వీక్షకులు
- 1,107,615 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,551)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: ఆధునిక ప్రపంచ నిర్మాతలు
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -108
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -108 46-ప్రపంచ ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ ఫ్రాంక్ లాయడ్ రైట్ -2 ఇరవై వ ఏడు వచ్చే లోపే ఫ్రాంక్ కు అడ్లర్ ,సల్లివాన్ ఫార్మ్ లో డ్రాఫ్ట్స్ మాన్ డిజైనర్ గా ఉద్యోగం వచ్చింది .చికాగో లో నే కాక అమెరికా అంతటిలోను లూయీ సల్లివాన్ గొప్ప అభ్యుదయ … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -107
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -107 46-ప్రపంచ ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ ఫ్రాంక్ లాయడ్ రైట్ యవ్వనం లోనే ‘’నేను నిజాయితీ ఉన్న అహంకారి ,కపట మానవత్వం ఉన్న వాళ్ళలో దేనిని ఎంచుకోవాలను కొంటె ,నేను ఆనేస్ట్ ఆరోగెన్స్ నే ఎంచు కొంటాను దీనిలోంచి మారటానికి నాకేమీ కారణం కనిపించలేదు ‘’అని ధైర్యంగా చెప్పిన వాడు … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -107
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -107 45- రేడియో యాక్టివిటీ కనిపెట్టి నోబెల్ బహుమతి పొందిన తొలి మహిళ- మేరీ క్యూరీ -3(చివరి భాగం ) పియరీ శవాన్ని ఇంటికి చేర్చగానే ,ఆశవాన్ని వదిలిమేరీ ఉండలేక పోయింది .ఆమె దుఖం కట్టలు తెంచుకు ప్రవహించింది .ఆపుకోలేకపోయింది .ఆపటం ఆమెకు అసాధ్యమైంది .తన తల్లి దుఖాన్ని … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -106
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -106 45- రేడియో యాక్టివిటీ కనిపెట్టి నోబెల్ బహుమతి పొందిన తొలి మహిళ- మేరీ క్యూరీ -2 మేరీ ని చూసిన మొదటి క్షణం లో పియర్రీ స్త్రీ ద్వేషి అనిపించాడు ,కాని ఈ పాలిష్ద్ పోలిష్ అమ్మాయి ని చూసి ఫ్లాటైపోయాడు .కాని మేరీ మాత్రం ప్రేమవ్యవహారాలు … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -105
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -105 45- రేడియో యాక్టివిటీ కనిపెట్టి నోబెల్ బహుమతి పొందిన తొలి మహిళ- మేరీ క్యూరీ రోగ చికిత్సా విధానం లో కొత్త మూలకాన్ని కనిపెట్టి ,35ఏళ్ళకే భర్తతో పాటు విఖ్యాతురాలై చిన్న కుటీరం లో అనామకం గా ఉన్న మేరీక్యూరీ .పోలాండ్ లోని వార్సాలో స్క్లోడోవ్ … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -104
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -104 44- విమాన యానానికి రైట్ చెప్పిన రైట్ సోదరులు-3(చివరిభాగం ) ‘’ దేవుడు మనిషిని ఎగిరేట్లు చేయాలనుకొంటే రెక్కలు పెట్టె వాడే కదా’’ అని సన్నాయి నొక్కులు నొక్కారు .దాదాపు వెయ్యి సార్లైనా వీళ్ళ ప్రయత్నాలపై నీళ్ళు చల్లే ప్రయత్నాలు చేశారు జనం. కాని అధైర్యపడకుండా జంకకుండా … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -103
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -103 44- విమాన యానానికి రైట్ చెప్పిన రైట్ సోదరులు-2 చిన్నతనం నుంచి యంత్ర శాస్త్రం అన్నా , అందులో చలన యంత్రాలన్నా రైట్ సోదరులకు మక్కువ ఎక్కువగా ఉండేది .వారు తయారు చేసిన మొదటి ఆటవస్తువు’ఒక చిన్న ’ గైరోస్కోప్ ‘’-ఒక వలయం లో ఉన్న చక్రం … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -102
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -102 44- విమాన యానానికి రైట్ చెప్పిన రైట్ సోదరులు ‘’మానవుడు ఎగరటం అసాధ్యమే కాదు ,తర్క విరుద్ధమైనది ‘’అని ‘’మనిషి ఎగరాలంటే కొత్త లోహాన్నిలేక ప్రకృతిలో కొత్త శక్తిని కనిపెట్టాలి ‘’అని బల్ల గుద్ది మరీ చెప్పాడు ప్రముఖ ఖగోళవేత్త ప్రొఫెసర్ సైమన్ న్యు కాంబ్ .ఒక … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -101
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -101 43-చైనా రిపబ్లిక్ పిత -సన్యట్ సేన్ -3(చివరిభాగం ) చైనాను జాగృతం చేసి ,స్వేచ్చను తెచ్చిన ఘనత సూంగ్ సిస్టర్స్ దే అనటం లో సందేహం లేదు .చింగ్ లింగ్ కు విప్లవ వివరాలు తెలిశాక అమితాశ్చర్యం పొంది తను చదివే మెకన్ లోని వేల్సియన్ కాలేజీ … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -100
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -100 43-చైనా రిపబ్లిక్ పిత -సన్యట్ సేన్ .తన పరిపక్వతను, భర్తగానూ రుజూ చేసుకొటానికి సన్యట్ సేన్ కు 18 ఏళ్ళు వచ్చాయి .ప్రక్క ఊరిలోని రైతుకూతురిని ఆయనకు వధువుగా వారి ఆచారం ప్రకారం నిర్ణయించారు .దేవుడి విగ్రహం వేలు విరిచేసిన విషయ౦ మర్చిపోయారు .ముచ్చటగా పెళ్లి జరిగి … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -99
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -99 43-చైనా రిపబ్లిక్ పిత -సన్యట్ సేన్ సన్ వెన్ అని చైనా వాళ్ళు ఆప్యాయం గా పిలుచుకొనే సన్యట్ సేన్22-11-1866న చైనా దేశం అవినీతి ,కుట్రా కుతంత్రాలతో కుది౦చుకుపోతూ పీకల్లోతు కష్టాల్లో మునిగి ఉన్నప్పుడు చైనాలోని ‘’టౌన్ ఆఫ్ బ్లూ వాలీ ‘’అని పిలువబడే చోయ్ హాంగ్ … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -98
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -98 42-టైం మెషీన్ వంటి సైన్స్ ఫిక్షన్ రాసిన –హెచ్ .జి .వెల్స్ -3(చివరిభాగం ) సాంఘిక పునర్ నిర్మాణం పై వెల్స్అభిప్రాయాలకు క్రమగా ఆదరణ తగ్గింది భవిష్యత్తులో ఏయే కొత్త విషయాలోస్తాయో ఆయన ‘’ది షేప్ ఆఫ్ థింగ్స్ టుకం ‘’లో రాశాడు .క్రమంగా అయన సాధారణ … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -97
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -97 42-టైం మెషీన్ వంటి సైన్స్ ఫిక్షన్ రాసిన –హెచ్ .జి .వెల్స్ -2 గ్రాడ్యుయేషన్ పూర్తికాగానే హాల్ట్ అకాడెమీలో కొంతకాలం బోధించాడు .బయాలజీ టెక్స్ట్ బుక్ రాశాడు .ఈ తీవ్రమైన పని ఒత్తిడిలో ఆరోగ్యం దెబ్బ తింది..గోరు చుట్టుపై రోకటి పోటు అన్నట్లు గ్రౌండ్ లో ఆడుతుంటే … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -96
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -96 42-టైం మెషీన్ వంటి సైన్స్ ఫిక్షన్ రాసిన –హెచ్ .జి .వెల్స్ నిష్కపట యదార్ధ వాది,నిష్కర్షక విమర్శకుడు అనే రెండే రెండు మాటలతో హెచ్ జి వేల్స్ ను ఆవిష్కరించవచ్చు .1936లో 70వ ఏట ఆయన ‘’The Late H ..G. Wells’’ పేరిట రాసుకొన్న ఆయన … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -95
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -95 41-ఐరిష్ సాహిత్య పునరుద్ధరణ చేసిన -విలియం బట్లర్ యేట్స్-2(చివరిభాగం ) కవిత్వాన్నే మాధ్యమంగా ఎంచుకొని విలువైన ,ముందు చూపున్న కవిత్వం రాశాడు .ముప్ఫై ఏళ్ళు వచ్చేసరికి ఆరు కవితా సంపుటాలు రాసి ప్రచురించాడు .పుస్తకాలు స్లిమ్ గా ఉన్న అందులోని కవితాసారం బలమైనది గా ఉంది .కొన్ని … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -94
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -94 41-ఐరిష్ సాహిత్య పునరుద్ధరణ చేసిన -విలియం బట్లర్ యేట్స్ ‘’కవులు గుర్తింపబడని ప్రపంచ శాసన సభ్యులు ‘’అన్నాడు షెల్లీ కవి .ఆమాటను నిజం చేశాడు అక్షరాలా యేట్స్ కవి .అయన కవి ,కవితా నాటక కర్త , ,స్వతంత్ర ఐర్లాండ్ దేశానికి సెనేటర్ గా 1922నుండి … Continue reading
40-పోస్ట్ ఇంప్రెషనిస్ట్ పెయింటర్ హెన్రి డీ టోలోసే లాట్రే(Henri de Toulouse –Lautrec)-2(చివరిభాగం )
40-పోస్ట్ ఇంప్రెషనిస్ట్ పెయింటర్ హెన్రి డీ టోలోసే లాట్రే(Henri de Toulouse –Lautrec)-2(చివరిభాగం ) చాలా ఏళ్ళ బట్టి తాగుడు బాగా అలవాటైంది .ఇరవయ్యవ ఏడుదాటే దాకా మద్యం ఒక మందు అని అనుకోలేదు .33ఏళ్ళకు బాగా అలవాటు పడ్డాడు .విపరీతమైన తాగుడు ,విరామం లేని శ్రమ తో 1899లో ఆరోగ్యం దెబ్బతింది .తల్లికోరికపై న్యూలిలోని … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -92
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -92 40-పోస్ట్ ఇంప్రెషనిస్ట్ పెయింటర్ హెన్రి డీ టోలోసే లాట్రే(Henri de Toulouse –Lautrec) అంగవికల ఆరిస్టోక్రాట్ ,ఎప్పుడూ ఇంట్లోనే ఉంటూ ,వెలివేయబడిన వారితో ఆటలతో ,మార్పు చెందిన మాల్ ఫార్మేడ్ సొసైటీ తో గడిపే హెన్రి డీ టోలోసే లాట్రే24-11-1864న ఫ్రాన్స్ లోని అల్బి లో … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగు
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -91 39–కాళ్ళీడ్చు కుంటూ నడిచే సామాన్యుడిని కారెక్కించిన –హెన్రీ ఫోర్డ్ –3(చివరి భాగం ) ఫోర్డ్ సామ్రాజ్యం బాగా విస్తరించాక విశేష అధికారాలను పొందాడు .కనుక తప్పులు చేయటానికి సాహసి౦చ లేదు .జరిగిన తప్పులన్నీ ఆయనపై ప్రభావం ఉన్నవారి వల్ల జరిగినవే ననే ఆరోపణ వచ్చింది .ఒకరిపై … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -90
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -90 39–కాళ్ళీడ్చు కుంటూ నడిచే సామాన్యుడిని కారెక్కించిన –హెన్రీ ఫోర్డ్ –2 అంత అందం ,ఆకర్షణా లేకపోయినా టిలిజ్ కారు టఫ్అండ్ రఫ్ గా ఉండేది .దీని నుండి ఇంకా కొంచెం సున్నితమైననాలుగు సిలిండర్ల,మరింత ఆధునికతతో స్లైడింగ్ గేర్ తో ఆకర్షణీయమైన ’’ మోడల్ ఏ … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -89
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -89 39–కాళ్ళీడ్చు కుంటూ నడిచే సామాన్యుడిని కారెక్కించిన –హెన్రీ ఫోర్డ్ అమెరికాను చక్రాలపై నడిపించిన ఘనుడు ,మెకానిక్ ,’’దిలిటిల్ మాన్స్ లిటిల్ మాన్ ‘’హెన్రీ ఫోర్డ్ 30-7-1863లో అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రం లో ఒక చిన్న పల్లెటూరు డియర్ బార్న్లో జన్మించాడు . .కొడుకు రైతు కావాలని … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -88
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -88 38-అమెరికా పత్రికా సామ్రాజ్యాధి పతి –విలియం రాండాల్ఫ్ హార్ స్ట్-3(చివరిభాగం ) పవర్ టెంటకిల్స్ పత్రికాధి పత్యం తో సంతృప్తి పడలేదు .ఇంకా విస్తృతమైన స్థిరమైన సాహిత్య పిపాసకులను ఆకర్షించే ప్రయత్నం మొదలు పెట్టాడు .మేగజైన్ రంగాన్నివశపరచుకొని ఒక స్థితిలో 13 అతి ఖరీదైన నాణ్యమైన … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -87
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -87 38-అమెరికా పత్రికా సామ్రాజ్యాధి పతి –విలియం రాండాల్ఫ్ హార్ స్ట్-2 పులిట్జర్ తో పోటీ –ఎల్లో జర్నలిజానికి నాంది అనుకొన్నది సాధించగానే కొత్త పధకానికి తేరా తీశాడు రాండాల్ఫ్ .సాన్ ఫ్రాన్సిస్కో ఎక్సామినర్ పత్రికాధి పత్యం చేబట్టాక ఎనిమిదేళ్ళకు ‘’న్యూ యార్క్ మార్నింగ్ జర్నల్ ‘’ను … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -87
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -87 38-అమెరికా పత్రికా సామ్రాజ్యాధి పతి,సంచలన కధనాలకు ,ఎల్లో జర్నలిజానికి ఆద్యుడు –విలియం రాండాల్ఫ్ హార్ స్ట్ అమెరికా జర్నలిజం లో వీరవిజయం సాధించినా ,రాజకీయం లో ఘోర పరాజయం పాలైనవాడు విలియం రాండోల్ఫ్ హార్స్ట్.;ఆనాడు’ లార్డ్ ఆఫ్ ది ప్రెస్’’గా ప్రసిద్ధి చెందినజోసెఫ్ పులిట్జర్ కు … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు –
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -86 37-ఫ్రెంచ్ సంగీతానికే కాక ప్రపంచ సంగీతానికీ కొత్త ఇంప్రెషనిస్ట్ వెలుగులు అద్దిన –క్లాడ్ ఏషిలీ డెబూసీ-3(చివరి భాగం ) నలభై లలో సంగీత విమర్శకుడిగా ఎన్నో పత్రికలకు డేబూసీ రాసేవాడు .ఇవన్నీ ఆయన చనిపోయిన తర్వాత ‘’మాన్శార్ క్రోచ్ –యాంటి డిలేటేంటీ’’పేరుతొ ప్రచురితమైనాయి .’’ఐబీరియా ‘’ను చూసి … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -84
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -84 37-ఫ్రెంచ్ సంగీతానికే కాక ప్రపంచ సంగీతానికీ కొత్త ఇంప్రెషనిస్ట్ వెలుగులు అద్దిన –క్లాడ్ ఏషిలీ డెబూసీ సంగీతం పతనమై పోయిందని అనుకోవటానికేమీలేదు . ఆధునిక సంగీతం లో నాలుగు విభిన్న జాతీయ స్రవంతులున్నాయని తెలుసుకోవాలి .అందులోరిచార్డ్ వాగ్నర్ తీవ్రమైన వాద్య ఘోషతో దద్దరిల్లే జర్మనీ సంగీతం ఒకటి … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -83
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -83 36-చిన్న కధకు ప్రాణం పోసిన రష్యన్ కధకుడు అంటోన్ చెకోవ్-3(చివరి భాగం ) కొత్త భావాలను మనసులో ఉంచుకొని వుడ్ డెమన్ ను ,అంకుల్ వాన్యా లను మార్చి రాశాడు చెకోవ్ .వాన్యా బాగా ఆదరణ పొందింది .నిజాలను స్పష్టంగా చూడగలిగాడు .అప్పటి నుండి దియేటర్ … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -82
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -82 36-చిన్న కధకు ప్రాణం పోసిన రష్యన్ కధకుడు అంటోన్ చెకోవ్-2 ఆ రోజుల్లో రచయితలంతా లియో టాల్ స్టాయ్ ప్రభావం పడిన వారే .చెకోవ్ కూ ఆయనంటే అభిమనమేకాని ఆయన మార్మిక భావాలు నచ్చేవి కావు .చెకోవ్ ను రాడికల్ అని అజ్ఞాత వాదిఅనీ అనేవారు … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -81
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -81 36-చిన్న కధకు ప్రాణం పోసిన రష్యన్ కధకుడు అంటోన్ చెకోవ్ హాస్యం అంటే మొదటినుంచి అమితాసక్తికలిగి ,లెక్కలేనన్ని హాస్య కధలు రాసిన రష్యన్ రచయిత అంటోన్ పాల్వోవిచ్ చెకోవ్ ను ఇవాళ ప్రపంచం అంతా ఆయన కొత్త సాహిత్య సృష్టికర్త గా ,మనిషి సంతోషరహిత ఏకాంతాన్ని … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -80
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -80 వ్యావహారిక సత్తా వాద వేదాంతాన్ని ప్రచారం చేసిన అమెరికన్ సంస్కర్త – జాన్ డ్యూయి అమెరికాలోని న్యూ ఇంగ్లాండ్ రైతు, నిర్భయ ఉదారవాది, ప్రాగ్మాటిజం ప్రచారకుడు విద్యా సాంఘిక సంస్కర్త ,ఫిలాసఫర్ జాన్ డ్యూయి అమెరికా రాజకీయాలను, సంస్కృతిని ఆధునిక విద్యనూ ప్రభావితం చేసిన … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -79
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -79 34-‘’ఫ్రీ విల్ ‘’ను ప్రవచించిన ప్రముఖ ఆధునిక ఫ్రెంచ్ తత్వ వేత్త –హెన్రి బెర్గ్ సన్ హెన్రి బెర్గ్ సన్ తండ్రి పోలాండ్ దేశీయుడు తల్లి ఇంగ్లాండ్ దేశీయురాలు ,పూర్వీకులెవరూ గాలిక్ రక్తం లేనివాళ్ళే .వీరంతా జ్యూయిష్ వ్యాపారస్తులు . హెన్రి తండ్రి కళలవైపు మొగ్గు … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -77 33-అద్వితీయ మహాకవి,మహాకావ్య నిర్మాత,మహా పండితుడు –ఎ .ఇ .హూస్మన్(Housman )2-(చివరిభాగం )
వితాలలో చీకటి వెలుగులు -78 33-అద్వితీయ మహాకవి,మహాకావ్య నిర్మాత,మహా పండితుడు –ఎ .ఇ .హూస్మన్(Housman )-2(చివరి భాగం ) సుదీర్ఘ జీవితకాలం లో హూస్మన్ రెండే రెండు గ్రంధాలు మాత్రమె ప్రచురించాడు .కవిత్వంపై గొప్ప పట్టు సాధించాడు వశపరచుకొన్నాడు .అందులో అరుదైనది ‘’శ్రోఫైర్ లాడ్’’.దీనితర్వాత 26ఏళ్ళ కు అప్పటివరకు రాసిన కవితలను కూర్చి రెండో గ్రంధ … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -77
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -77 33-అద్వితీయ మహాకవి,మహాకావ్య నిర్మాత,మహా పండితుడు –ఎ .ఇ .హూస్మన్(Housman ) పెసిమిస్ట్ కవులలో ఉమర్ ఖయ్యాం’’రుబాయత్ “’ కవితలని ఇంగ్లాండ్ కు చెందిన ఎడ్వర్డ్ ఫిట్జెరాల్డ్ ఆంగ్లం లోకి అనువదించటం తో దాని ఖ్యాతి ప్రపంచమంతా వ్యాపించింది .అలాగే లాటిన్ ప్రొఫెసర్ , కవి ఆల్ఫ్రెడ్ … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -76
. ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -76 32-క్వాంటం సిద్ధాంతం కనుగొన్న –మాక్స్ ప్లాంక్-2(చివరిభాగం ) హేతుత్వం (కాసువాలిటి)గ్రీకుల కాలం నుండి వస్తున్నపదమే .న్యూటన్ కాలం లో దాని ప్రభావం పెరిగింది .ఏదైనా కొంత సమాచారం ఇస్తే జరుగబోయే దాన్ని ఊహించి (ప్రిడిక్ట్ )కార్య కారణ సంబంధం ఆధారంగా చెప్పవచ్చు.గ్రహణాలు ఎప్పుడేర్పడేది ముందే … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -75
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -75 32-క్వాంటం సిద్ధాంతం కనుగొన్న –మాక్స్ ప్లాంక్ ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ఎంతటి బ్రహ్మపదార్ధమో మాక్స్ ప్లాంక్ క్వాంటం దీరీ కూడా అలాంటిదే .జర్మనీదేశం లో కీల్ నగరం లో 23-4-1858న మాక్స్ ప్లాంక్ జన్మించాడు .అతనిజీవితకాలం జర్మన్ సామ్రాజ్య ఉత్తాన పతనాలతో ముడిపడి ఉంది … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -74
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -74 31-స్పష్టమైన వినిమయం కోసం నినదించిన అమెరికా ఆర్ధిక వేత్త –ధార్ స్టెయిన్ వెబ్లెన్-2(చివరిభాగం ) మిస్సోరి లో ఏమంత అభిమానం పొందలేకపోయిన వెబ్లెన్ న్యూయార్క్ చేరాడు .’’ది డయల్’’అనే లిబరల్ మాసపత్రిక ఎడిటర్ అయ్యాడు .బరువైన వ్యాసాలూ రాసినా పత్రిక నిలబడలేక పోయింది .యుద్ధ సమయం … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -73
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -73 31-స్పష్టమైన వినిమయం కోసం నినదించిన అమెరికా ఆర్ధిక వేత్త –ధార్ స్టెయిన్ వెబ్లెన్-1 థార్ స్టెయిన్ బుండే వెబ్లెన్ 30-7-1857న అమెరికాలోని విస్కాన్సిన్ ఫారం లో పన్నెండుడుగురు సంతానం లో ఆరవ వాడుగా పుట్టాడు .తలిదంద్రులిద్దరూ నార్వేజియన్ ప్రవాసీయులే .తండ్రి కార్పెంటర్ .వ్యవసాయ దారుడుకూడా .కాని … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -72
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -72 30— నోబెల్ బహుమతి, అకాడెమీ అవార్డ్ పొందిన -జార్జి బెర్నార్డ్ షా -4(చివరి భాగం ) మాన్ అండ్ సూపర్ మాన్ లో ఒక భాగం ప్రదర్శన యోగ్యం కాదు ,అర్ధ శతాబ్ది కాలం అది ప్రదర్శింప బడలేదు .నాటక రంగ చరిత్రలో డాన్ జువాన్ … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -71 30— నోబెల్ బహుమతి, అకాడెమీ అవార్డ్ పొందిన -జార్జి బెర్నార్డ్ షా -3
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -71 30— నోబెల్ బహుమతి, అకాడెమీ అవార్డ్ పొందిన -జార్జి బెర్నార్డ్ షా -3 స్వయం వ్యక్తిత్వంతో షా లెజెండ్ తో పాటు అల్లరి, ఆగం కూడా పెరిగాయి. సంప్రదాయంపైనా వ్యతిరేకంగా ఉన్న భావాల వలన షా కుంభ కోణాలకూ కేంద్రమయ్యాడు. ఆయన నిజంగా ఉన్నత నైతికతో … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -70
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -70 30— నోబెల్ బహుమతి, అకాడెమీ అవార్డ్ పొందిన -జార్జి బెర్నార్డ్ షా -2 షా లోని నాటక కర్త 1892 వరకు బయటపడలేదు .కానీ 18 8 5 లో 29 ఏళ్ల వయసులో విలియం ఆర్చర్ అనే తోటి విమర్శకుడు, స్నేహితునితో కలసి పారిషియన్ … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -69
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -69 30— నోబెల్ బహుమతి అకాడెమీ అవార్డ్ పొందిన -జార్జి బెర్నార్డ్ షా -1 94 ఏళ్ళు జీవించి ఎదురులేని నాటక రచయతగా పేరుపొంది ఆ శతాబ్దపు యువ మేధావిగా ప్రసిద్ధి చెందిన ఐరిష్ నాటక రచయిత జార్జ్ బెర్నార్డ్ షా 2-11- 19 50 లో … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -68
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -68 29 మానసిక విశ్లేషణ పిత -సిగ్మండ్ ఫ్రాయిడ్-2-(చివరి భాగం ) ఫ్రాయడ్ సాధించిన విజయాలను కొందరు తక్కువగా అంచనా వేసినప్పటికీ వియన్నా యూనివర్సిటీ పదవీ గౌరవం కల్పించ్నప్పటికీ ఫ్రాయడ్ రాసిన పుస్తకాలు వేలాదిమందినీ స్పెషలిస్టులను ఆకర్షించి ఉత్తేజం కలిగించాయి. నలఫై ఏళ్ల నడి వయస్సులో ఫ్రాయడ్ … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -67
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -67 29 మానసిక విశ్లేషణ పిత -సిగ్మండ్ ఫ్రాయిడ్-1 వియన్నా దేశపు సిగ్మండ్ ఫ్రాయిడ్ మనిషి భావోద్రేకాలకు ప్రతిదిన పరిసరాలకు సంబంధముందని పరిశోధనాత్మకంగా రుజువు చేసాడు. దీనితో సృజనాత్మకమైన ప్రతి రంగంపై ప్రభావం చూపాడు. ఒక తరాన్ని అత్యధికంగా ప్రభావితం చేసిన వ్యక్తీ ఫ్రాయడ్. కొందరు శిష్యులు, … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -66
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -66 28-మానవత్వాన్ని మాత్రమే చిత్రించిన మహోన్నత చిత్రకారుడు -విన్సెంట్ వాన్ గో(Vincent Van Gogh-3(చివరి భాగం ) పారిస్ లో తను ఊహించిన దాని కంటే కొత్త ప్రపంచాన్ని చూసాడు. ఫ్రెంచ్ ఇంప్రెష నిస్టూల స్వర్గం లాగా కనిపించింది. పిసారో, హ్యురేట్, సిగ్న్స్, గగాల్న్, లేట్రేస్ మొదలయిన … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -65
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -65 28-మానవత్వాన్ని మాత్రమే చిత్రించిన మహోన్నత చిత్రకారుడు -విన్సెంట్ వాన్ గో(Vincent Van Gogh-2 ఇరవై అయిదేళ్ళ వయసు లో విన్సెంట్ జీవితం లో తాను విఫలమయ్యానని అనుకొన్నాడు .ఆర్ట్ డీలర్ గా ,టీచర్ గా ,మత బోధకుడుగా ఫైల్యూర్ .దేనిలో చెయ్యి పెట్ట్టినా మసే .ఉద్యోగం … Continue reading

