బాల్జాక్
బాల్జాక్ పై ‘’లి లెస్ డాన్స్ లవల్లీ ‘’రాసిన పుస్తకం గొప్ప పరిశోదనాత్మకం గా ,వివరణాత్మకం గా ఉంది , బాల్జాక్ రచనల్లో మానవ మనస్తత్వ పరిశీలన శాస్త్రీయ దృక్పధం లో సాంఘిక సంబంధాల ఆధారం గా ఉంటాయి .సమన్వయము ఉంటుంది .దీనికి కారణం బాల్జాక్ సైన్స్ చదువుకొన్న వాడు కావటమే .గొప్ప సాహిత్యం లో విశ్వజనీనత ఉండాల్సిన అవసరం లేదంటాడు లవల్లి .బాల్జాక్ రచనల్లో మగ తనం ఆడతనం సంపూర్ణం గా ఉండి ,సెక్స్ కు అతీతం గా ఉంటుంది .సంఘర్షణ వల్లనే సెక్స్ ఏర్పడుతుంది .మనస్తత్వ శాస్త్ర దృష్టిలో మానసిక బలంమాత్రమె సెక్సువల్ ఐడెంటిటి ని బాల్జాక్ రచనల్లో కల్పిస్తాడు .ఆయన రచనల్లో హంతకులు ,దొంగలు చివరికి పిల్లల్లాగా మారి పోవటం ప్రత్యేకత .కోరిక అధికారానికి దారి చూపుతుంది కాని ఈ రెండు వినాశ హేతువులే .వర్జిన్స్ తో స్వలింగ సంపర్కాన్ని బాల్జాక్ ఎంచుకొన్నాడు .దీనిపై చేసే సాధన ఒకరిపై ఒకరికి అధికారాన్ని ఇస్తుందని నమ్మాడు వర్జినిటి లో ప్రత్యేకత ఉందంటాడు .దీనిని పిసినారిలా కాపాడుకొన్నాడు .
Bazac grammar school baljaak house in paris
![]()
![]()
![]()
బాల్జాక్ స్వీయ జ్ఞానం అంతాఖర్చు అయిన తర్వాతే చని పోయాడు .నిజం కంటే ఊహకే ప్రాధాన్యత నిచ్చాడు .ఆత్మ త్యాగం తో ఉన్నత స్తితి కి వెళ్ళటం కనీ పిస్తుంది. అతీత శక్తేదో ఉందని పిస్తాడు ‘’లా కామెడి హుమేన్ ‘’లో హింస ఎక్కువ అసమానత్వం లో వంశ పారం పర్యత్వం సమానత్వాన్ని తెస్తుందని నమ్మాడు బాల్జాక్ దృష్టిలో సంఘం స్నేహం తో కూడిన పోటీతత్వం ఉన్న కారడవి . .మన సంఘం లో దేవుడు దెయ్యాలకు ప్రతినిధి .అతని భావన లో ప్రజాస్వామ్యప్రభుత్వం సాంఘిక సుస్తిరత్వానికి భంగకరం .’’social aristocracy can discipline the aristocratic nature ‘’అని నమ్మాడు బాల్జాక్. ‘’without intelligence ,’’a broad skull ‘’,the nobility can not survive –I feel many ‘’me ‘’s in my self ‘’అంటాడు .’’images of social disintegration are constantly images of family disintegration ‘’అని న్నిస్చయం గా నమ్మాడు .చట్టాన్ని అందరు గౌరవిన్చాలన్నాడు .
బాల్జాక్ హీరోయిన్ హెన్రిట్టీ’’appetite is primarily sexual ‘’అంటుంది .sexuality makes lives a drama of ingenuity ‘’దీనినే ‘’ఇమ్పీరియాస్ ప్లేసర్ ‘’అన్నాడు .’’the mystery of duel sexuality in a single person solves the greater mystery of division of seperateness they becoe a single being –find a constant source of pleasure .desire is tamed by merged sexual identities .she loves him less than a lover more than a brother lovers desires are sublimated in toa life of service .ఇవీ బాల్జాక్ నమ్మినవి
పారిస్ లో విగ్రహం విక్టోరియా మ్యూజియం లో బాల్జాక్ విగ్
పారిస్
![]()
బాల్జాక్ ప్రత్యేకత జీవితం లోని అన్ని సందర్భాలను సమానం గా చూస్తాడే తప్ప దేనినీ అవసరానికి ఎక్స్ప్లాయిట్ చెయ్యక పోవటం .అధికారం తక్కువ గా ఉంచుకున్న మనిషి జీవితమ్ ఇచ్చిన అవాకాశాలలో తేడాగా ప్రవర్తిస్తాడు .ఇతని తర్వాత వచ్చిన స్తేన్దాల్ ఇంకొంచెం ముందుకు వెళ్తాడు
అసలు పేరు హానారే డి బాల్జాక్ .1799 -5-20 ణ ఫ్రాన్స్ లో జన్మించిన కదా నవలా రచయితా .నెపోలియన్ పతనం తర్వాత ఫ్రెంచ్ సంఘం లో వచ్చిన మార్పుల్ని రచనల్లో చూపాడు యూరోపియన్ లిటరేచర్ లో ‘’రియాలిజం ‘’ని రచనల్లో చూపించిన మొదటి రచయిత.ఈయన వారసులే ఎమిలీ జోలా డికెన్స్ ,అలాన్ పో దాస్తో విస్కీ మొదలైన వారు మార్క్స్ ఏంజెల్ లనుకూడాప్రభావితం చేశాడు ఇతని రచనలన్నీ సినిమాలు తీశారు .విపరీతం గా రచనలు నిరంతరం చేస్తూ ఉండటం తో ఆరోగ్యాన్ని కోల్పోయాడు1850ఆగస్ట్18 ణ యాభై ఒక్క సంవత్సరాలకే మరణించాడు
నూతన సంవత్సర శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-1-2014ఉయ్యూరు
