వీక్షకులు
- 1,107,893 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- ఈ ఆలోచన ఆయనకేనా ?మనకూ రావద్దా ?వస్తే ఎంత బాగుండు ?
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,555)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: ఉయ్యూరు
ఆం .ప్ర .ర. సంఘం ఆధ్వర్యం లో ఈనెల 10 ఆదివారం ఆంధ్రప్రదేశ్ పై ”ఏకదిన కవిసమ్మేళనం ”ఆహ్వానపత్రిక
ఆం .ప్ర .ర. సంఘం ఆధ్వర్యం లో ఈనెల 10 ఆదివారం ఆంధ్రప్రదేశ్ పై ”ఏకదిన కవిసమ్మేళనం ”ఆహ్వానపత్రిక
సరసభారతి ప్రచురణ ”వసుధైక కుటుంబం ”కవితాసంకలనం -జూన్ తెలుగు వెలుగు
సరసభారతి ప్రచురణ ”వసుధైక కుటుంబం ”కవితాసంకలనం -జూన్ తెలుగు వెలుగు
1987-88పామర్రు జిల్లాపరిషత్ హైస్కూల్ పూర్వ విద్యార్ధుల అపూర్వ ఆత్మీయ చిరస్మరణీయ కలయిక
1987-88పామర్రు జిల్లాపరిషత్ హైస్కూల్ పూర్వ విద్యార్ధుల అపూర్వ ఆత్మీయ చిరస్మరణీయ కలయిక https://www.google.com/url?hl=en&q=https://photos.google.com/share/AF1QipNXeCvAnxAwGOQ9P3fS1xptvX_iU9O1NW9h5HrR34iTYhhU68cctjAeHlNKGgFQ0w?key%3DQ2hsYWc4Z3dLS3h4ZHVVZGQ4R0UxOWJPWmlVRGxR&source=gmail&ust=1527567622433000&usg=AFQjCNHEFsrl_mVlNz8O9TcTvcGycsMSHA పదవ తరగతి పూర్వ విద్యార్ధులు మరొక్కసారి కలుసుకోవాలన్న కోరికను సుమారు పదేళ్లనుంచి అన్ని పాఠశాలలలో ఆత్మీయంగా తీర్చుకుంటున్నారు .ఇదొక అపూర్వ సన్నివేశంగా విద్యార్ధులు ,వారికి బోధ చేసిన ఉపాధ్యాయులు భావి౦చి పులకిస్తున్నారు .ఇది మంచి సంప్రదాయం గా వర్ధిల్లు తోంది .ఇందులో విద్యార్దులశ్రమ అత్యంత విలువైనది .వారి … Continue reading
‘’చిన్న రసం ‘’ పెద్ద మోసం గురో’’
‘’చిన్న రసం ‘’ పెద్ద మోసం గురో’’ ఒకప్పుడు నూజి వీడు చిన్నరసాలు అంటే ఎంతో క్రేజు .ఆ రుచీ,రంగూ ,వాసనా నాణ్యతా దేనికీ ఉండేదికాదు .పెద్ద రసాలు సైజులో పెద్దవే కాని రుచిలో చిన్నవే అంటే మాధుర్యం తక్కువ ,రసం మరీ పలచనకూడా .బాగా పండిన ఒక్క పెద్ద రసం పండు తింటే కడుపు నిండి పోయేది … Continue reading
బుడ్డికి ”బుడ్డి ”
బుడ్డికి ”బుడ్డి ” ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామివార్ల పరమభక్తుడు ,కార్తీక దీపోత్సవ విజయాలకు హంగుదారుడు ,సరసభారతి కార్యవర్గ సభ్యుడు”బడ్డీ బుడ్డి”అని మేమంతా ఆత్మీయంగా పిలిచే బుడ్డి కి ఈ రోజు ”బుడ్డి ”జన్మించి అందరకు ఆనందం పంచాడు వాళ్ళ కుటుంబానికి శ్రీ స్వామి వారల శుభాశీస్సులు .మా అందరి అభినందనలు -దుర్గాప్రసాద్
నాదారి తీరు -111 అడ్డాడ హైస్కూల్ లో నేనుచేసిన ప్రయోగాలు –సాధించిన సాఫల్యాలు -2
నాదారి తీరు -111 అడ్డాడ హైస్కూల్ లో నేనుచేసిన ప్రయోగాలు –సాధించిన సాఫల్యాలు -2 విద్యార్ధుల ప్రతిభకు పట్టాభి షేకం ఇక్కడున్నది అందరూ వెనుకబడిన తరగతుల విద్యార్ధులే .తెలుగులో తప్పులు లేకుండా ఒక్క వాక్యం కూడా చదవలేని వారే .అయితే మట్టి లో మాణిక్యాలు దొరకవా వెతికితే ?అని పించింది .ప్రయత్నిస్తే సాధ్యంకానిది ఉండదని … Continue reading
బాత్ నీత్
బాత్ నీత్ గుండేలుబాదుకుంటూ మా బామ్మర్ది బ్రాహ్మి పరిగెత్తుకొచ్చాడు .కళ్ళవెంట ధారా పాతంగా నీళ్ళు కారుతున్నాయి .ఏదో ఉపద్రవం జరిగి ఉంటుందని భావించి ఓదార్చా .ఈ బాధకు కారణం ఏమిటో చెప్పమన్నాను .సగం ఏడుస్తూ సగం మింగుతూ చెప్పటం ప్రారంభించాడు –‘’బావా రోజూ చానళ్ళలో చాగంటాయన ధర్మపన్నాలు చెరిగేస్తూనే ఉన్నాడు ,గరికపాటాయన సమాజం భ్రస్టమై పోతోందని గాండ్రిస్తూనే … Continue reading
పామర్రు విద్యార్థినీ విద్యార్థులు
పామర్రు విద్యార్థినీ విద్యార్థులు 1-5-18 మంగళవారం మధ్యాహ్నం మా ఇంట్లో 1987-88 పామర్రు జిల్లాపరిషత్ హై స్కూల్ ఎస్ ఎస్ సి .విద్యార్థినీ విద్యార్థులు -27-5-18 పామర్రులో పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి నన్ను ఆహ్వానించటానికి వచ్చారు -దుర్గాప్రసాద్
ఉయ్యూరు విష్ణ్వాలయం లో బ్రహ్మోత్సవాల పునరుద్ధరణ ?
ఉయ్యూరు విష్ణ్వాలయం లో బ్రహ్మోత్సవాల పునరుద్ధరణ ? అది ఉయ్యూరు విష్ణాలయం ,శివాలయాలకు ఒకే ఎక్సి క్యూటివ్ ఆఫీసర్ శ్రీ వెంకట రెడ్డి ఉన్నకాలం .అప్పుడు బ్రాహ్మణ సంఘం కూడా శ్రీ వేమూరి దుర్గయ్య గారి అధ్యక్షతన చాలా పవర్ ఫుల్ గా ఉండేది .విష్ణ్వాలయ వంశ పారంపర్య అర్చకులు ,ఆలయ ప్రతిస్టాది క్రతువులలో నిష్ణాతులు శ్రీ … Continue reading
నృసింహ ,అన్నమాచార్య జయంతి శుభాకాంక్షలు
సాహితీ బంధువులకు- 1-28-4-18 శనివారం -వైశాఖ శుద్ధ చతుర్దశి -నృసింహ జయంతి 2-29-4-18 -ఆదివారం -వైశాఖ పౌర్ణమి – అన్నమాచార్య జయంతి శుభాకాంక్షలు —
తెలుగు రచనకు నాటకోత్సవ పురస్కారం
ఉయ్యూరులో ఏప్రిల్ 13 ,14 ,15 తేదీలలో జరిగిన తెలుగు నాటకోత్సవాలలో తెలుగు రచనలో కృషి చేసినందుకు (,అనివార్య కారణాలవలన నేను హాజరు కానందున ) నాకు పరోక్షంగా అంద జేసిన పురస్కార జ్ఞాపిక -.అంద జేసిన శ్రీ వల్లభనేని వెంకటేశ్వరావు మరియు ఉయ్యూరు ఫ్రెండ్స్ సర్కిల్ కు నా ధన్యవాదాలు దుర్గాప్రసాద్ -25-4-18
తృప్తిగా తల్లి ఋణం తీర్చుకున్న తనయులు
తృప్తిగా తల్లి ఋణం తీర్చుకున్న తనయులు మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ 13-4-18 శుక్రవారం రాత్రి హైదరాబాద్ లొ మరణించటం ,14 శనివారం ఉదయానికి మా చిన్నమేనల్లుడు శాస్త్రి అమెరికా నుంచిరావటం ,వెంటనే దహన క్రియలు శాస్త్రోక్తంగా ప్రారంభించటం , 15 వతేదీ ఆదివారం అస్తి సంచయనం ,16సోమవారం నాలుగవ రోజు బీచుపల్లి కృష్ణానదిలో … Continue reading
మా చిన్నక్కయ్య –మర్చిపోయిన మర్చిపోలేని మరిన్ని జ్ఞాపకాలు -6
మా చిన్నక్కయ్య –మర్చిపోయిన మర్చిపోలేని మరిన్ని జ్ఞాపకాలు -6 జాతీయ గీతా గానం మా చిన్నక్కయ్య శ్రీమతి దుర్గ హైస్కూల్ లొ చదివేటప్పుడు జంపా రెడ్డి గారు అనే సోషల్ మాష్టారు ఉండేవారు .ఆయనే స్కౌట్ మాస్టారు కూడా .ఆయన కు మంచి నాటకానుభవం ఉండేది పాటలు బాగా పాడేవారు ,నేర్పేవారు .స్వతంత్రం వచ్చిన కొత్త కనుక … Continue reading
సాహితీ బంధువులకు రేపు 20-4-18 శుక్రవారం శ్రీ శంకర జయంతి శుభాకాంక్షలు –
సాహితీ బంధువులకు రేపు 20-4-18 శుక్రవారం శ్రీ శంకర జయంతి శుభాకాంక్షలు -దుర్గాప్రసాద్ —
మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు -4
మా చిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ మరణం –ఎన్నెన్నో జ్ఞాపకాలు -4 ఉయ్యూరు జ్ఞాపకాలు 1950లో మా కుటుంబం హిందూపూర్ నుంచి ఉయ్యూరు వచ్చేసింది .మేము బోర్డ్ హైస్కూల్ లో చేరాం. రోజూ ఇంటినుంచి మా అక్కయ్య ,మేమిద్దరం నా ముఠాఅంటే సూరి నరసింహం ,పెద్దిభొట్ల ఆదినారాయణ ,మామిళ్ళపల్లి సత్యనారాయణ ,కలిసి సీతంరాజు వారింటి ముందునుంచి మామయ్యగారి … Continue reading
శ్రీ శంకరాచార్య జయంతి
శ్రీ శంకరాచార్య జయంతి 20-4-18 వైశాఖ శుద్ధ పంచమి శుక్రవారం శ్రీ అది శంకరాచార్య జయంతి సందర్భంగా సరసభారతి 122 వ కార్యక్రమంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీ శంకర జయంతి నిర్వహిస్తోంది . 20-4-18 శుక్రవారం -ఉదయం -9-30 గం లకు శ్రీ శంకరాచార్య స్వామికి అష్టోత్తర పూజ … Continue reading
30-3-18 శుక్రవారం -హైదరాబాద్ మా పెద్దబ్బాయి శాస్త్రి స్వగృహం లో మా కోడలు శ్రీమతి సమత,అమెరికా నుండి వచ్చిన మా అమ్మాయి శ్రీమతి విజయలక్ష్మి చేసిన సంపద్ శుక్రవారం ఉద్యాపన వ్రతం చిత్రాలు
30-3-18 శుక్రవారం -హైదరాబాద్ మా పెద్దబ్బాయి శాస్త్రి స్వగృహం లో మా కోడలు శ్రీమతి సమత,అమెరికా నుండి వచ్చిన మా అమ్మాయి శ్రీమతి విజయలక్ష్మి చేసిన సంపద్ శుక్రవారం ఉద్యాపన వ్రతం చిత్రాలు సంపద్ శుక్రవార ఉద్యాపన భోజనాలు ,1-4-18ఆదివారం మా అబ్బాయి శాస్త్రి స్వగృహం లో మామనవడు చి శ్రీకేత్ యశస్వి ని వడక … Continue reading
”గబ్బిట చారిటబుల్ ట్రస్ట్” ఆధ్వర్యం లో రేపు 10-4-18 మంగళవారం ఏ ఏ వాటర్ ప్లాంట్ ప్రార0భోత్సవ ఆహ్వానం
”గబ్బిట చారిటబుల్ ట్రస్ట్” ఆధ్వర్యం లో రేపు 10-4-18 మంగళవారం ఏ ఏ వాటర్ ప్లాంట్ ప్రార0భోత్సవ ఆహ్వానం
అనుకోకుండా హైదరాబాద్ లో జరిగిన సరసభారతి 121వ కార్యక్రమం లో ప్రవహించిన వేద,సంగీత ఝరి
అనుకోకుండా హైదరాబాద్ లో జరిగిన సరసభారతి 121వ కార్యక్రమం లో ప్రవహించిన వేద,సంగీత ఝరి అమెరికాలో ని షార్లెట్ లో ఉంటున్న మా అమ్మాయి చి సౌ కోమలి విజయ లక్ష్మి అల్లుడు శ్రీ కోమలి సాంబావదాని తమ జ్యేష్ట పుత్రుడు(మా మనవడు ) చి .శ్రీకేత్ యశస్వి ఉపనయనం 2-4-2018 సోమవారం ఉదయం 8-07 గం.లకు హైదరాబాద్ … Continue reading
శుభం భూయాత్ – శ్రీ జివిఎల్ నరసింహారావు
శుభం భూయాత్ ప్రస్తుత రాజ్య సభ సభ్యుడు శ్రీ జివిఎల్ నరసింహారావు ఎన్నో ఏళ్ళక్రితం మా పెద్ద అబ్బయి శాస్త్రి కి IRMA ఆనంద్ లో క్లాసుమేట్. NDDB ఆనంద్ గుజరాత్ లో పని చేసి, న్యూ ఢిల్లీ లో సెఫాలజిస్ట్ గా స్థిరపడ్డాడు. చాల చానెల్స్ కి ఎగ్జిట్ పోల్స్ చేశాడు. 1994 లో రామారావు … Continue reading
శ్రీరామ నవమి శుభాకాంక్షలు
శ్రీరామ నవమి శుభాకాంక్షలు
శ్రీ చండ్ర ప్రసాద్
శ్రీ చండ్ర ప్రసాద్ 14-3-18 బుధవారం సాయంత్రం మా ఇంట్లో -ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకులు స్వర్గీయ చండ్ర రాజేశ్వర రావు గారి తమ్ముడు శ్రీ చండ్ర ప్రసాద్ గారు
శ్రీ విలమ్బి ఉగాది వేడుకలు -ఆంధ్రజ్యోతి కవరేజ్
శ్రీ విలమ్బి ఉగాది వేడుకలు -ఆంధ్రజ్యోతి కవరేజ్
12-3-18 సోమవారం ఖమ్మం లో మా పెద్ద తోడల్లుడు శ్రీ శ్రీరామ చంద్ర మూర్తి (89),శ్రీమతి సీతామహాలక్ష్మి (84)దంపతులు , కుమారుడు సూరి ,కోడలు స్వర్ణ లతోనూ వత్సవాయిలో శ్రీ పుల్లారావు నాయుడు దంపతులతోనూ మేమిద్దరం
12-3-18 సోమవారం ఖమ్మం లో మా పెద్ద తోడల్లుడు శ్రీ శ్రీరామ చంద్ర మూర్తి (89),శ్రీమతి సీతామహాలక్ష్మి (84)దంపతులు , కుమారుడు సూరి ,కోడలు స్వర్ణ లతోనూ వత్సవాయిలో శ్రీ పుల్లారావు నాయుడు దంపతులతోనూ మేమిద్దరం https://photos.google.com/share/AF1QipMHxBQjpKvVKpEerkaRILrF6sJCy3U7gAxcPT65TLF2tgnP-MxdoCgFA15J5kkQqQ?key=dkNIZEg3VzRHRzk2MW8yZG1IckJpV3BoQTkzcmRB
వసుధైక కుటుంబం పుస్తకం కవర్ పేజీలు ,తిలక్ కు అంకితవ్యాసం
వసుధైక కుటుంబం పుస్తకం కవర్ పేజీలు ,తిలక్ కు అంకితవ్యాసం
షార్లెట్ సాహితీ మైత్రీ బంధం పుస్తకం కవర్ పేజీలు
షార్లెట్ సాహితీ మైత్రీ బంధం పుస్తకం కవర్ పేజీలు
వేదసభలు వాయిదా
వేదసభలు వాయిదా సాహితీ బంధువులకు శుభకామనలు -సరసభారతి ఆధ్వర్యం లో ఉయ్యూరులో ఏప్రిల్ చివరి వారం లో నిర్వహించాలనుకున్న ”వేద శాస్త్ర సభలను” ప్రస్తుత పరిస్థితుల ననుసరించి డా శ్రీ గబ్బిట ఆంజనేయశాస్త్రై గారితో ఈ రోజు చర్చించి వాయిదా వేయాలని ,.అందరకు అనుకూలమైన సమయం లో నిర్వహించాలని నేడు ఉయ్యూరు శ్రీ సువర్చలాంజ నేయ … Continue reading
కంచి పీఠాధిపతి శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారికి ప్రత్యెక కార్యక్రమ౦ గా సరసభారతి 6-3-18 మంగళవారం శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రద్ధాంజలి -ముఖ్యఅతిధి -బెనారస్ హిందూ యూని వర్సిటి దర్శన ,న్యాయ శాఖాధిపతి డా శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు
కంచి పీఠాధిపతి శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారికి ప్రత్యెక కార్యక్రమ౦ గా సరసభారతి 6-3-18 మంగళవారం శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రద్ధాంజలి -ముఖ్యఅతిధి -బెనారస్ హిందూ యూని వర్సిటి దర్శన ,న్యాయ శాఖాధిపతి డా శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు https://photos.google.com/share/AF1QipPFpH1Vsled5LOT3DAFKBxcOGG0KjPD4lMBCIedJS8Adax4ve9gCLPoiAjIwa2ejA?key=aldmSXY3czktVXNkTkZsbGJoYjhSdmZ4eDY0TDBB
త్రిపుర సంహారం
త్రిపుర సంహారం పాతికేళ్ల నుంచి పట్టుకు కూచున్న కమ్మీ పార్టీ డమ్మీ అయి, హస్తం పార్టీ భస్మాసుర హస్తం నెత్తిన పెట్టుకొంటే , ఈశాన్య రాష్ట్రాలలో వీరికి ”త్రిపుర సంహారం ”చేసింది మెత్తని సహస్ర దళ కమలం . ”సర్కార్” సుపరిపాలన మాయాజాలం , ”మాణిక్య” దీధితులు కాషాయం రెపరెపలకు ఢమాల్ . అమిత్ … Continue reading
కంచి స్వామి శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి వారికి శ్రద్ధాంజలి
కంచి స్వామి శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి వారికి శ్రద్ధాంజలి కంచి శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతిస్వామి వారి నిర్యాణం సందర్భంగా సరసభారతి 6-3- 18 మంగళవారం సాయంత్రం 6-30 గం .లకు ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ప్రత్యేక కార్యక్రమంగా శ్రీ స్వామీజీకి శ్రద్ధాంజలి నిర్వహిస్తోంది . కంచి పీఠం తోనూ ,శ్రీ … Continue reading
‘అమృత” హాస్యం ,”అతిలోక సౌందర్యం”అస్తమయం
”అమృత” హాస్యం ,”అతిలోక సౌందర్యం”అస్తమయం తెలుగులోసినీ హాస్యనటులు చాలా మంది ఉన్నా కొందరే ట్రెండ్ సెట్టర్స్ గా నిలిచి వెలిగారు .తర్వాత తరం లో వచ్చిన వారిలో శ్రీ గుండు హనుమంతరావు అమాయక హాస్య పాత్రలను బాగా పోషించి తనదైన బాణీ నెలకొల్పాడు . ముందుతరం హాస్య నటులలో బుల్లి తెర కు వెలుగులిచ్చినవారు బహుకొద్దిమంది … Continue reading
సరసభారతి శ్రీ విళంబి ఉగాది వేడుకలు -ఆహ్వానం (ఫైనల్)
సరసభారతి శ్రీ విళంబి ఉగాది వేడుకలు -ఆహ్వానం (ఫైనల్) అక్షరం లోక రక్షకం సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు 119 వ సమావేశం –ఆహ్వాన పత్రిక సరసభారతి 119 వ సమావేశం గా శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఉగాదికి వారం రోజుల ముందు 11- 3-2018 ఆదివారం … Continue reading
శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు 119 వ సమావేశం –ఆహ్వాన పత్రిక
అక్షరం లోక రక్షకం సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు 119 వ సమావేశం –ఆహ్వాన పత్రిక సరసభారతి 119 వ సమావేశం గా శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఉగాదికి వారం రోజుల ముందు 11- 3-2018 ఆదివారం మధ్యాహ్నం -3గం .లకు ఉయ్యూరు సెంటర్ దగ్గర లో … Continue reading
14-2-18 బుధవారం సాయంత్రం విజయవాడ ప్రెస్ క్లబ్ లో శారద స్రవంతి సంస్థ ద్వితీయ వార్షికోత్సవం
https://photos.google.com/share/AF1QipMKe96FYyRvEjqRQr4BeF3_vSup3sihOK75cffCQ503lbpXdGDtEentfjzOCpnZ4A?key=bFpMakpDaUt2RzZOVnEwOGhKOVB1b2hqUUwtbnNB14-2-18 బుధవారం సాయంత్రం విజయవాడ ప్రెస్ క్లబ్ లో శారద స్రవంతి సంస్థ ద్వితీయ వార్షికోత్సవం
సరసభారతి రెండు పుస్తకాల ఆవిష్కరణ
సాహితీ బంధువులకు శివరాత్రి శుభాకాంక్షలు – సరసభారతి రెండు పుస్తకాల ఆవిష్కరణ 1- వసుధైక కుటుంబం -కవితా సంకలనం -ఆవిష్కరణ(118 వ సమావేశం ) -25-2- 18 ఆదివారం-సాయంత్రం -4 గం లకు -గుడివాడ -రైల్వే స్టేషన్ రోడ్ లోని ఆఫీసర్స్ క్లబ్ లో -శ్రీ వసుధ గారి ఆధ్వర్యం లో 2-శ్రీ విళంబి ఉగాది … Continue reading
సాహితీ బంధువులకు 13-2-18 మంగళవారం మహా శివ రాత్రి శుభాకాంక్షలు
సాహితీ బంధువులకు 13-2-18 మంగళవారం మహా శివ రాత్రి శుభాకాంక్షలు -దుర్గా ప్రసాద్ —
బ్రహ్మా0డ భా0డోత్సవాలు
11-2-18 ఆదివారం శ్రీకాకుళ క్షేత్రం లో తెలుగుభాషా బ్రహ్మోత్సవాలలో సత్కారం బ్రహ్మా0డ భా0డోత్సవాలు రెండు రోజుల తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు బ్రహ్మాణ్డ భా0డోత్సవాలుగా శ్రీకాకుళం లోఈ నెల 10 ,11 శని ఆదివారాలలో జరిగాయి . ఒక్క అనంత శ్రీరామ్ మాత్రమే మనసుల్ని కాప్టి వేట్ చేశాడు . యువతకు సందేశమిచ్చి కార్యోన్ముఖులను చేయటానికి తోడ్పడ్డాడు . మిగిలిన … Continue reading
11-2-18 ఆదివారం శ్రీకాకుళ క్షేత్రం లో తెలుగుభాషా బ్రహ్మోత్సవాలలో సత్కారం
11-2-18 ఆదివారం శ్రీకాకుళ క్షేత్రం లో తెలుగుభాషా బ్రహ్మోత్సవాలలో సత్కారం
11-2-18 ఆదివారం కృష్ణా జిల్లా శ్రీకాకుళ క్షేత్రం లో తెలుగు భాషా బ్రహ్మోత్సవ చిత్ర మాలిక
11-2-18 ఆదివారం కృష్ణా జిల్లా శ్రీకాకుళ క్షేత్రం లో తెలుగు భాషా బ్రహ్మోత్సవ చిత్ర మాలిక https://photos.google.com/share/AF1QipOC4CzUb38jOtRY1JVJgBK1RPY12dPPzNjQP80_pmNPVX0WjopVk2hHMAS3ynG2AQ?key=ak01cWFkOU1QdmZIQXRJSFJtcWR5akN1NnB2aW9R
ఇల్లు కాలి ఒక డేడుస్తుంటే ——-
ఇల్లు కాలి ఒక డేడుస్తుంటే ——- లోక్ సభలోబడ్జెట్ అన్యాయం పై ఆంద్ర సభ్యుల తీవ్ర నిరసన హోరు మధ్య ప్రధాని’’ మోడీ’’మాటల గారడీ చూస్తూ వింటున్నా చానళ్ళ పుణ్యమా అని .వింటున్న సభ్యుల ఎద్దేవా ?ఇదేంటి ఇంతకమ్మగా ఆకుకు అందకుండా పోకకు చెందకుండా ఝారీ గా భారీ గా మాట్లాడుతుంటే వీళ్ళకేం పోయేకాలం ‘’నూతిలోకి దూకటాలు ‘’’పతి’’ బల్లపై … Continue reading
35 ఏళ్ళ క్రిందటి శిష్యుడు యశ్వంతరావు దంపతులు 31-1-18 బుధవారం మా ఇంట్లో
35 ఏళ్ళ క్రిందటి శిష్యుడు యశ్వంతరావు దంపతులు 31-1-18 బుధవారం మా ఇంట్లో
సరసభారతి 118 వ సమావేశం ‘’అమోఘమాఘమాసం ‘’లో నా ప్రసంగం
సరసభారతి 11 8 వ సమావేశం ‘’అమోఘమాఘమాసం ‘’లో నా ప్రసంగం 30-1-18 మంగళవారం ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయస్వామి దీవాలయం లో సరసభారతి నిర్వహించిన ‘’అమోఘమాఘమాసం ‘’కార్యక్రమం లో అధ్యక్షునిగా నా ప్రసంగం – శిశిర ఋతువు లో చెట్ల ఆకులు ఎర్రబడి రాలిపోతాయి .ఈ ఋతువు మాఘమాసం తో ప్రారంభమౌతుంది .మఖా నక్షత్రం పౌర్నమినాడున్ననెల మాఘ … Continue reading

