాగ మకరందం ‘’చిగురాకులలో చిలకమ్మా ‘’ అన్న పూర్ణా బానేర్ పై నాగేశ్వర రావు నిర్మించిన మొదటి చిత్రం దొంగ రాముడు .అదే సమయం లో రామా రావు ‘’జయ సింహ ‘’అనే జానపద సినిమా తీశాడు ,నా గ్ సాంఘిక  చిత్రం తీసి రికార్డు సృష్టించాడు .సాంఘిక … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

సినీ గీతా మకరందం -1 వేగాన్ని పాటలో చూపిన గీతం

సినీ గీతా మకరందం -1   వేగాన్ని పాటలో చూపిన గీతం   తెలుగు చిత్ర జగత్తులో’’క్లాసిక్ ‘’అని మొదటగా పేరొందిన సినిమా మల్లీశ్వరి .అందులో పాటలు ,మాటలు, సంగీతం, అభినయం, దర్శకత్వం అన్నీ ఉన్నత స్తాయిలో ఉన్నాయి .అందుకే ఆ హోదా అందుకోంది .బి నాగి రెడ్డి దర్శకత్వ ప్రతిభకు నిలువు టడ్డం గా … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

‘’చిక్కని చక్కని సినీ తెలుగు హాస్యానికి చిరునామా రేలంగి నరసింహా రావు ‘’

‘’చిక్కని చక్కని సినీ తెలుగు హాస్యానికి చిరునామా రేలంగి నరసింహా రావు ‘’ తెలుగు హాస్య చిత్ర దర్శకులు అంటే కే.వి.రెడ్డి ,జంధ్యాలలనే ముందుగా మన వాళ్ళు చెబుతారు .కాని రేలంగి నరసింహా రావు ను ఎందుకో వెనక్కి నెట్టేస్తారు. ఇది ఆయనకు జరుగుతున్న పెద్ద అపచారమే .దాదాపు డెబ్భై సినిమాలకు దర్శకత్వం వహించి బుల్లితెర … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

’ఉత్తినే ఉత్తినే…… ‘’అంటూ నిజంగానే నిష్క్రమించిన ఏ.వి.ఎస్.

‘’ఉత్తినే ఉత్తినే ‘’అంటూ నిజంగానే నిష్క్రమించిన ఏ.వి.ఎస్. తెలుగు హాస్య నటుల్లో ఎవరికి వారు ప్రత్యేకం గా ఉన్నారు ఎవరి శైలి వారిదే .ఎవరి డైలాగ్ డెలివరి తీరు వారిదే .అంతా విలక్షణ నటులే .విడుదలైన మొదటి చిత్రం మిస్టర్ పెళ్ళాం తో తెలుగు ప్రేక్షకుల కు పరిచయమయ్యాడు ఏ.వి.ఎస్. అప్పటి నుంచి దాదాపు అయిదు … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మధురగాయకుడు మన్నాడే మరి లేరు!

  మధురగాయకుడు మన్నాడే మరి లేరు! అనారోగ్యంతో బెంగళూరులో కన్నుమూత అక్కడే అంత్యక్రియలు పూర్తి.. ప్రముఖుల సంతాపం బెంగళూరు, అక్టోబర్ 24 : మహమ్మద్ రఫీ.. ముకేష్.. కిషోర్ కుమార్.. మన్నాడే… హిందీ చలనచిత్ర చరిత్రలో సంగీతానికి స్వర్ణయుగంగా చెప్పుకొనే 1950-70ల నడుమ ఒక వెలుగు వెలుగిన ఈ నాలుగు స్తంభాల్లో ఆఖరు స్తంభం ఒరిగిపోయింది! … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

హృదయ స్పందన గాంభీర్యం ఉదాత్తత లేని ‘’వాది’’(ఆది )శంకరాచార్య- సినిమా

  హృదయ స్పందన గాంభీర్యం ఉదాత్తత లేని ‘’వాది’’(ఆది )శంకరాచార్య ఎందుకో భారవి ఈ సినిమా తీస్తున్నాడని తెలిసినా ,విడుదల ముందు ట్రెయిలర్స్ చూసినా ,ఆ యాడ్స్ చూసినా ఈ సినిమా చూడాలనే అభిప్రాయం కలగలేదు .ఊళ్ళో సుమారు వారం ఆడినా దాని మీద ద్రుస్టే పోలేదు ..కాని నిన్న సాయంత్రం ఆరింటికి మా మనవడు చరణ్ … Continue reading

Posted in సినిమా | Tagged | 1 Comment

వెండి తేర బంగారం- అక్కినేని, అన్నపూర్ణ ,కూతురు

Posted in సినిమా | Tagged | Leave a comment

ప్రేక్షకుల్ని పుట్టించుకోవాల్సిందే!

ప్రేక్షకుల్ని పుట్టించుకోవాల్సిందే! September 06, 2013 తొలి సినిమా నుంచే తనదైన పంథాలో పయనించిన యువదర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ‘గ్రహణం’ సినిమాతో తొలిదర్శకుడిగా జాతీయ స్థాయి అవార్డు అందుకున్నా, ఆ తర్వాత తీసిన ‘మాయాబజార్’తో పరాజయం చవిచూశారు. విమర్శలే కాదు పలురకాల ఆత్మవిమర్శలతో రాటు తేలిన పిదప ఆయన తీసిన ‘అష్టాచమ్మా’ సంచలనాత్మక విజయాన్ని సాధించింది. … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

చందమామ భాషంతా మా క్యాంపుదే

చందమామ భాషంతా మా క్యాంపుదే September 01, 2013 అడుసుమిల్లి జనార్దన వరప్రసాద్ తెలుసా? ఎవరాయన? ‘ఆహుతి ప్రసాద్’ తెలుసా? ఓహో, ఆయనా…. ‘చందమామ’ సినిమాలో మ్యాచింగ్ మ్యాచింగ్ లుంగీజుబ్బాలేసుకుని పంచ్ డైలాగులతో తెగ నవ్వించేశాడు… అతనేగా? ఆయ్.. ఆయనేనండి. చందమామే కాదండి, బోల్డన్ని సినిమాల్లో రకరకాల పాత్రలతో, పాత్రకు తగిన మాటతీరుతో అందర్నీ ఆకట్టుకునే … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

వెండితెర బంగారం

Posted in సినిమా | Tagged | Leave a comment

అందరూ దేవ ‘దాసు’ లే!

అందరూ దేవ ‘దాసు’ లే! June 26, 2013 ‘దేవదాసు’ సినిమా విశేషాలు తెలుగువారికి తెలియనివి కావు. శతదినోత్సవాల్లో, సిల్వర్, గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో, పత్రికల్లో, ప్రత్యేక సంచికల్లో, ఆత్మకథల్లో ఈ క్లాసిక్ గొప్పదనం గురించి పదే పదే వస్తూనే ఉంటుంది. ఆ ‘పదే పదే’లో నేటి షష్టిపూర్తి సందర్భం కూడా ఒకటి. తెలుగు దేవదాసు … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

‘తాగుబోతును చూడ్డానికి సినిమాకే వెళ్లాలా!’

ఫిల్మ్‌నగర్ : ‘తాగుబోతును చూడ్డానికి సినిమాకే వెళ్లాలా!’ June 22, 2013 – కంపల్లె రవిచంద్రన్s అక్కినేని ‘పల్లెకుపోదాం పారును చూద్దాం చలోచలో’ అని ఉరకలెత్తే యవ్వనోత్సాహంతో గుర్రబ్బండి తోలుకొస్తున్నాడు. ఆ బొమ్మ చూడగానే నా మనసూ కీలుగుర్రమెక్కిన అక్కినేనిలాగా ఆనందోద్వేగానికి గురైంది. సినిమా మొత్తం రెప్పలార్పకుండా చూశాను. ఇల్లు చేరగానే మా అమ్మ ఏదో … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

60 ఏళ్ళు ఓ దేవదా … !

Posted in సినిమా | Tagged | Leave a comment

వందేళ్ళ సినిమాకు కృష్ణా జిల్లా నిర్వహించిన పాత్ర

వందేళ్ళ  సినిమాకు కృష్ణా జిల్లా నిర్వహించిన పాత్ర  నవ్వించి, కవ్వించి ప్రేక్షకుల గుండెల్లో గిలిగింతలు రేపింది.ఎదిరించి, ఏడ్పించి కంట తడి పెట్టించింది…. రాముడైనా, కృష్ణుడైనా ఇలా ఉంటారని ఎన్టీఆర్‌ను చూపింది. కన్నెపిల్లల మదిలో చిలిపి తలపులు రేపే దొంగరాముణ్ని (ఏఎన్నార్‌గా) సృష్టించింది. అంతలోనే ఉలికి పడేలా కీచకుడ్ని (ఎస్వీఆర్‌లో) చూపింది. వెన్నెల్లాంటి స్వచ్ఛమైన నవ్వు అంటే … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

సినిమాకు ‘వంద’నం

సినిమాకు ‘వంద’నం ‘చిత్ర’మైన దేశం మనది. ఎన్నో వి’చిత్రాలను’ సృష్టించిన దేశం మనది. గురజాడ ఉండుంటే ఇపుడు ‘దేశమంటే మట్టికాదోయ్… దేశమంటే సినిమాలోయ్, సినీ అభిమానులోయ్’ అనేవారేమో. ఎందుకంటే తెరమీద బొమ్మల్ని చూసి నవ్వి ఏడ్చాం..ఏడ్చి నవ్వాం.. నటులకు గుడులు కట్టాం…కటౌట్లకు పాలాభిషేకం చేశాం. అంతలా మాయ చేసిన మన భారతీయ సినిమాకు నేడు సగర్వంగా … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment