Tag Archives: చరిత్ర –సాహిత్యం

జీన్ జాక్వెస్ రూసో

జీన్ జాక్వెస్ రూసో రూసో 1712 లో జెనీవా లో జన్మించాడు .పద్దెనిమిదేళ్ళ ప్రాయం లో 1730 లో సంగీత పాఠాలు చెప్పాడు .మరుసటి ఏడాది పారిస్ లో ఒపేరా లకు రాశాడు .ఎన్నో ప్రసంగాలు చేశాడు .ఎమిలీ ,పిగ్మాలియన్ రచనలు చేసి ప్రసిద్ధుడయ్యాడు .వివాదాస్పద రచయిత అని పించుకొన్నాడు . రీజన్ నుభూతద్దం లో చూసిన వారిపై తిరగ బడ్డాడు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రముఖ హాస్య నాటక కర్త మోలియర్

            ప్రముఖ హాస్య నాటక కర్త మోలియర్ మోలియర్ అనగానే మనకు గుర్తుకొచ్చేది భ.కా.రా .అంటే భమిడి పాటి కామేశ్వర రావు మేష్టారు .మోలియర్ రచనలు చదివి వంట బట్టించుకొని వాటిని ‘’తెలుగైజ్ ‘’చేసి ఆంద్ర దేశం మీద అచ్చోసి వదిలారు మేష్టారు .మోలియర్ పాత్రలనే తెలుగు దేశపు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

పాశ్చాత్య దేశ బాల సాహిత్యం

   పాశ్చాత్య దేశ బాల సాహిత్యం 1848లో మొదటి సారిగా ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తర్వాత’’ ఈసప్ నీతి కధ’’లనుబాలల కోసం  ఇంగ్లాండ్ దేశం లో ముద్రించారు .దీని రచయిత విలియం ‘’కాక్ స్టన్’’.1647లో ‘’ఆర్బిస్ పిక్చర్స్ (illustrated world )అనే మొదటి బొమ్మల పుస్తకాన్ని ‘’జోహాన్ ఆమోస్ కమినాస్’’ రాసి ప్రచురించాడు .1691లో నీతి కధలున్న … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మూడవ ప్రపంచ రచయితల మహాసభలు వాయిదా

సాహితీ బంధువులకు -రాష్ట్రం లో ఉన్న ప్రత్యెక పరిస్తితుల దృష్ట్యా మార్చి 1,2,3లలో జరగాల్సిన  మూడవ ప్రపంచ రచయితల మహాసభలు వాయిదా పడినాయని కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తి కొండ సుబ్బారావు గారు ఫోన్ లో ఇప్పుడే నాకు తెలియ జేయగా మీకందరికీ తెలియ బరుస్తున్నాను .–దుర్గా ప్రసాద్

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

మూడవ ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు -మార్చ్-1,2,3 తేదీలలో -విజయవాడ ఘంట సాల మ్యూజిక్ కాలేజి లో-కృష్ణా జిల్లా రచయితాల సంఘం ఆధ్వర్యం లో

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

తెలుగు వికీ పీడియా దశాబ్ది ఉత్సవం

        తెలుగు వికీ పీడియా దశాబ్ది ఉత్సవం ఫిబ్రవరి పదిహేను ,పదహారు తేదీలలో విజయవాడ కాకర పర్తి భావనారాయణ కాలేజి లో తెలుగు వీకీ పీడియా దశాబ్ద ఉత్సవాలు జరిగాయి .నాకు పంపిన ఆహ్వానాన్ని మద్రాస్ లో ఉండగా చూసి అందరికి పంపాను .నిన్న వెళ్ళటం కుదరలేదు. ఇవాళ ఆదివారం వన్ … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | 1 Comment

ఈలపాట రఘురామయ్య కు నివాళి

  తెలుగు నాటకరంగంలో «ఈలపాట రఘురామయ్య ధృవతారగా వెలుగొందారు. 82 ఏళ్ల తెలుగు చిత్ర పరిశ్రమలోనూ పద్మశ్రీ ఈలపాటి రఘురామయ్య పేరు చిరస్థాయిగా నిలిచింది. 45వేల నాటకాలు ప్రదర్శించడమే కాకుండా వంద సినిమాల్లో నటించిన ఈయన తెలుసు సినిమా రంగంలోనే మొట్టమొదటి కృష్ణుడిగా నిలిచారు. లతెలుగు సినిమా పరిశ్రమ 1932లో ఆవిర్భవిస్తే, 1933వ సంవత్సరంలో ఈయన … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

హోమర్ నుండి జాయిస్ దాకా -3(చివరి భాగం )

  హోమర్ నుండి జాయిస్ దాకా -3(చివరి భాగం ) జోనాధన్ స్విఫ్ట్ జోనాధన్ స్విఫ్ట్ రాసిన గలివర్ ట్రావెల్స్ ఎన్నో రకాల కొత్తదనాన్ని సంత రించుకుంది .ఇది ప్లేటో కు వ్యతిరేకం గా ఉన్నట్లు ఉంటుంది .ఇందులోని Houyhnhnmsఅనే వాళ్ళు స్వీయ నియంత్రణ కలిగి ,మంచీ మర్యాడకల ,నిజాయితీపరులు .సమన్వయము ఉన్న వారు .అప్పుడే నాగరకతలో ప్రవేశించిన … Continue reading

Posted in అనువాదాలు | Tagged | 2 Comments

హోమర్ నుండి జాయిస్ దాకా -2

           హోమర్ నుండి జాయిస్ దాకా -2 గ్రీక్ రచయిత Aeschylusరాసిన oresteriaలోనాగరక విధానం లో ఉన్న న్యాయ పద్ధతికి ప్రాధాన్యం కని పిస్తుంది .గ్రీసు దేశం పై పర్శియన్ల్స్ దాడికి వ్యతిరేకించాడు .ఆదేశం తరఫున పోరాడాడు కూడా .విజయాన్ని గర్వం గా అహంకారం గా మార్చవద్దని సలహా ఇచ్చాడు .గర్వాన్ని ఆకలిగా … Continue reading

Posted in అనువాదాలు | Tagged | Leave a comment

హోమర్ నుండి జేమ్స్ జాయిస్ దాకా -1

హోమర్ నుండి జేమ్స్ జాయిస్ దాకా -1 వాలెస్ గ్రే అనే ఆంగ్ల ప్రొఫెసర్ రాసిన పై పుస్తకం లో ఉన్న అనేక విషయాలు ఆసక్తి కరం గా ఉన్నాయి వీటిని అందించటం నేను చేస్తున్న పని . హోమర్ పరమేశ్వ రుడికి  మానవ  రూపం ఇవ్వటం అంటే ‘’anthropomorphism ‘’కు హోమర్ విలువ ఇచ్చాడు .దేవతలే … Continue reading

Posted in అనువాదాలు | Tagged | Leave a comment

”మహా భారత యుద్ద్దానికి కారణం ఎవరూ కాదు నేనే ”అని ఆవేదన పడ్డ బీష్మ పితామహుడు

  భారతంలో భీష్ముడిది ఒక అరుదైన పాత్ర. ఆయన ఒక కఠోరమైన ప్రతిజ్ఞకు కట్టుబడినవాడు. మహా పరాక్రమశీలి. సత్యాన్ని అతిక్రమించనివాడు. అందరి పట్ల ఆదరభావం, సమదృష్టి కలిగిన నాయకుడు. దేశభక్తిని అణువణువునా నింపుకున్నవాడు. తన దేశ సరిహద్దులను రక్షించటానికి ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధపడిన వాడు. అధికార వాంఛా రహితుడు..ఒక్క మాటలో చెప్పాలంటే- ప్రస్తుతం మన … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

విశ్వనాధ పబ్లికేషన్స్ ఆహ్వానం –

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

శ్రీ పొన్నాడ సత్య ప్రకాష్ గారి కధ -సమర్ధన

Posted in సేకరణలు | Tagged | Leave a comment

దేశ పురస్కారాలలో తెలుగుకు స్థానమే లేదన్న జి ఎల్ యెన్ మూర్తి

  భారతరత్నతో సహా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ప్రతిష్ఠాత్మక పురస్కారాలలో తెలుగువారికి ప్రాధాన్యం తగ్గిపోతోంది. తెలుగువారి తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించే నాయకులు కూడా కరువయ్యారు. ప్రభుత్వపరమైన ప్రతిభా పురస్కారాలలో తెలుగుతేజం వన్నె నానాటికీ తరిగిపోతోంది. ప్రభుత్వేతర సంస్థలు చిత్రవిచిత్ర పురస్కారాలతో, బిరుదుల పందేరంతో హోరెత్తిస్తున్నాయి. అందులో కొన్ని కేవలం సత్కారాల కోసమే వెలిసినట్టుగా, … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

కృష్ణా జిల రచయితల సంఘం ఆధ్వర్యం లో3 వ ప్రపంచ తెలుగు రచయతల మహా సభలు

3 వ ప్రపంచ తెలుగు రచయతల మహాసభలు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

నాటకానికి ఎసెట్ సామ్యుల్ బెకెట్

    నాటకానికి ఎసెట్ సామ్యుల్ బెకెట్     సామ్యూల్ బార్క్లే  బెకెట్ 1906ఏప్రిల్ 13న  ఐర్లాండ్ లోని డబ్లిన్ లో ఫాక్స్ రాక్  లో జన్మించాడు రచయిత నవలా కారుడు ,నాటక రచయిత డైరెక్టర్ ,కవి .పారిస్ లో ఉండేవాడు .ఇంగ్లీష్ ,ఫ్రెంచ్ భాషల్లో చేయి తిరిగిన రచయిత అని పించుకొన్నాడు .మానవ మనస్తత్వం లోని మొదాంత విషాదాన్తాలకు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

మేడం పిట్ -సాహితీ సహృదయ శిఖామణి – పిట్ దొరసానమ్మ

Posted in సేకరణలు | Tagged | Leave a comment

సూర్య భగవానుని ద్వాదశ నామాలు -వివరణ

Posted in సేకరణలు | Tagged | Leave a comment

బాంకాక్ లో బంగారు బుద్ధ

బాంకాక్ లో బంగారు బుద్ధ  

Posted in సేకరణలు | Tagged | Leave a comment

అద్భుత సాహితీవేత్త “పింగళి లక్ష్మి కాంతం”

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

జాతీయ కవి సమ్మేళనం 2014

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

”సరస్వతీ విలాసం” అనే విజయవాడ 25వ పుస్తక మహోత్సవం ”

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

బాల్జాక్

         బాల్జాక్ బాల్జాక్ పై ‘’లి లెస్ డాన్స్ లవల్లీ ‘’రాసిన పుస్తకం గొప్ప పరిశోదనాత్మకం గా ,వివరణాత్మకం గా ఉంది , బాల్జాక్ రచనల్లో మానవ మనస్తత్వ పరిశీలన శాస్త్రీయ దృక్పధం లో సాంఘిక సంబంధాల ఆధారం గా ఉంటాయి .సమన్వయము ఉంటుంది .దీనికి కారణం బాల్జాక్ సైన్స్ చదువుకొన్న … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

స్కానింగ్ ది సెంచరి

పెంగ్విన్ సంస్థ వారు ‘’The Penguin book of 20th century in poetry ‘’పుస్తకాన్ని పీటర్ ఫోర్బ్స్ సంపాదకత్వం లో  ప్రచురించారు ఇది చదివితే విశ్వ దర్శనం చేస్సిన అనుభూతి కలుగు తుంది .ఆ శతాబ్దిలోని ప్రతి అంశాన్ని కవులు స్పృశించి మెచ్చారు .అవసరమైన చోట చీల్చి చెండారారు కూడా .ప్రతి సంఘటనకు స్పందించారు .దాదాపు … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

ఘన ‘’నీలం ‘’ మా గురువు సంజీవ రెడ్డి

ఘన ‘’నీలం ‘’ మా గురువు సంజీవ రెడ్డి నాకు ఎనిమిది తొమ్మిది ఏళ్ళ వయసులో (1948-49)అనంత పురం జిల్లా హిందూ పూర్ లో మా నాన్న మృత్యుంజయ శాస్త్రి గారు అక్కడి ఎడ్వర్డ్ కారోనేషన్ మునిసిపల్ హైస్కూల్ లో సీనియర్ తెలుగు పండితులుగా పని చేస్తున్న కాలం లో మొదటి సారిగా ఆ స్కూల్ గ్రౌండ్ … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

పెరల్ ఎస్ బక్ -2

పెరల్ ఎస్ బక్ -2 పెరల్స్ బక్’’ ‘గ్లోబల్ ’ విద్య ‘’కు నాంది పలికిన మహిళా తేజం .స్టాలిన్ దుశ్చర్యలను ఖండించి ముందు నిలిచింది .ఆమె రాసిన రెండు పుస్తకాలు ‘’దియాంగ్రీ వైఫ్ ‘’,’’హౌ ఇట్  హాపెన్స్ ‘’లు బాగా గుర్తింపు పొందాయి న్యూ యార్క్ నగరం లో 1960లో ‘’గాంధి మెమోరియల్ లెక్చర్ ‘’ఇచ్చింది … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

పెరల్ ఎస్.బక్-1

        పెరల్ ఎస్.బక్-1 ప్రఖ్యాత రచయిత్రి పెరల్ ఎస్ బక్ ను సాధారణం గా అందరూ ’’ పెరల్స్ బక్ ‘’అంటూంటారు .ఆమెపై  పై చిన్న నాటి నుంచే నాకు అభిమానం ఉంది .ఆవిడా రాసియన్ ‘’గుడ్ ఎర్త్ ‘’  ‘’దిమదర్ ‘’నవల లను ఇంటర్ లోనే చదివాను ఎంత్తో నేటివిటి … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

హాస్య బ్రహ్మ లో పద్య నాటక బ్రహ్మ

హాస్య బ్రహ్మ లో పద్య నాటక బ్రహ్మ త్యాగయ్య ఆత్మ విచారాన్ని సవివరం గా అందించిన హాస్య బ్రహ్మ భమిడి పాటి కామేశ్వర రావు తెలుగు పద్య నాటకాల్లో  పద్యం పాడటం పై తన అభిప్రాయాల్ని నిర్మోహ మాటం గా వివరిస్తూ ఒక గ్రంధమే రాశారు .తనకున్న పద్య పాటవాన్ని వ్యక్తీకరించారు .ఈ విషయాలపై రాసిన … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

హాస్య బ్రహ్మ లో సంగీత సరస్వతి

        హాస్య బ్రహ్మ లో సంగీత సరస్వతి భమిడి పాటి కామేశ్వర రావు గారంటే హాస్య బ్రహ్మ అని హాస్యం కోసమే పుట్టారని గోదావరి మాండలీకాన్ని శ్రీ పాద తో బాటు పాదుకోల్పారని మోలియర్ ,మేటర్లింకు లకు తన హాస్య నాటికల ద్వారా లింకులు గొంకులు లేకుండా తగి లించారని మాత్రమె తెలుసు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అనంత పద్మ నాభ రావు గారి అనంత పాటవం

  బహుముఖ ప్రజ్ఙాశాలిగా పేరుపొందిన డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు ఆకాశవాణి, దూరదర్శన్‌లలో మూడున్నర దశాబ్దాల పాటు పని చేశారు.21వ ఏటనే అష్టావధానం చేసిన ఈ ప్రజ్ఞాశాలి కవిగా, నవలా రచయితగా, పరిశోధకుడిగా, అనువాదకుడిగా, జీవిత చరిత్రకారుడిగా, వ్యాఖ్యాతగా తెలుగు సాహిత్యానికి మొదటి నుంచీ విశిష్ఠ సేవలందిస్తున్నారు.దూరదర్శన్ అదనపు డైరెక్టరు జనరల్‌గా పదవీ విరమణ చేసిన … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

కంచి జిల్లా లో పెను పని చేసిన స వెం రమేష్

  అయ్యా , తమిళనాడు లోని కంచి జిల్లాలోని ఉత్తర మేరూరు అనే వూరు లో 1-12-2013 న  తెలుగు నేర్చుకోవడానికి 21 మంది తెలుగు రాని తెలుగు వారు పోగయ్యరు. 17 వూళ్ళ నుంచి వొచ్చిన వీరికి వరుసగా 6 గంటలు స వెం రమేష్ గారు, తనకు వెన్ను నొప్పి వున్నా లెక్క … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మనకు తెలీని భ.కారా మేస్టారు

శ్రీ తల్లా వఝల పతంజలి శాస్త్రి గారు రచించి సాహిత్య అకాడెమి వారు ప్రచురించిన ”భమిడి పాటి కామేశ్వర రావు ‘పుస్తకం నిన్న కొంత చదివాను అ దులో కొన్ని ముఖ్య సంగతుల్ని మీకు తెలియ జేస్తున్నాను .    కామేశ్వర రావు గారు పశ్చిమ గోదావరి జిల్లా ఆకి వీడులో జన్మించారు . తండ్రికి అరవయ్యవ ఏట రావు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

వేయి పడగలు –రేడియో నాటకం –శశి రేఖా పరిణయం (పదహారవ భాగం )

వేయి పడగలు –రేడియో నాటకం –శశి రేఖా పరిణయం (పదహారవ భాగం ) ఈ రోజు అంటే నవంబర్ ముప్ఫై  న శనివారం ఉదయం ఏడుం బావుకు కవి సమ్రాట్ విశ్వ నాద వారి వేయి పడగలు పదహారవ భాగం ‘’కిరీటి -శశిరేఖా పరిణయం ‘’గా ప్రసార మయింది .కిందటి వారం పంతులు  ‘’జోస్యుల ‘’ఉన్మాదం, … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

నేనూ, నాన్నా, తెలుగుకథ -ఎ.ఎన్.జగన్నాథశ

  కథాసరిత్సాగరంలో కథాప్రక్రియకు సంబంధించి సోమదేవభట్టు పదిహేడు ముఖ్యమయిన విశేషణాలను పేర్కొన్నాడు: 1.కథ ఉల్లాసాన్ని కలిగించాలి. 2.ఇంపుగా ఉండాలి. 3.మనసును దోచుకోవాలి. 4.విలక్షణంగా ఉండాలి. 5.కరుణాది భావాలను పలికించాలి. 6.వైవిధ్యభావాలను రూపుకట్టాలి. 7.ప్రయోజనం కలిగించాలి. 8.కొత్తదై ఉండాలి. 9.చిన్నదై ఉండి, ఆలోచింపజేయాలి. 10.పెద్దదయి ఉండి, ప్రయోజనాన్ని చేకూర్చాలి. 11.మానవాతీతశక్తిని ప్రస్ఫుటించాలి. 12.వినోదాన్ని అందించే చమత్కారాన్ని సొంతం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తమ అస్తిత్వం కోల్పోయి తెలుగై పోయిన ఇంగ్లీష్ ముక్కలు

తమ అస్తిత్వం కోల్పోయి తెలుగై పోయిన ఇంగ్లీష్ ముక్కలు మనం ఆంగ్లం అనటం మరిచి ఇన్గ్లేహ్ అనటం ప్రారంభించి చాలా కాలమై పోయింది .అలాగే ఎన్నో ఇన్గ్లేఎశ్ పదాలు ఉకారాన్తమై తెలుగు పడాలి విడదీయ రాణి బంధాన్ని పెన వేసుకు పోయాయి ఇవి ఆంగ్ల పదాలు అంటే అంటే ఇప్పుడు మనం ఆశ్చర్య పోయేంత పరిస్తితి … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

’ఉత్తినే ఉత్తినే…… ‘’అంటూ నిజంగానే నిష్క్రమించిన ఏ.వి.ఎస్.

‘’ఉత్తినే ఉత్తినే ‘’అంటూ నిజంగానే నిష్క్రమించిన ఏ.వి.ఎస్. తెలుగు హాస్య నటుల్లో ఎవరికి వారు ప్రత్యేకం గా ఉన్నారు ఎవరి శైలి వారిదే .ఎవరి డైలాగ్ డెలివరి తీరు వారిదే .అంతా విలక్షణ నటులే .విడుదలైన మొదటి చిత్రం మిస్టర్ పెళ్ళాం తో తెలుగు ప్రేక్షకుల కు పరిచయమయ్యాడు ఏ.వి.ఎస్. అప్పటి నుంచి దాదాపు అయిదు … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

నిరతాన్నదాత బందా పరదేశి గారు ( 1700 – 1785 )

                                           నిరతాన్నదాత బందా పరదేశి గారు  ( 1700 – 1785 )        శ్రీ బందా పరదేశి గారు  17వ శతాబ్దం వారు , శ్రీ  వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడుగారి సమకాలికులు , వీరి స్వస్థలం … Continue reading

Posted in సేకరణలు | Tagged | 2 Comments

వందేళ్ళ ఆంధ్ర, వెయ్యేళ్ళ తెలుగు -చలసాని ప్రసాద్

వందేళ్ళ ఆంధ్ర, వెయ్యేళ్ళ తెలుగు -చలసాని ప్రసాద్ ఆంధ్ర అనే పదం కన్నా తెలుగు అనే పదమే ప్రాచీనమైనది. ఆంధ్ర అనే మాటని వాడుకలో నించి తొలగించి తెలుగు అనే మాటనే వాడాలి. అలాగే హైదరాబాద్ అనే మాటకి బదులు భాగ్యనగరం అని వాడాలి. ఈ మార్పులు వెంటనే అమలులోకి రావాలి… ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

వాల్మీకి రామాయణం యధామూలానువాదం -ఆచార్య పుల్లెల శ్రీ రామచంద్రుడు

Posted in పుస్తకాలు | Tagged | 2 Comments

రోమ్‌లో ‘రాట్న’ సందేశం – సుధీంద్ర కులకర్ణి

రోమ్‌లో ‘రాట్న’ సందేశం – సుధీంద్ర కులకర్ణి ఇటలీ రాజధాని రోమ్ నగరం ఒక అఖండమైన నగరం. అది ఎప్పుడూ మనల్ని ఆకట్టుకుంటూనే ఉంటుంది. అయితే రోమ్‌లో ఈ మధ్యకాలం సరికొత్త ఆలోచనలు ముసురుతున్నాయి. ఆర్థిక మాంద్యం, మాజీ ప్రధాని సిల్వియా బెర్లూస్కొనీ తదితర అవినీతి రాజకీయ నాయకుల కారణంగా తలెత్తిన రాజకీయ అనిశ్చితి, వాటికన్ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గుట్టు చప్పుదు కాకుండా గురజాడ స్టాంపు

Posted in సేకరణలు | Tagged | Leave a comment

శ్రీ మండలి వెంకట కృష్ణారావు వర్ధంతి సభ

శ్రీ మండలి వెంకట కృష్ణారావు వర్ధంతి సభ నిన్న అంటే 27-9-13 శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు విజయ వాడ హోటల్ ఐలా పురం లో ప్రపంచ తెలుగు మహా సభల రూప శిల్పి శ్రీ మండలి వెంకట కృష్ణా రావు గారి 16 వ వర్ధంతి సభ జరిగింది .సభకు కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు శ్రీ గుత్తి … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

జాషువ రచనల సంకలనం ఆవిష్కరణ ఆహ్వానం

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

సంజీవదేవ్ కళావైభావం -సాహిత్య వేదిక

Posted in సభలు సమావేశాలు | Tagged | 1 Comment

సాయుధ పోరులో సాంస్కృతిక సైన్యం – డా.దిలావర్

సాయుధ పోరులో సాంస్కృతిక సైన్యం – డా.దిలావర్ September 16, 2013 ‘తెలంగాణ సాయుధ పోరాటం ప్రభావితం చేసినంతగా మరే యితర ఉద్యమమూ తెలుగు కవుల్నీ కళాకారుల్నీ ప్రభావితం చేయలేదంటే అతిశయోక్తి ఏ మాత్రమూ కాదు’. ఆనాటి తెలంగాణ కవులు, కళాకారుల్నే కాకుండా ఆంధ్రా ప్రాంతంలోని సాహిత్యకారులను కూడా ఈ పోరాటం అత్యంత ప్రభా వితం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment