Tag Archives: చరిత్ర –సాహిత్యం

ఏడవ ఎడ్వర్డ్  చక్రవర్తి  పట్టాభిషేకానికి జైపూర్ నుండి లండన్ కు అపార గంగాజలం తో హాజరైన జైపూర్ మహారాజా

ఏడవ ఎడ్వర్డ్  చక్రవర్తి  పట్టాభిషేకానికి జైపూర్ నుండి లండన్ కు అపార గంగాజలం తో హాజరైన జైపూర్ మహారాజా 1902 లో ఎస్. ఎస్. ఒలింపియా నౌకను ఒకటిన్నర లక్షల రూపాయలతో కొని, జైపూర్ మహారాజు సవాయ్ రెండవ మాధవ్ సింగ్ అందులో రెండు అతి పెద్ద వెండి బిందెలలో 8 వేలలీటర్ల పవిత్ర గంగాజలం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కేరళ ఏకోపాధ్యాయిని –ఉషాకుమారి

కేరళ ఏకోపాధ్యాయిని –ఉషాకుమారి ఉషాకుమారి  దిన చర్య ఉదయం 7 గంటలకే కేరళ తిరువనంతపురానికి దక్షిణాణ ఉన్న.’’ అ౦బూరి ‘’గ్రామం ఇంకా నిద్ర మత్తులో ఉండగానే ప్రారంభమౌతుంది .ఆమె అగస్త్యవనం పరిధిలోని  ‘’కున్న తుమల ‘’అగస్త్య ఏకోపాధ్యాయ పాఠశాల టీచర్ .రోజూ రెండుగంటలు కొండ దారిలో అరణ్యం లో నడుచుకుంటూ  బడికి చేరుకోవాలి. ఇక్కడ’’ కాని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీదక్షిణా మూర్తి నుతించిన శ్రీ విష్ణు శతకం

శ్రీదక్షిణా మూర్తి నుతించిన శ్రీ విష్ణు శతకం సరసభారతికి అత్యంత ఆప్తులు ,నాపై అపార కరుణా దృక్కున్నవారు ,చుళుకీకృత సర్వ గీర్వాణ వాజ్మయ పాదోది పయస్కులైన అపర ఆగస్య ముని వరేణ్యులు ,  శ్రీ లలితా పరాభట్టారిక పరమోపాసకులైన  బ్రహ్మశ్రీ తాడే పల్లి రాఘవ నారాయణ శాస్త్రి బ్రాహ్మీ మూర్తుల అనుంగు అంతేవాసులు ,వారి దౌహిత్రులు  … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మనకు తెలియని శ్రీ కృష్ణ సంతాన లీలలు  

మనకు తెలియని శ్రీ కృష్ణ సంతాన లీలలు — శ్రీ కృష్ణుడికి పదహారు వేల ఎనిమిది మంది భార్యలున్నారని లోకం లో ప్రచారంగా ఉంది.వీరిలో అసలు భార్యలు ఎంతమంది?వాళ్ళే అష్టభార్యలు –రుక్మిణి ,సత్యభామ ,జాంబవతి ,కాళింది ,మిత్రవింద ,నాగ్నజితి ,భద్ర ,లక్ష్మణ అని భాగవత పురాణం పేర్కొన్నది .మరి వీరి సంతానం  సంగతేమిటి ?ఈ ఎనిమిది … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

మరో స్వయం సిద్ధ డా శ్రీమతికోనేరు (కోగంటి )లక్ష్మీ ప్రమీల

మరో స్వయం సిద్ధ డా శ్రీమతికోనేరు (కోగంటి )లక్ష్మీ ప్రమీల మొన్న 10 వ తేదీ ఆదివారం బెజవాడ లో శారదా స్రవంతి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వెళ్లి, అయి పోయాక తిరిగి వస్తుంటే శ్రీమతి లక్ష్మీ ప్రమీలగారు తాను పరిశోధించి పిహెచ్ డి పొందిన ‘’ఆంద్ర ప్రదేశ్ లో పేరంటాళ్ళు ‘’గ్రంథం నాకు ఇచ్చి … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

శారదా స్రవంతి సాహిత్య సాంస్కృతికసమితి

శ్రీ శారదా స్రవంతి సాహిత్య సాంస్కృతికసమితి ———————————————————————— నెలనెలా జరిగే             మళ్ళీ కూయవే గువ్వా   కార్యక్రమం 9-9-18   రెండవ ఆదివారం సాయంత్రం 5-30గంటలకు వేదిక:: MROoffice లో  మొదటి అంతస్తులో స్వర్ణాపేలస్ హోటల్ ఎదురుగా ఏలూరు రోడ్డు ఈనెల సాహితీఅతిథి: శ్రీగబ్బిటదుర్గాప్రసాద్ రసజ్ఞులైన కవగాయకపండితులందరు విచ్చేసి తమతమ స్వరాలను … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

యాజ్ఞ వల్క్యులు  

యాజ్ఞ వల్క్యులు     యాజ్ఞ వల్క్యమహర్షి   సూర్యుని అనుగ్రహం వలన శుక్ల యజుర్వేదాన్ని15 శాఖలుగా విభజించి  ,అందులో ప్రధమ శాఖను కణ్వునికి ,ద్వితీయ శాఖను మధ్య౦దునికి ,మిగిలిన వానిని శాబీయ ,స్థాపానీయ,కాపార ,పౌండర వత్స ,ఆవటిక ,పరమావటిక ,నైధేయ,నైనేయ ,జౌఖేయ ,వైజేయ ,బైజన , గాలవ ,పౌరాశల్యులకు ఒక్కొక్కరికి ఒక్కో శాఖ ఉపదేశించి ప్రచారం చేయించాడు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

గురుగీత గ్రంథావిష్కరణ

        గురుగీత గ్రంథావిష్కరణ శ్రీ మతి జ్యోష్యులా శ్యామలాదేవి గారి తండ్రిగారు బ్రహ్మశ్రీ తాడేపల్లి సుబ్రహ్మణ్య శాస్త్రి (స్వామీ ప్రాణవానంద భారతే కుమార్ )గారి శతజయంతి కుటుంభవేడుకల సందర్భంగా స్థానిక రోటరీ క్లబ్ ఆడి టోరియం  జరిగిన ”గురుగీత ”గ్రంథావిష్కరణ -2-9-18 ఆదివారం ఉదయం 2-9-18 ఆదివారం ఉదయం బ్రహ్మశ్రీ తాడేపల్లి వెంకట సుబ్రహ్మణ్య … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఆ” రుద్రునికి ”ఇంకో రుద్రం ” – ఆరుద్ర జయంతి సందర్భంగా

ఆ” రుద్రునికి ”ఇంకో రుద్రం ” —————————————————————– కవన రుద్రుడు ,నిత్య ప్రయోగ శీలి ,బహుముఖ ప్రజ్ఞా శాలి అయిదు దశాబ్దాలు సాహిత్య క్షేత్రాన్ని సుసంపన్నం చేసి ,73  మూడవ ఏట అలసి ,సొలసి ,దీర్ఘ నిద్ర లోకి జారు కున్న వాడు ఆరుద్ర అనే భాగవతుల సదా శివ శంకర శాస్త్రి .7+3==10    సంఖ్యా శాస్త్రం  లో. వందా పూర్తి అయినట్లే . శ్రీ రంగం శ్రీని వాస రావు వైష్ణవ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

 ‘’కథా వేద గిరి శృంగం’’ డా.రాంబాబు

 ‘’కథా వేద గిరి శృంగం’’ డా.రాంబాబు            ఆయనకు తెలుగుకథానిక ప్రాణం, తనువూ, మనసు ,ధ్యాస ,ఊపిరి   ఉచ్చ్వాస నిశ్వాసం .దాని కోసం జీవిత౦  త్యాగం చేసిన త్యాగమూర్తి .1910 లో గురజాడ రాసిన  తొలి తెలుగు కధానిక’దిద్దుబాటు ‘’  కు శతవత్సరాలు నిండిన సందర్భంగా తెలుగు కధానిక ను తానొక్కడే పల్లకీలో మోసి ,ఊరూరా తిప్పి ,సభలు సమావేశాలు ఏర్పరచి ప్రభుత్వాన్నీ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పాకిస్తాన్ లోని శ్రీ  హింగూ(గో)లా దేవి మహా శక్తిపీఠం

పాకిస్తాన్ లోని శ్రీ  హింగూ(గో)లా దేవి మహా శక్తిపీఠం అనగానే ఆశ్చర్యపోతున్నారా ?నిజంగానే ఉందంటే అవాక్కైపోతారా ?అవును ఉంది .ఇది బెలూచిస్తాన్ ,పాకిస్తాన్ హిందువులకు అత్యంత ముఖ్య యాత్రాస్థలి .అక్కడి ఇక్కడీ  క్షత్రియులకు కులదేవత దుర్గా మాత అనబడే హింగూలాదేవి ..కరాచీకి 250 కిలోమీటర్ల దూరం లో ఉంది .దాక్షాయణి శిరస్సు పడిన హింగోలా ప్రదేశం అవటం తో … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

కొండ గుహ తొలిచి కట్టిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం –తిరుప్పరం కుండ్రం

కొండ గుహ తొలిచి కట్టిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం –తిరుప్పరం కుండ్రం       తమిళనాడు లో ఉన్న ఆరు సుప్రసిద్ధ మురుగన్ అంటే సుబ్రహ్మణ్య దేవాలయాలలో తిరుప్పరం కుండ్రం దేవాలయమూ ప్రసిద్ధమైనదే .6 వ శతాబ్ది  పాండ్య రాజులు కట్టిన దేవాలయమిది .ఇక్కడే శూరపద్ముడు అనే రాక్షసుడిని సంహరించి  ఇంద్రుని కుమార్తె దేవయాన ను కుమారస్వామి వివాహమాడాడు .షణ్ముఖుడు ఇక్కడే … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ ,పతి ‘’శయన’’సల్లాపాలు

శ్రీ ,పతి ‘’శయన’’సల్లాపాలు స్వామీ ! ఏమీ ! నాధా! ఏమిటి బాధ ? తమరు ఈ రాత్రినుంచి శయ్యాక్రా౦తు లవుతారు కదా ! అవును ఇదేమీ కొత్తకాదే.ప్రతి ఏడూ జరిగే ముచ్చటే గా ! మీకు ముచ్చటే .మాకు చెమటలు పోస్తాయి ఆ నాలుగు నెలలూ దేనికి ? ఎవరైనా అధికారి ఊరికి వెడితే … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | 2 Comments

సాలగ్రామ స్వయంభూ క్షేత్రం  శ్రీ లక్ష్మీ అనంత  పద్మనాభ స్వామి దేవాలయం-వికారాబాద్  

సాలగ్రామ స్వయంభూ క్షేత్రం  శ్రీ లక్ష్మీ అనంత  పద్మనాభ స్వామి దేవాలయం-వికారాబాద్                మార్కండేయ క్షేత్రం తెలంగాణా రంగారెడ్డి జిల్లా వికారాబాద్ అనంత గిరి గుట్టపై అందమైన ప్రకృతి  లో శ్రీలక్ష్మీ  అనంత పద్మనాభస్వామి కొలువై ఉన్నాడు .స్కంద పురాణం,  విష్ణు పురాణాల  ప్రకారం ఈ ఆలయాన్ని మార్కండేయ మహర్షి ద్వాపర యుగం లో నిర్మించాడు .అందుకే’’ మార్కండేయ క్షేత్రం’’ అనీ అంటారు.ఇక్కడి ప్రశాంత … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

వ్యాసజయ0తి – సరసభారతి –

వ్యాసజయ0తి 27-7-18 శుక్రవారం ఆషాఢ పౌర్ణమి వ్యాసపౌర్ణమి  గురుపూర్ణిమ వ్యాసజయ0తి  సందర్భం గా ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ఉదయం 8 గం .లకు శ్రీ వ్యాసజయ0తి ని వ్యాస అష్టోత్తర పూజ విష్ణు సహస్రనామ పూజ  భగవద్గీత పారాయణ గా సరసభారతి నిర్వహిస్తోంది .భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయప్రార్ధన  .ఆరోజు సంపూర్ణ చంద్ర  … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

విశ్వనట చక్రవర్తి ఎస్ వి రంగారావు రాసిన కథ -సులోచన -జ్యోతి ఆదివారం స్పెషల్ -15-7-18

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ వాణీ సమార్చనలో శ్రీమతి వాణీ కుమారి

శ్రీ వాణీ సమార్చనలో శ్రీమతి వాణీ కుమారి తండ్రి గారి ఇంటిపేరు తుమ్మలపల్లి .తుమ్మలపల్లి వారిలో కవులు రచయితలూ ,చరిత్ర ,రాజకీయ ,వాణిజ్య ,కళా ,సాంస్కృతిక రంగాలలో లబ్ధ ప్రతి స్టులు. అందులో శ్రీ తుమ్మలపల్లి రామ లింగేశ్వరరావు ముఖ్యంగా పేర్కొన దగిన మహారచయిత ఆధ్యాత్మిక విషయ వివేకి .శ్రీ శృంగేరి పీఠాధిపతుల ఆశీస్సులు పుష్కలంగా … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

”మూడవ జలప్రళయం ”నా సమీక్ష రమ్య భారతి లో

”మూడవ జలప్రళయం ”నా సమీక్ష రమ్య భారతి లో

Posted in రచనలు | Tagged | Leave a comment

రమ్యభారతిలో శ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మగారిపై నా వ్యాసం

Posted in రచనలు | Tagged | Leave a comment

10-6-18 aadivaaram vijayavada tagore library lo andhra pradesh rachayitala sangham aadhvaryam lo jarigina ‘yekadina kavi sammelanam”

10-6-18 aadivaaram vijayavada tagore library lo andhra pradesh rachayitala sangham aadhvaryam lo jarigina ‘yekadina kavi sammelanam”   https://photos.google.com/share/AF1QipP8CZ1tmA-M5-86LAsZv59Li__BRgFyJYT1za6Wo0DiYxFTBnueV9HC0VTA7ZtJmw/photo/AF1QipP_M9xEUktGu_x7xrclLIZz7IZzCySOD8XnDv-L?key=MldfN2JxMEJGaGJvblFtZDRFYjhuVFRBcHd6S0J3  

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

మార్చినెల తెలుగు విద్యార్ధి లో శ్రీ జయేంద్ర సరస్వతి గారిపై నా వ్యాసం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్వర్గ దేవాలయం –బీజింగ్

స్వర్గ దేవాలయం –బీజింగ్ చైనా బీజింగ్ లో స్వర్గ దేవాలయం ఉన్నసంగతి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు .మధ్య బీజింగ్ కు ఆగ్నేయభాగం లో ఉన్న ఈఆలయాన్నిమింగ్ ,క్వింగ్ వంశానికి చెందిన అనేకమంది చక్రవర్తులు సందర్శించి ,మంచి పంటలు పండి దేశం సుభిక్షంగా ఉండేట్లు చేయమని  ప్రార్ధించారు.ఇది ప్రసిద్ధ టావోయిస్ట్ దేవాలయంగా గుర్తింపు పొందింది .   ఈ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

త్రిమూర్తి దేవాలయాలు –ఇండోనేషియా

త్రిమూర్తి దేవాలయాలు –ఇండోనేషియా ఇండోనేషియాలో ప్ర౦బనాన్ వద్ద  త్రిమూర్తులకు దేవాలయాలున్నాయి .వీటిలో మధ్యలో ఉన్న శివాలయం అన్నిటికంటే ఎత్తైనది .మిగిలిన రెండు బ్రహ్మ విష్ణు దేవాలయాలు .ప్రతి ఆలయం లో ప్రధాన స్థానం లో ఆ దేవుని విగ్రహం ,దానికి ఆనుకుని అనేక గదుల సమూహం ఉంటాయి .10 వ శతాబ్దం లో నిర్మించబడిన ఈ త్రిమూర్తి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

బాపు గారి తమ్ముడుశ్రీ శంకర్ గారు స్వయంగా చిత్రించి ఆత్మీయంగా నాకు పంపిన ప్రముఖ కదా రచయిత శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య ,నవలారాజ్ఞి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గార్ల చిత్రాలు

బాపు గారి తమ్ముడుశ్రీ  శంకర్ గారు స్వయంగా చిత్రించి ఆత్మీయంగా నాకు పంపిన ప్రముఖ కదా రచయిత శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య ,నవలారాజ్ఞి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గార్ల చిత్రాలు -మీకోసం -దుర్గాప్రసాద్ 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మూల భారతం లో లేని పాత్ర సృష్టితో’’ కిరాతార్జునీయం ‘కు ’కావ్య పుష్టి చేకూర్చిన భారవి

మూల భారతం లో లేని పాత్ర సృష్టితో’’ కిరాతార్జునీయం ‘కు ’కావ్య పుష్టి  చేకూర్చిన  భారవి ‘’భారవే రర్ధ గౌరవం ‘’అన్నమాట లోక ప్రచారం లో ఉన్నదే .వ్యాస భారతం లో ఉన్న కిరాతార్జునీయ కథ లో లేని పాత్రలను సృష్టించి రసపుస్టి చేశాడు భారవి మహాకవి .ఈపాత్రలు భవిష్యరాజకీయానికి ,జరుగబోయే కురు పాండవ సంగ్రామానానికి పాండవులను ఎలా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

లలిత సంగీత రే (రా )రాజు  మోహన రాజు  

లలిత సంగీత రే (రా )రాజు  మోహన రాజు ‘’చివురులు వేసిన కలలన్నీ ‘’పాట వినగానే ఆ స్వర మాధుర్యానికి పరవశమౌతాం .ఒక కొత్త కోయిల తెలుగు నేలమీద నవవసంత గానం చేసిందని సంబర పడ్డా౦ . ఆ తీయని పలుకుబడికి పులకించాం.మళ్ళీ మళ్ళీ మళ్ళీ విన్నాం .యెద నిండా ఆన౦దపు అనుభూతులు పంచుకున్నాం .ఇంతటి గాయకుడికి … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

నటనలో వెలుగులు జీవితం లో చీకటి వెరసి గబ్బిట బాల సుందర శాస్త్రి  

నటనలో వెలుగులు జీవితం లో చీకటి వెరసి గబ్బిట బాల సుందర శాస్త్రి   నటనలో వెలుగులు జీవిత చరమాంకం లో చీకటి వెరసి గబ్బిట బాల సుందర శాస్త్రి సరస్వతీ కటాక్షం పుష్కలంగా ఉన్నవారికి లక్ష్మీ కటాక్షం తక్కువే అన్న విషయం చాలా సందర్భాలలో చాలా మంది విషయం లో రుజువైన కఠోర సత్యం . తమ … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

ఆంద్ర మాలవ్యా –బ్రహ్మశ్రీ తల్లాప్రగడ సూర్యనారాయణ రావు పంతులుగారు(19 7 5 )

ఆంద్ర మాలవ్యా –బ్రహ్మశ్రీ తల్లాప్రగడ సూర్యనారాయణ రావు పంతులుగారు(19 7 5 ) బ్రహ్మశ్రీ తల్లాప్రగడ సూర్యనారాయణ రావు పంతులుగారు 1875  శ్రీ యువ నామ సంవత్సర ఫాల్గుణ బహుళ సప్తమి నాడు శ్రీ తల్లాప్రగడ వెంకటరామయ్య ,లచ్చమాంబ దంపతులకు  పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గరున్న కోనాల  గ్రామం లో జన్మించారు .ఓం నమశ్శివాయ శివ పంచాక్షరితో విద్యాభ్యాసం … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

  షట్కర్మ యుక్తా  

  షట్కర్మ యుక్తా    ఒక మొగుడు ఒక పెళ్ళాన్ని ఒక అంటే అనేకమంది పెళ్ళాలు న్నారను  కోవద్దు తన స్వంత పెళ్లాన్నే ఒక ”చానల్ రావు ” గారి ప్రవచనం విని శ్లోకం బట్టీ పట్టి భార్యను అందులో ఆమెవిధిగా చేయాల్సినపనులను  ,ఆపనులకు తగ్గ పేర్లతో  పురమాయిస్తున్నాడు . ఇంత సోది చెప్పి అసలు శ్లోకం శోకి౦చ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

వసంత విలాసి కృష్ణ శాస్త్రి మహా దేశ భక్తుడు -టిప్పు సుల్తాన్ -జ్యోతి -1-11-17

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆత్మానందారామం

ఆత్మానందారామం నిరతాన్నదాత అపార అన్నపూర్ణ  కీశే శ్రీమతి డొక్కా సీతమ్మ గారి ఇని  మనవడు శ్రీ డొక్కా రామ భద్ర గారు నాకు నాలుగేళ్ల క్రితం సీతమ్మగారి ని మళ్ళీ తెలుగు వారికి పరిచయం చేస్తూ  సరసభారతి నిర్వహించిన కార్యక్రమం  తో పరిచయమయ్యారు ఆమె పేర నగదు బహుమతులను పేద ప్రతిభగల విద్యార్థులకు సరసభారతి చేత … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

భక్త పురందర దాసు

భక్త పురందర దాసు ‘’దాసరేంద్రే పురందర  దాసరాయ ‘’-దాస  భక్తులలో పురందరదాసు శ్రేష్ఠుడు’’అని గురువు వ్యాసతీర్థులవారి ప్రశంస అందుకున్న భక్త శిఖామణి పురందర దాసు  .సంగీత కర్త ,కవి అయిన వాగ్గేయకారుడు  .కర్ణాటక సంగీతానికి  ఆద్యుడు అందుకే ‘’కర్ణాటక సంగీత పితామహ ‘’అని పురందరదాసు ను గౌరవంగా సంబోధిస్తారు .నారద మహర్షి అపర అవతారమనీ అంటారు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

భక్త కనకదాసు   

భక్త కనకదాసు ‘’మీలో మోక్షానికి ఎవరు అర్హులు ?“‘అని శిష్యులను గురువు వ్యాసరాయలవారు ప్రశ్నిస్తే ‘’నేనే అర్హుడిని  ‘’   ‘’అని ధైర్యంగా చెప్పిన కురుబ గౌడ దాస కుటుంబం లో పుట్టిన మహా భక్తుడు కనకదాసు .కర్ణాటకలో హవేరీ జిల్లా బాద గ్రామంలో యుద్ధ సైనికాధ్యక్ష కుటుంబం లో  బీర్ గౌడ ,బీచమ్మ దంపతులకు కనకదాసు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

తెనాలివారి ‘’బాపు రస రేఖ ‘’ 31-8-17 బాపు వర్ధంతి

తెనాలివారి ‘’బాపు రస రేఖ   ‘’ గుంటూరు జిల్లా తెనాలిలోని బాపు అభిమానులుశ్రీ రవి కృష్ణ గారి ఆధ్వర్యం లో బాపు రమణలను  తెనాలిలో సన్మానించాలనుకొని ఆహ్వానించటం మొహమాటంగా ఇద్దరూ ఒప్పుకోవటం , బాపుగారి పై ప్రత్యేక  పుస్తకం తేవాలనే సంకల్పం ,శ్రీ గిరిధర్ గారిచే బాపు చిత్రం వేయి౦చాలనుకోవటం ,అయన ఒప్పుకొని వేసివ్వటం ,ఆయన … Continue reading

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

సాహితీభీష్ముడు -పోతుకూచి సాంబశివరావు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అలంకారిక ఆనంద నందనం -1

అలంకారిక ఆనంద నందనం -1 సాహిత్య సాంస్కృతిక ప్రియులు  భాషాభిమాను లకు సరసభారతి నిర్వహిస్తున్న  ‘’అలంకారిక ఆనంద నందన0 ‘’ప్రత్యేక కార్యక్రమానికి సహృదయ స్వాగతం . ఇప్పటి దాకా ఎందరొ కవుల, రచయితలపై అనేక కార్యక్రయాలు నిర్వహించాం .ఎంతో అభిమానంగా విచ్చేసి జయప్రదం చేశారు .ఇంతవరకు మన ఆలంకారికులపై కార్యక్రమ0 నిర్వహించకపోవడం పెద్ద లోపమే నని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సినారే -తాత్కాలిక తన్మయత్వం

సినారే -తాత్కాలిక తన్మయత్వం —

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కష్టాల కడగళ్ల నుంచి విశ్వ చైతన్య పరవళ్లవరకు

కష్టాల కడగళ్ల నుంచి విశ్వ చైతన్య పరవళ్లవరకు శ్రావస్తి నగరం లో  వైశ్య కుటుంబం లో ‘’పాటా చార్య ‘’జన్మించింది ..యుక్త వయసురాగానే తలిదండ్రులు వారి అంతస్తుకు తగిన అదే కుల0 కుర్రాడికి ఆమె నిచ్చి వివాహం చేయటానికి నిశ్చయించారు ..అతడిని వివాహమాడటానికి నిరాకరించి తనకు నచ్చిన యువకుడిని పెళ్లాడింది ..ఇది తలిదండ్రులకు నచ్చలేదు .ఆమె … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ రమణ భగవాన్ సన్నిధి

శ్రీ రమణ భగవాన్ సన్నిధి  శ్రీ రమణ భగవాన్ సన్నిధి ఒక అరుదైన విచిత్ర అనుభూతి  .ఇలాంటి అనుభూతి  వేరే చోట ఎక్కడా లభించదు ..ఆయన మౌన సందేశానికి హృదయకమలాలు  వికశించి  జ్ఞాన బాండాగారం తెరుచుకొంటుంది .ఆయన ఆత్మ ఆశ్రమ మంతా  కిరణ  ప్రసారం వెదజల్లుతుంది ..ఆయన ముందు కూర్చుంటే చాలు మనసులో ఉన్న అన్ని … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

ఏసు క్రీస్తు కాశ్మీర్ లో కొంతకాలం ఉండి వెళ్లాడా ?

ఏసు క్రీస్తు కాశ్మీర్ లో కొంతకాలం ఉండి  వెళ్లాడా ? అవును .ఉండే వెళ్ళాడు అని తపస్సు చేశాడని ”ది అన్ నోన్ లైఫ్ ఆఫ్ జీసెస్ క్రైస్ట్ ”అనే గ్రంధం లో రాయబడి ఉంది . .అక్కడే 14 వేల  అడుగుల ఎత్తులో ఉన్న ఒక ప్రార్ధనా మందిరం లో టిబెట్ భాషలో రాయబడి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వెంగమాంబ ,మొల్ల ,విశ్వనాధ పోస్టల్ స్టా0ప్ లు విడుదల

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

హిమాలయ గుహాంతర ఆశ్రమ (మఠ)జీవన విధానం

హిమాలయ గుహాంతర ఆశ్రమ (మఠ)జీవన విధానం   హిమాలయాలలో కొన్ని గుహలలో నాలుగైదు మంది ఉండే అవాకాశం ఉంది .అక్కడ పవిత్ర జీవనం హాయిగా నిరాటంకం గా గడపవచ్చు .ఇక్కడ  సంప్రదాయం అవిచ్చిన్నంగా కొనసాగుతూనే ఉంటుంది .కొన్ని పెద్ద గుహాంతర ఆశ్రమాలు మొనాస్టరీ లుఉంటాయి .వీటిలో సంప్రదాయం అయిదు వేల సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది .అందులో … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మమతా మయి శ్రీమతి చర్ల సుశీల -2 (చివరి భాగం )

మమతా మయి శ్రీమతి చర్ల సుశీల -2 (చివరి భాగం ) అన్యోన్య దాపత్యం శ్రీ చర్ల గణపతి శాస్త్రిగారు శ్రీమతి సుశీల గారు చాలా అన్యోన్యంగా కాపురం చేశారు .శాస్త్రిగారు శతాధిక గ్రంధ కర్త 1988 లో వారికి కళాప్రపూర్ణ బిరుదు నిచ్చి ఆంధ్రా యూని వర్సిటి సత్కరిస్తే ,కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మమతా మయి శ్రీమతి చర్ల సుశీల -1

మమతా మయి శ్రీమతి చర్ల సుశీల -1 పుట్టుక విద్యాభ్యాసం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా కాకర పర్రు గ్రామం బ్రాహ్మణ అగ్రహారం .ఇక్కడే శ్రీ వేదుల సూర్య నారాయణ శాస్త్రి గారు అనే మహా కవి పండితుడు జన్మించి ప్రతాపరుద్రీయం ,ప్రాణ త్యాగం ,,బంగారం , నిందాపహరణం మొదలైన గ్రంథాలు రాశారు .తణుకు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మహామహోపపాధ్యాయ శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రిగారి శత జయంతి ఉత్సవాలు -11-3-17 -13-3-17 విజయవాడ శివరామకృష్ణ క్షేత్రం లో

మహామహోపపాధ్యాయ శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రిగారి శత జయంతి ఉత్సవాలు -11-3-17 -13-3-17 విజయవాడ శివరామకృష్ణ క్షేత్రం లో

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment